Ace the AP DSC Exam with Our Model Test Paper for Mathematics
Are you preparing for the AP DSC Exam in the subject of Mathematics? Look no further; we have the perfect resource to help you ace the exam. Our model test paper for Mathematics is designed to simulate the format and level of difficulty of the actual exam, so you can practice and prepare effectively. With in-depth coverage of all the topics and detailed solutions, our model test paper will boost your confidence and improve your time-management skills. Don’t leave your success to
Master the Class III Math Concepts for the AP DSC Exam
Class 3 Mathematics | DSC 2024 Free Practice Test
Quiz-summary
0 of 45 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
Information
అందరికీ స్వాగతం !
ఈ పరీక్షలు అభ్యర్ధుల స్తాయిని అంచనా వేసుకోవడానికి మాత్రమే నిర్ణయించినవి.
ఈ పరీక్షలు ఎటువంటి న్యాయ వివాదాలకు సహకరించవు.
ప్రశ్న పత్రంలో గాని సమాధానాలో కానీ పొరపాట్లు ఉన్న myteacher4785@gmail.com కు మెయిల్ చేయగలరు.
మీ లక్ష్య సాధనలో మా పరీక్షలు సహాయ పడతాయి అని ఆశిస్తూ ,
శీగ్రమేవ ఉద్యోగ ప్రాప్తి కలగాలని దేవుణ్ణి ప్రార్ధీస్తూ — మీ అడ్మిన్
|
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 45 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
| Average score |
|
| Your score |
|
Categories
- Not categorized 0%
-
ఈ పరీక్షలు మీకు సహకరించాయి అని ఆశిస్తూ ధన్యవాదాలు .
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- Answered
- Review
-
Question 1 of 45
1. Question
ఆగమన,నిగమన పద్ధతులలో తార్కికతను వినియోగించడం అనేది ఏ గణిత విద్యా ప్రమాణంకు చెందును. ]
a) సమస్యా సాధన
b) కారణాలు చెప్పడం – నిరూపణలు చేయడం
c) వ్యక్తపరచడం
d) అనుసంధానం -
Question 2 of 45
2. Question
3వ తరగతి గణిత విద్యా ప్రమాణాల సంఖ్య
a) 4
b) 5
c) 6
d) 7 -
Question 3 of 45
3. Question
పట్టికలను రూపొందించడం,సంఖ్యరేఖపై చూపడం,పటచిత్రాలు, దిమ్మ చిత్రాలు గీయడం అనే ఏ విద్యా ప్రమాణం కు చెందును
a) అనుసంధానం
b) వ్యక్తిపరచడం
c) దృశ్యికరణ ప్రాతినిధ్యపరచడం
d) సమస్య సాధన -
Question 4 of 45
4. Question
రుచిత 21 నారింజ సంచులు కొన్నది.అందులో ప్రతి సంచిలో 13 కాయలున్నాయి. అయిన మొత్తం నారింజ కాయల సంఖ్య
a) 275
b) 263
c) 273
d) 283 -
Question 5 of 45
5. Question
- మహేష్ వయస్సు జ్యోతి వయస్సు కు రెండు రెట్లు. మహేష్ వయస్సు 24 అయిన జ్యోతి వయస్సు ఎంత
- 12
- 48
- 2
- 24
- మహేష్ వయస్సు జ్యోతి వయస్సు కు రెండు రెట్లు. మహేష్ వయస్సు 24 అయిన జ్యోతి వయస్సు ఎంత
-
Question 6 of 45
6. Question
- పూల దండలను తయారు చేయడానికి 96m తాడును 6 సమాన భాగాలుగా చేశారు. ఒక్కొక్క దండ పొడవు ఎంత ఉంటుంది
- 16cm
- 16m
- 16mm
- 12m
- పూల దండలను తయారు చేయడానికి 96m తాడును 6 సమాన భాగాలుగా చేశారు. ఒక్కొక్క దండ పొడవు ఎంత ఉంటుంది
-
Question 7 of 45
7. Question
రుచిత ఉదయం 10:00 AM కు T.V లో సినిమా చూడటం మొదలు పెట్టి 4 గంటల సేపు చూసింది. అయితే ఆమె ఏ సమయానికి T.V చూడటం ఆపింది.
a) 2:00PM
b) 3:00PM
c) 4:00PM
d) 1:00PM -
Question 8 of 45
8. Question
మొత్తం లో కొంత భాగాన్ని ఏమంటారు
a) సగం
b) పావు
c) బిన్నం
d) ఎదికాదు -
Question 9 of 45
9. Question
2 , 3 , 5 , 7 , 11 , 13 .. మొదలగు సంఖ్యలను ఏమంటారు
a) బేసి సంఖ్యలు
b) సరిసంఖ్యల
c) ప్రధాన సంఖ్యలు
d) అన్ని సరైనవి -
Question 10 of 45
10. Question
110800 ÷ 102 లో విభాజ్యము ఎంత
a) 900
b) 102
c) 10800
d) అన్ని సరైనవి -
Question 11 of 45
11. Question
120 ÷ 12 లో భాగఫలం మరియు భాజకంలు వరుసగా
a) 120 , 10
b) 12 , 10
c) 10 , 12
d) 10 , 120 -
Question 12 of 45
12. Question
ఒక డస్టర్ యొక్క శీర్షాలు ఎన్ని
a) 12
b) 6
c) 8
d) 10 -
Question 13 of 45
13. Question
- రెండు ముఖాలు కలిసే చోటు
- అంచు
- ముఖాలు
- శీర్షాలు
- ఎదికాదు
- రెండు ముఖాలు కలిసే చోటు
-
Question 14 of 45
14. Question
72 చక్రాలను ఉపయోగించి ఎన్ని ఆటో రిక్షాలు తయారు చేయవచ్చు.
-
- 24
- 14
- 6
- 12
-
-
Question 15 of 45
15. Question
9 మామిడి పండ్ల ధర 45. ఒక మామిడి ధర ఎంత.
a) 6
b) 7
c) 5
d) 4 -
Question 16 of 45
16. Question
ఒక అబ్బాయి 5 అడుగుల పొడవు గలడు. అయితే అతని పొడవు అంగుళాలలో
a) 50
b) 60
c) 70
d) 80 -
Question 17 of 45
17. Question
40 ÷ 5 లో శేషం మరియు భాజకం లు వరుసగా
a) 8 , 40
b) 8 , 0
c) 40 , 8
d) 0 , 5 -
Question 18 of 45
18. Question
క్రింది వానిలో సరికానిది.
a) .కొన్ని వస్తువులను పొడవును అంగుళాలు & అడుగులలో కొలుస్తారు.
b) . 1 అడుగు = 12 అంగుళాలు
c) .3 అడుగులు = ఒక గజం
d) . అన్ని సరైన సమాధానాలు -
Question 19 of 45
19. Question
క్రింది వాటిలో సగభాగం చేయలేనిది.
a) O
b) M
c) P
d) D -
Question 20 of 45
20. Question
క్రింది వానిలో సరైనది.
1.ఒకటిని 2 సమభాగాలుగా చేసిన ప్రతి భాగాన్ని సగం అందురు. దీనిని 1/2 తో సూచిస్తారు.
2.సగంలో సగాన్ని పావు అందురు. దీనిని 1/3 తో సూచిస్తారు. -
Question 21 of 45
21. Question
ఒక జగ్గులోని నీరు 7 గ్లాస్ లను నింపగలదు.84 గ్లాస్ లను నింపుటకు ఎన్ని జగ్గులు కావాలి.
a) 11
b) 12
c) 14
d) 16 -
Question 22 of 45
22. Question
640kg బియ్యం 6 గురికి పంచారు. 6కి పంచగా మిగిలిన బియ్యం ఎన్ని kg లు?
a) 2
b) 4
c) 6
d) 8 -
Question 23 of 45
23. Question
రెండు సంఖ్యల లబ్దము 168. వాటిలో ఒకటి 4 అయిన రెండవ సంఖ్యను కనుగొనండి.
a) 32
b) 42
c) 52
d) 22 -
Question 24 of 45
24. Question
సరిసంఖ్య ఒకట్ల స్థానంలో రానిసంఖ్య
a) 2
b) 4
c) 8
d) 1 -
Question 25 of 45
25. Question
బేసి సంఖ్యల ఒకట్ల స్థానంలో రాని విలువ.
a) 1
b) 3
c) 7
d) 0 -
Question 26 of 45
26. Question
క్రింది వానిలో సరిసంఖ్య కానిది
a) 646
b) 237
c) 130
d) 168 -
Question 27 of 45
27. Question
క్రింది వానిలో సరికానిది.
1.ఏదైనా సంఖ్యను 1 చే భాగిస్తే,అదే సంఖ్య భాగఫలం గా వస్తుంది.
2.ఏదైనా సంఖ్యను, అదే సంఖ్యచే భాగిస్తే 1 భాగఫలం వస్తుంది.
a) 1 మాత్రమే
b) 2 మాత్రమే
c) 1 & 2 సరికాదు
d) 1 & 2 సరైనవి -
Question 28 of 45
28. Question
₹ 96 లను నలుగురు పిల్లలకు సమానంగా పంచితే,ఒక్కొక్కరికి ఎన్ని రూపాయలు వస్తాయి.
a) 13
b) 23
c) 24
d) 34 -
Question 29 of 45
29. Question
భాజకం = 3, భాగఫలం = 25, శేషం = 1 అయిన విభాజ్యము = ?
a) 66
b) 76
c) 86
d) 96 -
Question 30 of 45
30. Question
960 ÷ 5 లో భాగపలం ఎంత
a) 182
b) 192
c) 172
d) 202 -
Question 31 of 45
31. Question
దీర్ఘ ఘనం యొక్క భూమి
a) చతురస్రం
b) దీర్ఘ చతురస్రం
c) దీర్ఘ ఘనం
d) సమ ఘనం -
Question 32 of 45
32. Question
గణితంలో ౹౹౹ వీటిని ఏమంటారు
a) రేఖలు
b) గీతలు
c) గణన చిహ్నాలు
d) ఎదికాదు -
Question 33 of 45
33. Question
దీర్ఘ ఘనం యొక్క తలాలు
a) 12
b) 6
c) 8
d) 10 -
Question 34 of 45
34. Question
దీర్ఘ ఘనం యొక్క అంచులు
a) 12
b) 6
c) 8
d) 10 -
Question 35 of 45
35. Question
6గంటలకు ఎన్ని సెకన్లు ?
a) 360
b) 21600
c) 2160000
d) 3600 -
Question 36 of 45
36. Question
ఒకరోజుకు ఎన్ని సెకన్లు ?
a) 86400
b) 8640
c) 864000
d) 860400 -
Question 37 of 45
37. Question
క్రింది వానిలో సరైనది.
1.బాగించే సంఖ్యను భాజకం అందురు.
2.బాగించబడే సంఖ్యను విభాజ్యము అందురు. 3.బంతి అనేది గుండ్రని(వక్రతల) ఆకారం కలిగి ఉండును.
a) 1 మాత్రమే సరైనది
b) 2 మాత్రమే సరైనది
c) 1 & 2లు సరైనవి
d) 1 & 2 & 3 లు సరైనవి -
Question 38 of 45
38. Question
క్రింది వానిలో సరికానిది.
1.ఏదైనా సంఖ్య 2 చే నిశ్శేషంగా బాగించబడకపోతే ఆ సంఖ్యను బేసి సంఖ్య అనరు.
2.ఏ సంఖ్య అయినా 2చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్యను సరిసంఖ్య అంటారు.
a) 1 మాత్రమే
b) 2 మాత్రమే
c) 1 & 2 లు సరైనవి
d) 1 & 2లు సరికాదు -
Question 39 of 45
39. Question
క్రింది వానిలో సరికానిది
1. వస్తువుల బరువును కోలవడానికి త్రాసును ఉపయోగిస్తారు.
2.వస్తువుల బరువులను కిలో గ్రాములలో కొలుస్తారు.
3. 1kg = 100గ్రాములు
4.అన్ని సరైనవి -
Question 40 of 45
40. Question
క్రికెట్ బ్యాటు పొడవు సుమారుగా
1. 1మీ
2.100cm
3.1000mm
4.అన్ని సరైనవి -
Question 41 of 45
41. Question
ద్రవాలను కొలుచుటకు ఉపయోగించే ఖచ్చితమైన ప్రమాణం
a) లీటర్
b) మిల్లీ లీటర్
c) Both
d) ఎదికాదు -
Question 42 of 45
42. Question
ఒక అడుగు =
a) 9 అంగుళాలు
b) 10 అంగుళాలు
c) 12 అంగుళాలు
d) 11 అంగుళాలు -
Question 43 of 45
43. Question
పొడవును కొలుచుటకు ప్రామాణిక కొలత
a) మీ
b) మీ.మీ
c) కి.మీ
d) సెం.మీ -
Question 44 of 45
44. Question
పుస్తకం యొక్క ఆకారం
a) గుండ్రని ఆకారం
b) వక్రతల ఆకారం
c) సమతల ఆకారం
d) ఎదికాదు -
Question 45 of 45
45. Question
క్రింది వానిలో సరికానిది.
1.సమతల ఆకార వస్తువులు జరుతాయి.
2.వక్రతల ఆకార వస్తువులు దొర్లుతాయి. 3.మూలకు ఇంకొక పేరు శీర్షము 4. రెండు అంచులు కలిసే చోటు శీర్షము
a) 1 & 2
b) 1 & 3
c) 1 & 4
d) All correct
Exam Are you gearing up to take the Ap
