ఆంద్రప్రదేశ్ డిఎస్సి 2024 ఉచిత ప్రాక్టీస్ పరీక్షలు – 8/45
AP DSC (Andhra Pradesh District Selection Committee) mock tests offer a range of benefits for candidates preparing for teaching positions in Andhra Pradesh. Here are the key advantages:
AP DSC 2024 Free Model Papers 8/60
Quiz-summary
0 of 35 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
Information
అందరికీ స్వాగతం !
ఈ పరీక్షలు అభ్యర్ధుల స్తాయిని అంచనా వేసుకోవడానికి మాత్రమే నిర్ణయించినవి.
ఈ పరీక్షలు ఎటువంటి న్యాయ వివాదాలకు సహకరించవు.
ప్రశ్న పత్రంలో గాని సమాధానాలో కానీ పొరపాట్లు ఉన్న myteacher4785@gmail.com కు మెయిల్ చేయగలరు.
మీ లక్ష్య సాధనలో మా పరీక్షలు సహాయ పడతాయి అని ఆశిస్తూ ,
శీగ్రమేవ ఉద్యోగ ప్రాప్తి కలగాలని దేవుణ్ణి ప్రార్ధీస్తూ — మీ అడ్మిన్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 35 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
| Average score |
|
| Your score |
|
Categories
- డిఎస్సి 0%
-
ఈ పరీక్షలు మీకు సహకరించాయి అని ఆశిస్తూ ధన్యవాదాలు .
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- Answered
- Review
-
Question 1 of 35
1. Question
ఆమ్లాలు క్షారాలు పీహెచ్ విలువలను ఏ బోధన పద్ధతిలో బోధించడం ఉత్తమం
అన్వేషణ పద్ధతి
ప్రకల్పన పద్ధతి
సంశ్లేషణ పద్ధతి
విశ్లేషణ పద్ధతి -
Question 2 of 35
2. Question
ఒక గృహములోని విద్యుత్ వినియోగం అనేది ఏ పద్ధతిలో బోధించవచ్చు
అన్వేషనా పద్ధతి
ప్రాజెక్టు పద్ధతి
ఉపన్యాస పద్ధతి
చర్చ పద్ధతి -
Question 3 of 35
3. Question
జాన్ డ్యూయి వ్యవహారిక సత్తా వాదం నుండి వచ్చిన బోధన పద్ధతి ఏది
అన్వేషణ పద్ధతి
ప్రదర్శన పద్ధతి
ప్రకల్పనా పద్ధతి
ఉపన్యాసా పద్ధతి -
Question 4 of 35
4. Question
క్రింది వాటిలో అధిక ఖర్చుతో కూడుకున్న పద్ధతి ఏది
ఉపన్యాస ప్రదర్శన పద్ధతి
వనరుల పద్ధతి
ఉపన్యాస పద్ధతి
ఏదీకాదు -
Question 5 of 35
5. Question
ఊహాత్మక పరిశోధనకు సాహస ఆవిష్కరణకు సాధన మార్గం ఏది
ఆగమన పద్ధతి
నిగమన పద్ధతి
విశ్లేషణ పద్ధతి
సంశ్లేషణ పద్ధతి -
Question 6 of 35
6. Question
ప్రవచనం ఒకటి: ప్రక్రియలు శాస్త్రీయ జ్ఞానాన్ని సమపాజించే అన్వేషణకు సాధనాలు
ప్రవచనం రెండు: సమాచారాన్ని క్రమబద్ధీకరించే ప్రక్రియతో కూడిన నైపుణ్యాలను ప్రక్రియ నైపుణ్యాలు అంటారు.
ఒకటి సత్యం, రెండు సత్యం
ఒకటి ,రెండు అసత్యాలు
ఒకటి సత్యం, రెండు అసత్యం
ఒకటి అసత్యం, రెండు సత్యం -
Question 7 of 35
7. Question
క్రింది వాటిలో అన్వేషణ ప్రయోజనం కానిదేది
విద్యార్థులకు అశాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇస్తుంది
విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య సహకారం పెరుగుతుంది
విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది
పైవన్నీ సరైనవే -
Question 8 of 35
8. Question
ప్రయోగాలకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చింది?
ఎన్‌సిఎఫ్ 2005
1964 కొఠారి కమిషన్
1965 నూతన సమగ్ర పాఠ్యప్రణాళిక
1952 మాధ్యమిక విద్యా కమిషన్ -
Question 9 of 35
9. Question
విజ్ఞాన శాస్త్రంలో ప్రక్రియ నైపుణ్యాల సంఖ్య
10
11
12
9 -
Question 10 of 35
10. Question
ఈ పరిస్థితులలో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అత్యంత ఉపయోగకరమవుతుంది
. గాలి వెళ్తురు అందుబాటులో ఉన్నప్పుడు
ఖరీదైన పరికరాలు అరుదుగా లభించే సందర్భాలలో
మంచి ప్రదర్శన గది ఉన్నప్పుడు
సమయాభావ పరిస్థితులలో -
Question 11 of 35
11. Question
ప్రస్తుత విశ్వం ఇన్ని బిలియన్ సం||రాల క్రితం చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికీ విస్తరిస్తోంది.
13.7
17.3
31.7
71.3 -
Question 12 of 35
12. Question
విశ్వం అనే పదం యూనివర్సమ్ అనే ఈ భాషా పదం నుండి ఉద్భవించింది.
గ్రీకు
లాటిన్
రోమన్
ఫ్రెంచి -
Question 13 of 35
13. Question
ప్రపంచ ధరిత్రీ దినోత్సవంను ఈ రోజున జరుపుకుంటున్నాం.
జూన్ 5
సెప్టెంబర్ 16
ఏప్రిల్ 22
మార్చి 22 -
Question 14 of 35
14. Question
ఏ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ “అభివృద్ధి అంశంగా” నిర్ణయించబడింది?
8వ
9వ
10వ
11వ -
Question 15 of 35
15. Question
సవన్నాలు ఈ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి.
6°-10°
10°-20°
15°-30°
55-70% -
Question 16 of 35
16. Question
కాంగో పరివాహక ప్రాంతంలోని ఆటవిక సమూహం.
పిగ్మీలు
సవరలు
బోండోలు
రెడ్ ఇండియన్లు -
Question 17 of 35
17. Question
‘సెల్వాలు’ ఈ శీతోష్ణస్థితి ప్రాంతాలను పిలుస్తారు.
సవన్నాలు
స్టెప్పీలు
భూమధ్య రేఖా ప్రాంతం
మధ్యధరా ప్రాంతం -
Question 18 of 35
18. Question
సుందర్బన్స్ ఈ రాష్ట్రంలో కలవు
ఆంధ్రప్రదేశ్
బీహార్
పశ్చిమ బెంగాల్
ఒడిషా -
Question 19 of 35
19. Question
ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు ఇన్ని కి.మీ||లు.
794
974
947
749 -
Question 20 of 35
20. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత శాతం అటవీ ప్రాంతం కల్గి ఉంది?
22.94%
12.94%
32.94%
33% -
Question 21 of 35
21. Question
(అ) కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటే ఆ ప్రదేశం యొక్క వాలు తక్కువగా ఉంటుంది.
(ఆ) కాంటూరు రేఖల మధ్య దూరం ఎక్కువగా ఉంటే ఆ ప్రాంత వాలు ఎక్కువగా ఉంటుంది. ‘అ’, ‘ఆ’ లకు సంబంధించి క్రింది వానిలో సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.
‘అ’ సత్యము, ‘ఆ’ సత్యము
‘అ’ అసత్యము, ‘ఆ’ అసత్యము
‘అ’ సత్యము, ‘ఆ’ అసత్యము
‘అ’ అసత్యము, ‘ఆ’ సత్యము -
Question 22 of 35
22. Question
పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశానికి చేరాలనుకుని అమెరికాకు చేరుకున్న నావికుడు
వాస్కోడిగామా
మాజిలాన్
టాలమీ
కొలంబస్ -
Question 23 of 35
23. Question
టోపోషీట్స్ తయారీలో సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగించునది.
ప్రాచీన కార్టోగ్రాఫర్లు
భారత సర్వేక్షణ శాఖ
పట తయారీదారులందరూ
ఏదీ కాదు -
Question 24 of 35
24. Question
పటాల తయారీలో “ప్రక్షేపణం’ పద్ధతిని ప్రవేశ పెట్టినది.
టాలమీ
అనాక్సిమండర్
గెరార్డస్ మెర్కేటర్
హెరడోటస్ -
Question 25 of 35
25. Question
భారతదేశం మధ్య గుండా పోతున్న రేఖ.
భూమధ్యరేఖ
మకరరేఖ
కర్కటరేఖ
ఆర్కిటిక్ వలయం -
Question 26 of 35
26. Question
ఏ దేశ మేగినా… పాఠ్య భాగము ఈ ప్రక్రియలో ఉంటుంది.
కథానిక
వచన కవిత
యాత్రా రచన
కథా -
Question 27 of 35
27. Question
క్రింది వాటిలో కర్మని వాక్యము గుర్తించండి.
రవి జామకాయ తిన్నాడు.
హర్షిత్ కాబాడి జట్టును గెలిపించాడు.
భావన ప్రాజెక్టు పనిని పూర్తి చేసింది.
పై వేవి కావి -
Question 28 of 35
28. Question
జగన్నాటకం పదం లో గల సంధి కార్యము ఏది.
విసర్గ సంధి.
త్రిక సంధి
అనునాసిక సంధి
నుగా గమ సంధి -
Question 29 of 35
29. Question
నేను చూసిన అమెరికా అనేది ఈ నీయొక్క యాత్ర రచన
రావూరి భరద్వాజ
అక్కినేని నాగేశ్వరరావు
ఏనుగుల వీరస్వామి
ఎండ్లూరి సుధాకర్ -
Question 30 of 35
30. Question
1923లో కాంగ్రెస్ మహాసభలు ఈ ప్రాంతంలో జరిగాయి
విజయవాడ
బాపట్ల
కాకినాడ
చీరాల -
Question 31 of 35
31. Question
పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అన్ని యాత్ర అనుభవ రచన రచించింది ఎవరు
జానకమ్మ
కాళిదాసు
రాఘవయ్య
చిరంజీవి -
Question 32 of 35
32. Question
లుకింగ్ టూ వర్డ్స్ ఇండియా అనే గ్రంధాన్ని రచించిన వ్యక్తి ఎవరు
మిస్టర్ కసా
సార్ ఎడ్వర్డ్ దాస్
ప్రొఫెసర్ హుబర్
రెచెల్ -
Question 33 of 35
33. Question
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఉభయ భాషా ప్రవీణ అనే బిరుదు పొందిన శ్రీమతి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ ఏ ప్రాంతంలో వారు
ఓరుగల్లు
చిత్తూరు
ఏలూరు
కర్నూలు -
Question 34 of 35
34. Question
సౌదామిని అనే పదానికి అర్థం ఏమిటి
మెరుపుతీగ
పెద్ద భవంతి
ప్రకాశించేది
మొట్టమొదటిది -
Question 35 of 35
35. Question
మై య్ నో రామ మైనో ఇన్డిస్కి – అనే రచన ఏ భాషలో రాయబడింది
లిత్వేనియా
లాటిన్
జర్మనీ
రష్యన్
Click Here???????? For Upcoming Exams Please Register ????????
Leaderboard: AP DSC 2024 Free Model Papers 8/60
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- Understanding Exam Format:
- Familiarity with Structure: Mock tests simulate the actual AP DSC exam format, helping candidates become familiar with the types of questions, the layout, and the timing.
- Reducing Anxiety: Familiarity with the exam structure can reduce anxiety and improve confidence on the actual test day.
- Identifying Knowledge Gaps:
- Focused Study: By taking mock tests, candidates can identify areas where they are weak or have misunderstandings. This allows them to focus their study efforts on those specific areas.
- Feedback and Improvement: Mock tests often provide detailed feedback, helping learners understand their mistakes and learn the correct concepts.
- Time Management Skills:
- Pacing: Practicing with timed mock tests helps candidates learn how to pace themselves, ensuring they can complete all questions within the allotted time.
- Efficiency: It teaches them to allocate appropriate time to different sections or types of questions based on their difficulty and importance.
- Building Stamina and Focus:
- Endurance: Taking full-length mock tests helps build the mental and physical stamina required to sit through the actual exam without losing focus.
- Concentration: Regular practice improves the ability to concentrate for extended periods, which is crucial during the actual test.
- Assessment of Preparation Level:
- Benchmarking: Mock tests serve as a benchmark to assess one’s level of preparation compared to the required standard for passing the exam.
- Progress Tracking: They help in tracking progress over time, allowing candidates to see improvements and stay motivated.
- Strategy Development:
- Question Approach: Candidates can develop strategies for approaching different types of questions, such as multiple-choice, true/false, or problem-solving questions.
- Prioritization: It helps in learning how to prioritize questions, deciding which ones to tackle first and which to leave for later.
- Enhancing Problem-Solving Skills:
- Practical Application: Mock tests often include practical problem-solving questions, helping candidates apply theoretical knowledge to practical scenarios.
- Critical Thinking: They enhance critical thinking and analytical skills, which are essential for teaching-related problems.
- Boosting Confidence:
- Simulated Success: Regular practice and gradual improvement in mock test scores can boost confidence, making candidates more assured of their abilities.
- Reducing Fear of the Unknown: Knowing what to expect during the exam reduces the fear of the unknown, leading to a calmer and more focused test-taking experience.
- Coverage of Syllabus:
- Comprehensive Review: Mock tests typically cover the entire syllabus, ensuring that candidates review all necessary topics.
- Balanced Preparation: This ensures a balanced preparation, preventing candidates from neglecting any part of the syllabus.
- Practical Experience:
- Real-World Application: Mock tests often incorporate questions that simulate real-world teaching scenarios, providing practical experience.
- Application of Knowledge: They help in applying theoretical knowledge to practical teaching situations, which is crucial for success in the AP DSC exam.
In summary, AP DSC mock tests are an essential part of the preparation process, offering practical experience, identifying areas for improvement, enhancing time management and problem-solving skills, and building confidence for the actual exam. They ensure comprehensive coverage of the syllabus and help in developing effective exam strategies.
