AP DSC 2024 Free Model Papers 9/60
Quiz-summary
0 of 45 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
Information
అందరికీ స్వాగతం !
ఈ పరీక్షలు అభ్యర్ధుల స్తాయిని అంచనా వేసుకోవడానికి మాత్రమే నిర్ణయించినవి.
ఈ పరీక్షలు ఎటువంటి న్యాయ వివాదాలకు సహకరించవు.
ప్రశ్న పత్రంలో గాని సమాధానాలో కానీ పొరపాట్లు ఉన్న myteacher4785@gmail.com కు మెయిల్ చేయగలరు.
మీ లక్ష్య సాధనలో మా పరీక్షలు సహాయ పడతాయి అని ఆశిస్తూ ,
శీగ్రమేవ ఉద్యోగ ప్రాప్తి కలగాలని దేవుణ్ణి ప్రార్ధీస్తూ — మీ అడ్మిన్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 45 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
| Average score |
|
| Your score |
|
Categories
- డిఎస్సి 0%
-
ఈ పరీక్షలు మీకు సహకరించాయి అని ఆశిస్తూ ధన్యవాదాలు .
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- Answered
- Review
-
Question 1 of 45
1. Question
మహ్మద్ ఘోరి క్రీ.శ. 1192 సం||లో రెండవ తరాయిన్ యుద్ధంలో ఇతనిని ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు.
A) జయపాలుడు B) పృథ్వీరాజ్ చౌహాన్
C) భోజరాజు D) జయచంద్రుడు -
Question 2 of 45
2. Question
కుతుబ్ మీనార్ నిర్మాణంను పూర్తిచేసినవారు.
A) కుతుబుద్దీన్ ఐబక్ B) సుల్తానా రజియా
C) ఇల్-టుట్-మిష్ D) బాల్బన్ -
Question 3 of 45
3. Question
చంగిజ్ ఖాన్ మంగోలియన్లను ఏకం చేసి క్రీ.శ. ఈ సం||లో మంగోలుల రాజ్యాన్ని స్థాపించాడు.
A) 1206 B) 1208
C) 1209 D) 1210 -
Question 4 of 45
4. Question
తుగ్లక్ వంశ పాలనా కాలంలో ఈ సం||లో తైమూరు ఢిల్లీని స్వాధీనపరచుకున్నాడు.
A) క్రీ.శ. 1389 B) క్రీ. శ. 1398
C) క్రీ.శ. 1289 D) క్రీ.శ. 1298 -
Question 5 of 45
5. Question
‘బందగాన్’ పద్ధతిని ప్రవేశపెట్టిన ఢిల్లీ పాలకుడు.
A) అల్లావుద్దీన్ ఖిల్జీ B) మహ్మద్ బీన్ తుగ్లక్
C) ఇల్ టుట్ మిష్ D) ఇబ్రహీం లోడి -
Question 6 of 45
6. Question
ఢిల్లీ సుల్తానుల కాలంలో భూమిశిస్తు ఇంతగా ఉండేది.
A) 1/4వ వంతు B) 1/3వ వంతు
C) 1/6వ వంతు D) 1/2వ వంతు -
Question 7 of 45
7. Question
భారతదేశపు చిలుక’ అని బిరుదు కలవారు.
A) అల్ బెరూని B) అమీర్ ఖుస్రూ
C) జియా-ఉద్దీన్-బరూని D) బదేని -
Question 8 of 45
8. Question
మొదటి పానిపట్టు యుద్ధం ఈ సంవత్సరంలో జరిగింది.
A) 1398 B) 1526
C) 1426 D) 1326 -
Question 9 of 45
9. Question
హోయసాలుల రాజధాని నగరము.
A) దేవగిరి B) ఓరుగల్లు
C) రేకపల్లి D) మదురై -
Question 10 of 45
10. Question
రుద్రదేవుని విజయాలు ఈ శాసనంలో వివరించబడ్డాయి.
A) హనుమకొండ శాసనం B) మోటుపల్లి శాసనం
C) విలస శాసనం D) పైవన్నీ -
Question 11 of 45
11. Question
రుద్రమదేవి పాలన ఈ సంవత్సరంలో ప్రారంభమైనది.
A) క్రీ.శ. 1262 B) క్రీ.శ. 1226
C) క్రీ.శ. 1612 D) క్రీ.శ. 1261 -
Question 12 of 45
12. Question
గ్రామ రక్షక భటుడు.
A) నాయంకర B) కరణం
C) ఆయగార్లు D) తలారి -
Question 13 of 45
13. Question
ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసే రైతులు.
A) అర్ధశిరి B) ఆయగార్లు
C) రెడ్లు D) నాయంకరులు -
Question 14 of 45
14. Question
‘రుద్రేశ్వర ఆలయం’ అని ఈ ఆలయాన్ని పిలుస్తారు.
A) వెయ్యి స్తంభాల గుడి B) రామప్ప దేవాలయము
C) విఠలాలయము D) రామాలయము -
Question 15 of 45
15. Question
ఉల్లు ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తానులు ఈ సంవత్సరంలో కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు.
A) క్రీ.శ. 1323 B) క్రీ.శ. 1332
C) క్రీ.శ. 1223 D) క్రీ.శ. 1232 -
Question 16 of 45
16. Question
సంస్కృతములో ‘నీతిసారము’ అను గ్రంథమును రచించిన కాకతీయ రాజు.
A) రెండవ ప్రోలరాజు B) రుద్రదేవుడు
C) గణపతి దేవుడు D) ప్రతాపరుద్రుడు -
Question 17 of 45
17. Question
బహమనీ సామ్రాజ్యము ఈ సంవత్సరంలో స్థాపించబడింది.
A) క్రీ. శ. 1347 B) క్రీ.శ. 1374
C) క్రీ.శ. 1447 D) క్రీ.శ. 1474 -
Question 18 of 45
18. Question
విజయనగర రాజ్యానికి చివరి పాలకుడు.
A) అళియ రామరాయలు B) మూడవ శ్రీరంగ రాయలు
C) వెంకట రాయలు D) తిరుమల రాయలు -
Question 19 of 45
19. Question
కర్ణాటక సంగీత త్రయంలోని వారు కానిది.
A) దీక్షితార్ B) శ్యామశాస్త్రి
C) త్యాగరాజ స్వామి D) సిద్ధేంద్ర యోగి -
Question 20 of 45
20. Question
డొమింగో ఫేస్ అను పోర్చుగీసు యాత్రికుడు ఈ విజయ నగర పాలకుని కాలంలో సందర్శించాడు.
A) హరిహర – I B) దేవరాయ – II
C) అచ్యుత దేవరాయ D) శ్రీకృష్ణదేవరాయ -
Question 21 of 45
21. Question
ఈ క్రింది వానిలో “నాటికీకరణ”లో భాగం కానిది?
1. నాటకం 2. పాటలు
3. ఏకపాత్రాభినయం 4. తోలుబొమ్మలాట -
Question 22 of 45
22. Question
ఈ క్రింది వానిలో “తోలుబొమ్మలాట” ఉపయోగం?
1. ఆచార వ్యవహారులు, వస్త్రధారణ మొదలైనవి బోధించుట
2. వీటి ద్వారా పాఠ్యాంశాలను తేలికగా, క్లుప్తంగా వివరించుట
3. ప్రాథమిక స్థాయి వారికి ఆసక్తి, ఏకాగ్రత కల్గును
4. పైవన్నీ -
Question 23 of 45
23. Question
మాధ్యమిక, ఉన్నత దశలో “వర్తమాన వ్యవహారాలు” తెలుసుకోవడానికి తోద్పడేవి?
1. వీడియోగేమ్స్
2. పద్యాలు
3. క్విజ్లు
4. బోర్ట్గేమ్స్ -
Question 24 of 45
24. Question
ఈ క్రింది వానిలో “కథా పద్దతి”కి సంబందించి సరికానిది?
1. ఆసక్తి / ఏకాగ్రత కలుగును
2. కాల్చనిక శక్తి / ఊహా శక్తి కలుగును
3 . ఉపన్యాస పద్దతి యొక్క రూపాంతరం
4 ఉన్నత / కళాశాల స్థాయి వారికి తోడ్పడును -
Question 25 of 45
25. Question
ప్రాథమిక స్థాయిలోని పిల్లలకు గొప్ప వారి జీవిత చరిత్రలు,ప్రముఖ హాలు వారి పరిపాలనా ధానాలు (అశోకుడు, హర్షవర్దనుడు, అక్బర్, షాజహాన్, రూన్సీ లక్ష్మిభాయి) మొదలైన వారిని గూర్చి బోధనకు తోర్చడునది?
1.ప్రకల్పన . 2. కథా
3. సమస్యా పరిష్కార 4. అన్వేషణ -
Question 26 of 45
26. Question
ఈ క్రింది వానిలో “కథా పద్దతికి చెందని అంశం?
1. కథలో పాత్రను తనకు అన్వయించుకోవాలి
2. కంఠస్వరంలో మార్పులు, ముఖకవళికలలో మార్పులను పాటించాలి
3 . చరిత్ర, అర్ధశాస్త్రం, పౌరశాస్త్రం, భూగోళం మొదలైన అన్ని అంశాలను బోదించవచ్చు
4. కథను ఒక క్రమ పద్ధతిలో బోధించాలి -
Question 27 of 45
27. Question
ప్రభుత్వ ఆసుపత్రి వ్యవస్థల నిర్మాణం అవి ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వాటి పరిష్కార మార్గాల అన్వెషణకు తోర్చడునవి?
1. క్షైత్ర పర్యటనలు 2. సర్వేలు
8. ప్రయోగాలు 4 పైవన్నీ -
Question 28 of 45
28. Question
పాఠాన్ని బోధించే ముందు విద్యార్థులను ఉపాధ్యాయుడు ప్రేరణకు గురిచేయుటకు అడిగే ప్రశ్నలు?
1. ప్రారంభ ప్రశ్నలు
2. పాఠ్యాభివృద్ధి ప్రశ్నలు
3. పునర్విమర్శ ప్రశ్నలు
4. పైవన్నీ -
Question 29 of 45
29. Question
కొత్త కోణంలో పాత అంశాలను చూడడానికి, కొత్త అంశాల సామాన్యీకరణ విధానంలో ఇవి ఉపకరిస్తాయి .
1. ప్రారంభ ప్రశ్నలు
2. పాఠ్యాభివృద్ధి ప్రశ్నలు
3. పునర్విమర్శ ప్రశ్నలు
4. పైవన్నీ -
Question 30 of 45
30. Question
ఈ క్రింది వానిలో పునర్విమర్శ ప్రశ్నలకు చెందనిది?
1. పాఠ్యాంశ బోధన ముందు అడిగే ప్రశ్నలు
2. బోధనలో జయాపజయాలను తెలుసుకోవచ్చు
3. విద్యార్థి ఎంత వరకు నేర్చుకొన్నాడ్రో తెలుపును
4. బోధనాలక్ష్యాలు ఎంత వరకు సాధించడం జరిగిందో తెలుపును -
Question 31 of 45
31. Question
ఈ క్రింది వానిలో “పాఠ్యాభివృద్ధి” ప్రశ్నలకు చెందనిది?
1. బోధనలో ఉన్న జయాప జయాలు తెలుపును
2. పాఠం ఉపాధ్యాయుడు వివరిస్తూ ఉన్న సన్నివేశంలో ఉపయోగిస్తాడు .
3. విద్యార్థులలో విమర్శనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ఆలోచించేలా చేయును.
4. విద్యార్థులను విభిన్నంగా, తార్మికంగా ఆలోచింప జేయుటకు తోర్చడును. -
Question 32 of 45
32. Question
ఈ క్రింది వానిలో “పాత్ర పోషణ”కు సంబంధించిన అంశం?
1. దీని ద్వారా వాస్తవ పరిస్థితులలో ఎలా మెలగాలో తెలుస్తుంది |
2. దీని ద్వారా నిబిడీకృతమైన కళాత్మక సామర్థ్యాలను వెలికి తీయవచ్చు
3. దీని ద్వారా సమాజంలోని సమస్యలపై స్పష్టతతో పాటుగా,అవగాహన మరియు పరిష్కార శక్తి పెంపొందును
4 పైవన్నీ -
Question 33 of 45
33. Question
“శివాజీ-అతని పరిపాలన, పరమత సహనం” అను అంశం బోధనకు అనువైన ప్రక్రియ?
1. పాత్ర పోషణ
2. నాటకం
3 . తోలుబొమ్మలాట
4 కళా ప్రదర్శన -
Question 34 of 45
34. Question
“అంతర్జాతీయ -సిమ్యులేషన్-క్రీడలు” అనే త్రైమాసిక సంచిక ఏ దేశంలో ప్రారంభించారు?
1 అమెరికా-1961
2. జర్మనీ, 1961
3 . అమెరికా 1970
4 .జర్మనీ 1970 -
Question 35 of 45
35. Question
సిమ్యులేషన్ యొక్క ప్రాధాన్యాన్ని వెల్లడించిన మొట్టమొదటి దేశం?
1. అమెరికా-1961
2. జర్మనీ, 1961
3 . అమెరికా 1970
4. జర్మనీ 1970 -
Question 36 of 45
36. Question
సమూహంలోని వ్యక్తులచే బాధ్యతాయుతంగా తమ భావాలను వ్యక్తీకరింపచేస్తుందనే గుణం గల బోధనా పద్ధతి.
1 ఉపన్యాస పద్ధతి
2. ప్రదర్శనా పద్ధతి
3. చర్చా పద్ధతి
4 ఏదీకాదు -
Question 37 of 45
37. Question
బోధన పరోక్షంగా కల్పితమైన పరిస్థితులలో ప్రదర్శించబడటాన్ని ” ఏమంటారు?
1. ఆర్టిక్యులేషన్
2. సిమ్యూలేషన్
3. డ్రెమటై జేషన్
4.2 & 3 -
Question 38 of 45
38. Question
“కాల నిర్ణయ పట్టిక ప్రకారం నిర్ధేశిత కాలంలో సిలబస్‌ను పూర్తిచేయవచ్చు” – ఈ ప్రవచనం ఈ భొధనా పద్ధతికి చక్కగా వర్తిస్తుంది ?
1. ఉపన్యాస పద్ధతి
2. ప్రకల్చనా పద్ధతి
3. అన్వేషణా పద్ధతి
4 సమస్యా పరిష్కార పద్ధతి -
Question 39 of 45
39. Question
“రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామికీకరణ తప్పనిసరి – ఈ అంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ పద్ధతి
1. ప్రకల్పనా పద్ధతి
2. కత్యాధార పద్ధతి
3 . వాద – సంవాద పద్ధతి
4.కథా పద్ధతి -
Question 40 of 45
40. Question
“నిజ జీవితంలో కొంత భాగాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టడమే ప్రకల్పని అని నిర్వచించినవారు.
1. కిల్పాట్రిక్
2. స్టీవెన్సన్
3 . బెల్లార్జ్
4. పార్కర్ -
Question 41 of 45
41. Question
క్రింది వాటిలో శ్రీ పాద రచన కానిది ?
గోదుమ గింజలు
మార్గ దర్శి
వీరపూజ
కీలెరిగిన వాత -
Question 42 of 45
42. Question
క్రింది వాటిలో సరియైన అర్ధం గల జత ను గుర్తించండీ.
ఇంగితం = వివేకం
పూనిక = ప్రయత్నం
వొత్తిగిల్లడం = పక్కకు తిరిగి పడుకోవడం
పై వన్నీ సరియనవే -
Question 43 of 45
43. Question
క్రింది వాటిలో సరైన వాక్యం గుర్తించండి
కొడవటిగంటి కుటుంబరావు తన 14వ ఏట రచనలు ప్రారంభించారు
ఈయన చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించారు
ఈయన బుద్ధి కొలతవాదం ప్రతిపాదించారు
ఈయన 1980 ఆగస్టు 15న మరణించారు -
Question 44 of 45
44. Question
క్రింది వాటిలో నా ఎరుక అనేది ఎవరి రచన
దర్శి చెంచయ్య
ఆదిభట్ల నారాయణదాసు
టంగుటూరి ప్రకాశం పంతులు
తిరుమల రామచంద్ర -
Question 45 of 45
45. Question
అడితి అనే పదానికి అర్థం ఏమిటి
భయం కొలిపేది
ఊరి చివర
ప్రమాదం
పైవేది కాదు
Leaderboard: AP DSC 2024 Free Model Papers 9/60
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
ap dsc live quiz today class telugu,ap dsc live quiz today in telugu 2023,ap dsc live quiz today in telugu class,ap dsc live quiz today 2023 telugu,ap dsc live quiz today 2023 april,ap dsc live quiz in telugu 2023 ap,ap dsc live quiz in telugu 2023 ts,ap dsc live quiz in telugu 2023 april,ap dsc live quiz games free online,ap dsc live quiz in telugu today,ap dsc live quiz 2023 classes,ap dsc live quiz 2023 today,ap dsc live quiz 2023 in telugu,ap dsc live quiz today classifieds,ap dsc live quizlet,ap dsc live quiz games online,ap dsc live quiz games 2020,ap dsc live quiz games for kids,ap dsc live quiz games 2021,ap dsc live quiz games download,ap dsc live quiz games list,ap dsc live quizlet quiz,ap dsc live quiz quiz,ap dsc live quizas quizas,ap dsc live quizlet chapter 1,ap dsc live quizzes and tests,ap dsc live quizzes and answers,ap dsc live quizlet live,ap dsc live quizizz join,ap dsc live quizizz login,ap dsc live quizlet 2020,ap dsc live quizlet 2021,ap dsc live quizlet answers,ap dsc live quizlet review,ap dsc live quizlet math,ap dsc live quizlet test,ap dsc live quizizz code,ap dsc live quizzes free,ap dsc live quizzes with answers,ap dsc live quizzes online,ap dsc live quizzes for adults,ap dsc live quizzes for kids,ap dsc live quizzes games,ap dsc live quizzes join,ap dsc live live,ap dsc application process,apl dsc encoding utf8 epson,apsc 151 final quizlet,apsc 151 midterm quizlet,apsc 151 quizlet,grade 7 ap lessons 1st quarter,grade 7 ap lessons 2nd quarter,dscout app reviews,ap live tv 9494,ap live 9494,dsc alarm customer service telephone number,ap physics lessons,dscout app reddit,ts dsc apply fees,dscout app download,discount apple gift cards,steps to apply for dsc,dsc customer care number,dsc apply process,emudhra dsc application process,ap 10th telugu lessons,ap intermediate english lessons,ap intermediate telugu lessons,ap 10th english lessons,ap 8th english lessons,dsc application fee 2024,ts dsc application process,dsc 2024 application process,ap biology lessons,ap eamcet lessons weightage,dsc security customer service,dsc tech support canada,ap chemistry lessons,ap psychology lessons,k12 lessons ap grade 5,dscout apply,dsc making process,dsc support number,apl dynalife,dsc installation process,dsc customer service,apl directory,what does encoding utf 8 mean,dsc customer support,dsc help,discount appliances near me,discount appliance warehouse,dsc fees canada,dsc fee schedule,dsc fees banned,what is encoding utf-8,discount appliances toronto,dsc ircc,dsc fee structure,dsc support canada,why utf 8 encoding is used,utf-8 encoding for special characters

