AP DSC 2024 Free Practice Test Series – 3/60
AP DSC (Andhra Pradesh District Selection Committee) mock tests offer a range of benefits for candidates preparing for teaching positions in Andhra Pradesh. Here are the key advantages:
DSC 2024 Free Practice Tests - 3/60
Quiz-summary
0 of 45 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
Information
అందరికీ స్వాగతం !
ఈ పరీక్షలు అభ్యర్ధుల స్తాయిని అంచనా వేసుకోవడానికి మాత్రమే నిర్ణయించినవి.
ఈ పరీక్షలు ఎటువంటి న్యాయ వివాదాలకు సహకరించవు.
ప్రశ్న పత్రంలో గాని సమాధానాలో కానీ పొరపాట్లు ఉన్న myteacher4785@gmail.com కు మెయిల్ చేయగలరు.
మీ లక్ష్య సాధనలో మా పరీక్షలు సహాయ పడతాయి అని ఆశిస్తూ ,
శీగ్రమేవ ఉద్యోగ ప్రాప్తి కలగాలని దేవుణ్ణి ప్రార్ధీస్తూ — మీ అడ్మిన్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 45 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
| Average score |
|
| Your score |
|
Categories
- డిఎస్సి 0%
-
ఈ పరీక్షలు మీకు సహకరించాయి అని ఆశిస్తూ ధన్యవాదాలు .
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- Answered
- Review
-
Question 1 of 45
1. Question
సీసం – (లక్షణం ) కాని దానిని గుర్తించండి
- సీసంలో నాల్గు పాదాలుంటాయి. ప్రతిపాదం 2 భాగాలుగా ఉంటుంది
- మొత్తం పాదంలోని 8 గణాల్లో, ఆరు ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు క్రమంగా ఉంటాయి.
- యతి పాదంలోని రెండు భాగాల్లోనూ రెండవ గణం మొదటి అక్షరంతో సరిపోతుంది.#
- సీసంలోని నాల్గు పాదాల తరువాత, ఒక తేటగీతి కాని లేక ఆటవెలది గాని తప్పనిసరిగా ఉంటుంది
-
Question 2 of 45
2. Question
పులికంటి కృష్ణారెడ్డి నటనా జీవితము ఈ నాటకం తో ప్రారంభమైంది
- నాలుగాళ్ల మండపం
- గూడు కోసం గువ్వలు
- పునర్జన్మ
- వైకుంఠ ఆగమనం
-
Question 3 of 45
3. Question
గుమి -అను పదానికి అర్థం ఏమిటి?
- సమూహం
- వినబడడం
- అనుభవం
- చేయడం
-
Question 4 of 45
4. Question
బన్నము – అను పదానికి ప్రకృతి ఏమిటి
- ప్రాణము
- అన్నము
- భంగము
- బృంగారము
-
Question 5 of 45
5. Question
విశేషణ పూర్వపద కర్మధారయం సమాసమునకు ఒక ఉదాహరణను గుర్తించుము
- చిరునవ్వు
- రెండు రోజులు
- వయోవృద్ధులు
- రావి చెట్టు
-
Question 6 of 45
6. Question
సీసం – (లక్షణం ) కాని దానిని గుర్తించండి
- సీసంలో నాల్గు పాదాలుంటాయి. ప్రతిపాదం 2 భాగాలుగా ఉంటుంది
- మొత్తం పాదంలోని 8 గణాల్లో, ఆరు ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు క్రమంగా ఉంటాయి.
- యతి పాదంలోని రెండు భాగాల్లోనూ రెండవ గణం మొదటి అక్షరంతో సరిపోతుంది.
- సీసంలోని నాల్గు పాదాల తరువాత, ఒక తేటగీతి కాని లేక ఆటవెలది గాని తప్పనిసరిగా ఉంటుంది
-
Question 7 of 45
7. Question
‘ధనగోపాల్ ముఖర్జీ చే రచించబడి, ప్రాచుర్యం పొందిన రచనలు/ సంఘటనలు లలో తప్పుగా జత చే సినది
- 1922లో రాసిన “కరి ది ఎలిఫెంట్”
- 1924లో రాసిన “హరిశా ది జంగిల్ ల్యాడ్” చాలా ప్రసిద్ధములు.
- 1926లో రాసిన ‘గోండ్ ది హంటర్’
- 1928లో అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారు ‘న్యూ జెరీ మెడల్’ బహుమతి
-
Question 8 of 45
8. Question
అహిమకరుడు అనగా ఎవరు?
- సూర్యుడు
- చంద్రుడు
- ఇంద్రుడు
- శివుడు
-
Question 9 of 45
9. Question
“వీడు ఏ వీడు వాడో గాని దుష్కార్యములను వీడు చున్నాడు.”లో వీడు కు (నానార్థాలు) రాయాండి ?
- 1) ఈ మనుష్యుడు 2) పట్టణము 3) వదలుట
- 1) మేలు 2) చక్కన 3) మంచిది
- 1) ఉపాధ్యాయుడు 2) తండ్రి 3) బలీయం
- పై వేవీ కావు
-
Question 10 of 45
10. Question
రమ్మని లో గల సంధికారి ఏమిటి
- ఉత్వ సంధి
- ఇత్వ సంధి
- సవర్ణదీర్ఘ సంధి
- గుణ సంధి
-
Question 11 of 45
11. Question
మోక్షలక్ష్మి – వాక్యము యొక్క సమాస విగ్రహవాక్యం గుర్తించండి
- మోక్షము కొరకు లక్ష్మి
- మోక్షము అనెడి లక్ష్మి
- మోక్షముతో లక్ష్మి
- మోక్షంయును లక్ష్మీయును
-
Question 12 of 45
12. Question
పంచజనుడు – అను పదానికి వ్యుత్పత్యర్థాలు ఏది ?
- ఐదు భూతములను పుట్టించిన వాడు – మహా విష్ణువు
- ఐదు భూతములచే పుట్టబడేవాడు – మనిషి
- ఐదు భూతములను అధిపతి – శివుడు
- ఐదు భూతములకు ఆధారం అయినవాడు – బ్రహ్మ
-
Question 13 of 45
13. Question
ఆధునిక నాగరికతకు గణితం అద్దం వంటిది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు
- బెంజమిన్ ఫ్రాంక్లిన్
- బెంజిమెన్ పీస్
- సర్ ఫ్రాన్సిస్ బేకన్
- హెగ్ బెన్
-
Question 14 of 45
14. Question
క్రింది వానిలో గణితశాస్త్రం పైతాగరస్ అభిప్రాయం
- లెక్కించ లేని వారు లెక్క లోకి రారు
- జానకి బలీయమైనది కళ్ళతో కలిస్తే దానికి ఎదురు లేదు
- సంఖ్యలే విశ్వ శాసనకర్తలు
- ఏకైక ప్రపంచభాష గణితమే
-
Question 15 of 45
15. Question
ఒక విషయాన్ని అనేకసార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితం వస్తే మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా అదే ఫలితం వస్తుందని నిర్ధారించడం
- నిగమన హేతువాదం
- ఆగమన హేతువాదం
- తార్కిక హేతువాదం
- పైవేవీ కావు
-
Question 16 of 45
16. Question
దేశ అభివృద్ధిని సాధించగల గణితం మరువరానిది అని అభిప్రాయ పడింది ఎవరు
- బెల్
- మేరియా పియరీ
- నెపోలియన్
- స్మిత్
-
Question 17 of 45
17. Question
ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితము అన్నా నిర్వచనం వీరిది
- బెంజిమన్ ఫ్రాంక్లిన్
- బెట్రాండ్ రస్సెల్
- మేరియా పియరీ
- బెంజిమన్ పీర్స్
-
Question 18 of 45
18. Question
క్రింది వాటిలో బెంజిమన్ ఫ్రాంక్లిన్ నిర్వచనము కు సంబంధం లేనిది ఏది
- గణితం విజ్ఞాన శాస్త్ర కన్నా మిన్న అయినది
- గణితం అద్భుతమైనది
- గణితం ప్రశంశ మైనది
- గణితం ప్రదర్శింప లేనిది
-
Question 19 of 45
19. Question
రక్షణ శాఖ రహస్య సమాచారం పంపించడానికి గణితంలోని ఈ శాఖను ఉపయోగిస్తుంది
- గేమ్ థియరీ
- గ్రూప్ థియరీ
- గ్రాఫ్ థియరీ
- బులియన్ ఆల్జీబ్రా
-
Question 20 of 45
20. Question
బెకన్ ప్రకారం గణితం అనేది
- సకల శాస్త్రాలకు రాణి
- సకల శాస్త్రాలకు సేవకురాలు
- సకల శాస్త్రాలకు మూలం
- గణితం అన్ని శాస్త్రాలకు ఒక మార్గం
-
Question 21 of 45
21. Question
ఒక గణిత భావన కు సంబంధించిన ప్రాథమిక స్వభావాన్ని వెలికితీసే ప్రక్రియను గణితంలో ఇలా పిలుస్తారు
- తర్కము
- అమూర్తం
- ఆధారము
- ప్రాథమిక భావన
-
Question 22 of 45
22. Question
మానవ మేధస్సు నుంచి ఉద్భవించిన ఒక సహజసిద్ధమైన ఆలోచన పర్యవసానాన్ని ఇలా పిలుస్తారు.
- సత్య స్వభావము
- తార్కిక ముగింపు
- ఉపజ్ఞ త
- అమూర్తతత్వం
-
Question 23 of 45
23. Question
క్రింది తార్కిక ముగింపులో సరైనది ఏది?
- అంగీకృత ప్రాథమిక అంశాలు.
- కీటకాలు అన్నీ క్షీరదాలు.
- క్షీరదాలు కు రెక్కలు ఉంటాయి
- ముగింపు: కీటకాల అన్నింటికీ రెక్కలు ఉంటాయి.
-
Question 24 of 45
24. Question
గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వలన ఏర్పడ్డాయి అని భావించిన వారు ఎవరు
- రస్సెల్
- బెల్
- వైట్ హెడ్
- 1&3
-
Question 25 of 45
25. Question
పిల్లల్లో స్వీయ విమర్శ చేసుకునే అలవాటు ఏర్పడడానికి ప్రధాన కారణమైన అటువంటి గణిత స్వభావం ఏది
- సత్య స్వభావం
- తాత్విక ముగింపు
- సరిచూసే స్వభావం
- సహ వ్యవస్థ అవకాశం
-
Question 26 of 45
26. Question
ఒక పాఠ్యాంశానికి చెందిన విద్యార్థి సామర్థ్యం మరో అంశానికి చెందిన అతనీ సామర్థ్యాన్ని పెంపొందించే లక్షణాలన్ని సహసంబంధం అంటారని పేర్కొన్నారు శాస్త్రవేత్త ఎవరు
- హెర్బర్ట్
- బ్రాడ్ ఫోర్డ్
- థారండైక్
- పై వారందరూ
-
Question 27 of 45
27. Question
ఒక విషయంలో నీ సమస్యను మరో విషయం సహాయంతో పరిష్కరించడమే సంబంధము అన్నది
- హెర్బర్ట్
- బ్రాడ్ ఫోర్డ్
- థారండైక్
- పై వారందరూ
-
Question 28 of 45
28. Question
క్రింది వాటిలో దీనిని ఫిబోనాకి నిర్మాణం అని దీనిని పిలుస్తారు
- 1,2,3,5,8,13,21,34,55,………..
- 2,4,6,8,12,14,16,18,20,22,24,….
- 1,4,9,14,25,36,49,……
- 1,1,2,3,5,8,13,21,34,55,………..
-
Question 29 of 45
29. Question
ఉన్నత గణిత జ్ఞానం లేకపోతే భౌతిక లేదా సాధారణ రసాయనశాస్త్రంలో ఈటీవల లో వచ్చిన అభివృద్ధిని అనుసరించడం ఇంచుమించు సాధ్యం కాదు అని చెప్పిన శాస్త్రవేత్త
- కాం ట్
- మెల్లర్
- లైబ్‌నిట్జ్
- పాయం కేర్
-
Question 30 of 45
30. Question
క్రింది వాటిలో తప్పుగా జత చేసింది అని గుర్తించండి
- జామిని నేర్పడానికి రాజ మార్గం లేదు – యూక్లిడ్
- ఏకైక ప్రపంచ భాష గణితం – బెస్ట్
- సామాన్య శాస్త్రం అంతా గణిత భయం- కాంట్
- గణితమంటే సూత్ర యుక్తమైన శాస్త్రం – బెర్త్ అలాట్
-
Question 31 of 45
31. Question
ఇప్పటి వారకు రుజువు చేయలేకుండా మిగిలిన గోల్డ్ బ్యాచ్ ప్రతిపాదన దీనికి సంభందించినది
- కవల ప్రధాన సంఖ్యలు
- ప్రధాన సంఖ్యలు
- ప్రధాన కారణాంకాలు
- భిన్నాలు
-
Question 32 of 45
32. Question
గణిత వినియోగం లో అవరోధం కానిది?
- భావనల అవగాహన లేకపోవడం
- అనుసంధానం చేయలేక పోవడం
- సంఖ్యామానం పై అవగాహన లేకపోవడం
- క్రియా సహిత తరగతి గది
-
Question 33 of 45
33. Question
“మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియా ” గా పేరొందినవారు.
(A) డిఆర్. ఎ.పి.జె.అబ్దుల్ కలాం
(B) నెహ్రు
(C) గాంధీ
(D) ఏదీ కాదు
-
Question 34 of 45
34. Question
ప్రభుత్వం గ్రామాలలో వలసలను నివారించుటకు అమలు చేస్తున్న పధకం ఏది
(A) గ్రామీణాభివృద్ధి
(B) పట్టణాభివృద్ది
(C) A మరియు B
(D) ఏదీ కాదు
-
Question 35 of 45
35. Question
చిప్కో ఉద్యమ వేత్త ఎవరు ?
(A) గ్రెటా థెన్ బర్గ్ .
(B) సుందర్ లాల్ బహుగుణ
(C) పై ఇద్దరూ
(D) మేథా పాట్కర్
-
Question 36 of 45
36. Question
స్వీడన్‌కు చెందిన ఈ పర్యావరణ కార్యకర్త వాతావరణ మార్పుల పై ఉద్యమం చేపట్టింది (UNCCCలో).
(A) గ్రెటా గ్లెన్ బర్గ్
(B) సుందర్ లాల్ బహుగుణ
(C) బసంతీ దేవి
(D) గ్రెటా థెన్ బర్గ్ .
-
Question 37 of 45
37. Question
గోనెసంచులు, తాళ్ళు వీటితో తయారు చేస్తారు.
(A) నూలు
(B) జనపనార
(C) ఉన్ని
(D) ఏదీకాదు
-
Question 38 of 45
38. Question
మన శరీరంలో సుమారుగా ఎన్ని ఎముకలు ఉంటాయి. .
(A) 200
(B) 204
(C) 208
(D) 206
-
Question 39 of 45
39. Question
చిన్న ప్రేగు పొడవు సుమారుగా ఎన్ని మీటర్లు
(A) 4 మీ.
(B) 8 మీ.
(C) 6 మీ.
(D) 10 మీ.
-
Question 40 of 45
40. Question
క్రింది వాటిలో ఏది శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
(A) గుండె
(B) ఊరిపితిత్తులు
(C) ధమనులు
(D) రక్తం
-
Question 41 of 45
41. Question
భారత దేశంలో ఎంత % ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయం.
-
- 60 %
- 62 %
- 70 %
- 40 %
-
-
Question 42 of 45
42. Question
మనకు శక్తినిచ్చే ఆహార పదార్థాలు
-
- కార్బోహైడ్రేట్స్
- ప్రొటీన్స్
- మినరల్స్
- కొవ్వులు
-
-
Question 43 of 45
43. Question
గాంధీజీ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సంవత్సరం
-
- 1910
- 1919
- 1915
- 1922
-
-
Question 44 of 45
44. Question
- క్రింది వాటిపై ప్రయాణాలు మాదకరం
- ఫుట్ బోర్డు
- ఫుట్ పాత్
- జీబ్రాక్రాసింగ్
- ఏదీకాదు
- క్రింది వాటిపై ప్రయాణాలు మాదకరం
-
Question 45 of 45
45. Question
- ఆంధ్రప్రదేశ్ లోని విమానాశ్రయాల సంఖ్య …………………….
- 4
- 6
- 7
- 9.
- ఆంధ్రప్రదేశ్ లోని విమానాశ్రయాల సంఖ్య …………………….
- Understanding Exam Format:
- Familiarity with Structure: Mock tests simulate the actual AP DSC exam format, helping candidates become familiar with the types of questions, the layout, and the timing.
- Reducing Anxiety: Familiarity with the exam structure can reduce anxiety and improve confidence on the actual test day.
- Identifying Knowledge Gaps:
- Focused Study: By taking mock tests, candidates can identify areas where they are weak or have misunderstandings. This allows them to focus their study efforts on those specific areas.
- Feedback and Improvement: Mock tests often provide detailed feedback, helping learners understand their mistakes and learn the correct concepts.
- Time Management Skills:
- Pacing: Practicing with timed mock tests helps candidates learn how to pace themselves, ensuring they can complete all questions within the allotted time.
- Efficiency: It teaches them to allocate appropriate time to different sections or types of questions based on their difficulty and importance.
- Building Stamina and Focus:
- Endurance: Taking full-length mock tests helps build the mental and physical stamina required to sit through the actual exam without losing focus.
- Concentration: Regular practice improves the ability to concentrate for extended periods, which is crucial during the actual test.
- Assessment of Preparation Level:
- Benchmarking: Mock tests serve as a benchmark to assess one’s level of preparation compared to the required standard for passing the exam.
- Progress Tracking: They help in tracking progress over time, allowing candidates to see improvements and stay motivated.
- Strategy Development:
- Question Approach: Candidates can develop strategies for approaching different types of questions, such as multiple-choice, true/false, or problem-solving questions.
- Prioritization: It helps in learning how to prioritize questions, deciding which ones to tackle first and which to leave for later.
- Enhancing Problem-Solving Skills:
- Practical Application: Mock tests often include practical problem-solving questions, helping candidates apply theoretical knowledge to practical scenarios.
- Critical Thinking: They enhance critical thinking and analytical skills, which are essential for teaching-related problems.
- Boosting Confidence:
- Simulated Success: Regular practice and gradual improvement in mock test scores can boost confidence, making candidates more assured of their abilities.
- Reducing Fear of the Unknown: Knowing what to expect during the exam reduces the fear of the unknown, leading to a calmer and more focused test-taking experience.
- Coverage of Syllabus:
- Comprehensive Review: Mock tests typically cover the entire syllabus, ensuring that candidates review all necessary topics.
- Balanced Preparation: This ensures a balanced preparation, preventing candidates from neglecting any part of the syllabus.
- Practical Experience:
- Real-World Application: Mock tests often incorporate questions that simulate real-world teaching scenarios, providing practical experience.
- Application of Knowledge: They help in applying theoretical knowledge to practical teaching situations, which is crucial for success in the AP DSC exam.
In summary, AP DSC mock tests are an essential part of the preparation process, offering practical experience, identifying areas for improvement, enhancing time management and problem-solving skills, and building confidence for the actual exam. They ensure comprehensive coverage of the syllabus and help in developing effective exam strategies.
Leaderboard: DSC 2024 Free Practice Tests - 3/60
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||


