AP DSC 2024 Practice Test-1
Quiz-summary
0 of 30 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
Information
అందరికీ స్వాగతం !
ఈ పరీక్షలు అభ్యర్ధుల స్తాయిని అంచనా వేసుకోవడానికి మాత్రమే నిర్ణయించినవి.
ఈ పరీక్షలు ఎటువంటి న్యాయ వివాదాలకు సహకరించవు.
ప్రశ్న పత్రంలో గాని సమాధానాలో కానీ పొరపాట్లు ఉన్న myteacher4785@gmail.com కు మెయిల్ చేయగలరు.
మీ లక్ష్య సాధనలో మా పరీక్షలు సహాయ పడతాయి అని ఆశిస్తూ ,
శీగ్రమేవ ఉద్యోగ ప్రాప్తి కలగాలని దేవుణ్ణి ప్రార్ధీస్తూ — మీ అడ్మిన్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 30 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
| Average score |
|
| Your score |
|
Categories
- డిఎస్సి 0%
-
ఈ పరీక్షలు మీకు సహకరించాయి అని ఆశిస్తూ ధన్యవాదాలు .
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- Answered
- Review
-
Question 1 of 30
1. Question
మాతృభావన పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది
a. పద్యము
b. ప్రాచీన పద్యము
c. గేయము
d. పద్యకథ -
Question 2 of 30
2. Question
మాతృభావన భాగ్యం గడియారం వెంకట శాస్త్రి రచించిన శివ భారతం లోని ఏ అవిశ్వాసం నుండి గ్రహించబడింది
a. ద్వితీయ
b. ప్రధమ
c. తృతీయ
d. పంచమ -
Question 3 of 30
3. Question
శివాజీ గౌరవించిన యవన కాంత యొక్క స్వస్థలం ఏది?
a. కళ్యాణదుర్గం
b. బీజాపూర్
c. జోద్పూర్,
d. కర్ణాటక -
Question 4 of 30
4. Question
కన్ను అనే పదానికి నానార్ధాలు గుర్తించండి
-
- అక్షి, చక్షువు ,నేత్రం , నయనం
- అక్షి, చక్షువు ,నేత్రం , దృష్టి
- అక్షి, దృష్టి ,నేత్రం , నయనం
- చక్షువు ,నేత్రం , నయనం , దృష్టి
-
-
Question 5 of 30
5. Question
క్రింది వారిలో బ్రహ్మ మానస పుత్రుడు అయిన పులస్యుని కుమారులు
-
- రావణాసురుడు
- విశ్రవసుడు
- కుబేరుడు
- విశ్ర శ్రేణుడు
-
-
Question 6 of 30
6. Question
పట్నాలలో ఒక రూపాయిని వారు ఇలా ఖర్చు పెడతారు అని జానపదులు చెప్పాడు
- అణాలలో
- దమ్మిడీలలో
- పైసలు
- నాణెములలో
-
Question 7 of 30
7. Question
బోయి భీమన్న గారికి 1975లో ఏ రచనకు కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు లభించింది
-
- గుడిసెలు కాలిపోతున్నాయి
- జానపదుని జాబు
- పాలేరు
- రాఘవైశాకం
-
-
Question 8 of 30
8. Question
పట్టపగలు ఈ పదము యొక్క సంధి పేరు ఏమిటి
a. ద్విరుక్త టకార సంధి
b. అకార సంధి
c. ఉత్వ సంధి
d. ఆమ్రేడిత సంధి -
Question 9 of 30
9. Question
జానపదుని జాబులు పాఠం ఈ జిల్లా యాసలో సాగింది
a. తూర్పుగోదావరి
b. పశ్చిమగోదావరి
c. గుంటూరు
d. విశాఖపట్నం -
Question 10 of 30
10. Question
క్రింది వాటిలో ఎర్రన అలభ్య రచన ఏది
a. రామాయణం
b. హరివంశం
c. నృసింహ పురాణం
d. భాగవతం -
Question 11 of 30
11. Question
ధన్యుడు పాఠ్యభాగ ఇతి వృత్తం క్రింది వాటిలో ఏమిటి
a. సజ్జన సాంగత్యం మంచిదని చెప్పడం
b. మంచి నైతిక విలువలను కలిగి ఉండాలని చెప్పడం
c. ఎదుటివారిని దయతో చూడాలని చెప్పడం
d. ఆపదలో ఉన్న వారికి ఆదుకోమని చెప్పడం -
Question 12 of 30
12. Question
ఫలము అను పదానికి నానార్థములు ఏవి
a. పండు, ప్రయోజనం, సుఖం
b. పండు, సుఖం, ప్రయోగం
c. పండు, సౌకర్యం, సుఖం
d. పండు, ప్రయోజనం, ఫలితం -
Question 13 of 30
13. Question
హితోపదేశం అనే కథల గ్రంధాన్ని రాసిన వారు ఎవరు
a. విష్ణుశర్మ
b. నారాయణ కవి
c. భారవి
d. నారాయణ పండితుడు -
Question 14 of 30
14. Question
దారిద్యము కంటే మరణము మేలు అన్న వాక్యం ఎవరివి
a. మంధరుడు
b. హిరణ్యకుడు
c. వీణాకర్ణుడు
d. చూడాకర్ణుడు -
Question 15 of 30
15. Question
ధన్యుడు పాఠ్య భాగంలో చెప్పబడిన చంపకవతి పట్టణముకు గల పరివ్రాజకుడు పేరు ఏమిటి
a. మంధరుడు
b. హిరణ్యకుడు
c. వీణాకర్ణుడు
d. చూడాకర్ణుడు -
Question 16 of 30
16. Question
ఒకటి మూడు పాదాలలో వరుసగా మూడు సూర్య గణాలు రెండు ఇంద్రగణాలు ఉండే పద్యం ఏది
a. ద్విపదం
b. సీసం
c. కందం
d. ఆటవెలది -
Question 17 of 30
17. Question
ఒక కావ్యం ప్రబంధం అనిపించుకోవాలంటే అందులో ఎన్ని రకాల వర్ణన లు ఉండాలి
-
- 10
- 18
- 24
- 9
-
-
Question 18 of 30
18. Question
క్రింది వాటిలో ఎర్రన ప్రోలయ వేమారెడ్డికి అంకితం చేసిన రచనలేవి
-
- హరివంశము
- మహాభారతం
- నృసింహ పురాణము
- పైవన్నీ
-
-
Question 19 of 30
19. Question
ఎర్రని యొక్క రచనా ప్రభావం తర్వాత కాలంలో ఇతనిపై యున్నదని విమర్శకుల అభిప్రాయం
-
- శ్రీ నాథుడు
- పోతన
- సూరన
- రామకృష్ణుడు
-
-
Question 20 of 30
20. Question
క్రింది వాటిలో లేక ప్రక్రియలో కొనసాగి పాఠ్యాంశం ఏది
-
- మాతృభావన
- వెన్నెల
- జానపదుని జాబు
- ధన్యుడు
-
-
Question 21 of 30
21. Question
ఒక పాఠశాలలు, బాలికల సంఖ్య. బాలుర సంఖ్య కన్నా. 92 ఎక్కువ. బాలికల సంఖ్య 358. అయినా పాఠశాలలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత?
a. 266.
b. 642.
c. 624.
d. 662. -
Question 22 of 30
22. Question
653 నుండి. ఎంత తీసివేసిన 268 వస్తుంది.
a. 358
b. 385
c. 368
d. 386 -
Question 23 of 30
23. Question
ఒక క్రికెట్ మ్యాచ్‌లో కోహ్లీ 120 పరుగులు చేశాడు. రోహిత్ అదే మ్యాచ్‌లో కోహ్లీ కన్నా 65 పరుగులు తక్కువ చేశాడు. అయితే కోహ్లీ మరియు రోహిత్‌లు చేసిన మొత్తం పరుగులు ఎన్ని?
a. 195.
b. 175.
c. 155.
d. 145. -
Question 24 of 30
24. Question
ఒక గడియారం. ఉదయం 8:30 చూపిస్తుంది. అదే సమయాన్ని. ఒక సమతల దర్పణంలో చూపించిన ప్రతిబింబము ఏ సమయాన్ని సూచిస్తుంది.
a. 4:30.
b. 3:30.
c. 9:30.
d. పైవేవీకాదు. -
Question 25 of 30
25. Question
క్రింది వాటిలో. ఒకే ఒక్క శీర్షం. కలిగిన ఆకారమేది.
a. సమ ఘనం
b. శంకువు
c. స్తూపం
d. గోళం -
Question 26 of 30
26. Question
క్రింది వాటిలో ఎగబ్రాకే మొక్క కానిదేది
a. ద్రాక్ష
b. కాకర
c. గుమ్మడి
d. ఏది కాదు -
Question 27 of 30
27. Question
క్రింది వాటిలో వేరుగా ఉన్న జంతువును గుర్తించండి
a. ఆవు
b. సాలమండర్
c. కోతి
d. బల్లి -
Question 28 of 30
28. Question
క్రింది వాటిలో సహజ పారిశుద్ధ్య కార్మికులు అని పిలవబడని జంతువు
a. రాబందు
b. కాకులు
c. నక్కలు
d. కుక్కలు -
Question 29 of 30
29. Question
క్రింది ఏ చెట్టు ఆకులు విస్తార్లు మరియు పాత్రల తయారీలో ఉపయోగిస్తారు
a. రావిచెట్టి ఆకులు
b. సాల్ చెట్టు ఆకులు
c. కొబ్బరి చెట్టు ఆకులు
d. పైవేవీ కావు -
Question 30 of 30
30. Question
మొక్కలలో అత్యధిక పోషకాలను కలిగే భాగం ఏది
a. వేర్లు
b. కాండం
c. ఆకులు
d. పువ్వులు
Preparing for the Andhra Pradesh District Selection Committee (AP DSC) exams requires thorough practice and a solid understanding of the syllabus. Here are some steps and resources that can help you prepare effectively:
Steps for Effective Preparation
Understand the Exam Pattern and Syllabus:
Familiarize yourself with the exam pattern, types of questions, marking scheme, and syllabus. The official AP DSC notification and syllabus can be found on the official AP DSC website or educational portals.
Collect Study Material:
Use recommended textbooks, guides, and reference books.
Study materials for subjects like Child Development and Pedagogy, Language (Telugu, English, etc.), Mathematics, Environmental Studies, Social Studies, Science, and other relevant subjects should be collected.
Practice Previous Year Papers:
Solving previous year question papers helps you understand the type of questions asked and improves your time management skills.
Take Mock Tests:
Mock tests simulate the actual exam environment and help you assess your preparation level.
Focus on Weak Areas:
Identify your weak areas and allocate more time to improve them.
Stay Updated:
Keep yourself updated with any changes in the exam pattern or syllabus by regularly checking the official website.
Resources for Practice Tests
Official AP DSC Website:
Check the official AP DSC website for any practice tests or sample papers they might provide.
Educational Websites:
Websites like Gradeup, Testbook, Adda247, and others often provide practice tests and mock exams specifically for AP DSC.
Mobile Apps:
Educational apps like Byju’s, Unacademy, and others might offer AP DSC practice tests and study material.
Books:
Look for books that contain practice tests and previous year papers. Some popular books for AP DSC preparation include:
“AP DSC (SGT) Teacher Recruitment Exam” by V.V.K. Subburaj
“AP DSC School Assistant Mathematics” by Vinay Kumar
Online Forums and Study Groups:
Join online forums and social media groups where you can share resources and get tips from fellow aspirants.
Sample Practice Test Links
Taking regular practice tests and analyzing your performance will significantly boost your confidence and readiness for the AP DSC exam. Good luck with your preparation!
