
AP DSC 2024 Free Model Papers 10/60
Quiz-summary
0 of 70 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
Information
అందరికీ స్వాగతం !
ఈ పరీక్షలు అభ్యర్ధుల స్తాయిని అంచనా వేసుకోవడానికి మాత్రమే నిర్ణయించినవి.
ఈ పరీక్షలు ఎటువంటి న్యాయ వివాదాలకు సహకరించవు.
ప్రశ్న పత్రంలో గాని సమాధానాలో కానీ పొరపాట్లు ఉన్న myteacher4785@gmail.com కు మెయిల్ చేయగలరు.
మీ లక్ష్య సాధనలో మా పరీక్షలు సహాయ పడతాయి అని ఆశిస్తూ ,
శీగ్రమేవ ఉద్యోగ ప్రాప్తి కలగాలని దేవుణ్ణి ప్రార్ధీస్తూ — మీ అడ్మిన్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 70 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
| Average score |
|
| Your score |
|
Categories
- డిఎస్సి 0%
-
ఈ పరీక్షలు మీకు సహకరించాయి అని ఆశిస్తూ ధన్యవాదాలు .
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- Answered
- Review
-
Question 1 of 70
1. Question
సాంఘిక శాస్త్రంలో బోధనోపకరణాలు విరివిగా ఉపయోగించాలని సూచించిన వారిలో అగ్రగణ్యుడు
1) జాన్ అమోఘన్ కోమినియన్
2) జాన్ పియాజే
3) జాన్ మైకేల్స్
4) జాన్.వి. రైట్ -
Question 2 of 70
2. Question
కొచిన్ పరిశోధన ప్రకారం 11% అభ్యసన స్మృతి ఫలితాన్ని కలుగజేయు జ్ఞానేంద్రియం
1) కన్ను
2) ముక్కు
3) చర్మం
4) చెవి -
Question 3 of 70
3. Question
బోధనాభ్యసన కార్యక్రమం లో ఉపయోగించే మొట్టమొదటి బోధనోపకరణం
1) నల్లబల్ల
2) పాఠ్యపుస్తకం
3) స్వయం అభ్యసన దీపిక
4) గ్రేడ్ పేపర్ -
Question 4 of 70
4. Question
పాఠ్య పుస్తక సమర్థతను లెక్కించే హంటర్స్ స్కోర్ కార్డు నందు అభ్యాసాలకు ఇచ్చు పాయింట్లు
1) 100
2) 240
3) 140
4) 250 -
Question 5 of 70
5. Question
వోగల్స్ స్పాట్ చెక్లిస్ట్ నందు ఉండు ప్రధానాంశాలు, ఉప అంశాలు, పాయింట్లు వరుసగా
1) 20, 40, 80
2) 10, 20, 20
3) 20, 10, 20
4) 10, 20, 40 -
Question 6 of 70
6. Question
విద్యార్థుల్లో అసక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందింప చేయుటకు ఉపయోగపడునది
1) పాఠ్య పుస్తకం
2) స్వయం అభ్యసన దీపిక
3) జియో బోర్డు
4) నల్లబల్ల -
Question 7 of 70
7. Question
పాఠ్యపుస్తక భౌతిక రూపానికి హంటల్స్ స్కోర్ కార్డు నందు ఇవ్వబడిన పాయింట్లు
1) 60
2) 140
3) 50
4) 100 -
Question 8 of 70
8. Question
డయాగ్రం అనునది ఎడ్గార్ డేల్ వర్గీకరణ ప్రకారం ఏ రకానికి చెందినది
1) గ్రాఫిక్ ఉపకరణలు
2) ప్రదర్శన పరికరాలు
3) ప్రక్షేపణ ఉపకరణాలు
4) త్రిమితీయ ఉపకరణాలు -
Question 9 of 70
9. Question
యాక్స్ ఆప్స్, ఫిల్ములు వరుసగా ఈ రకానికి చెందినవి
1) త్రిమితీయ, ప్రక్షేపణ
2) ప్రక్షేపణ, ప్రత్యక్ష
3) ప్రత్యక్ష, దృశ్య
4) దృశ్య, ప్రత్యక్ష -
Question 10 of 70
10. Question
ఎడ్గార్ డేల్ అనుభవ శంకువు నందు 4వ స్థానం ఆక్రమించి బోధనోపకరణాల
1) నాటకీ కరణాలు
2) ప్రదర్శనలు
3) నేపియర్ పట్టీలు
4) జ్యామితీయ ఘనాకారాలు -
Question 11 of 70
11. Question
సంఖ్యలు పోల్చుట కు ఉపయోగపడు బోధనోపకరణం
1) పూసల చట్రం
2) క్యుసినేయర్ పట్టీలు
3) నేపియర్ పట్టీలు
4) జ్యామితీయ ఘనాకారాలు -
Question 12 of 70
12. Question
త్రిభుజాలు రకాలు ఏర్పాటుచేయుటకు ఉపయోగపడు బోధనోపకణం
1) పూసల చట్రం
2) నేపియర్ పట్టీలు
3) ఘనాకార కడ్డీలు
4) డామినోలు -
Question 13 of 70
13. Question
మొత్తం అవాసం యొక్క అనుకరణ
1) డయోరమో
2) ప్రదర్శన క్షేత్రం
3) నాటకం
4) క్షేత్ర యాత్ర -
Question 14 of 70
14. Question
దశాంశ భాగాన్ని, పూర్ణాంక భాగాన్ని వేరుచేసి చూపించుటకు ఉపయోగపడు బోధనోపకరణం
1) పూసల చట్రం
2) క్యుసినేటర్ పట్టీలు
3) నేపియర్ పట్టీలు
4) ఘనాకార పట్టీలు -
Question 15 of 70
15. Question
ప్రాథమిక విజ్ఞానశాస్త్ర బోధనా పేటిక యందు ఉండనివి
1) రసాయనిక పదార్థాలు
2) చేతి పనిముట్లు
3) గాజు సామాగ్రి
4) ప్రయోగ ప్రదర్శన -
Question 16 of 70
16. Question
సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధన పేటిక సరఫరా చేసినది
1) MHRD
2) BHRD
3) SCERT
4) NCERT -
Question 17 of 70
17. Question
గ్రామస్థాయి వైజ్ఞానిక కేంద్రాలకు చైర్మన్
1) సర్పంచ్
2) ప్రధానోపాధ్యాయుడు
3) సైన్సు టీచరు
4) వార్డు మెంబర్ -
Question 18 of 70
18. Question
‘Museum’ అనే పదం Mousein నుంచి వచ్చింది ఈ పదం ఏ భాష
1) లాటిన్
2) గ్రీకు
3) అరబ్బీ
4) ఫ్రెంచ్ -
Question 19 of 70
19. Question
విద్యార్థి తన అభిరుచులకు అనుగుణంగా సామర్ధ్యాలను పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది
1) వైజ్ఞానిక కేంద్రాలు
2) విజ్ఞానశాస్త్ర ప్రదర్శనశాలలు
3) వైజ్ఞానిక సంఘాలు
4) సైన్సు వస్తు ప్రదర్శనశాలలు -
Question 20 of 70
20. Question
విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం ఎచట కలదు
1) హైదరాబాద్
2) మైసూర్
3) చెన్నై
4) బెంగళూరు -
Question 21 of 70
21. Question
పాఠశాల సంస్థాగత ప్రణాళికలో భాగం
1) వైజ్ఞానిక కేంద్రాలు
2) శాస్త్ర ప్రదర్శనలు
3) వైజ్ఞానిక సంఘాలు
4) వైజ్ఞానిక ప్రదర్శనలు -
Question 22 of 70
22. Question
మొట్టమొదటి ప్రాంతీయ సైన్సు ప్రదర్శనలు ప్రారంభమైన సంవత్సర ము
1) 1959
2) 1968
3) 1963
4) 1964 -
Question 23 of 70
23. Question
రాష్ట్ర స్థాయిలో జరిగే విజ్ఞానశాస్త్ర ప్రదర్శనలు నిర్వహించే వారు
1) SCERT
2) SIET
3) SSA
4) VITM -
Question 24 of 70
24. Question
జాతీయ స్థాయిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను
ప్రారంభించు వారు
1) ప్రధానమంత్రి
2) కేంద్ర విద్యామంత్రి
3) రాష్ట్రపతి
4) లోక్ సభ స్పీకర్ -
Question 25 of 70
25. Question
జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలు జరుగు రోజులు
1) 3
2) 4
3) 5
4) 7 -
Question 26 of 70
26. Question
ఒకొక్క సంవత్సరం ఒకొక్క అంశం ప్రధానాంశంగా సైన్స్ ప్రదర్శనలు జరిగిన సంవత్సరం
1) 1968-69
2) 1998-99
3) 2001-02
4) 1974-75 -
Question 27 of 70
27. Question
స్థాన విలువల, విస్తరణ రూపం పరిచయానికి దోహదపడు బోధనోపకరణం
1) పూసల చట్రం
2) డామినోలు
3) ఘనాకార కడ్డీలు
4) నేపియర్ కడ్డీలు -
Question 28 of 70
28. Question
భిన్నాల్లో హారం విలువ తగ్గితే భిన్నం విలువ పెరుగుతుందని బోధించుటకు ఉపయోగపడిన వి
1) ఘనాకార కడ్డీలు
2) నేపియర్ కడ్డీలు
3) భిన్నాల చట్రం
4) పూసల చట్రం -
Question 29 of 70
29. Question
ప్రాథమిక విజ్ఞానశాస్త్ర బోధనా పేటికను సరఫరా చేసినది
1) కేంద్రప్రభుత్వం
2) MHRD
3) NCERT
4) BHDRD -
Question 30 of 70
30. Question
సమగ్ర విజ్ఞానశాస్త్ర బోధనా పేటికలో రసాయనాల సంఖ్య
1) 70
2) 23
3) 14
4) 35 -
Question 31 of 70
31. Question
ఔరంగజేబు ‘ముతావాసిబ్’ అనే అధికారులను ఎందుకు నియమించాడు?
A) ప్రజల నైతిక జీవనాన్ని పరిశీలించడానికి
B) భూమి శిస్తు వసూలు చేయడానికి
C) ప్రజల్లో ఇస్లాం మత ప్రచారానికి
D) ప్రజలకు విద్యాభ్యాసం నేర్పటానికి -
Question 32 of 70
32. Question
అక్బర్ గుజరాత్ విజయాలకు చిహ్నంగా నిర్మించిన కట్టడం.
A) బులంద్ దర్వాజా
B) అలై దర్వాజా
C) తాజ్ మహల్
D) పంచమహల్ -
Question 33 of 70
33. Question
‘రూపాయి’ అనే వెండి నాణెంను ప్రవేశపెట్టినది
A) షేర్షా
B) అక్బర్
C) షాజహాన్
D) శివాజీ -
Question 34 of 70
34. Question
ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ వారి దర్గా ఇక్కడ ఉన్నది
A) అజ్మీర్
B) గ్వాలియర్
C) నిజాముద్దీన్ (ఢిల్లీ)
D) ఆగ్రా -
Question 35 of 70
35. Question
మీరాబాయి వీరి శిష్యురాలు.
A)కబీర్
B) చైతన్య మహాప్రభు
C) సంత్ రవిదాస్
D) రామానందుడు -
Question 36 of 70
36. Question
ఆదిశంకరాచార్యులు ప్రబోధించిన సిద్ధాంతం.
A) ద్వైతము
B) అద్వైతము
C) విశిష్టాద్వైతము
D) శుద్ధ అద్వైతము -
Question 37 of 70
37. Question
రామానుజాచార్యులు దక్షిణ భారతదేశంలోని ఈ ప్రాంతంలో జన్మించారు
A) కాలడి
B) తల్వండి
C) తంజావూరు
D) శ్రీపెరంబుదూర్ -
Question 38 of 70
38. Question
భారత ప్రభుత్వ చట్టం – 1935 లోని అంశం కానిది.
A) అఖిల భారత సమాఖ్య ఏర్పడింది.
B) కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికార విభజన
C) రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించింది.
D) రాష్ట్రాలలో ద్వంద్వ (పాలన) ప్రభుత్వ ఏర్పాటు -
Question 39 of 70
39. Question
భారతదేశానికి రెండోసారి రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి
A) డా. బాబు రాజేంద్రప్రసాద్
B) బి. ఆర్. అంబేద్కర్
C)సర్వేపల్లి రాధాకృష్ణన్
D) జవహర్లాల్ నెహ్రూ -
Question 40 of 70
40. Question
కేబినేట్ మిషన్ ఏర్పాటయిన సంవత్సరం.
A) 1942
B) 1945
C) 1946
D) 1947 -
Question 41 of 70
41. Question
భారత రాజ్యాంగ పరిషత్తులో షెడ్యూల్డ్ కులాల సభ్యుల సంఖ్య
A) 9 మంది
B) 93 మంది
C) 26 మంది
D) 36 మంది -
Question 42 of 70
42. Question
ఈ హక్కు ద్వారా సుప్రీం కోర్టు మరియు హైకోర్టుల అన్ని ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది.
A) స్వేచ్ఛా హక్కు
B) సమానత్వపు హక్కు
C) పీడనాన్ని నిరోధించే హక్కు
D) రాజ్యాంగ పరిహారపు హక్కు -
Question 43 of 70
43. Question
ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించబడింది.
A) 42 వ
B) 44 వ
C) 46 వ
D) 40 వ -
Question 44 of 70
44. Question
రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో “లక్ష్యాల తీర్మానం” ప్రతిపాదించినవారు
A) డా|| బి. ఆర్. అంబేద్కర్
B) బాబు రాజేంద్రప్రసాద్
C) జవహర్లాల్ నెహ్రూ
D) మహాత్మా గాంధి -
Question 45 of 70
45. Question
క్రింది వానిలో సరియైన దానిని గుర్తించండి.
A) భారత ముసాయిదా రాజ్యాంగంలో 315 ప్రకరణలు మరియు 8 షెడ్యూల్స్ కలవు.
B) భారత ముసాయిదా రాజ్యాంగంలో 395 ప్రకరణలు మరియు 8 షెడ్యూల్స్ కలవు.
C) భారత ముసాయిదా రాజ్యాంగంలో 465 ప్రకరణలు మరియు 12 షెడ్యూల్స్ కలవు.
D) భారత ముసాయిదా రాజ్యాంగంలో 315 ప్రకరణలు మరియు 12 షెడ్యూల్స్ కలవు. -
Question 46 of 70
46. Question
శ్రీ గౌరంగ అని వీరిని పిలుస్తారు
A) రామానందుడు
B) సంత్ రవిదాస్
C) శంకరదేవుడు
D) చైతన్య మహాప్రభు -
Question 47 of 70
47. Question
భగవత్ దీపిక’ పేరుతో భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని రచించినవారు.
A) నామ్ దేవ్
B) ఏకనాథుడు
C) జ్ఞానేశ్వరుడు
D) కబీర్ -
Question 48 of 70
48. Question
“ప్రపంచ విజేత” అనే బిరుదుతో సింహాసనం అధిష్టించిన మొఘల్ చక్రవర్తి
A) అక్బర్
B) షాజహాన్
C) ఔరంగజేబ
D) జహంగీర్ -
Question 49 of 70
49. Question
మన్సబ్ దారీ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొఘల్ పాలకుడు
A) షేర్షా
B) బాబర్
C) ఔరంగజేబు
D) అక్బర్ -
Question 50 of 70
50. Question
మొఘల్ పాలకులలో చిట్ట చివరి పాలకుడు
A) బహదూర్ షా – I
B) బహదూర్ షా – II
C) రెండవ షా ఆలం
D) రెండవ అక్బర్ -
Question 51 of 70
51. Question
పద కవితా పితామహుడు”గా పేరు గాంచినవారు
A) కబీర్
B) నామ్ దేవ్
C) మొల్లమాంబ
D) అన్నమయ్య -
Question 52 of 70
52. Question
ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఈ సంవత్సరంలో భారతదేశాన్ని సందర్శించారు.
A) క్రీ.శ. 1143
B) క్రీ.శ. 1190
C) క్రీ.శ. 1191
D) క్రీ. శ. 1192 -
Question 53 of 70
53. Question
భక్తి ఉద్యమాన్ని ప్రారంభించిన వారు
A) ఆదిశంకరాచార్యులు
B) రామానుజాచార్యులు
C) మధ్వాచార్యులు
D) వల్లభాచార్యులు -
Question 54 of 70
54. Question
‘అష్టప్రధానులు’ ఇతని ఆస్థానంలో కలరు.
A) షాజహాన్
B) అక్బర్
C) శివాజీ
D) షేర్షా -
Question 55 of 70
55. Question
అక్బర్ ఆస్థానంలో ఎంత మంది సంగీతకారులు ఉన్నట్లు అబుల్ ఫజల్ పేర్కొన్నాడు.
A) 63 మంది
B) 36 మంది
C) 56 మంది
D) 46 మంది -
Question 56 of 70
56. Question
బీజాపూర్ సుల్తాన్ శివాజీని అణచడానికి పంపిన సేనాధిపతి.
A) షయిస్త ఖాన్
B) మహ్మద్ గవాన్
C) అర్జల్ ఖాన్
D) తానాజీమల్ -
Question 57 of 70
57. Question
1931వ సంవత్సరంలో ఇక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారతదేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
A) బొంబాయి
B) కరాచీ
C) ఢిల్లీ
D) లాహోర్ -
Question 58 of 70
58. Question
ఈ మొఘల్ చక్రవర్తి పోషణలో చిత్రకళ అత్యున్నత స్థాయికి చేరింది.
A) అక్బర్
B) షాజహాన్
C) ఔరంగజేబ
D) జహంగీర్ -
Question 59 of 70
59. Question
బీజాపూర్ సుల్తాన్ శివాజీని అణచడానికి పంపిన సేనాధిపతి.
A) షయిస్త ఖాన్
B) మహ్మద్ గవాన్
C) అర్జల్ ఖాన్
D) తానాజీమల్ -
Question 60 of 70
60. Question
భారత జాతీయ కాంగ్రెస్ ను ఈ సంవత్సరంలో స్థాపించారు
A) 1885
B) 1858
C) 1588
D) 1880 -
Question 61 of 70
61. Question
ఆంధ్ర వైభవం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి
దేశభక్తి
జాతీయ సమైక్యత
రాష్ట్ర కీర్తి,
దర్శనీయ స్థలాలు -
Question 62 of 70
62. Question
మాతృభూమి అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి?
a.నైతిక విలువలు
b.దేశభక్తి
C.కుటుంబ విలువలు
d. సామాజిక స్పృహ1.a,b.
2.b,c
3.c,d
4.d,a -
Question 63 of 70
63. Question
క్రింది వాటిలో గేయం యొక్క లక్షణం కానిదేది.
1.గానం ప్రధానంగా ఉంటుంది
2.గేయం మాత్రాఛందస్సుతో ఉంటుంది
3.లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉంటుంది .
4.ఇందులో అర్థ సౌందర్యం ఉట్టిపడుతుంది -
Question 64 of 70
64. Question
క్రింది వానిలో పాడి అనే పదానికి నానార్థాలు గుర్తించండి
a. క్షీరం ,ధర్మం ,న్యాయం
b ఆచూకీ ,దారి ,విధం
c. దేశము, ప్రదేశము ,రాజ్యము
d. నటించు, చలించు ,ఆడవారు -
Question 65 of 70
65. Question
హ్రస్వ అ కారానికి ఏదైనా అచ్చుపరమైతే అది ఏ సంధిగా మారుతుంది
a.అత్వ సంధి
b.ఇత్వ సంధి
c.ఉత్వ సంధి
d. పైవన్నీ -
Question 66 of 70
66. Question
నన్ – అను విభక్తి ఈ వర్గం కు చేందును.
a.ప్రధమ విభక్తి
b.ద్వితీయ విభక్తి
c.సప్తమి విభక్తి
d.పంచమి విభక్తి -
Question 67 of 70
67. Question
ఒక సమాస పద బంధంలో అన్ని పదాలకు సమాన ప్రాధాన్యత ఉంటే అటువంటి సమాసాన్ని ఏమని పిలుస్తార
a.ద్విగు సమాసము
b. ద్వంద్వ సమాసము
c.బహువ్రీహి సమాసము
d.కర్మధారయ సమాసం -
Question 68 of 70
68. Question
లక్ష్మణ్ సింగ్ రావత్ గారికి ఏ సంవత్సరంలో పద్మ విభీషణ్ ఇవ్వడం జరిగింది.
a. 1992
b.2021
c.2011
d. 2001 -
Question 69 of 70
69. Question
మాతృభూమి అనే పాఠ్యభాగం పవని నిర్మల ప్రభావతి రచించిన ఈ రచన నుండి తీసుకోవడం జరిగింది.
a.ఉదయ్కిరణాలు
b.రాలిన పూలు
c.కథానిలయం
d.శాపగ్రస్తులు -
Question 70 of 70
70. Question
యుద్ధంలో మరణించిన వీరా రావు సంస్మరణ సభకు విచ్చేసిన ముఖ్యఅతిథి ఎవరు
a.చంద్రమ్మ
b.రాజారావు
c.పద్మజ
d. సుధీర్
Leaderboard: AP DSC 2024 Free Model Papers 10/60
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
8th Telugu – ఆంధ్ర వైభవం, మాతృభూమి
7th Social – మొఘల్ సామ్రాజ్యం, భక్తి – సూఫీ, భారత రాజ్యాంగ పరిచయం
Method – భోదనోపకరణాలు
ap dsc live quiz today class telugu,ap dsc live quiz today in telugu 2023,ap dsc live quiz today in telugu class,ap dsc live quiz today 2023 telugu,ap dsc live quiz today 2023 april,ap dsc live quiz in telugu 2023 ap,ap dsc live quiz in telugu 2023 ts,ap dsc live quiz in telugu 2023 april,ap dsc live quiz games free online,ap dsc live quiz in telugu today,ap dsc live quiz 2023 classes,ap dsc live quiz 2023 today,ap dsc live quiz 2023 in telugu,ap dsc live quiz today classifieds,ap dsc live quizlet,ap dsc live quiz games online,ap dsc live quiz games 2020,ap dsc live quiz games for kids,ap dsc live quiz games 2021,ap dsc live quiz games download,ap dsc live quiz games list,ap dsc live quizlet quiz,ap dsc live quiz quiz,ap dsc live quizas quizas,ap dsc live quizlet chapter 1,ap dsc live quizzes and tests,ap dsc live quizzes and answers,ap dsc live quizlet live,ap dsc live quizizz join,ap dsc live quizizz login,ap dsc live quizlet 2020,ap dsc live quizlet 2021,ap dsc live quizlet answers,ap dsc live quizlet review,ap dsc live quizlet math,ap dsc live quizlet test,ap dsc live quizizz code,ap dsc live quizzes free,ap dsc live quizzes with answers,ap dsc live quizzes online,ap dsc live quizzes for adults,ap dsc live quizzes for kids,ap dsc live quizzes games,ap dsc live quizzes join,ap dsc live live,ap dsc application process,apl dsc encoding utf8 epson,apsc 151 final quizlet,apsc 151 midterm quizlet,apsc 151 quizlet,grade 7 ap lessons 1st quarter,grade 7 ap lessons 2nd quarter,dscout app reviews,ap live tv 9494,ap live 9494,dsc alarm customer service telephone number,ap physics lessons,dscout app reddit,ts dsc apply fees,dscout app download,discount apple gift cards,steps to apply for dsc,dsc customer care number,dsc apply process,emudhra dsc application process,ap 10th telugu lessons,ap intermediate english lessons,ap intermediate telugu lessons,ap 10th english lessons,ap 8th english lessons,dsc application fee 2024,ts dsc application process,dsc 2024 application process,ap biology lessons,ap eamcet lessons weightage,dsc security customer service,dsc tech support canada,ap chemistry lessons,ap psychology lessons,k12 lessons ap grade 5,dscout apply,dsc making process,dsc support number,apl dynalife,dsc installation process,dsc customer service,apl directory,what does encoding utf 8 mean,dsc customer support,dsc help,discount appliances near me,discount appliance warehouse,dsc fees canada,dsc fee schedule,dsc fees banned,what is encoding utf-8,discount appliances toronto,dsc ircc,dsc fee structure,dsc support canada,why utf 8 encoding is used,utf-8 encoding for special characters

