Free Practice Test for DSC 2024 | Day 7/60
అందరికీ నమస్కారం రానున్న మెగా డీఎస్సీ లో అందరూ కూడా నూటికి నూరుశాతం విజయం సాధించాలని సదుద్దేశంతో ఇక్కడ ముందుగా ప్రణాళిక ప్రకటించి ఆ ప్రణాళిక ప్రాప్తికి ప్రాక్టీస్ పరీక్షలు ఇవ్వడం జరుగుతుంది ఈ పరీక్షల్ని పూర్తిగా మీకు ఉచితంగా ఇవ్వబడతాయి . కావున అభ్యర్థులందరూ ఈ ప్రాక్టీస్ పరీక్షలను ప్రణాళిక పరంగా ప్రాక్టీస్ చేసి రాస్తారని ఆశిస్తాను
ఈ పరీక్ష సిలబస్
9th Telugu – రంగస్థలం, ప్రియమైన నాన్నకి
6th Social – స్థానిక స్వపరిపాలన, భారతీయ సంస్కృతి, భాషలు, మతాలు, సమానత్వం వైపు
Method – గణిత భోదనా పద్దతులు
AP DSC 2024 Free Model Papers 7/60
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
అందరికీ స్వాగతం !
ఈ పరీక్షలు అభ్యర్ధుల స్తాయిని అంచనా వేసుకోవడానికి మాత్రమే నిర్ణయించినవి.
ఈ పరీక్షలు ఎటువంటి న్యాయ వివాదాలకు సహకరించవు.
ప్రశ్న పత్రంలో గాని సమాధానాలో కానీ పొరపాట్లు ఉన్న myteacher4785@gmail.com కు మెయిల్ చేయగలరు.
మీ లక్ష్య సాధనలో మా పరీక్షలు సహాయ పడతాయి అని ఆశిస్తూ ,
శీగ్రమేవ ఉద్యోగ ప్రాప్తి కలగాలని దేవుణ్ణి ప్రార్ధీస్తూ — మీ అడ్మిన్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
| Average score |
|
| Your score |
|
Categories
- డిఎస్సి 0%
-
ఈ పరీక్షలు మీకు సహకరించాయి అని ఆశిస్తూ ధన్యవాదాలు .
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
భారతరాజ్యాంగంలో స్థానిక స్వపరిపాలనను సూచించునది ఏది ?
1)ఆర్టికల్ – 37 2) ఆర్టికల్ – 40
3) ఆర్టికల్ – 42 4) ఆర్టికల్ – 48 -
Question 2 of 40
2. Question
క్రింది వాటిని సరిగా జతపర్చుము ?
1) 78, 74వ రాజ్యాంగ సవరణ చేసిన సం॥ ఎ) 1959
2) ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ చట్టం బి) 2019
3) రాజస్థాన్ స్థానిక స్వపరిపాలనను అమలుచేసిన సం॥ సి) 1994
4) ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ వ్యవస్థ డి) 1992
1)వి,డి,సి,ఎ 2)డి బి సి, ఎ
3) డి, సి, ఎ,బి 4) డి, ఎ,సి, బి -
Question 3 of 40
3. Question
భారతదేశంలో స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటిరాష్ట్రంను గుర్తించండి ?
1) గుజరాత్ 2) తమిళనాడు
3) ఆంధ్రప్రదేశ్ 4) రాజస్థాన్ -
Question 4 of 40
4. Question
ఆంధ్రప్రదేశ్లో మొదటి పురపాలక సంఘంను గుర్తించండి?
1) తెనాలి పురపాలక సంఘం
2)నర్సీపట్నం పురపాలక సంఘం
3) భీమిలి పురపాలక సంఘం
4) కదిరి పురపాలక సంఘం -
Question 5 of 40
5. Question
ఎ) జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్. జిల్లాలోని పంచాయితీల కార్యకలాపాలను సమన్వయం చేస్తాయి.
బి) జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ జిల్లాలోని పంచాయితీల ప్రణాళికలను ఆమోదించి నిధుల కేటాయింపును సమన్వయపరుస్తాయి.
సి) జిల్లా పరిషత్ సభ్యులను జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల నుండి పరోక్షంగా ఎన్నుకుంటారు.
డి) మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు.పై ప్రచవనాలలో మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ గురించి సరి అయిన వాఖ్యాలను గుర్తించండి ?
1) ఎ, బి, సి మాత్రమే 2)బి, సి, డి మాత్రమే
3) ఎ, బి, డి మాత్రమే 4) ఎ, సి, డి మాత్రమే -
Question 6 of 40
6. Question
“సంస్కృతి అనగా ?
ఎ) అనేక ఆచారాల అనైతిక సంప్రదాయాల సమ్మిళితం
బీ) సమాజంలో నివసించే ప్రజల జీవన విధానం
సి) విలువయిన మరియు ప్రత్యేకమైన సంపద
డి) సామాజిక పరిణామంలో నిరంతరం కొనసాగే ప్రక్రియ
1) ఎ, బీ, సి మాత్రమే 2)బి, సి, డి మాత్రమే
3) ఎ, సి, డి మాత్రమే 4ఎ, బి, డి మాత్రమే. -
Question 7 of 40
7. Question
అశోకుడు తన శాననాలలో ఉపయోగించిన లిపిని గుర్తించండి ?
1) బొమ్మలు మరియు గుర్తుల లిపి 2) పాళీ
3) బ్రాహ్మీలిపి 4) కరోష్టి లిపి -
Question 8 of 40
8. Question
ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన సెయింట్ పీటర్స్ బసిల్లికా చర్చి ఏ దేశంలో కలదు. –
1) రోమ్ 2) ఫ్రాన్స్
3) వాటికన్ సిటీ 4) బ్రెజిల్ -
Question 9 of 40
9. Question
క్రింది వాటిలో హిందూ మతం యొక్క భావనలకు సంబంధించి సరి అయిన వాఖ్యాలను గుర్తించండి ?
ఎ) విశ్వమానవ మూల నూత్రాలపై హిందూమతం ఆధారపడింది.
బి ) అన్ని జీవులలో మరియు నిర్జీవులలో కూడా భగవంతుడున్నాడని ఈ మతం తెలియజేస్తుంది.
సి) చతుర్విధ పురుషార్థాలను అభ్యసించమని తెలుపుతుంది.
డి) అష్టాంగ మార్గాలను పాటించమని తెలుపుతుంది.1) ఎ,బి , సిమాత్రమే. 2) బీ, సి, డి మాత్రమే
3) ఎ, బి, డి మాత్రమే 4)ఎ, సి, డి మాత్రమే -
Question 10 of 40
10. Question
శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం (తిరుమల) ఏ కొండలలో కలదు ?
1) మడకశిర కొండలు 2) పాల కొండలు
3 ) శేషాచలం కొండలు 4 ) అనంతగిరి కొండలు -
Question 11 of 40
11. Question
ఎ) మనం నివసించే భౌగోళిక ప్రాంతం భిన్నత్వాన్ని ప్రభావితం చేస్తుంది
బి) సముద్ర తీరంలోని జీవనశైలి ఎడారి ప్రాంత జీవనశైలి ఒకే రకంగా ఉంటుంది.
సి) చరిత్ర కూడా ఒక ప్రాంత భిన్నత్వాన్ని ప్రభావితం చేస్తుంది.
పై ప్రవచనాలలో సరి అయిన వాఖ్యాలను గుర్తించండి ?
1) ఎ, బి మాత్రమే 2) బి, సి మాత్రమే
3) ఎ, సి మాత్రమే 4) ఎ, బీ, సి -
Question 12 of 40
12. Question
మనం వ్యక్తులను గానీ, సంఘాన్ని గానీ ఒక కోణంలో నుంచి మాత్రమే చూస్తే దాన్ని ఏమని పిలుస్తారు ?
1) అసహన ధోరణి 2) పరిమిత ధోరణి
3) మూస ధోరణి 4) వ్యతిరేక ధోరణి -
Question 13 of 40
13. Question
కుల వివక్షత ఏర్పడటానికి గల కారణాలను గుర్తించండి?
ఎ) తక్కువ విలువ గల వృత్తులు మ్ వ్యక్తులను దూరంగా ఉంచడం
బి) కొన్ని రకాల వృత్తులకు మాత్రమే తక్కువ గౌరవం ఇవ్వటం
సి) ఆచార, సంప్రదాయాలను విమర్శించటం
1) ఎ, వి మాత్రమే 2) బి, సి మాత్రమే
3) ఎ, సి మాత్రమే 4)ఎ,బి,సి -
Question 14 of 40
14. Question
క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్లో స్త్రీల యొక్క విద్యా హక్క్కు కోసం పోరాటం చేసిన వారిని గుర్తించండి ?
ఎ) కందుకూరి వీరేశలింగం పంతులు
బి) గురజాడ అప్పారావు
సి) పొనాక కనకమ్మ
డి) దువ్వూరి సుబ్బమ్మ1) ఏ బి సి 2)బి,సి,డి
3)ఎ,సి,డి 4)ఎ,బి,సి,డి -
Question 15 of 40
15. Question
“సతి సహగమనం”ను ఏ సంవత్సరంలో నిషేధించారు ”
1) 1826 2) 1829 3) 1876 4) 1885 -
Question 16 of 40
16. Question
కింది వాటిలో ఉత్తమ బోధన లక్షణము కానిదేది
1.విషయం పట్ల ఆసక్తిని పెంపొందించాలి
2.మంచి వైఖరులను పెంపొందించాలి
3.అమూర్త అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి
4.తరగతి గదిలో ప్రతిభావంతులకు ప్రోత్సాహం గా ఉండాలి1.1,2
2.3,4
3.1,3
4. పైవేవీ కాదు -
Question 17 of 40
17. Question
కొన్ని వాక్యాలను పరిశీలించి సరైన వాక్యాలను ఎంచుకోండి
1. ఆధునిక బోధనా పద్ధతులకు పితామహుడు కోమినియస్
2.4-10 సంవత్సరాల వయసు ను బాల్య దశ అంటారు.
3. ప్రశ్నార్థ కాల దశ అని బాల్య దశ ను అంటారు.
4. జీన్ పియాజే జర్మనీ దేశస్థుడు.1.1,2,3
2.1,3
3.2,4
4. పైవన్నీ సరైనవే -
Question 18 of 40
18. Question
క్రింది వాటిలో గణిత భావన యేర్పడు విధానములో సరికానిది ఏది?
1.విచక్షణ ద్వారా ఏర్పడతాయి
2. భాషా గుర్తుల ద్వారా భావన ఏర్పడతాయి.
3. ఆ మూర్తి కరణం ద్వారా ఏర్పడతాయి
4. జ్ఞాపకాలు పరిశ్రమల ద్వారా ఏర్పడతాయి.1.1,3
2. 1 మాత్రమే
3.2,3,4
4. పైవన్నీ సరైనవే -
Question 19 of 40
19. Question
ఒక చతురస్ర వైశాల్యం ఇచ్చినప్పుడు దాని చుట్టుకొలత కనుక్కొనే వద్ధతి ఏది?
1. ఆగమన 2. సమీకరణ సాధన
3. ప్రకల్పన 4. అన్వేషణ -
Question 20 of 40
20. Question
బట్లర్ మరియు రెన్ ప్రకారం బోధన దశలలో T-KS లో KS అనగా ఏమిటి
1.శాశ్వతము
2.జీర్ణ పరచడం
3.బదలాయింపు
4. అవగాహన -
Question 21 of 40
21. Question
క్రింది వాటిలో ఉపాధ్యాయ విద్యార్థి ఉమ్మడి భాగస్వామ్య పద్ధతి ఏది?
1. క్రీడా పద్ధతి
2. ప్రకల్పన పద్ధతి
3. నిర్మాణ పద్ధతి
4. వనరుల పద్ధతి -
Question 22 of 40
22. Question
ఆగమన పద్ధతి కి సంబంధించి ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న దానిని గుర్తించండి
1. నిర్ధిష్ట అంశాల నుండి సాధారణీకరణలు రూపొందించడమే ఆగమనం – పౌలర్
2. ఆగమన పద్ధతి ని ప్రవేశపెట్టినది -ఫ్రాన్సిస్ బేకన్
3. ఉదాహరణ ద్వారా సాధారణీకరించి ఇక్కడ జరుగుతుంది
4. దీనికి సూత్ర ప్రయోగ పద్ధతి అనే మరో పేరు కూడా ఉంది1.2
2.4
3.1
4. అన్నీ సరైనవే -
Question 23 of 40
23. Question
నిగమన పద్ధతి కి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి.
1. నిగమన పద్ధతి వల్ల యూక్లిడ్ జ్యామితి ఒక శాస్త్రంగా రూపుదిద్దుకుంది.
2. అనిర్వచితం నిర్వచిత పదాల ఆధారంగా స్వీకృతాలు అభివృద్ధి చెందాయి.
3. ఇది నియమాలను నిర్మించే దిశలో కొనసాగుతోంది.
4. ఈ పద్ధతిలో ఆవర్తనం అనేది ముఖ్యమైన అంశం -
Question 24 of 40
24. Question
కిందివాటిలో విశ్లేషణ పద్ధతి కి సంబంధించిన అంశాలను గుర్తించండి
1. ఇది ఒక ఆలోచన ప్రక్రియ
2. ఇది అన్ని శీర్షికలను బోధించడానికి ఉపయోగపడుతుంది
3. ఈ పద్ధతులు వేగంగా సాధన సాధ్యం అవుతుంది
4. విషయం అవగాహనలోకి స్పష్టత కలిగి ఉంటుంది.1.1,2
2.2,3
3.3,4
4.1,4 -
Question 25 of 40
25. Question
క్రింది వాటిలో ప్రయోగశాల పద్ధతి రకానికి చెందినది ఏది
1.స హ క క్ష పద్ధతి
2.విభాగ పద్ధతి
3.సా దృశ్యాల పద్ధతి
4.బ్రమన పద్ధతి -
Question 26 of 40
26. Question
AB=4.8 సెంమీ. BC=5.6 సెం.మీ,CA= 6.6 సెం.మీ. కొలతలు గల త్రిభుజం ని నిర్మించి
ఆ త్రిభుజ పరివృత్తాన్లి గీయండి? సమస్కా సాధనకు అనువైన బోధనా పద్ధతి
1. విశ్లేషణ- సంశ్లేషణ పద్ధతి
2. విశ్లేషణ పద్ధతి
౩ సంశ్లేషణ పద్ధతి
4. సమన్మా పరిష్కార పద్ధతి -
Question 27 of 40
27. Question
స్వీకృతం ఆధారంగా నూతన విషయాలను రాబట్టు పద్ధతి
1. ఆగమన పద్ధతి 2. నిగమన పద్ధతి
౩. విశ్లేషణ పద్ధతి 4. సంశ్లేషణ పద్ధతి -
Question 28 of 40
28. Question
సాధారణ సమస్యలను వేగంగా సాధించుటకు ఉపయోగపడుతుంది. అనే గుణం గల బోధనా పద్ధతి
1. విశ్లేషణ పద్ధతి 2. సంశ్లేషణ పద్ధతి
౩. ఆగమన పద్ధతి _ 4. నిగమన పద్దతి -
Question 29 of 40
29. Question
ప్రొజెక్టు వద్ధతి యందు ఫలిత నూత్రాన్ని సూచిస్తుందనే లక్షణం గల సోపానం
1. అమలు పరచుట 2, పధక రచన
3. మూల్యాంకనం 4. పరిస్థితి కల్పించుట -
Question 30 of 40
30. Question
విద్యార్ది తన సొంత మాటలలో ప్రతి సమస్య తిరిగి రాసుకొనే పద్ధతి ఏది?
1. ఆధారతల 2. సాద్యశ్య
3. పున: ప్రవచన 4. చిత్రీకరణ -
Question 31 of 40
31. Question
క్రింది వాటిలో తనికెళ్ల భరణి విషయంలో సరైన వాక్యాన్ని గుర్తించండి
ఆయన రాసిన నాటికలు అద్దెకొంప, గోగ్రహణం, అగ్గిపుల్ల
ఆయనరాసిన కవితలు పరికిణీ, నక్షత్ర దర్శనం, కొక్కొరకో
ఈయన స్వస్థలం తూర్పు గోదావరి
ఈయన తల్లిదండ్రులు లక్షీనరసమ్మ, రామలింగేశ్వర రావు. -
Question 32 of 40
32. Question
అత్యుత్తమ లో గల సంది పేరు
సవర్ణదీర్ఘ సంధి
యణాదేశ సంధి
గుణ సంధి
వృద్ధి సంధి -
Question 33 of 40
33. Question
చేరువ అను పదానికి నానార్థాలు రాయండి
సమీపం, సమూహం
సమీపం, సేవ
సేన,యువ
సమూహం, తాజా -
Question 34 of 40
34. Question
మంచు కొండలలో ముంచే మంచును తట్టుకుంటూ సైనికులు పహారా కాస్తున్నారు .ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించండి
రూపక అలంకారము
ఉపమాల అలంకారం
స్వభావోక్తి అలంకారము
అతిశయోక్తి అలంకారము -
Question 35 of 40
35. Question
క్రింది పదాలలో “ఉపకారం” అనే అర్ధాన్ని ఇచ్చే పదాన్ని గుర్తించండి.
బెదరు
భిక్ష
చలవ
ఆస్తి -
Question 36 of 40
36. Question
శ్రీమతి పింగళి బాలాదేవి గారు చే రచించబడిన ఏ కావ్యం నుండి ప్రియమైన నాన్నకు అనే పాఠ్యభావం తీసుకో వడంజరిగింది.
కుసుమ కోమలి
గాజు బొమ్మలు
తెలుగు కథ పారిజాతాలు
నాన్నకు రాయిని ఉత్తరం -
Question 37 of 40
37. Question
శ్రీమతి పింగిల బాలాదేవి రచించిన ఏ రచనకు 2007లో సోమేపల్లి సాహితీ పురస్కారం లభించింది
కుసుమ కోమలి
గాజు బొమ్మలు
తెలుగు కథ పారిజాతాలు
నాన్నకు రాయిని ఉత్తరం -
Question 38 of 40
38. Question
క్షేమము అనే పదానికి వికృతి గుర్తించండి
సేయము
క్షామము
సేమం
కేమము -
Question 39 of 40
39. Question
ఉత్తరాలు లో గల సంధి కార్యము ఏమిటి
రుగాగమ సంధి
లు ల న ల సంధి
ఉత్వ సంధి
సరలాదేశ సంధి -
Question 40 of 40
40. Question
నీటిలో పడిన తేలు తేలుతుందా ..! లో గల అలంకారం
చేకాను ప్రాస
వృత్యను ప్రాస
లాటాను ప్రాస
వృత్యాను ప్రాస
ap dsc 2024 syllabus pdf download,ap dsc sa english syllabus 2024 pdf download,ap dsc sa telugu syllabus 2024 pdf download,ap dsc social studies syllabus in telugu pdf 2024,ap dsc 2024 hall ticket download date,ap dsc 2024 syllabus pdf download in english,ap dsc 2024 hall ticket download link,ap dsc 2024 syllabus pdf download in telugu,ap dsc 2024 sgt syllabus pdf download,ap dsc hindi syllabus 2024 pdf download,ap dsc biology syllabus 2024 pdf download,dsc notification 2024 ap syllabus pdf download,ap dsc 2024 sa maths syllabus in telugu
Leaderboard: AP DSC 2024 Free Model Papers 7/60
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
ap dsc 2024 syllabus pdf download,ap dsc sa english syllabus 2024 pdf download,ap dsc sa telugu syllabus 2024 pdf download,ap dsc social studies syllabus in telugu pdf 2024,ap dsc 2024 hall ticket download date,ap dsc 2024 syllabus pdf download in english,ap dsc 2024 hall ticket download link,ap dsc 2024 syllabus pdf download in telugu,ap dsc 2024 sgt syllabus pdf download,ap dsc hindi syllabus 2024 pdf download,ap dsc biology syllabus 2024 pdf download,dsc notification 2024 ap syllabus pdf download,ap dsc 2024 sa maths syllabus in telugu,ap dsc 2024 sa social syllabus in telugu,ap dsc sgt syllabus 2024 in telugu download,ap dsc 2024 social studies syllabus in telugu,ap dsc syllabus 2024 sgt telugu medium,dsc notification 2024 ap syllabus in telugu pdf,ap dsc 2024 exam date postponed,ap dsc 2024 syllabus sa maths,ap dsc 2024 syllabus sgt pdf,ap dsc 2024 vacancies district wise,ap dsc 2024 notification pdf download,ap dsc biology syllabus 2024 in telugu,ap dsc exam date 2024 postponed,ap dsc 2024 latest updates today,ap dsc 2024 latest news today,ap dsc 2024 previous papers 2018,ap dsc notification 2024 latest news today,ap dsc 2024 syllabus in telugu pdf,ap dsc 2024 apply online application,ap dsc teacher online form 2024,ap dsc notification 2024 official website,what is ap dsc notification 2024,ap dsc 2024 sa english syllabus,ap dsc 2024 model papers,ap dsc 2024 mock test,ap dsc 2024 new schedule,ap dsc 2024 exam schedule,ap ssc 2024 hall ticket download,ap dsc 2024 postponed,ap dsc 2024 schedule,ap dsc 2024 official website,ap dsc 2024 online application,ap dsc application fee 2024,ap dsc 2024 web options,ap dsc notification 2024 pdf,ap tet dsc notification 2024,ap dsc 2024 application form,ap dsc 2024 exam center,ap dsc 2024 exam centre,ap dsc 2024 exam postponed,ap dsc last date 2024,ap dsc syllabus 2024 pdf,ap dsc exam 2024,ap dsc application 2024,ap dsc apply 2024,ap dsc 2024 website,ap dsc 2024 eligibility,ap dsc feb 2024,ap dsc 2018 hall ticket download,ap dsc 2024 hall ticket download date and time,ap ssc 2023 hall ticket download,dsc hall ticket download 2024 date,ap dsc syllabus 2023,ap ssc 2024 exam date,2024 ap exam dates,2024 ap dates,ap dsc sgt syllabus in telugu pdf,2024 ap exam schedule,ap 2022 exam schedule,dsc neo 2032 user manual,dsc neo 2032 installation manual,dsc neo 2032 programming manual,dsc 2032 programming manual,dsc neo 2032 manual,dsc 2204 manual,dsc 2032 manual,ap dsc hall ticket download,ap dsc syllabus in telugu,apc schedule 2022,apsc 246,2024 diploma exams alberta,aps 145,deadline for cancelling ap exams,aps date,latest security update for android 10,latest typhoon updates,latest philippines typhoon update
