YDSC 2024 Free Practice test | Day 5/60
19/06/24 _ The syllabus covered in this test is follwed.
9th Telugu – ఆత్మకధ, స్నేహం, తీర్పు
6th Social – ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు, సంచార జీవనం నుండి స్థిర జీవనం, తొలి నాగరికతలు
Method – సాంఘిక శాస్త్ర స్వభావం, పరిధి
AP DSC 2024 Free Model Papers 5/60
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
అందరికీ స్వాగతం !
ఈ పరీక్షలు అభ్యర్ధుల స్తాయిని అంచనా వేసుకోవడానికి మాత్రమే నిర్ణయించినవి.
ఈ పరీక్షలు ఎటువంటి న్యాయ వివాదాలకు సహకరించవు.
ప్రశ్న పత్రంలో గాని సమాధానాలో కానీ పొరపాట్లు ఉన్న myteacher4785@gmail.com కు మెయిల్ చేయగలరు.
మీ లక్ష్య సాధనలో మా పరీక్షలు సహాయ పడతాయి అని ఆశిస్తూ ,
శీగ్రమేవ ఉద్యోగ ప్రాప్తి కలగాలని దేవుణ్ణి ప్రార్ధీస్తూ — మీ అడ్మిన్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- డిఎస్సి 0%
-
ఈ పరీక్షలు మీకు సహకరించాయి అని ఆశిస్తూ ధన్యవాదాలు .
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
ప్రఖ్యాత బెలూమ్ గుహలు ఈ జిల్లాలో కలవు.
A) కడప
B) కర్నూలు
C) నెల్లూరు
D) చిత్తూరు -
Question 2 of 40
2. Question
ప్యూర్ హైమన్డార్ఫ్ కు సంబంధం లేని అంశం ని గుర్తించండి
1.ఈ యన ఒక ఆంత్రోపాలజీ స్టు
2. ఈయన ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనుల పైన అధ్యయనం చేశారు
3.1930లో ఆంధ్రప్రదేశ్ వచ్చి చెంచులు కొండరెడ్లు పైన అధ్యయనం చేశారు.
4. ఆంత్రోపాలజీ అనగా మానవ విజ్ఞాన శాస్త్రము.1.1,2,3
2.1,3,4
3.1,2,4
4.2,3,4 -
Question 3 of 40
3. Question
దాదాపు ఎన్ని సం||రాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు సంభవించాయి.
A) 10,000 సం॥లు
B) 12,000 సం||లు
C) 14,000 సం||లు
D) 24,000 సం||లు -
Question 4 of 40
4. Question
ఆది మానవులు సంచార జీవనం చేయడానికి కారణం కానిది.
A) ఆహారాన్వేషణ కోసం
B) ఆవాసం కోసం
C) వ్యవసాయం కోసం
D) నీటికోసం -
Question 5 of 40
5. Question
హరప్పా నాగరికత ఈ సం||రాల మధ్య వికసించింది.
A) క్రీ.పూ. 1700-2500
B) క్రీ.పూ. 2500-1700
C) క్రీ.పూ. 1700-2500
D) క్రీ.పూ. 2500-1700 -
Question 6 of 40
6. Question
వీరి ‘లిపిని హోరియోగ్లిఫిక్’ లిపి అందురు.
A) మెసపటోమియన్ల
B) ఈజిప్షియన్ల
C) చైనీయులు
D) సింధూ ప్రజలు -
Question 7 of 40
7. Question
క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి
1.ఆదిమ మానవుడు జీవితంలో కనుగొనడం ఒక గొప్ప మార్పు
2.ఆది మానవుడు చేసిన వ్యవసాయాన్ని పొడు వ్యవసాయం అంటారు
3.ఆదిమానవుడు సరుకులు మోయుటకు గుర్రాలు ఉపయోగించాడు.
4.ఆదిమానవుడు చిత్రాలను వేయడానికి వెదురు కుంచే ఉపయోగించాడు -
Question 8 of 40
8. Question
ఆదిమానవుడు వ్యవసాయానికి మల్ల డానికి కారణమైన ఒక గొప్ప వాతావరణ మార్పు ఏది.
- ఉష్ణోగ్రత తగ్గడం
- ఉష్ణోగ్రత పెరగడం
- ఉష్ణోగ్రతను నిలకడగా ఉండడం
- వర్షాలు పడడం
-
Question 9 of 40
9. Question
మానవుడు ఆహారాన్ని పంటలు పండించిన ద్వారా సంపాదించుకోవడం ప్రారంభమైన కాలం
- పదివేల సంవత్సరాల క్రితం నుండి
- 12 వేల సంవత్సరాల క్రితం నుండి
- 14 వేల సంవత్సరాల క్రితం నుండి
- 16 వేల సంవత్సరాల క్రితం నుండి
-
Question 10 of 40
10. Question
పోలవరం ప్రాజెక్ట్ ఈ నదిపై నిర్మించుకున్నారు.
A) కృష్ణా
B) గోదావరి
C) పెన్నా
D) తుంగభద్ర -
Question 11 of 40
11. Question
క్రిందివానిలో కృష్ణానదికి ఉపనది.
A)మంజీర
B) ప్రాణహిత
C) శబరీ
D) భీమ -
Question 12 of 40
12. Question
క్రింది వాటిని జతపర్చుము ?
జిల్లా కొండల పేర్లు
1) కృష్ణ ఎ) పెనుకొండలు
2) గుంటూరు బి) వేలికొండలు
3) కడప సి) బేరంకొండ
4) అనంతపురం డి) కొండపల్లి కొండలుA)సి,బి,డి,ఎ
B)డి,సి, బి,ఏ
C)డి,బి,సి, ఏ
D)ఎ,సి బి,డి -
Question 13 of 40
13. Question
క్రింది వాటిలో “ఆంధ్రాకాళ్మీర్”గా పిలువబడునది ?
1) కోనసీమ
2) హార్స్లీ కొండలు
3) లంబసింగి
4) అనంతగిరి కొండలు -
Question 14 of 40
14. Question
ఎ) ఆది మానవులు చిన్న చిన్న సమూహాలుగా కాక పెద్ద పెద్ద తండాలుగా కలిసి జీవించే వారు.
బి) ఆది మానవులు గువాలలో, రాతి స్థావరాలలో నివసించేవారు.
సి) వేట మరియు ఆహార సేకరణలో కేవలం పురుషులు మాత్రమే పాల్గొనేవారు.
డి) ఆది మానవులు వేటాడిన ఆహారాన్ని సమూహంలోని ప్రజలందరితో పంచుకొనేవారు.
పై ప్రవచనాలలో సరికాని వాటిని గుర్తించండి ?
1). ఎ, బి మాత్రమే
2) బి, సి, డి మాత్రమే
3) ఎ, సి మాత్రమే
4) బి, డి మాత్రమే -
Question 15 of 40
15. Question
కడప జిల్లాలోని ముద్దనూరు మండలం చింత కుంట రాతి స్థావరం గురించి సరి అయిన వాఖ్యాలను
ఎ) ఇక్కడ గల మొత్తం రాతి స్థావరాలు – 10
బి) ఇక్కడ పసుపు, నీలం రంగులలో 200 పైగ ఆదిమ మానవులు గీసిన చిత్రాలను కనుగొన్నారు.
సి) ఎరుపు రంగుచిత్రాలలో ఉన్న మూపురఎద్దు ఒకే ఒక గుహలో ఉంది.
1) ఎ, బి మాత్రమే
2) బి, సి మాత్రమే
3) ఎ, సి మాత్రమే
4)ఏ బి సి -
Question 16 of 40
16. Question
సాంఘిక శాస్త్రం అనేది ఈ దేశంలో ఉద్భవించింది
1.అమెరికా
2. ఇంగ్లాండ్
3.రష్యా
4.భారతదేశం -
Question 17 of 40
17. Question
లక్ష్మణ స్వామి మొదలియార్ కమిషన్ కు మరో పేరు
1.ప్రాథమిక విద్య కమిషన్
2.మాధ్యమిక విద్య కమిషన్
3.ఉన్నత విద్య కమిషన్
4. ఏది కాదు -
Question 18 of 40
18. Question
భారతదేశంలో గాంధీ గారు బేసిక్ విద్యా విధానాన్ని ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టారు
1.1932
2.1935
3.1937
4.1939 -
Question 19 of 40
19. Question
పరిపోషిత వికాస అభివృద్ధి అంటే అర్థం ఏమిటి
1.మన సాంస్కృతిక వారసత్వ సంపదలను పదిలంగా కాపాడడం
2.మన సంస్కృతి వారసత్వ సంపద లను కాపాడి రాబోయే తరాలకు అందించడం
3.మన సంస్కృతి వారసత్వ సంపద లను మార్పు చేయడం
4.పైవన్నీ -
Question 20 of 40
20. Question
విద్యాలయాలలో మాతృభాషతో పాటు భాషేతర అంశాలు కూడా బోధించాలి అని సూచించిన కమీషన్ ఏది
1.ప్రాథమిక విద్య కమిషన్
2.మాధ్యమిక విద్య కమిషన్
3.ఉన్నత విద్య కమిషన్
4.సెకండరీ విద్యా కమిషన్ -
Question 21 of 40
21. Question
ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయిలో పరిసరాల పట్ల సాంకేతిక అవసరాల పట్ల అవగాహన భూగోళం చరిత్ర పౌరనీతి ఆర్థిక అంశాలను పరిచయం చేయాలని సూచించిన కమీషన్ ఏది
1.కొఠారి కమిషన్
2.ఈశ్వర్ భాయ్ పటేల్ కమిషన్
3.లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్
4.జాతీయ విద్యా విధానం 1986 -
Question 22 of 40
22. Question
ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్రం అనేది పరిసరాల విజ్ఞానం ఒకటిగా బోధించాలని తెలియజేసిన కమీషన్ ఏది
1.కొఠారి కమిషన్
2.ఈశ్వర్ భాయ్ పటేల్ కమిషన్
3.లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్
4.జాతీయ విద్యా విధానం 1986 -
Question 23 of 40
23. Question
బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలు సాంఘిక శాస్త్రం అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు
1.జేమ్స్ హేంమింగ్స్
2.వెస్లీ అండ్ రాన్ స్కీ
3.పారెస్టర్
4.మైకే ల్స్ -
Question 24 of 40
24. Question
ఎవరి అభిప్రాయం ప్రకారం ప్రజాస్వామిక పౌరసత్య అభివృద్ధి సాంఘిక అధ్యయనం యొక్క ముఖ్య లక్షణం
1.జేమ్స్ హేంమింగ్స్
2.వెస్లీ అండ్ రాన్ స్కీ
3.పారెస్టర్
4.మైకే ల్స్ -
Question 25 of 40
25. Question
జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం సాంఘిక అధ్యయనం అంటే
1.నాది మాది మనందరిదీ అనే స్థాయికి ఎదగడానికి తోడ్పడటం
2.విద్యార్థుల్లో 10 మౌలిక అంశాల పట్ల చైతన్యం తీసుకురావడం
3.తోటి మానవుల సమాఖ్యలో కలిసి జీవించే విధానం
4.మానవ సంఘమును అభివృద్ధి చేసి తీర్చిదిద్దడం -
Question 26 of 40
26. Question
పర్యావరణ పరిరక్షణ అనే భావనను పెంపొందించడానికి బోధన అంశాలుగా EVS-1 ,EVS-2 ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఏది
1.కొఠారి కమిషన్
2.ఈశ్వర్ భాయ్ పటేల్ కమిషన్
3.లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్
4.జాతీయ విద్యా విధానం 1986 -
Question 27 of 40
27. Question
ప్రాథమిక తరగతుల లో మానవతా విలువలు సాంకేతిక విలువలు సూక్ష్మ స్థాయిలో బోధించాలని సూచించినది
1.NPE-86
2.NCF-2005
3.NCF-2013
4.ఈశ్వర్ భాయ్ పటేల్ కమిషన్ -
Question 28 of 40
28. Question
6,7 తరగతుల లో పౌరనీతి కి బదులుగా రాజనీతి శాస్త్రం అభ్యాసం చేయాలి అని సూచించింది
1.NPE-86
2.NCF-2005
3.NCF-2013
4.ఈశ్వర్ భాయ్ పటేల్ కమిషన్ -
Question 29 of 40
29. Question
వీరి అభిప్రాయం ప్రకారం పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం
1.గాంధీ
2.Nehru
3. డి ఎస్ కొటారి
4.యష్ పాల్ -
Question 30 of 40
30. Question
School Bag “- కమిటీ అని ఈ కమిటీని పిలుస్తారు
1.కొఠారి కమిటీ
2.ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ
3.యష్ పాల్ కమిటీ
4.జాతీయ విద్యా విధానం 1986 -
Question 31 of 40
31. Question
క్రింది వాటిలో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచన కానిదేది
- ఉదయశ్రీ
- విజయశ్రీ
- కరుణశ్రీ
- తెలుగుమాల శతకం
-
Question 32 of 40
32. Question
క్రింది వాక్యంలో సమాస పదాన్ని గుర్తించండి
ఆకాశంలో కలహంస ఎగురుతున్నది
- ఆకాశం
- ఎగురుతున్నది
- కల హంస
- పైవేవీ కాదు
-
Question 33 of 40
33. Question
క్రింది వాటిలో 10వ అక్షరం కు యతినియము చెల్లె ఛందస్సు ఏది ?
- ఉత్పలమాల
- చంపకమాల
- శార్దూలం
- మత్తేభం
-
Question 34 of 40
34. Question
“రెక్కలు దువ్వి, వీపు సవరించి, పదమ్ముల కుంటు దీర్చి, లే
జెక్కిలి చక్కదిద్ది, సరిచేసి తనూలత, ప్రేమపూర్ణముల్
వాక్కులు పల్కుచున్, దిగులు వాపుచు, ముద్దుల బుజ్జగించుచున్
మక్కువ మీర గౌతమకుమారుండు లాలనసేసె హంసమున్.”
పై పద్యంలోని అలంకారాన్ని గుర్తించండి
- ఉపమాలంకారం
- రూపకాలంకారం
- స్వభావోక్తి అలంకారం
- వృత్యానుప్రాసలంకారం
-
Question 35 of 40
35. Question
ఎలిమి అనే పదానికి అర్థం ఏమిటి
- కోరిక
- ఇష్టం
- విశ్రాంతి
- పొగడ్త
-
Question 36 of 40
36. Question
ఈ క్రింది వాక్యం ఏ రకమైన వాక్యము గుర్తించండి- “డబ్బు వచ్చినా సుఖం లేదు”
- అప్యర్ధకం
- విద్య ర్ధకం
- చేదార్ధక్యం
- ఏది కాదు
-
Question 37 of 40
37. Question
పురుషోత్తముడు లోగల సమాస నామాన్ని రాయండి
- విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
- విశేషణ ఉత్తర పదక్రమ ధారయ సమాసం
- ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
- ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
-
Question 38 of 40
38. Question
ఆత్మకథ అనే పాఠ్యభాగం ఎడ్లూరి సుధాకర్ రచించిన ఈ కావ్యం నుండి గ్రహింపబడింది
- గోసంగి
- వర్తమానం
- కొత్త గబ్బిలం
- నల్ల ద్రాక్ష పందిరి
-
Question 39 of 40
39. Question
రామ అనే పదానికి నానార్ధాలు ఏవి
- నలుపు రాముడు
- స్త్రీ రాముడు
- రాముడు సమయము
- లక్ష్మీ రాముడు
-
Question 40 of 40
40. Question
క్రింది వాటిలో పంచమి తత్పురుష సమాసవాక్యం ఏది
- నెలతాల్పు
- నడిరేయి
- పొట్ట కూడు
- పాప విముక్తుడు
Leaderboard: AP DSC 2024 Free Model Papers 5/60
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
These resources are crucial for thorough preparation, offering practice in different subjects and providing immediate feedback with answer keys. Regular use of these mock tests can significantly enhance your performance and readiness for the actual AP DSC 2024 exams.
p dsc 2024 free mock tests definitions and answers,ap dsc 2024 free mock tests definitions and examples,ap dsc 2024 free mock tests decoración de,ap dsc 2024 free mock tests decoración dia,ap dsc 2024 free mock tests decoración navideña,ap dsc 2024 free mock tests depot lääke,ap dsc 2024 mock test free,ap dsc 2024 free mock tests delfi uudised,ap dsc 2024 free mock tests device manager,ap dsc 2024 free mock tests denim dream,ap dsc 2024 free mock tests detective work,ap dsc 2024 free mock tests detector free,ap dsc 2024 free mock tests detector online,ap dsc 2024 free mock tests definitions pdf,ap dsc 2024 free mock tests definition meaning,ap dsc 2024 free mock tests definition synonym,ap dsc 2024 free mock tests delfi beach,ap dsc 2024 free mock tests delfina suarez,ap dsc 2024 free mock tests delfino yarns,ap dsc 2024 free mock tests delfinia hotel,ap dsc 2024 free mock tests decoraciones para,ap dsc 2024 free mock tests decoraciones de,ap dsc 2024 free mock tests depo-medrol,ap dsc 2024 free mock tests depo medrol,ap dsc 2024 free mock tests detection,ap dsc 2024 free mock tests detectives,ap dsc 2024 free mock tests detecting,ap dsc 2024 free mock tests detected,ap dsc 2024 free mock tests detectable,ap dsc 2024 free mock tests definition of a,ap dsc 2024 free mock tests delfinakia,ap dsc 2024 free mock tests decorative,ap dsc 2024 free mock tests decorah,ap dsc 2024 free mock tests depop,ap dsc 2024 free mock tests depottabletti,ap dsc 2024 free mock tests depositphotos,ap dsc 2024 free mock tests depolarisaatio,ap dsc 2024 free mock testseite drucken lassen,ap dsc 2024 free mock testseite drucken und,ap dsc 2024 free mock testseite drucken mit,ap dsc 2024 free mock testseite drucken uni,ap dsc 2024 free mock testseite drucken vom,ap dsc 2024 free mock testseite drucken über,ap dsc 2024 free mock testseite drucken online,ap dsc 2024 free mock testseite druckenmiller,ap dsc 2024 free mock teststand download,ap dsc 2024 free mock teststand tutorial,ap dsc 2024 free mock teststand ni,ap dsc 2024 free mock teststand python,ap dsc 2024 free mock teststand labview,ap dsc 2024 free mock teststand sequence,ap dsc 2024 free mock testseite drucker,ap dsc 2024 free mock testseite pdf,ap dsc 2024 free mock testseite farbe,ap dsc 2024 free mock tests