Class 10 Telugu

JALIYAN WALA BAGH- AP 10th Class Telugu 5th Lesson Questions and Answers

జలియన్ వాలా బాగ్ AP 10th Class Telugu 5th Lesson Questions and Answers చదవండి ఆలోచించి చెప్పండి. ఆ. స్వేచ్ఛకై ఒరిగిన వీరాధివీరులచరితలన్ని నీవు చదువవలయుఉబుసుపోని కబురు లూరక వాగినఫలిత మేమి కలదు తెలుగుబిడ్డ.నార్ల చిరంజీవి ప్రశ్నలు జవాబులు : ప్రశ్న1.ఎవరి చరిత్రలను చదవాలి ? ఎందుకు ?జవాబు:భరతమాత స్వేచ్ఛ కోసం పోరాడి, వీర మరణం పొందిన వారి చరిత్రలను మనం చదవాలి. భావితరాల బాగు కోసంప్రాణాలర్పించిన వారి చరిత్రను తెలుసుకోవల్సిన బాధ్యత మనదే […]

JALIYAN WALA BAGH- AP 10th Class Telugu 5th Lesson Questions and Answers Read More »

ఉపన్యాసకళ AP 10th Class Telugu 4th Lesson Questions and Answers

ఉపన్యాసకళ AP 10th Class Telugu 4th Lesson Questions and Answers

ఉపన్యాస కళ AP 10th Class Telugu 4th Lesson Questions and Answers చదవండి – ఆలోచించి చెప్పండి. మనసులోని భావాన్ని ఎదుటి వారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి గొప్పది. అది అవతలివారిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదలనుండి తప్పించగలదు. మాట మరీ మితంగా ఉండకూడదు. అలా అని అమితంగా కూడా ఉండకూడదు. ఆచితూచి మాట్లాడటం అంత సులభమేమీ కాడు. అందుకే మాట్లాడబోయే ముందర మాటలను మనసుతో జల్లించి బయటకు ప్రకటించమని చెప్తోంది ఋగ్నేదం.

ఉపన్యాసకళ AP 10th Class Telugu 4th Lesson Questions and Answers Read More »

Scroll to Top