శతక మాధుర్యం | Shataka Maduryam Class 10 Best Notes
Shataka Maduryam Class 10 Best Notes శతక మాధుర్యం చదవండి ఆలోచించి చెప్పండి. ఆ.వె. జ్ఞానుల చరితము వీనుల ననానుచు సత్పురుష గోష్ఠి ననఘంబనుచున్బూనుము; ధర్మపథంబునుదానెరిగినయంత; మరువదగదు కుమారా! — పక్కి అప్పల నరసయ్య ప్రశ్నలు జవాబులు ప్రశ్న 1. నుంచి వారితో స్నేహం వలన ఫలితం ఏమిటి ?జవాబు:మంచి వారితో స్నేహం వలన పుణ్యం లభిస్తుంది. ప్రశ్న2. దేనిని మరువకూడదు ?జవాబు:ధర్మ మార్గాన్ని మరువకూడదు. ప్రశ్న 3. ఇలాంటి పద్యాలు మనకు వేటిని బోధిస్తాయి […]
శతక మాధుర్యం | Shataka Maduryam Class 10 Best Notes Read More »




