APTET 2022 Daily Mock test – 4 | One of the Best Home Practice Exams
The questions have been selected from various sources like previous years question papers, past exams, etc. This practice test will help you identify your strengths and weaknesses and also provide you with tips and tricks to improve your performance.
APTET 2022 Daily Mock test - 4
Quiz-summary
0 of 30 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
Information
All The Best
You must specify a text. |
|
You must fill out this field. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 30 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
-
Congratulation
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- Answered
- Review
-
Question 1 of 30
1. Question
4వ తరగతి పాఠ్యపుస్తకంలో అభ్యాసాలను ఎన్ని శీర్షికలలో పొందుపరచడం జరిగింది
- ఆరు
- ఏడు
- ఎనిమిది
- తొమ్మిది
Correct
Incorrect
-
Question 2 of 30
2. Question
క్రింది వాటిలో నైతిక విలువలు ఇతివృత్తం గ పాఠ్యాంశం ఏది
- గోపాల్ తెలివి
- సత్య మహిమ
- అ గాంధీ మహత్
- పరివర్తన
Correct
Incorrect
-
Question 3 of 30
3. Question
ఒక విద్యార్థి తన దినచర్యను సక్రమంగా రాసుకో గలుగుతున్నాడు అయితే అతను సాధించిన విద్యా ప్రమాణం ఏమిటి
- పదజాలం
- స్వీయ రచన
- సృజనాత్మకత
- చదవడం వ్యక్తపరచడం
Correct
Incorrect
-
Question 4 of 30
4. Question
క్రింది వాటిలో సరిగా జతచేసిన వాటిని గుర్తించండి
అ ) బసవరాజు అప్పారావు – బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన రచనలు వెలువడ్డాయి
ఆ )ఇంద్రగంటి శ్రీకాంత శర్మ – అనుభూతి గీతాలు ఈయన కవితాసంపుటి
ఇ ) సో దూమ్ రామ్మోహన్ – ఉదయం పత్రికలో 20 ఏళ్ళ పాటు పనిచేశారు
- అ , ఆ
- ఆ , ఇ
- అ , ఇ
- పైవన్నీ
Correct
Incorrect
-
Question 5 of 30
5. Question
ఢిల్లీ సుల్తాను సామంతుల లో జై చంద్రుడు ఈ రాజ్యానికి రాజు
- దక్కన్
- బీజాపూర్
- మాల్వా
- బిక్కనూరు
Correct
Incorrect
-
Question 6 of 30
6. Question
సుల్తానుకు నక్షత్రాల సంఖ్య ను చెప్పడానికి గోపాల్ ఎన్ని గొర్రెలను కొన్నాడు
- 20
- 25
- 30
- 35
Correct
Incorrect
-
Question 7 of 30
7. Question
తల్లి మనసును అర్థం చేసుకున్న కుమారుడు కింది వారిలో ఎవరు
- గాలి
- సూర్యుడు
- చంద్రుడు
- అగ్ని
Correct
Incorrect
-
Question 8 of 30
8. Question
గురజాడ వెంకట అప్పారావు గారి చివరి కాలం ఈ సంవత్సరంలో జరిగింది
- 1914
- 1915
- 1916
- 1917
Correct
Incorrect
-
Question 9 of 30
9. Question
క్రింది వాటిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి
- కాసులపేరు
- జల ప్రళయం
- ప్రతీకారం
- మూడు మంచి కథలు
Correct
Incorrect
-
Question 10 of 30
10. Question
గోర్కీ కథలు అనేవి ఈయన ప్రసిద్ధి ఖండకావ్యాలు
- వింజమూరి శివరామారావు
- త్రిపురనేని రామస్వామి
- అవధాని రమేష్
- రవీంద్రనాథ్ ఠాగూర్
Correct
Incorrect
-
Question 11 of 30
11. Question
సూర్యుని ఉపరితలంపై దాదాపు ఇన్ని డిగ్రీలసెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది.
A) 1,00,000°C
B) 6000°C
C) 16000°C
D) 26,000°CCorrect
Incorrect
-
Question 12 of 30
12. Question
క్రింది వానిలో బాహ్యగ్రహం కానిది.
A) శని
B) ఇంద్రుడు
C) అంగారకుడు
D)వరుణుడుCorrect
Incorrect
-
Question 13 of 30
13. Question
ఏడు నక్షత్రాల సమూహాన్ని ఇలా అంటారు.
A) ఉర్సామేజర్
B) బిగ్ బేర్
C) సప్తర్షి
D) ధృవ నక్షత్రంCorrect
Incorrect
-
Question 14 of 30
14. Question
సూర్యుని కిరణాలు మకరరేఖపై నిట్టనిలువుగా పడే రోజు.
A) జూన్ 21
B) డిసెంబర్ 22
C) మార్చి 21
D) సెప్టెంబర్ 23Correct
Incorrect
-
Question 15 of 30
15. Question
క్రిస్టమస్ వేడుకలు ఆస్ట్రేలియాలో ఏ కాలంలో జరుపుకుంటారు?
A) వర్షాకాలం
B) శీతాకాలం
C) వేసవికాలం
D) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 16 of 30
16. Question
రాత్రి పగలు ఏర్పడటానికి కారణమైన భూ చలనం.
A) భూభ్రమణం
B) భూపరిభ్రమణం
C) రెండూ
D) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 17 of 30
17. Question
భారతదేశం ఈ దేశంతో భూ సరిహద్దును పంచు కోవటం లేదు.
A) ఆఫ్ఘనిస్తాన్
B) బంగ్లాదేశ్
C) భూటాన్
D) శ్రీలంకCorrect
Incorrect
-
Question 18 of 30
18. Question
క్రిందివానిలో ఒక దానిని ఖండంగా, మహా వైపు ఉండే దిక్కు సముద్రంగా ఒకే పేరుతో పిలుస్తాం.
A) ఆర్కిటిక్
B) అట్లాంటిక్
C) అంటార్కిటిక్
D) పైవన్నీCorrect
Incorrect
-
Question 19 of 30
19. Question
భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి
A) చోటానాగపూర్
B) మాల్వా
C) దక్కన్
D) బుందేల్ఖండ్Correct
Incorrect
-
Question 20 of 30
20. Question
ఆంధ్రప్రదేశ్ లో ఎత్తయిన శిఖరం
A) బైసన్కండ
B) అరోమ కొండ
C)వెలిగొండ
D) యారాడCorrect
Incorrect
-
Question 21 of 30
21. Question
జ్ఞానేంద్రియ వికాసం వేగంగా జరిగే దశ
- పూర్వబాల్య దశ
- ఉత్తరబాల్య దశ
- శైశవ దశ
- కౌమార దశ
Correct
Incorrect
-
Question 22 of 30
22. Question
కౌమార దశకు చెంద నది
- కలలు కనడం
- సందిగ్దత
- ఉద్వేగాలు అదుపులో ఉంచుకోవడం
- వ్యక్తి పూజ
Correct
Incorrect
-
Question 23 of 30
23. Question
పోషకాహార లోపం వల్ల శిశువు వికాసంలో జాప్యాన్ని గుర్తించే కారకము.
- పరిసరాలు
- అనువంశికత
- జన్యుపరమైనవి
- అనువంశికత, పరిసరాలు
Correct
Incorrect
-
Question 24 of 30
24. Question
రెండు చేతులతో బొమ్మపాట్టుకునే శిశువు, తర్వాత వ్రేళ్ళతో బొమ్మ పట్టుకోవడం.
- సాధారణం నుండి నిర్దిష్టం
- వైయుక్తిక భేదం
- ప్రాగుక్తీకరణ
- పరస్పర చర్య
Correct
Incorrect
-
Question 25 of 30
25. Question
సమాంతర క్రీడ ఈ దశ లక్షణం
- బాల్యదశ
- పూర్వబాల్య దశ
- యౌవనారంభదశ
- కౌమారదశ
Correct
Incorrect
-
Question 26 of 30
26. Question
సరైన వయస్సురాక కృత్యం చేయకపోవడానికి కారణం
- జ్ఞానం
- వ్యక్తిగత కారకం
- పరిసర కారకం
- సామాజిక కారకం
Correct
Incorrect
-
Question 27 of 30
27. Question
పిల్లవాడివలె ప్రవర్తించవలెనా, వయోజనుడి వలె ప్రవర్తించవలెనా అనే సందిగ్ద స్థితి ఏర్పడే దశ.
- కౌమారదశ
- పూర్వప్రచాలకదశ
- ఉత్తర ప్రచాలకదశ
- వయోజన దశ
Correct
Incorrect
-
Question 28 of 30
28. Question
పియాజె Make Belive Play ఈ దశను సూచిస్తుంది
- ఇంద్రియ చాలక దశ
- మూర్త ప్రచాలక దశ
- అమూర్త ప్రచాలక దశ
- పూర్వ ప్రచాలక దశ
Correct
Incorrect
-
Question 29 of 30
29. Question
వైగాట్ స్కీ ప్రకారం పిల్లలు పూర్వపాఠశాల దశలో ఈ భాషను ఉపయోగిస్తారు.
- బహిర్గత భాష
- అహం కేంద్రీకృత భాష
- సామాజిక భాష
- వ్యక్తిగత భాష
Correct
Incorrect
-
Question 30 of 30
30. Question
నూతన సమాచారం, అనుభవాలకు ప్రతిస్పందనగా ప్రస్తుతం ఉన్న స్కీమాటలలో పరివర్తన చెందడం.
- సాంశీకరణం
- అనుగుణ్యం
- సంశ్లేషణం
- స్కీమాటా
Correct
Incorrect
ap dsc 2022, ap new telugu content, apt et telugu content, aptet 2022, Dsc 2022, tet 2022 AP Telugu Practice Test is a free online exam preparation tool that helps students prepare for the AP Telugu exams. The tool includes questions from all three sections of the AP Telugu exams, which include English Language, Mathematics, and General Science TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి అలంకారాలు Usefull for TS AND AP Best Notes
|