APTET 2022 Daily Mock test -2 | Best Practice Exams for better Score,
Here we are giving free Practice exams for APTET 2022 for home preparation. We are working 24/7 for your better scoring. As we are working on for your success, sometimes some errors will occur. We request all feel free to send your comments if there is any key errors.
ap tet 2022 practice exams, will ap tests be online 2022, ap tet 2022,ap tet 2022 notification,ap tet notification 2022 latest news, ap tet notification 2022 in telugu, ap tet syllabus 2022 in telugu, ap tet 2022 syllabus, ap tet latest news today, ap tet notification 2022 syllabus, ap tet syllabus 2022 pdf download in telugu, ap tet 2022 exam date, ap tet 2022 apply online
APTET 2022 Daily Mock test -2
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
All The Best
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
-
Congratulation
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
R. శకుంతల గారు చందమామ కథలు ఏ సంవత్సరంలో రచించారు.
a) 1949
b) 1959
c) 1945
d) 1939Correct
Incorrect
-
Question 2 of 40
2. Question
” తొలి పండుగ “యొక్క ప్రక్రియ
a) వ్యాసం
b) కథనం
c) గేయం
d) కథCorrect
Incorrect
-
Question 3 of 40
3. Question
నవ భారతి ” అనే పదం యొక్క సమాసం
a) ఉపమాన పూర్వ పద కర్మదారయ
b) విశేషణ ఉత్తర పద కర్మదారయ
c) రూపక
d) విశేషణ పూర్వ పద కర్మదారయCorrect
Incorrect
-
Question 4 of 40
4. Question
” కృషి వలుడు ” వీరి యొక్క రచన
a) నండూరి రామ్మోహన రావు
b) కందుకూరి రామభద్ర రావు
c) దువ్వూరి రామిరెడ్డి
d) మంచాల జగన్నాథ రావుCorrect
Incorrect
-
Question 5 of 40
5. Question
క్రింది వారిలో 13 వ శతాబ్దంకు చెందినవారు.
1.పోతన 2.తిక్కన 3.బద్దెన 4.ఎఱ్ఱన
a) 3 & 4
b) 2 & 3
c) 1 & 2 & 3
d) 1 & 2Correct
Incorrect
-
Question 6 of 40
6. Question
” తొలి పండగ ” పాఠం యొక్క ఇతివృత్తం
a) ప్రకృతి వర్ణన
b) నైతిక విలువలు
c) సంస్కృతి సంప్రదాయాలు
d) భాషాభిరుచిCorrect
Incorrect
-
Question 7 of 40
7. Question
క్రింది వాటిలో నండూరి రామ్మోహన రావు గారి రచన కానిది
a) నరవతారం
b) ఏకాదశి
c) హరివిల్లు
d) అక్షర యాత్రCorrect
Incorrect
-
Question 8 of 40
8. Question
మేమే మేక పిల్ల పాఠం యొక్క ఇతివృత్తం
a) కథనం
b) సహనుభూతి
c) కథ
d) పరస్పర సహకారంCorrect
Incorrect
-
Question 9 of 40
9. Question
జంధ్యాల గారి రచనలు కానిది
a) ఉదయ శ్రీ
b) విజయ శ్రీ
c) కరుణ శ్రీ
d) ఉష శ్రీCorrect
Incorrect
-
Question 10 of 40
10. Question
ఢిల్లీ వద్దు రాజు వద్దు ……లోని అలంకారం
a) చేకాను ప్రాస
b) లాటను ప్రాస
c) యమకం
d) అంత్యాను ప్రాసBCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
జలజ,ముత్యము,కిటికీ వంటి పదాలను అంటారు.
1.భ్రమక పదాలు 2.కచిక పదాలు
a) 1 &2 సరైనవి
b) 1 మాత్రమే
c) 2మాత్రమే
d) 1 & 2 సరికాదుCorrect
Incorrect
-
Question 12 of 40
12. Question
ఇచ్చకములు అనగా అర్థం
a) ప్రియమైన మాటలు
b) స్నేహితులు
c) అన్ని సరైనవి
d) హితులుCorrect
Incorrect
-
Question 13 of 40
13. Question
మేకపోతు గాంభీర్యం ” అనునది ఒక
a) సామెత
b) జాతీయం
c) నానుడి
d) శబ్ద పల్లవంCorrect
Incorrect
-
Question 14 of 40
14. Question
దిలీపు రాజు పై దేవతలు పూలవాన ” కురిపించారు. ఇక్కడ గల అలంకారం
a) స్వభావోక్తి
b) ఉత్ప్రక్ష
c) ఉపమ
d) రూపకCorrect
Incorrect
-
Question 15 of 40
15. Question
అవుపాల వంటిది అందమైన పాట ” లో ఏ అలంకారం కలదు.
a) స్వభావోక్తి
b) రూపక
c) ఉమాప
d) ఉత్ప్రక్షCorrect
Incorrect
-
Question 16 of 40
16. Question
ఆగమన,నిగమన పద్ధతులలో తార్కికతను వినియోగించడం అనేది ఏ గణిత విద్యా ప్రమాణంకు చెందును. ]
a) సమస్యా సాధన
b) కారణాలు చెప్పడం – నిరూపణలు చేయడం
c) వ్యక్తపరచడం
d) అనుసంధానంCorrect
Incorrect
-
Question 17 of 40
17. Question
3వ తరగతి గణిత విద్యా ప్రమాణాల సంఖ్య
a) 4
b) 5
c) 6
d) 7Correct
Incorrect
-
Question 18 of 40
18. Question
పట్టికలను రూపొందించడం,సంఖ్యరేఖపై చూపడం,పటచిత్రాలు, దిమ్మ చిత్రాలు గీయడం అనే ఏ విద్యా ప్రమాణం కు చెందును
a) అనుసంధానం
b) వ్యక్తిపరచడం
c) దృశ్యికరణ ప్రాతినిధ్యపరచడం
d) సమస్య సాధనCorrect
Incorrect
-
Question 19 of 40
19. Question
రుచిత 21 నారింజ సంచులు కొన్నది.అందులో ప్రతి సంచిలో 13 కాయలున్నాయి. అయిన మొత్తం నారింజ కాయల సంఖ్య
a) 275
b) 263
c) 273
d) 283Correct
Incorrect
-
Question 20 of 40
20. Question
- మహేష్ వయస్సు జ్యోతి వయస్సు కు రెండు రెట్లు. మహేష్ వయస్సు 24 అయిన జ్యోతి వయస్సు ఎంత
- 12
- 48
- 2
- 24
Correct
Incorrect
- మహేష్ వయస్సు జ్యోతి వయస్సు కు రెండు రెట్లు. మహేష్ వయస్సు 24 అయిన జ్యోతి వయస్సు ఎంత
-
Question 21 of 40
21. Question
దీర్ఘ ఘనం యొక్క భూమి
a) చతురస్రం
b) దీర్ఘ చతురస్రం
c) దీర్ఘ ఘనం
d) సమ ఘనంCorrect
Incorrect
-
Question 22 of 40
22. Question
గణితంలో ౹౹౹ వీటిని ఏమంటారు
a) రేఖలు
b) గీతలు
c) గణన చిహ్నాలు
d) ఎదికాదుCorrect
Incorrect
-
Question 23 of 40
23. Question
దీర్ఘ ఘనం యొక్క తలాలు
a) 12
b) 6
c) 8
d) 10Correct
Incorrect
-
Question 24 of 40
24. Question
దీర్ఘ ఘనం యొక్క అంచులు
a) 12
b) 6
c) 8
d) 10Correct
Incorrect
-
Question 25 of 40
25. Question
6గంటలకు ఎన్ని సెకన్లు ?
a) 360
b) 21600
c) 2160000
d) 3600Correct
Incorrect
-
Question 26 of 40
26. Question
ఒకరోజుకు ఎన్ని సెకన్లు ?
a) 86400
b) 8640
c) 864000
d) 860400Correct
Incorrect
-
Question 27 of 40
27. Question
క్రింది వానిలో సరైనది.
1.బాగించే సంఖ్యను భాజకం అందురు.
2.బాగించబడే సంఖ్యను విభాజ్యము అందురు. 3.బంతి అనేది గుండ్రని(వక్రతల) ఆకారం కలిగి ఉండును.
a) 1 మాత్రమే సరైనది
b) 2 మాత్రమే సరైనది
c) 1 & 2లు సరైనవి
d) 1 & 2 & 3 లు సరైనవిCorrect
Incorrect
-
Question 28 of 40
28. Question
క్రింది వానిలో సరికానిది.
1.ఏదైనా సంఖ్య 2 చే నిశ్శేషంగా బాగించబడకపోతే ఆ సంఖ్యను బేసి సంఖ్య అనరు.
2.ఏ సంఖ్య అయినా 2చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్యను సరిసంఖ్య అంటారు.
a) 1 మాత్రమే
b) 2 మాత్రమే
c) 1 & 2 లు సరైనవి
d) 1 & 2లు సరికాదుCorrect
Incorrect
-
Question 29 of 40
29. Question
క్రింది వానిలో సరికానిది
1. వస్తువుల బరువును కోలవడానికి త్రాసును ఉపయోగిస్తారు.
2.వస్తువుల బరువులను కిలో గ్రాములలో కొలుస్తారు.
3. 1kg = 100గ్రాములు
4.అన్ని సరైనవిCorrect
Incorrect
-
Question 30 of 40
30. Question
క్రికెట్ బ్యాటు పొడవు సుమారుగా
1. 1మీ
2.100cm
3.1000mm
4.అన్ని సరైనవిCorrect
Incorrect
-
Question 31 of 40
31. Question
ద్రవాలను కొలుచుటకు ఉపయోగించే ఖచ్చితమైన ప్రమాణం
a) లీటర్
b) మిల్లీ లీటర్
c) Both
d) ఎదికాదుCorrect
Incorrect
-
Question 32 of 40
32. Question
ఒక అడుగు =
a) 9 అంగుళాలు
b) 10 అంగుళాలు
c) 12 అంగుళాలు
d) 11 అంగుళాలుCorrect
Incorrect
-
Question 33 of 40
33. Question
పొడవును కొలుచుటకు ప్రామాణిక కొలత
a) మీ
b) మీ.మీ
c) కి.మీ
d) సెం.మీCorrect
Incorrect
-
Question 34 of 40
34. Question
పుస్తకం యొక్క ఆకారం
a) గుండ్రని ఆకారం
b) వక్రతల ఆకారం
c) సమతల ఆకారం
d) ఎదికాదుCorrect
Incorrect
-
Question 35 of 40
35. Question
క్రింది వానిలో సరికానిది.
1.సమతల ఆకార వస్తువులు జరుతాయి.
2.వక్రతల ఆకార వస్తువులు దొర్లుతాయి. 3.మూలకు ఇంకొక పేరు శీర్షము 4. రెండు అంచులు కలిసే చోటు శీర్షము
a) 1 & 2
b) 1 & 3
c) 1 & 4
d) All correctCorrect
Incorrect
-
Question 36 of 40
36. Question
పరిణతి అనుభవాల ఫలితంగా ఒక క్రమపద్ధతిలో సంభవించే అభివృద్ధికరమైన మార్పుల క్రమ వికాసం అని తెలిపింది ఎవరు
- అండర్సన్
- క్రైగ్
- ఎలిజబెత్ హర్లాక్
- గేస్సల్
Correct
Incorrect
-
Question 37 of 40
37. Question
క్రింది వాటిలో పెరుగుదల కు సంబంధం లేని అంశాన్ని గుర్తించండి
- దీన్ని కచ్చితంగా కొలవచ్చు
- ఇది ఒక దశలో ఆగిపోతుంది
- దీనిపైన పరిసరాల ప్రభావం ఉంటుంది
- దీనిని శారీరక మార్పులకు మాత్రమే ఉపయోగిస్తారు
Correct
Incorrect
-
Question 38 of 40
38. Question
జన్యు పటిష్టత తెలిపేదే పరిపక్వత అని అభిప్రాయ పడింది ఎవరు
- అండర్సన్
- క్రైగ్
- ఎలిజబెత్ హర్లాక్
- గేస్సల్
Correct
Incorrect
-
Question 39 of 40
39. Question
వుడ్ వర్త్ ప్రకారము సన్నద్ధత అంటే
- శారీరక వికాసం
- మానసిక వికాసం
- సంపూర్ణ పరిపక్వత
- మానసిక విన్యాసం
Correct
Incorrect
-
Question 40 of 40
40. Question
కనిపించని వస్తువును వెతికి పట్టుకోవడం అనే వికాసము అనేది శిశువు ఈ కాలంలో జరుగుతుంది
- 6 నెలలు
- 12 నెలలు
- 18 నెలలు
- 24 నెలలు
Correct
Incorrect
AP TET 2022 Practice Test-1 Day -2 Best Exams For Home Practice,
Here we are giving free Practice exams for APTET 2022 for home preparation. We are working 24/7 for your better scoring. As we are working on for your success, sometimes some errors will occur. We request all feel free to send your comments if there is any key errors.
ap tet 2022 practice exams, will ap tests be online 2022, ap tet 2022,ap tet 2022 notification,ap tet notification 2022 latest news, ap tet notification 2022 in telugu, ap tet syllabus 2022 in telugu, ap tet 2022 syllabus, ap tet latest news today, ap tet notification 2022 syllabus, ap tet syllabus 2022 pdf download in telugu, ap tet 2022 exam date, ap tet 2022 apply online