AP DSC 2024 Free Model Papers 15/60
AP DSC 2024 Free Model Papers 15/60
Quiz-summary
0 of 68 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
Information
అందరికీ స్వాగతం !
ఈ పరీక్షలు అభ్యర్ధుల స్తాయిని అంచనా వేసుకోవడానికి మాత్రమే నిర్ణయించినవి.
ఈ పరీక్షలు ఎటువంటి న్యాయ వివాదాలకు సహకరించవు.
ప్రశ్న పత్రంలో గాని సమాధానాలో కానీ పొరపాట్లు ఉన్న myteacher4785@gmail.com కు మెయిల్ చేయగలరు.
మీ లక్ష్య సాధనలో మా పరీక్షలు సహాయ పడతాయి అని ఆశిస్తూ ,
శీగ్రమేవ ఉద్యోగ ప్రాప్తి కలగాలని దేవుణ్ణి ప్రార్ధీస్తూ — మీ అడ్మిన్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 68 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
| Average score |
|
| Your score |
|
Categories
- డిఎస్సి 0%
-
ఈ పరీక్షలు మీకు సహకరించాయి అని ఆశిస్తూ ధన్యవాదాలు .
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- Answered
- Review
-
Question 1 of 68
1. Question
Famous means?
known about by few people
known about by many people
known by one people
known by two persons -
Question 2 of 68
2. Question
What is the opposite word of ‘Empty’
out
close
fast
Full -
Question 3 of 68
3. Question
. . ….noun is the name of a particular person, a place or a thing
Material noun
Proper noun
Common noun
Abstract noun -
Question 4 of 68
4. Question
….is the name of any person, place or thing that is of a common kind
Material noun
Proper noun
Common noun
Abstract noun -
Question 5 of 68
5. Question
What is the meaning of the word ‘unfortunately’
Tasty
Sour
Chop
Unluckily -
Question 6 of 68
6. Question
he words that denote more that one person, thing, place are called
once
twice
plural form
singular form -
Question 7 of 68
7. Question
The words I, he, she, it are used in the place of names of persons so they are called
personal pronouns
impersonal pronouns
noun
Adjectives -
Question 8 of 68
8. Question
Identify the correct Rhyming word
swing-wide
blue-wall
wide-side
Brown-all -
Question 9 of 68
9. Question
What is the meaning of the word ‘guard’
danger
fear
trumble
Save -
Question 10 of 68
10. Question
A “small” baby is in a cradle. Identify the parts of speech of the underlined word
noun
pronoun
adjective
Adverb -
Question 11 of 68
11. Question
Adjectives are also called….
Naming words
Helping words
Describing words
Action words -
Question 12 of 68
12. Question
he bag is Green in colour. Identify the parts of speech to the underlined word
Noun
Pronun
Adverb
Adjective -
Question 13 of 68
13. Question
What is meaning of the word ‘quick’
skillful
fast
1, 2
Stritch -
Question 14 of 68
14. Question
The rabbit was grazing….a field. Choose the correct preposition
on
upon
In
under -
Question 15 of 68
15. Question
Identify the sound of the bus
pom, pom
peep, peep
chuck, chuck
vroom, vrom -
Question 16 of 68
16. Question
After (opposite word)
close
start
cruel
Before -
Question 17 of 68
17. Question
Kind (opposite word)
far
before
mean
Start -
Question 18 of 68
18. Question
Verbs are also called
Naming words
Action words
Describing words
Helping words -
Question 19 of 68
19. Question
Which verbs are formed by adding-ed or d
Regular Verbs
Irregular Verbs
Transitive Verbs
Intransitive Verbs -
Question 20 of 68
20. Question
Thin (Opposite word)
big
Fat
lean
Small -
Question 21 of 68
21. Question
What is the meaning of the word ‘echo’
embrace
hug
Resound
Dislike -
Question 22 of 68
22. Question
What is the synonym of the word ‘afraid’
dislike
evil
scared
Small -
Question 23 of 68
23. Question
What is the synonym of the word ‘Hate’
evil
love
dislike
Like -
Question 24 of 68
24. Question
What is the synonym of the word ‘happy’
small
glad
fealtul
Fresh -
Question 25 of 68
25. Question
What is the meaning of the word ‘grown’
birth
fully developed
bright
Dull -
Question 26 of 68
26. Question
Choose the correct Rhyming word
bow-sow
three-lamp
weak-found
Grown-air -
Question 27 of 68
27. Question
She/to school/walked. Rearrange the words to make a meaningful sentence
she to school walked
she school walked
she walked to school
walked school she -
Question 28 of 68
28. Question
Painted/Raju/the picture. Choose the correct answer
Painted Raju the picture
Raju painted the picture
Painted the picture Raju
Raju the picture painted -
Question 29 of 68
29. Question
hoose the meaning of the word ‘generous’
cruel
bad
kind
Enemy -
Question 30 of 68
30. Question
hoose the meaning of the word ‘generous’
cruel
bad
kind
Enemy -
Question 31 of 68
31. Question
-3 మరియు 3 మధ్య ఆకరణీయ సంఖ్య:
(A) 0
(B) -4.3
(C) -3.4
(D) 1.101100110001 -
Question 32 of 68
32. Question
ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత 48 సెం.మీ. దీని వైశాల్యం
(A)144cm2
(B) 12cm2
(C) 48cm2
(D)64cm2 -
Question 33 of 68
33. Question
ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత వైశాల్యాలు సమానమైన ఆ చతురస్ర భుజం కొలత ఎంత
ఏ )16 సెంటీమీటర్లు
బి) 24 సెంటీమీటర్లు
సి )4 సెంటీమీటర్లు
డి) సాధ్యము కాదు -
Question 34 of 68
34. Question
పట్టకాలు మరియు పిరమిడ్లు:
(ఎ) బహుభుజులు
(బి) ఘనాలు
(సి) పాలీహెడ్రాన్లు
(డి) గోళాకార ఆకారాలు -
Question 35 of 68
35. Question
మీరు ఒక సమ ఘనానికి సమాంతర కోత ఇచ్చినప్పుడు మీకుఏ ఆకారం లభిస్తుంది?
ఎ) చతురస్రాకారం
బి) దీర్ఘచతురస్రాకారం
సి) త్రిభుజం
డి) వృత్తం -
Question 36 of 68
36. Question
సిలిండర్ కు ఎన్ని సమాంతర మరియు సారూప్య ముఖాలు ఉంటాయి?
ఎ) 4
(బి) 3
(సి) 1
(డి) 2 -
Question 37 of 68
37. Question
త్రిభుజాకార పట్టకం యొక్క ముఖాల సంఖ్య _______.
(ఎ) 5
(బి) 6
(సి) 4
(డి) ఇవేవీ కావు -
Question 38 of 68
38. Question
ఒక త్రిభుజాన్ని తిప్పడం ద్వారా ఏర్పడే త్రిమితీయ ఆకారం ఏది?
ఎ) శంఖువు
బి) చతుర్భుజం
సి) పట్టకం
డి) చతురస్రం -
Question 39 of 68
39. Question
ఒక త్రిభుజాన్ని తిప్పడం ద్వారా ఏర్పడే త్రిమితీయ ఆకారం ఏది?
ఎ) శంఖువు
బి) చతుర్భుజం
సి) పట్టకం
డి) చతురస్రం -
Question 40 of 68
40. Question
ఈ క్రిందివాటిలో తప్పుడు ప్రకటనను ఎంచుకోండి?
(A) ఒక చతురస్రాకారం యొక్క అన్ని వైపులా సమానంగా ఉంటాయి.
(బి) దీర్ఘ ఘనం అనేది ఒక త్రీ డైమెన్షనల్ ఫిగర్.
(C) ఒక దీర్ఘ ఘనం 3 జతల వ్యతిరేక ముఖాలను కలిగి ఉంటుంది.
(D) ఒక ఘనం యొక్క శీర్షాల సంఖ్య 6. -
Question 41 of 68
41. Question
ఒక సమ పంచభుజి ___ సౌష్టవ రేఖలను కలిగి ఉంటుంది.
ఎ) 3
(బి) 4
(సి) 5
(డి) 6 -
Question 42 of 68
42. Question
ఒక చతురస్రం యొక్క భ్రమణ సౌష్టవాల సంఖ్య
:(A) 1
(B) 2
(C) 3
D) 4 -
Question 43 of 68
43. Question
ఈ క్రింది వాటిలో ఏ వర్ణమాలలో సౌష్టవ రేఖల సంఖ్య మరియు భ్రమణ సౌష్టవ క్రమం 2?
(ఎ) H
(బి) C
(సి) S
(డి) A -
Question 44 of 68
44. Question
ఒక ప్రామాణిక కాగితం దీర్ఘచతురస్రాకారం అని జాన్ గమనించాడు, దానికి ఎన్ని సౌష్టవ రేఖలు ఉన్నాయి?
ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4 -
Question 45 of 68
45. Question
సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ సౌస్థవ కోణం:
(A) 120°
(B) 270°
(C) 180°
(D) 360° -
Question 46 of 68
46. Question
ప్రామాణిక రూపంలో, 8290300000 సంఖ్యను K × 10x గా రాస్తారు, ఇక్కడ K దీనికి సమానం:
A) 82903
(B) 829.03
(C) 82.903
(D) 8.2903 -
Question 47 of 68
47. Question
ఒకవేళ xyz = 0 అయితే, అప్పుడు (a x) yz + (a y) zx + (a z) xy = యొక్క విలువను కనుగొనండి.
(A) 3
(B) 2
(C) 1
(D) 0 -
Question 48 of 68
48. Question
The value of [10 150 ÷ 10 146] is:
(A) 1000
(B) 10000
(C) 100000
(D) 105 -
Question 49 of 68
49. Question
10y = 1000 అయిన 2y విలువ
(A) 3
(B) 8
(C) 4
(D) 100 -
Question 50 of 68
50. Question
5x = 100 అయిన 5x+1 =
(A) 100
(B) 20
(C) 500
(D) 1000 -
Question 51 of 68
51. Question
a = 3, b = 2 అయిన ab + ba =
(A) 17
(B) 27
(C) 5
(D) 6 -
Question 52 of 68
52. Question
25 మీ. భుజంగాగల ఒక చతురస్రాకార ఇంటి స్థలంలో చుట్టూ 2.5 మీ. బాటను వదిలిపెట్టి పూర్ణిమ ఇంటిని నిర్మించింది. పూర్ణిమ నిర్మించిన ఇంటి స్థల వైశాల్యం _________ చ.మీ.
(A) 625
(B) 400
(C) 225
(D) 1025 -
Question 53 of 68
53. Question
భూమి 7 సెం.మీ., ఎత్తు 8 సెం.మీ., గా గల త్రిభుజ వైశాల్యము
(A) 28 చ|| సెం.మీ.
(B) 56 చ|| సెం.మీ.
(C) 15 చ|| సెం.మీ.
(D) పైవి ఏవీ కావు -
Question 54 of 68
54. Question
ఆతిథ్యం అనే పాఠ్యభాగం తిక్కన గారి చే రచించబడిన మహాభారతంలోని ఈ పర్వం నుండి తీసుకోవడం జరిగింది
అరణ్యపర్వం
శాంతి పర్వం
స్వర్గారోహణపర్వం
ఉద్యోగపర్వం -
Question 55 of 68
55. Question
ఆతిథ్యం పాఠ్య భాగంలో వేటగాడి యొక్క గురువుగా ఎవరిదని ఎన్నుకోవడం జరిగింది
గాలి వానలో తప్పిపోయిన ఆడపాపురం
గూటిలో ఉన్న మగ పావురం
భీష్మ పితామహుడు
ధర్మరాజు -
Question 56 of 68
56. Question
వేటూరి ప్రభాకర్ శాస్త్రి ఈయన దగ్గర సంస్కృతము తెలుగు నేర్చుకున్నారు
సుందర శాస్త్రి
రామశాస్త్రి
సోమశాస్త్రి
రాజశేఖర్ శాస్త్రి -
Question 57 of 68
57. Question
భువన విజయంలో గాడిది ఏడ్చింది అనే సమస్య పురాణం చేసిన కవి ఎవరు
ధూర్జటి
మల్లన్న
తిమ్మన్న
తెనాలి రామకృష్ణ -
Question 58 of 68
58. Question
నన నన నాన నాన… అని అర్థరహిత సమస్యకు ధూర్జటి పూర్ణ చేసిన తర్వాత దాన్ని మెచ్చుకున్న భువన విజయ కవి ఎవరు
తెనాలి రామకృష్ణ
మల్లన్న
తిమ్మన్న
భట్టు మూర్తి -
Question 59 of 68
59. Question
క్రింది వాటిలో చీరు అనే పదానికి నానార్థాలు ఏవి
జలము, రుచి ,పసరు
యోగ్యము, శ్రేష్టము, క్షేమము
పిలుచు, చెలుగు, చీల్చు
ఒట్టు, ప్రమాణం,భాష -
Question 60 of 68
60. Question
క్రింది వాటిలో చంపకమాల పద్య లక్షణం కానిదేది
ప్రతిపాదంలో 21 కక్షలు ఉంటాయి.
ప్రతి పాదంలో వరుసగా భ,ర,న, భ,భ,రా,వ అనే గణాలు ఉంటాయి
ప్రతిపాదంలో 11వ అక్షరం యతిస్తానం
దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి -
Question 61 of 68
61. Question
ఎన్ని తిట్టినా మనిషిలో మార్పు రాకపోతే – ఈ న్యాయం గా చెప్తారు.
కాక త్రూటిబింబ న్యాయం
గుడోపలా న్యాయం
చర్విత చర్వణ న్యాయం
నదీ సముద్ర న్యాయం -
Question 62 of 68
62. Question
అవ్యాపార వ్యాపార న్యాయం అంటే ఏమిటి
చెడిన వాడిని మంచివాడు బాగు చేయడం
మంచి వాడిని చెడువాడు చెడగొట్టడం
ఇద్దరు చెడిపోవడం
ఇద్దరు బాగుపడడం -
Question 63 of 68
63. Question
తనక తెలిసిన దానినే ప్రపంచమంతా ఉంటుంది అనుకుంటే అది ఈ న్యాయం కింద చంపడం జరుగుతుంది
కూపస్థమండూక న్యాయం
గర్థభ చందన న్యాయం
చర్విత చర్వణ న్యాయం
చురిక కూష్మాండ న్యాయం -
Question 64 of 68
64. Question
ఇటీవల రాష్ట్ర ఎన్నికల ఫలితాలకు సరిపోయే న్యాయమేది
నౌక శకట న్యాయం
గుడోపల న్యాయం
కరిక పిత్థ న్యాయం
పైవేవీ కాదు -
Question 65 of 68
65. Question
అష్టావధానంలో హాస్యాన్ని కలిగించేటటువంటి అంశం ఏది?
నిషిద్ధాక్షరి
సమస్య పూర్ణం
అప్రస్తుత ప్రసంగం
న్యస్తాక్షరి -
Question 66 of 68
66. Question
బదామి గుహలోని శివునికి ఉన్న చేతుల సంఖ్య
18
108
12
16 -
Question 67 of 68
67. Question
క్రింది వాటిలో భరతనాట్యం యొక్క విధానం కానిది
నృత్యం
నాట్యం
నృత్తం
గాత్రం -
Question 68 of 68
68. Question
మనకున్న దానిలో కొంచెమైనా మరో ప్రాణతో పంచుకోవడమే మేలైన పద్ధతి అని తెలిపిన రచయిత ఎవరు.
నన్నయ
తిక్కన
ఎర్రన
శ్రీనాథుడు
Leaderboard: AP DSC 2024 Free Model Papers 15/60
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
