AP DSC 2024 Free Model Papers 14/60
AP DSC 2024 Free Model Papers 14/60
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
అందరికీ స్వాగతం !
ఈ పరీక్షలు అభ్యర్ధుల స్తాయిని అంచనా వేసుకోవడానికి మాత్రమే నిర్ణయించినవి.
ఈ పరీక్షలు ఎటువంటి న్యాయ వివాదాలకు సహకరించవు.
ప్రశ్న పత్రంలో గాని సమాధానాలో కానీ పొరపాట్లు ఉన్న myteacher4785@gmail.com కు మెయిల్ చేయగలరు.
మీ లక్ష్య సాధనలో మా పరీక్షలు సహాయ పడతాయి అని ఆశిస్తూ ,
శీగ్రమేవ ఉద్యోగ ప్రాప్తి కలగాలని దేవుణ్ణి ప్రార్ధీస్తూ — మీ అడ్మిన్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
| Average score |
|
| Your score |
|
Categories
- డిఎస్సి 0%
-
ఈ పరీక్షలు మీకు సహకరించాయి అని ఆశిస్తూ ధన్యవాదాలు .
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
-
Question 1 of 50
1. Question
క్రింది వానిలో ప్రాథమిక దత్తాంశము
(A) ఉపాధ్యాయుని వ్యక్తిగత మార్కుల రిజిష్టరులోని – మార్కులు.
(B) గ్రామ జనాభా వివరాలను జనాభా లెక్కల రిజిష్టరు నుండి సేకరించుట.
(C) రాష్ట్ర బడ్జెట్ వివరాలను న్యూస్ పేపర్ నుండి సేకరించిన దత్తాంశము.
(D) పైవన్నీ -
Question 2 of 50
2. Question
పాదరక్షలు (చెప్పులు) షాపు లేదా రెడీమేడ్ బట్టల షాపు యజమానులు తమ షాపుల యందు ఎక్కువ మొత్తంలో ఏ సైజు నిల్వ ఉంచాలి అని తెలుసుకొనుటకు ఉపయోగ పడే కేంద్రీయ స్థాన విలువ
(A) సరాసరి
(B) మధ్యగతము
(C) బాహుళకము
(D) వ్యాప్తి -
Question 3 of 50
3. Question
5, 7, 8, x, 14, 18 ఆరోహణా క్రమంలో గల దత్తాంశం యొక్క మధ్యగతం 10 అయిన x విలువ
(A) 10
(B) 12
(C) 13
(D) 9 -
Question 4 of 50
4. Question
3 + (4 + 7) = 3 + (4 + 7) అనునది
A) సంకలన స్థిత్యంతర ధర్మం
B) సంకలన సహచర ధర్మం
C) విభాగ న్యాయము
D) సంకలన తత్సమ ధర్మం -
Question 5 of 50
5. Question
సంపూరక కోణాల జతలోని కోణాలు సమానం అయితే ఆ జతలోని ప్రతి కోణం
(A) 180°
(B) 45°
(C) 90°
(D) 360° -
Question 6 of 50
6. Question
క్రిందివానిలో ఏది సత్యం ?
(A) రెండు అల్పకోణాలు ఒక జత సంపూరక కోణాలు కాగలవు.
(B) రెండు కోణాల మొత్తం 180° అయిన అవి సంయుగ్మ కోణాలు అవుతాయి.
(C) రేఖీయ కోణాల ద్వయం ఎల్లప్పుడూ ఆసన్న కోణాలు.
(D) పైవి అన్ని -
Question 7 of 50
7. Question
ప్రవచనం P : ఒక జత ఆసన్నకోణాల మొత్తం 180° అయిన అవి రేఖీయ ద్వయం.
ప్రవచనం Q : x°మరియు 180 – x°లు సంయుగ్మ కోణాల జత.
(A) P – సత్యం, Q – అసత్యం
(B) P – అసత్యం, Q – సత్యం
(C) P మరియు Q లు రెండూ సత్యం
(D) P మరియు Q లు రెండూ అసత్యం -
Question 8 of 50
8. Question
x° యొక్క పూరక కోణం
(A) (90 – x)
(B) (180 – x)°
(C) (2x)
(D) (360 – x) -
Question 9 of 50
9. Question
ఒక వ్యాపారి ఒక బొమ్మను ₹ 500 కొన్నాడు. 20% లాభానికి అమ్మిన బొమ్మ అమ్మిన వెల
(A) ₹ 550
(B) ₹ 600
(C) ₹ 400
(D) ₹ 580 -
Question 10 of 50
10. Question
సురేష్ సెల్ ఫోన్లు ₹ 10,000 కు కొని ₹ 11,000 కు అమ్మిన లాభశాతము
(A) 1000
(B) 50
(C) 20
(D) 10 -
Question 11 of 50
11. Question
క్రింది వానిలో ఏవి అనులోమానుపాతంలో కలవు ?
(A) రైలు వేగం, గమ్యాన్ని చేరడానికి పట్టే కాలం.
(B) మనుషుల సంఖ్య, ఒకపని పూర్తి కావడానికి పట్టే కాలం.
(C) మనుషుల సంఖ్య, వారికి కావలసిన అహారం.
(D) రంగులు వేసేవారి సంఖ్య, రోజుల సంఖ్య. -
Question 12 of 50
12. Question
ఒక త్రిభుజంలో సాధ్యమవు అధిక కోణాల సంఖ్య
(A) 4
(B) 2
(C) 1
(D) 3 -
Question 13 of 50
13. Question
ఒక త్రిభుజంలో సాధ్యమవు అధిక కోణాల సంఖ్య
(A) 4
(B) 2
(C) 1
(D) 3 -
Question 14 of 50
14. Question
క్రిందివానిలో ఏవి ఒక త్రిభుజం యొక్క భుజాల కొలతలు కావు ?
(A) 6, 7, 13
(B) 6, 7, 5
(C) 3, 4, 5
(D) 8, 9, 15 -
Question 15 of 50
15. Question
కిందివానిలో ఏది అసత్యం ?
(A) 24.345 × 10 = 243.45
(B) 24.345 ÷ 10 = 243.45
(C) 24.345 × 100 = 2434.5
(D) 24.345 × 1 = 24.345 -
Question 16 of 50
16. Question
ప్రవచనం P : ధన పూర్ణ సంఖ్యను, రుణ పూర్ణ సంఖ్యతో భాగించిన భాగఫలం ధనాత్మకం.
ప్రవచనం Q: రుణ పూర్ణసంఖ్యను, రుణపూర్ణ సంఖ్యతో భాగించిన భాగఫలం ధనాత్మకం.
(A) P – సత్యం, Q – అసత్యం
(B) P – అసత్యం, Q – సత్యం
(C) P మరియు Q లు రెండూ సత్యం
(D) P మరియు Qలు రెండూ అసత్యం -
Question 17 of 50
17. Question
పునరావృతమయ్యే దశాంశాలన్నీ:
(ఎ) ఆకరణీయ సంఖ్యలు
(బి) కరణీయ సంఖ్యలు
(సి) సంపూర్ణ సంఖ్యలు
(డి) వీటిలో ఏవీ లేవు -
Question 18 of 50
18. Question
0.3 × 0.3 × 0.3 =
(A) 2.7
(B) 0.27
(C) 0.027
(D) వీటిలో ఏదీ లేదు -
Question 19 of 50
19. Question
300 మీటర్ల పొడవైన రైలు 39 సెకన్లలో ప్లాట్‌ఫామ్‌ను దాటుతుంది, సిగ్నల్ స్తంభాన్ని 18 సెకన్లలో దాటుతుంది. ప్లాట్ ఫారం యొక్క పొడవు ఎంత?
(A) 250 m
(B) 300 m
(C) 350 m
(D) 120 m -
Question 20 of 50
20. Question
ఒక పెన్నుకు రూ.5, పెన్నుకు రూ.10, పెన్నుకు రూ.20 చొప్పున మూడు రకాల పెన్నులను కొనుగోలు చేయడానికి ఒక వ్యక్తి సమాన మొత్తాన్ని ఖర్చు చేస్తాడు. ఒక పెన్ను యొక్క సగటు ఖర్చు:
(A) 10
(B) 35/3
(C) 60/7
(D) ఏదీకాదు -
Question 21 of 50
21. Question
ఒక రైలు గంటకు సగటున 30 కి.మీ చొప్పున మొదటి 300 కి.మీ ప్రయాణిస్తుంది మరియు తరువాత అదే దూరాన్ని గంటకు సగటున 60 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది, అప్పుడు మొత్తం దూరంపై సగటు వేగం:
(A) గంటకు 35 కి.మీ
(B) గంటకు 40 కి.మీ
(C) గంటకు 42 కి.మీ
(D) గంటకు 45 కి.మీ. -
Question 22 of 50
22. Question
24 యొక్క అన్ని కారకాల యొక్క అంకగణిత సగటు:
(A) 8.5
(B) 5.67
(C) 7
(D) 7.5 -
Question 23 of 50
23. Question
ఈ అంశం తెలుసుకోవడం వల్ల భావన సరిగ్గా ఏర్పడదు ?
పరిశీలన
పోలిక
తేడా
విమర్శ -
Question 24 of 50
24. Question
“ఒక యువతి తన భర్తతో పోరాడిన తర్వాత తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చింది, ఆమె తన తల్లిదండ్రులను “బిడ్డ” గా మార్చడానికి మరియు పిల్లల మాదిరిగా వారి ప్రతి కోరికను నెరవేర్చడానికి మాత్రమే. ఇది ఒక ఉదాహరణ.
(ఎ) అణచివేత
(బి) తిరోగమనం
(సి) స్థిరీకరణ
(డి) ప్రతిచర్య నిర్మాణం. -
Question 25 of 50
25. Question
భాషా నైపుణ్యాలను నేర్పించాలి
(ఎ) అనుకరణ ద్వారా
(బి) ఒంటరిగా
(సి) స్పష్టమైన వివరణల ద్వారా
(డి) సమీకృత పద్ధతిలో -
Question 26 of 50
26. Question
అత్యంత ఎక్కువ శాతం అభ్యసనం మన శరీరంలోని ఈ జ్ఞానేంద్రియం ద్వారా జరుగుతుంది.
చెవి
ముక్కు
కన్ను
చర్మం -
Question 27 of 50
27. Question
కింది వానిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది..?
కృత్యాధార పద్ధతి
అన్వేషణ పద్ధతి
ఉపన్యాస పద్ధతి
ప్రాజెక్ట్ పద్ధతి -
Question 28 of 50
28. Question
భావనలను పెంచే క్రమంలో ఉపాధ్యాయుడికి గల సరైన ఉపగమం కానిది?
సరళమైన భాష
విద్యార్థి కేంద్రీకృత బోధన
ప్రత్యక్ష అనుభవాల కల్పన
అమూర్త అనుభవాలు -
Question 29 of 50
29. Question
భావనలను పెంచే క్రమంలో ఉపాధ్యాయుడికి గల సరైన ఉపగమం కానిది?
సరళమైన భాష
విద్యార్థి కేంద్రీకృత బోధన
ప్రత్యక్ష అనుభవాల కల్పన
అమూర్త అనుభవాలు -
Question 30 of 50
30. Question
ఈ భావన ఇతరులను చూడటం ద్వారా, అనుకరణ ద్వారా ప్రారంభం అవుతుంది ?
స్థల భావన
ధన భావన
అందము భావన
సమయ భావన -
Question 31 of 50
31. Question
ఈ భావనలు పిల్లలలో 3 సంవత్సరాల వయస్సులోపే ఏర్పడతాయి ?
ఆకార భావన
ఇంద్ర ధనస్సు భావన
స్థల భావన
రంగు భావన -
Question 32 of 50
32. Question
జ్ఞానేంద్రియాల అవసరం లేకుండా గుణాత్మక లక్షణాలతో ఏర్పర్చుకునే భావనలు ?
మూర్త
అమూర్త
సంబంధిత
సంసర్గ -
Question 33 of 50
33. Question
సాధారణంగా మనో విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం ప్రత్యక్షం ఎన్ని దశలలో జరుగుతుంది ?
3
2
4
5 -
Question 34 of 50
34. Question
ప్రత్యక్ష నిర్వహణలో భాగంగా ప్రాగ్నాంజ్ అనే పదానికి అర్థం?
సామిప్యం
మంచిరూపం
దృశ్య ప్రత్యక్షం
పూరణం -
Question 35 of 50
35. Question
ప్రత్యక్ష లక్షణం కానిది ?
దీనిపై జ్ఞానేంద్రియాల ప్రభావం ఎక్కువ
ఇది సంశ్లేషణ, విశ్లేషణలతో కూడిన ప్రక్రియ
ఈ భావన పూర్తిగా గెస్టాల్టు వాదం పై ఆధారపడి ఉంటుంది
ఈ భావన పూర్తిగా నిర్మాణాత్మకవాదం పై ఆధారపడి ఉంటుంది. -
Question 36 of 50
36. Question
ఒక ప్రచోదనము లేదా ఉద్దీపన అసలే లేకుండా వున్నట్లు అనిపిస్తే ఆ భావనను ఏమంటారు ?
భ్రమ
విభ్రమ
డ్రామా
సంభ్రమం -
Question 37 of 50
37. Question
అసంపూర్తిగా ఉన్న ఆకారాలను సంపూర్ణ అకారాలుగా చూడటం ఏ ప్రత్యక్ష నియమము?
సారుప్య నియమము
సామిష్య నియమము
పూరణ నియమము
అవిరళ నియమము -
Question 38 of 50
38. Question
ప్రత్యక్ష నమూనాను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు ?
బ్రూనర్
రూబిక్స్
గెస్టాల్టువాదులు
వెర్నన్ -
Question 39 of 50
39. Question
గాలిలో గాలిపటం ఎగిరేటప్పుడు క్షేత్రంగా దేనిని భావిస్తాము
దారం
నేల
గాలి
ఆకాశం -
Question 40 of 50
40. Question
ఆకృతి క్షేత్ర సంబంధ భావనను తెలియజేసిన వ్యక్తి ఎవరు?
రూబిన్
రూబిక్స్
బెర్నాల్డ్
వెర్నన్ -
Question 41 of 50
41. Question
ఆత్మ కధలు ఈ పురుషలో కొనసాగుతాయి
ప్రధమ పురుష
మధ్యమ పురుష
ఉత్తమ పురుష
అన్య పురుష -
Question 42 of 50
42. Question
క్రింది వాటిలో పైడితరేష్ బాబు విషయంలో సరికాని దాన్ని గుర్తించండి
ఈయన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జన్మించారు
ఈయన తల్లిదండ్రులు సుబ్బమ్మ శాంతయ్య
ఈయన రచనలు అల్పపీడనం పసిఫిక్ మహాసముద్ర
పైవన్నీ సరైనవే -
Question 43 of 50
43. Question
క్రింది వాటిలో గజల్ ప్రక్రియ విషయంలో అసత్య వాక్యాన్ని గుర్తించండి
గజల్ అంత్య ప్రాసని ముక్తా అంటారు
అరబీ భాషలో గజల్ అంటే రాగాలాపన
కొండంత భావాన్ని గోరంతలో చెప్పడం గజల్ విశిష్టత
గజల్ లోని పల్లవిని మతలా అంటారు -
Question 44 of 50
44. Question
నీ స్వేచ్ఛ ఎదుటివారి స్వేచ్ఛకు ప్రతిబంధకం కారాదు అని తెలిపిన రచయిత ఎవరు?
రవీంద్రనాథ్ ఠాగూర్
మద్దూరి నగేష్ బాబు
పైడి తెరేష్ బాబు
నార్ల వెంకటేశ్వర రావు -
Question 45 of 50
45. Question
అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలేవాడు అనే పుట్టుగల పదం ఏది?
ఉపాధ్యాయుడు
గురువు
ఆచార్యుడు
బోధకుడు -
Question 46 of 50
46. Question
జెండాపై కపిరాజు అనే పద్యం ఈ నాటకంలోనిది
భాగవతోద్యోగం
పాండవోద్యోగం
బొబ్బిలి పట్టాభిషేకం
పెన్నా మహత్యము -
Question 47 of 50
47. Question
తిరుపతి వెంకట కవులు రచించిన రచనలలో భాగవత కథ ను గుర్తించండి
క్షమాపణం
లక్ష్మణ పరిణయం
బొబ్బిలి పట్టాభిషేకం
పెన్నా మహత్యము -
Question 48 of 50
48. Question
టూరికాం నగరం యొక్క కొత్త పేరు ఏమిటి?
టాంజానియా
వోల్గా గ్రాండ్
ఈక్టోరియల్ గునియా
జ్యూరిచ్ -
Question 49 of 50
49. Question
లియోపోల్డ్విల్లె కొత్త పేరు ఏమిటి
ట్రిపోలి
కిన్శాషా
సురినామ్
ఓస్లో -
Question 50 of 50
50. Question
జైరే పాత పేరేమిటి
క్రిస్టియాన
కాంగో
అంగోరా
బాట్వియా
Leaderboard: AP DSC 2024 Free Model Papers 14/60
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
