AP DSC 2024 Free Model Papers 13/60
AP DSC 2024 Free Model Papers 13/60
Quiz-summary
0 of 45 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
Information
అందరికీ స్వాగతం !
ఈ పరీక్షలు అభ్యర్ధుల స్తాయిని అంచనా వేసుకోవడానికి మాత్రమే నిర్ణయించినవి.
ఈ పరీక్షలు ఎటువంటి న్యాయ వివాదాలకు సహకరించవు.
ప్రశ్న పత్రంలో గాని సమాధానాలో కానీ పొరపాట్లు ఉన్న myteacher4785@gmail.com కు మెయిల్ చేయగలరు.
మీ లక్ష్య సాధనలో మా పరీక్షలు సహాయ పడతాయి అని ఆశిస్తూ ,
శీగ్రమేవ ఉద్యోగ ప్రాప్తి కలగాలని దేవుణ్ణి ప్రార్ధీస్తూ — మీ అడ్మిన్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 45 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
| Average score |
|
| Your score |
|
Categories
- డిఎస్సి 0%
-
ఈ పరీక్షలు మీకు సహకరించాయి అని ఆశిస్తూ ధన్యవాదాలు .
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- Answered
- Review
-
Question 1 of 45
1. Question
ఇండియా 20-20 అనే పుస్తకాన్ని రచించింది ఎవరు
చంద్రబాబు నాయుడు
ఏపీజే అబ్దుల్ కలాం
ప్రణబ్ ముఖర్జీ
మన్మోహన్ సింగ్ -
Question 2 of 45
2. Question
క్రింది వాటిలో రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క రచన కానిదేది
చండాలికా
పోస్ట్ ఆఫీస్
గీతాంజలి
ది కూలి -
Question 3 of 45
3. Question
క్రింది వారిలో జ్యోతి పుంజ్ రచయిత ఎవరు?
ఇందిరాగాంధీ
నరేంద్ర మోడీ
ఎల్కే అద్వానీ
ప్రణబ్ ముఖర్జీ -
Question 4 of 45
4. Question
క్రింది వాటిలో ఎవరి ఆత్మ కథను ఐడల్స్ అంటారు
సునీల్ గవాస్కర్
కపిల్ దేవ్
మహేంద్ర సింగ్ ధోని
మిథాలీరాజ్ -
Question 5 of 45
5. Question
గీత రత్నావళి రచయిత ఎవరు
విద్యానాధుడు
వల్లభామాత్యుడు
జయపసేనాని
గుణాడ్యుడు -
Question 6 of 45
6. Question
మాధ్యమిక స్థాయిలో బోధించడానికి గణిత ఉపాధ్యాయునికి ఉండవలసిన సామాన్య విద్యార్హత ఏమిటి
ఇంటర్మీడియట్
పీజీ
డిగ్రీ
10వ తరగతి -
Question 7 of 45
7. Question
తరగతి గదిలో మంద అభ్యాసకులకు తెలివైన విద్యార్థులను జతచేయడాన్ని ఏమంటారు
రిమిడియల్టీచింగ్
సమూహ బోధన
సహవిద్యాది బోధన
సాంప్రదాయ బోధన -
Question 8 of 45
8. Question
విద్యను అర్థించడానికి వచ్చిన విద్యార్థులతో ఉప అధ్యయనం చేసేవారు ఎవరు
ప్రధానోపాధ్యాయులు
విద్యార్థులు
తోటి విద్యార్థులు
తరగతి ఉపాధ్యాయుడు -
Question 9 of 45
9. Question
విద్యార్థుల్లో మూడు రకానికి చెందిన వారిని ఏమంటారు?
సామాన్య అభ్యాసకులు
ప్రతిభావంతులు
ప్రత్యేక అవసరాలు గల పిల్లలు
మంద అభ్యాసకులు -
Question 10 of 45
10. Question
ఆయా రాష్ట్రాల ఎస్సీఆర్టీలు నిర్వహించే నవీకరణ సుసంపర్ణ కార్యక్రమాల సాధారణ నిడివి ఎన్ని రోజులు
21 రోజులు
ఏడు రోజులు
11 రోజులు
31 రోజులు -
Question 11 of 45
11. Question
సంప్రదింపుల కోసం లేదా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం కోసం ముందుగానే ఏర్పాటు చేయబడిన సమావేశం
ప్రదర్శన
సదస్సు
సందర్శన
పత్రిక -
Question 12 of 45
12. Question
గ్రంథాయ గ్రంథాలయాలలో దొరకని గణిత విజ్ఞానం దొరికే చోటు
గణిత ప్రదర్శన
గణిత ప్రయోగశాల
గణిత పత్రిక
గణిత ప్రాజెక్ట్ -
Question 13 of 45
13. Question
యావత్ విద్య వ్యవస్థ దాని కేంద్ర బిందువు అయినా ఉపాధ్యాయుని చుట్టూ పరిరక్షిస్తుంది అని తెలిపిన వ్యక్తి ఎవరు
ఆచార్య లైనింగ్
సింగ్
మిశ్రా
ఎ ఎస్ వెబర్ -
Question 14 of 45
14. Question
రెండు పుస్తకాలు చదివిన పూర్తి సారాంశం కంటే ఒక ఉపాధ్యాయుని దగ్గర నుండి ఎక్కువ జ్ఞానం పొందవచ్చు అనే సామెత ఏ భాషలో ఉన్నది
చైనా
జపాన్
జర్మనీ
భారతీయ భాషలు -
Question 15 of 45
15. Question
క్రింది వాటిలో వెబర్ ప్రకారం ఉపాధ్యాయ లక్షణాలు కానిది
విస్తృత జ్ఞానం
వ్యవస్థాపన పనితీరు
మానవ సంబంధాలు
మూర్తిమత్వ లక్షణాలు -
Question 16 of 45
16. Question
1 మీ దీనికి సమానం:
(A) 0.1 km
(B) 0.01 km
(C) 0.001 km
(D) 0.0001 km -
Question 17 of 45
17. Question
ఉదయం 7 గంటలకు సూర్యకిరణానికి, ఒక బిందువు వద్ద భూమికి మధ్య కోణం 43° ఉంటుంది. ఉదయం 10 గంటలకు కోణం ఎంత?
(A) 40°
(B) 90°
(C) 43° మరియు 90°
(D) 90° కంటే ఎక్కువ -
Question 18 of 45
18. Question
ఒక వృత్త లేఖిని మరియు ఒక రూలర్ ఉపయోగించి 15° కోణాన్ని గీస్తారు. ఇది ఎలా జరుగుతుంది?
(A) 60° కోణాన్ని సమ ద్విఖండన చేయడం .
(B) 60° మరియు 120° కోణాలను సమ ద్విఖండన చేయడం.
(C) 60° సమ ద్విఖండన చేసి, ఆపై దానిని మళ్లీ సమ ద్విఖండన చేయడం
(D) 60° మరియు 180° కోణాలను సమ ద్విఖండన చేయడం. -
Question 19 of 45
19. Question
ఒక బహుభుజికి ప్రధాన సంఖ్యలో భుజాలు ఉంటాయి. దీని భుజాల సంఖ్య రెండు అతి తక్కువ వరుస ప్రధాన సంఖ్యల మొత్తానికి సమానం. బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య:
(A) 4
(B) 5
(C) 7
(D) 10 -
Question 20 of 45
20. Question
ఒకవేళ రెండు కోణాల మొత్తం ఒక అధిక కోణానికి సమానమైతే, ఈ క్రిందివాటిలో ఏది సాధ్యం కాదు?
(ఎ) ఒకఅధిక కోణం మరియు ఒక అల్ప కోణం.
(బి) ఒక లంబ కోణం మరియు ఒక అల్ప కోణం.
(C) అల్ప కోణాలు.
(డి) రెండు లంబ కోణాలు. -
Question 21 of 45
21. Question
12 ¼ % దశాంశముగా పేరు మార్చండి.
(A) 0.1225
(B) 0.125
(C) 0.135
(D) 0.1355 -
Question 22 of 45
22. Question
2.3, 2.03, 2.33, 2.05 మధ్య ఏది ఎక్కువ?
(A) 2.3
(B) 2.03
(C) 2.33
(D) 2.05 -
Question 23 of 45
23. Question
36 మందిలో 18 మంది చదవడాన్ని ఇష్టపడతారు, కాబట్టి పై చార్ట్ లో చదవడం దీని ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది.
ఎ) 36 డిగ్రీ సెక్టార్
బి) పావు వృత్త సెక్టార్
సి) అర్ధ వృత్త సెక్టార్
డి) ఇవేవీ కావు -
Question 24 of 45
24. Question
ఆరోహణ క్రమంలో అమర్చిన డేటా యొక్క రెండు చివరల్లోని మిక్కిలి పెద్ద, చిన్న పరిశీలనలను తొలగించినట్లయితే కేంద్రీయ విలువలు ప్రభావితమవుతాయి?
(A) సగటు మరియు బాహులకం
(B) సగటు మరియు మధ్యగతం
(C) బాహులకం మరియు మధ్య గతం
(D) సగటు, బాహులకం మరియు మధ్య గతం -
Question 25 of 45
25. Question
ఒక దీర్ఘచతురస్రాకారం వైశాల్యం 650 cm2 మరియు దాని వెడల్పు 13 సెం.మీ. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత:
(A) 63cm
(B) 130cm
(C) 100cm
(D) 126cm -
Question 26 of 45
26. Question
దీర్ఘచతురస్రాకార కార్పెట్ వైశాల్యం 120m² మరియు దాని చుట్టుకొలత 46m. దీని కర్ణం యొక్క పొడవు:
(A) 15m
(B) 16m
(C) 17m
(D) 20m -
Question 27 of 45
27. Question
దీర్ఘచతురస్రాకారం యొక్క భుజాలు 5 : 4 నిష్పత్తిలో ఉంటాయి. ఒకవేళ దాని చుట్టుకొలత 72cm అయితే, అప్పుడు దాని పొడవు:
(A) 40cm
(B) 20cm
(C) 30cm
(D) 60cm -
Question 28 of 45
28. Question
ఒక దీర్ఘచతురస్రాకారం యొక్క పొడవు మరియు వెడల్పు రెట్టింపు అయితే దాని చుట్టుకొలత:
(A) ట్రిపుల్
(B) రెట్టింపు
(C) సగం
(D) నాలుగు రెట్లు -
Question 29 of 45
29. Question
ఈ క్రింది సమీకరణాలలో దేనికి పూర్ణ సంఖ్యలలోసాధన లేదు?
(A) x + 1 = 1
(B) x – 1 = 3
(C) 2x + 1 = 6
(D) 1 – x = 5 -
Question 30 of 45
30. Question
ఒకవేళ మీను యొక్క ప్రస్తుత వయస్సు X సంవత్సరాలు అయితే, 10 సంవత్సరాల క్రితం సంవత్సరాల్లో ఆమె వయస్సు ఎంత?
(A) 10 – x
(B) -x – 10
(C) 10x
(D) x – 10 -
Question 31 of 45
31. Question
ఒక విషమ బాహూ త్రిభుజం యొక్క సౌష్టవ రేఖల సంఖ్య:
(A) 1
(B) 2
(C) 3
(D) వీటిలో ఏదీ లేదు. -
Question 32 of 45
32. Question
ఒక కొనమాణిని లోని సౌష్టవ రేఖల సంఖ్య:
(A) 0.
బి) 1.
(సి) 2.
(డి) 2 కంటే ఎక్కువ. -
Question 33 of 45
33. Question
ఈ క్రింది త్రిభుజాలలో ఏ త్రిభుజం ఒకే సౌష్టవ రేఖను కలిగి ఉంటుంది?
ఎ) విషమ బాహూ త్రిభుజం
బి) సమ ద్వి బాహూ త్రిభుజం
సి) సమబాహు త్రిభుజం
డి) ఇవన్నీ -
Question 34 of 45
34. Question
సమాంతర మరియు నిలువు సౌష్టవ రేఖలు రెండింటినీ కలిగి ఉన్న ఆంగ్ల అక్షరాల యొక్క క్యాపిటల్ అక్షరాల సంఖ్య ——
(A) 0
(B) 1
(C) 4
(D) 6 -
Question 35 of 45
35. Question
తప్పుడు ప్రకటనను గుర్తించండి.
(ఎ) మూడు సమాన భుజాలు కలిగిన త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటారు.
(బి) లంబ కోణం ఉన్న త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటారు.
(సి) రెండు సమాన భుజాలు కలిగిన త్రిభుజాన్ని సమద్వి బాహూ త్రిభుజం అంటారు.
(D) ఒక లంబ కోణ త్రిభుజం రెండు అల్ప కోణాలు మరియు ఒక లంబ కోణాన్ని కలిగి ఉంటుంది. -
Question 36 of 45
36. Question
బీనా దేవి అనే కలం పేరుతో రచనలు చేసిన రచయిత ఎవరు?
బి నరసింగరావు
బాల త్రిపుర సుందరమ్మ
జాస్మిన్
ఒకటి మరియు రెండు -
Question 37 of 45
37. Question
కిలాంబి వెంకట నరసింహాచార్యుల గారి కలం పేరు ఏమిటి?
కరుణశ్రీ
ఆత్రేయ
జాస్మిన్
ఆరుద్ర -
Question 38 of 45
38. Question
చారువాక శతకం రచయిత ఎవరు?
బలరామకృష్ణ
బాలకృష్ణ
వంగపండు ప్రసాదరావు
ఇస్మాయిల్ -
Question 39 of 45
39. Question
తక్కువ అక్షరాలతో ఎక్కువ అర్ధాన్నిచ్చే లక్షణం క్రింది ఏ కవిత ఉంటుంది
కథానిక
గేయం
వచన కవిత
కావ్యం -
Question 40 of 45
40. Question
షేక్ కాజా హుస్సేన్ గారి విషయంలో సరైన వాక్యాన్ని గుర్తించండి
ఈయనకు 2017లో ఆంధ్ర విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం ఇచ్చింది
2018లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది
చిరుమాలిన్యం అనే పాఠ్యభాగం ఈయన ర చించిన అరణ్యపురాణం అనే వచన కవిత నుండి తీసుకోవడం జరిగింది.
ఈయన స్వస్థలం అనంతపురం -
Question 41 of 45
41. Question
“ఎప్పుడూ ఒప్పుకోవద్దు రా ఓటమిని ఎప్పుడు వదల వద్దు రా ఒరిమిని నొప్పులేని నిమిషమే లేదు” అంటూ ప్రజలను ఉత్తేజపరిచేటటువంటి రచన రచించింది ఎవరు
దేవులపల్లి కృష్ణశాస్త్రి
సిరివెన్నెల సీతారామశాస్త్రి
శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి
జంధ్యాల పాపయ్య శాస్త్రి -
Question 42 of 45
42. Question
డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ట్రాపికల్ స్కూల్ మెడిసిన్ నుండి డిప్లమా అందుకున్నారు అయితే ఈ విశ్వవిద్యాలయం ఏ దేశంలో కలదు
ఇంగ్లాండ్
అమెరికా
ఫ్రాన్స్
జర్మనీ -
Question 43 of 45
43. Question
ఏనుగు లక్ష్మణ కవి రచించినటువంటి ఒకచో నేలను బవలించు నుకచునుపారు భూసజ్జ పై అనే పద్యం యొక్క ఇతివృత్తం ఏమిటి
గొప్పవాళ్ళకు ఉండే లక్షణం
దీరుని యొక్క ప్రతిభాపాటవాలు
కార్యసాధకుని పట్టుదల
జీవితంలో ఎదురయ్యే సమస్యలు -
Question 44 of 45
44. Question
నట్టేట పద విభజన చేసి రాయండి
నట్టి+ ఏట
నడి+ ఏట
నడు+ ఏట
ఎదీకాదు -
Question 45 of 45
45. Question
ప్రపంచ స్ఫూర్తి దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు
జనవరి 2
ఫిబ్రవరి 2
మార్చి 2
ఏప్రిల్ 2
Leaderboard: AP DSC 2024 Free Model Papers 13/60
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
