AP DSC 2024 Free Model Papers 12/60
AP DSC 2024 Free Model Papers 12/60
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
అందరికీ స్వాగతం !
ఈ పరీక్షలు అభ్యర్ధుల స్తాయిని అంచనా వేసుకోవడానికి మాత్రమే నిర్ణయించినవి.
ఈ పరీక్షలు ఎటువంటి న్యాయ వివాదాలకు సహకరించవు.
ప్రశ్న పత్రంలో గాని సమాధానాలో కానీ పొరపాట్లు ఉన్న myteacher4785@gmail.com కు మెయిల్ చేయగలరు.
మీ లక్ష్య సాధనలో మా పరీక్షలు సహాయ పడతాయి అని ఆశిస్తూ ,
శీగ్రమేవ ఉద్యోగ ప్రాప్తి కలగాలని దేవుణ్ణి ప్రార్ధీస్తూ — మీ అడ్మిన్
|
You must specify a text. |
|
|
You must fill out this field. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
| Average score |
|
| Your score |
|
Categories
- డిఎస్సి 0%
-
ఈ పరీక్షలు మీకు సహకరించాయి అని ఆశిస్తూ ధన్యవాదాలు .
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
-
Question 1 of 50
1. Question
ఒక ఉపాధ్యాయుడు తనకు కేటాయించిన తరగతి యందు ఒక విద్యార్థికి బొమ్మలు గీసే సామర్థ్యం ఉందా? లేదా? అని తెలుసుకొనుటకు ఒకవేళ ఆ సామర్ధ్యాన్ని కలిగి ఉంటే అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకొనుటకు ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించవలసిన మూల్యాంకన సాధనాలు వరుసగా
1) నిరాకార మాపని, శోధనా సూచిక
2) శోధనా సూచిక, నిర్ధారణ మాపని
2) సామర్ధ్య నిర్ణయ నికష, శోధన సూచిక
4) నిర్ధారణ మాపని, సామర్థ్యా నిర్ధారిత నికష -
Question 2 of 50
2. Question
నిర్మాణాత్మక మదింపు, సంగ్రహణాత్మక మదింపులలో భాగంగా ప్రగతి నమోదు రిజిస్టరు నందు నమోదు చేయవలసిన మార్కులు వరుసగా
1) 800, 1200
2) 400, 1200
3) 800, 100
4) 400, 1000 -
Question 3 of 50
3. Question
మూల్యాంకన ప్రక్రియకు సంబంధించి సరైనది కానిది
1) నిస్త్రమైనది
2) సమగ్రమైనది
3) గుణాత్మకమైనది
4) పరిమాణాత్మకం మాత్రమే -
Question 4 of 50
4. Question
ఒక పాఠ్యాంశంలో కొంతభాగం నందు విద్యార్థుల సాధనా స్థాయిని తెలుసుకొనుటకు నిర్వహించు అంశం
1) నికష
2) పరీక్ష
3) మూల్యాంకనం
4) మాపనం -
Question 5 of 50
5. Question
ఒక విద్యార్థికి ఒక పరీక్షను నిర్వహించి సమాధాన పత్రాన్ని దిద్ది మార్కులను తెలియజేశాం. ఈ ప్రక్రియ
1) నికష
2) పరీక్ష
3) మూల్యాంకనం
4) మాపనం -
Question 6 of 50
6. Question
బహుళైచ్ఛిక ప్రశ్న నందు సరికాని సమాధానాలు
1) మూలం
2) నికర్షణీయాలు
3) కీ
4) ఏదీకాదు -
Question 7 of 50
7. Question
విద్యార్థుల్లో అనుమతి, తర్కాన్ని పెంపొందించడంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉన్నతమైనవి
1) థార్ణ్ డైక్
2) యంగ్
3) కొఠారి
4) లిండిక్విస్ట్ -
Question 8 of 50
8. Question
నమ్యత గల మూల్యాంకన రకం
1) లోపనిర్ధారణ
2) రూపణ
3) సంకలన
4) స్థాన నిర్దేశిత -
Question 9 of 50
9. Question
అనియత రూపంలో జరుగుతుంది అనే గుణం గల పరీక్షలు
1) మౌఖిక
2) వ్యాసరూప
3) సంక్షిప్త
4) లఘు -
Question 10 of 50
10. Question
ఉమ్మడి సంబంధాన్ని గాన్ని ఉమ్మడి ధర్మం ఆధారంగా రూపొందించబడే ప్రశ్నలు
1) ప్రష్ణారూపం
2) పూరణ ప్రశ్నలు
3) సంసర్గ ప్రశ్నలు
4) సాదృశ్య ప్రశ్నలు -
Question 11 of 50
11. Question
లూయి పాశ్చర్.. అలెగ్జాండర్ : పెన్సిలిన్ ప్రశ్నారూపం
1) ప్రష్ణారూపం
2) పూరణ ప్రశ్నలు
3) సంసర్గ ప్రశ్నలు
4) సాదృశ్య ప్రశ్నలు -
Question 12 of 50
12. Question
పరిమాణాత్మకం + గుణాత్మకం
1) మాపనం
2) మూల్యాంకనం
3) పైరెండూ
4) ఏదీకాదు -
Question 13 of 50
13. Question
అభ్యసన ప్రగతిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి నిర్వహించు మూల్యాంకనం
1) లోప నిర్ధారణ
2) సంకలన
3) రూపణ
4) స్థాననిర్దేశిత -
Question 14 of 50
14. Question
నిర్ణీత కాలనాంతరం విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకొనుటకు ఉపయోగపడు మూల్యాంకనం
1) లోప నిర్ధారణ
2) సంకలన
3) రూపణ
4) స్థాననిర్దేశిత -
Question 15 of 50
15. Question
విద్యార్థుల గురించి నిరంతర పరిపుష్టిని అందజేస్తుందనే గుణం గల మూల్యాంకనం
1) లోప నిర్ధారణ
2) సంకలన
3) రూపణ
4) స్థాననిర్దేశిత -
Question 16 of 50
16. Question
ఉత్తమ మూల్యాంకన లక్షణం కానిది
1) విశ్వసనీయత
2) సప్రమాణత
3) లక్ష్యాత్మకత
4) ఏదీకాదు -
Question 17 of 50
17. Question
ఉత్తమ మూల్యాంకన లక్షణం కానిది
1) విశ్వసనీయత
2) సప్రమాణత
3) లక్ష్యాత్మకత
4) ఏదీకాదు -
Question 18 of 50
18. Question
ఒక విద్యార్థిలో ఒక గుణం ఏ స్థాయిలో ఉందో తెలుసుకొనుటకు ఉపయోగపడే మూల్యాంకన సాధనం
1) శోధనా సూచికలు
2) నిర్ధారణ మాపనులు
3) రికార్డు
4) ప్రశ్నావళి -
Question 19 of 50
19. Question
2, 4, 6, 9 ప్రశ్న రూపం
1) మాస్టర్ సిల్ట్ ప్రశ్నలు
2) బహుళైచ్ఛిక ప్రశ్నలు
3) వర్గీకరణ ప్రశ్నలు
4) జతపరచడం -
Question 20 of 50
20. Question
లోపాలను గుర్తించవచ్చు కానీ నివారించలేం అనే పరిమితి గల మూల్యాంకనం
1) రూపణ
2) సంకలనం
3) లోపనిర్ధారణ
4) ఏదీకాదు -
Question 21 of 50
21. Question
లోపాలను నిర్ధారించి నివారించుటవల్ల అభ్యసనం కార్యక్రమంలో మార్పు చేర్పులకు అవకాశం కల్పిస్తుందనే గుణం గల మూల్యాంకనం
1) రూపణ
2) సంకలనం
3) లోపనిర్ధారణ
4) ఏదీకాదు -
Question 22 of 50
22. Question
విద్యార్థుల జ్ఞానావగాహనలను తొందరగా గుర్తించుటకు ఉపయోగపడు పరీక్షలు
1) మౌఖిక
2) వ్యాసరూప
3) సంక్షిప్త
4) విషయనిష్ట -
Question 23 of 50
23. Question
భాషా నైపుణ్యాలను పెంపొందించే పరీక్షలు
1) మౌఖిక
2) వ్యాసరూప
3) సంక్షిప్త
4) విషయనిష్ట -
Question 24 of 50
24. Question
తొమ్మిది బిలియన్ల తొమ్మిది వందల ఇరవైనాలుగు మిలియన్ల అరవై ఏడువేల రెండువందల ఇరవైమూడు యొక్క సంఖ్యారూపం.
A) 9,924,067,223
B) 9,900,24,67,223
C) 924,900,067,223
D) 99,924,067,223 -
Question 25 of 50
25. Question
క్రింది ఏవి అనుపాతంలో కలవు ?
A) 5,6,7,8
B) 3,5,6,10
C) 5,7,6,8
D) 1,2,3,4 -
Question 26 of 50
26. Question
30 నిమిషాలు 1 గంట నిష్పత్తి కనిష్ఠ రూపం
A) 30:1
B) 3:6
C) 1:2
D) 2:3 -
Question 27 of 50
27. Question
క్రింది వానిలో ఏది అసత్యము ?
A) 10 లక్షలు = 1 మిలియన్
B) 1 కోటి = 10 మిలియన్లు
C) 10 కోట్లు = 1 బిలియన్
D) పైవన్నీ -
Question 28 of 50
28. Question
ఈ క్రింది 12 గంటల సమయాలను 24 గంటల సార్లు రాయండి: 7 : 43 pm
(A) 7 : 43
(B) 19 : 43
(C) 19 : 43 pm
(D) 19 : 43 am -
Question 29 of 50
29. Question
3 కి.మీ 4 మీ 350 సెం.మీ సెంటీమీటర్లుగా మార్చండి:
(A) 10750cm
(B) 3750cm
(C) 30750cm
(D) 300750cm -
Question 30 of 50
30. Question
ఈ క్రింది సంఖ్యలలో ఎన్ని 132 ద్వారా విభజించబడతాయి? 264, 396, 462, 792, 968, 2178, 5184, 6336
(A) 4
(B) 5
(C) 6
(D) 7 -
Question 31 of 50
31. Question
రెండు వరుస సహజ సంఖ్యల యొక్క HCF:
(A) 0
(B) 1
(C) 2
(D) ఉనికిలో లేదు. -
Question 32 of 50
32. Question
అతిచిన్న పూరణాంకం మరియు అతిపెద్ద మూడు అంకెల సంఖ్య మధ్య మొత్తం సంఖ్యల సంఖ్య:
(A) 1000
(B) 999
(C) 998
(D) వీటిలో ఏదీ లేదు -
Question 33 of 50
33. Question
ఈ క్రింది వాటిలో ఏది 83 × 5 కు సమానం?
(A) 8 × (3 + 5)
(B) 5 × (8 + 3)
(C) 5 × (80 + 3)
(D) 80 × (3 + 5) -
Question 34 of 50
34. Question
3 తగ్గించిన తరువాత అతిచిన్న సంఖ్య 11,28,36 మరియు 45 ద్వారా విభజించబడుతుంది:
(A) 1257
(B) 1260
(C) 1263
(D) వీటిలో ఏదీ లేదు -
Question 35 of 50
35. Question
అపక్రమ భిన్నం విలువ
A) 1 లేదా 1 కన్నా ఎక్కువ
B) 1 లేదా 1 కన్నా తక్కువ
C) 1 కన్నా ఎక్కువ
D) 1 కన్నా తక్కువ -
Question 36 of 50
36. Question
ఒక సంఖ్యను 53తో బాగిస్తే మనకు 8 భాగఫలము గా, 5 శేషము గా లభిస్తాయి. సంఖ్య:
(ఎ) 419
(బి) 423
(సి) 429
(డి) వీటిలో ఏదీ లేదు. -
Question 37 of 50
37. Question
2024 ఎన్నికల తరువాత ఆంధ్ర ప్రదేశ్ చేనేత శాకా మంత్రి ఎవరు ?
A)మందపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
B)TG భరత్
C)ఎస్ సవిత
D)వాసంశెట్టి సుభాష్ -
Question 38 of 50
38. Question
గ్రామ వాలంటీర్లు సంక్షేమం” మంత్రి ఎవరు ?
A)గొట్టిపాటి రవి కుమార్
B)డాక్టర్ డి బాల వీరాంజనేయ స్వామి
C)అనగాని సత్య ప్రసాద్
D)ఎన్ మహమ్మద్ ఫరూఖ్ -
Question 39 of 50
39. Question
పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాకా మంత్రి ఎవరు ?
A)ఎన్ చంద్రబాబు నాయుడు
B)కొణిదెల పవన్ కళ్యాణ్
C)కొల్లు రవీంద్ర
D)నాదెండ్ల మనోహర్ -
Question 40 of 50
40. Question
కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కేటాయించని మాతృత్వ శాకా ఏది?
A)పర్యావరణం మరియు అటవీ
B)సైన్స్ అండ్ టెక్నాలజీ
C)గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా
D)పాడి పరిశ్రమ మరియు మత్స్య -
Question 41 of 50
41. Question
క్రింది వాటిలో తప్పుగా జత ఉన్నడి ఏది ?
A)కొండపల్లి శ్రీనివాస్ – సాధికారత మరియు సంబంధాలు
B)మందపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి – రవాణా, యువత మరియు క్రీడలు
C)కందుల దుర్గేష్ – కమర్షియల్ టాక్స్
D)ఆనం రామనారాయణ రెడ్డి – దేవాదాయ -
Question 42 of 50
42. Question
క్రింది వాటిలో జాషువా గారి రచన కానిది ?
A)పిరదౌషి
B)తాజమహాల్
C)నేతాజీ
D)కాం ది శీకుడు -
Question 43 of 50
43. Question
గురజాడ వెంకట అప్పారావు గారు ఏ సంవత్సరంలో ఆంధ్ర సాహిత్య పరిషత్ ను ప్రారంభించారు
1915
1911
1912
1913 -
Question 44 of 50
44. Question
క్రింది వాటిలో తప్పుగా జత చేసిన వాటిని గుర్తించండి
కులము – కోలము
పట్టణం- పట్నం
అరుంధతి – ఆరంజోతి
మనుష్యుడు – మానవుడు -
Question 45 of 50
45. Question
సింగమనేని నారాయణ గారి విషయంలో సరికాని వాక్యాన్ని గుర్తించండి
ఈయన అనంతపురం జిల్లా బండమీద పల్లెలు జన్మించారు
ఈయన తల్లిదండ్రులు సంజమ్మ రామప్పలు
ఈయనకు కళారత్న అనే బిరుదు తెలుగు విశ్వవిద్యాలయం ఇవ్వడం జరిగింది
పైవన్నీ సరైనవే -
Question 46 of 50
46. Question
సహాయం అడిగిన గంగన్నను వెంకటస్వామి ఏ ప్రాంతం వెళ్ళమని సలహా ఇచ్చాడు
అనంతపురం
చిత్తూరు
బళ్ళారి
మైసూరు -
Question 47 of 50
47. Question
జాతీయ రైతు దినోత్సవం అని ఏ రోజున జరుపుకుంటారు
డిసెంబర్ 20
డిసెంబర్ 22
డిసెంబర్ 23
డిసెంబర్ 24 -
Question 48 of 50
48. Question
ఏరువాక సాగారో నన్నో చిన్నాన్నా ! నీ కష్టమంతా తీరును నన్నో చిన్నాన్నా అనే గేయాన్ని రచించింది ఎవరు.
సింగమనేని నారాయణ
నార్ల వెంకటేశ్వరరావు
దేవులపల్లి రామానుజరావు
కొసరాజు రాఘవయ్య -
Question 49 of 50
49. Question
ప్రకాశం జిల్లా ఏం మాండలికం పరిధిలోకి వస్తుంది
ఉత్తరాంధ్ర మాండలికం
కోస్తాంధ్ర మాండలికం
రాయలసీమ మాండలికం
తెలంగాణ మాండలికం -
Question 50 of 50
50. Question
భూతకాల అసమాపక క్రియ ను ఏమని పిలుస్తారు
క్త్వా ర్ధకం
శత్రార్థకం
చేదార్థకం
అప్య ర్థకం
Leaderboard: AP DSC 2024 Free Model Papers 12/60
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
