AP DSC 2024 Free Model Papers 11/60
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
అందరికీ స్వాగతం !
ఈ పరీక్షలు అభ్యర్ధుల స్తాయిని అంచనా వేసుకోవడానికి మాత్రమే నిర్ణయించినవి.
ఈ పరీక్షలు ఎటువంటి న్యాయ వివాదాలకు సహకరించవు.
ప్రశ్న పత్రంలో గాని సమాధానాలో కానీ పొరపాట్లు ఉన్న myteacher4785@gmail.com కు మెయిల్ చేయగలరు.
మీ లక్ష్య సాధనలో మా పరీక్షలు సహాయ పడతాయి అని ఆశిస్తూ ,
శీగ్రమేవ ఉద్యోగ ప్రాప్తి కలగాలని దేవుణ్ణి ప్రార్ధీస్తూ — మీ అడ్మిన్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
| Average score |
|
| Your score |
|
Categories
- డిఎస్సి 0%
-
ఈ పరీక్షలు మీకు సహకరించాయి అని ఆశిస్తూ ధన్యవాదాలు .
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
-
Question 1 of 50
1. Question
కరి కులం అనే ఆంగ్ల పదానికి ఆధారము అయిన కరేరీ ఈ భాష పదం
1) గ్రీకు
2) లాటిన్
3) ఫ్రెంచి
4) జర్మనీ -
Question 2 of 50
2. Question
పాఠశాల విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించిన వ్యాసక్తుల సముదాయమే విద్యాప్రణాళిక అన్నది ఎవరు
1) సాయి ది న్
2) ఆల్బర్ట్
3) కన్నీంగ్ హాం
4) శామ్యూల్ -
Question 3 of 50
3. Question
విలియం జే బెన్నెట్ ప్రకారము కరికులం లో ఉపాధ్యాయుడు ఒక
1) కళాకారుడు
2) మార్గదర్శి
3) సహాయకుడు
4) స్నేహితుడు -
Question 4 of 50
4. Question
ప్రాక్టికల్ కరికులం స్టడీ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు
1) బార్నిస్ & డగ్లస్
2) వాష్ బర్న్
3) ద్రాపర్
4) క్రై గ్ -
Question 5 of 50
5. Question
NPE 86 ప్రకారం క్రింది వాటిలో సరికానిది ఏమిటి
1) దేశమంతా ఒకే మౌలిక పాఠ్య ప్రణాళిక ఉండాలి
2) 80% పాఠ్యప్రణాళిక దేశమంతా ఒకే విధంగా ఉండాలి
3) 20 శాతం కరికులం స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి
4) డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్న బిఏ విద్యార్థులకు ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ అంశాన్ని అధ్యయనం చేయించాలి -
Question 6 of 50
6. Question
క్రింది వాటిలో జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం 10 మౌలికాంశాలు లేనిది ఏమిటి
1) చిన్న కుటుంబ భావన
2) పర్యావరణ పరిరక్షణ
3) బాలల హక్కులు
4) స్త్రీ పురుష సమానత్వం -
Question 7 of 50
7. Question
జాతీయ సలహా సంఘం ఏర్పడిన సంవత్సరం
1) 1992
2) 1994
3) 1996
4) 1998 -
Question 8 of 50
8. Question
జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం 2005 ప్రకారం సైన్స్ కరికులం కు సంబంధించ ని అంశాన్ని గుర్తించండి
1) ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చుట
2) సైన్సు సామాజిక శాస్త్రాలను కలిపి పరిసరాల విజ్ఞానం గా బోధించుట
3) గ్రేడులు నిర్ణయించుట
4) అదే తరగతులు మళ్ళీ చదివించ కుండా చుట -
Question 9 of 50
9. Question
జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించుట అనే ఉద్దేశంతో సిఫార్సు చేసిన కమీషన్ ఏది
1) సెకండరీ విద్యా కమిషన్
2) కొఠారీ కమిషన్
3) ఈశ్వర్ భాయ్ పటేల్ కమిషన్
4) జాతీయ విద్యా విధానం 86 -
Question 10 of 50
10. Question
శాంతి కోసం విద్య అనే అంశాన్ని సూచించిన ది
1) NPE 86
2) NCF 2005
3) NCF 2000
4) SSA -
Question 11 of 50
11. Question
ఖండాలు అనే పాఠ్యాంశం బోధించడానికి ఉత్తమమైన పద్ధతి
1) శీర్షిక పద్ధతి
2) ఏకకేంద్ర పద్ధతి
3) సర్పీల పద్ధతి
4) పైవన్నీ -
Question 12 of 50
12. Question
క్రింది వాటిలో పునర్విమర్శ కు అవకాశం లేని బోధన పద్ధతి
1) శీర్షిక పద్ధతి
2) ఏకకేంద్ర పద్ధతి
3) సర్పీల పద్ధతి
4) పైవన్నీ -
Question 13 of 50
13. Question
గణిత పాఠ్య ప్రణాళికలో విషయాన్ని అమర్చే విధానం అని ఈ పద్ధతిని పిలుస్తారు
1) శీర్షిక పద్ధతి
2) ఏకకేంద్ర పద్ధతి
3) సర్పీల పద్ధతి
4) పైవన్నీ -
Question 14 of 50
14. Question
శీర్షిక పద్ధతి కి వ్యతిరేకమైన పద్ధతి అని ఈ పద్ధతిని మనం చెప్పవచ్చు
1) ఖండ పద్ధతి
2) ఏకకేంద్ర పద్ధతి
3) సర్పీల పద్ధతి
4) ఎదీకాదు -
Question 15 of 50
15. Question
గెస్ట్ ఆల్ వాదుల పునాదుల మీద అనుసరించే ఉపగమం ఏది
1) సహసంబంధ ఉపగమం
2) సమైక్యత ఉపగమం
3) కాలక్రమ ఉపగమం
4) యూనిట్ ఉపగమం -
Question 16 of 50
16. Question
విద్యార్థులలో అంతర్లీనంగా దాగి ఉన్న అభిలషణీయమైన ఫలితాలను బయటకు తీయడానికి ఒక క్రమమైన పద్ధతిలో పొందుపరిచిన విషయ అనుభవాల నిర్మాణ అంశమే యూనిటీ అన్నది ఎవరు
1) మోరిసన్
2) వెస్లీ
3) రిచర్డ్
4) ట్ర స్టన్ -
Question 17 of 50
17. Question
పెన్సిల్వేనియా యూనివర్సిటీ చెందిన జీన్స్ తయారు చేసిన యూనిట్ విధానం
1) నిర్మాణాత్మక యూనిట్
2) విషయజ్ఞానం అంశ యూనిట్
3) బోధన యూనిట్
4) అనుభవ ప్రాముఖ్యత యూనిట్ -
Question 18 of 50
18. Question
క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి
1.NCF- 2005 కు ఆధారం 1993లో వచ్చిన భారం లేని అభ్యసనం నివేదిక.
2. NCERT జాతీయ పాఠ్య ప్రణాళిక నమూనా 2005 ను తయారు చేసింది.
3. ఇందులో మొత్తం 6 విభాగాలు ఉంటాయి.
4.ఈ ప్రణాళిక చట్టం ఆధారంగా దేశం మొత్తం మీద ఒకే ఒక విద్యా ప్రణాళిక అమలు అవ్వాలి.1.1,2,3
2.3మాత్రమే
3.3,4
4.అన్నీ సరియైనవే -
Question 19 of 50
19. Question
జాతీయ ప్రణాళిక చట్రం 2005 ముఖ్యంగా నాలుగు మార్గదర్శక సూత్రాలు ప్రతిపాదిస్తుంది . వాటి ప్రకారము క్రింది వాటిలో సరికానిది.
1.పాఠశాల వెలుపల జీవితంలోని జ్ఞానాన్ని అనుసరింప చేయడం
2.కంఠస్తం చేసే పద్ధతిని నిరుత్సాహపరచడం
3.పరీక్షలను సుసంపన్నం/కఠినతరం చేయడం
4.పాఠ్య ప్రణాళికను సుసంపన్నం చేయడం -
Question 20 of 50
20. Question
విద్యాప్రమాణాల దృ స్థ్యా జాతీయ పాఠ్యప్రణాళికాచట్రం 2005 కు సంబంధించిన అంశాలను గుర్తించండి.
1.ఈ కమిటీ నీ 2009 జూలై 15న ఏర్పాటు చేయడం జరిగింది
2.ఇది తన నివేదికను జూలై 24 2010 న ఇవ్వడం జరిగింది
3.దీని నినాదం “ఆనందంగా నేర్చుకోవడం”
4.దీనికి చైర్మన్‌గా ప్రొఫెసర్ ఎస్ పాల్ నియమించబడ్డారు. -
Question 21 of 50
21. Question
జాతీయ ప్రణాళిక చట్టం 2005 ప్రకారం ప్రాథమిక తరగతుల కు సంబంధం లేని అంశం ఏమిటి.
1.మాతృభాష
2.గణితము
3.ఆరోగ్యకరమైన జీవిత విధాన కలలు
4.విజ్ఞాన శాస్త్రాలు -
Question 22 of 50
22. Question
కామన్ పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేసి తద్వారా అన్ని ప్రాంతాల వారికి ఏకరూపత గల విద్యను అందించుట అనేది ఈ అధ్యాయంలో చెప్పబడింది.
1.దృక్పథం
2. పాఠశాల తరగతి వాతావరణం
3.సంస్థాగత సంస్కరణలు
4.అభ్యసనం జ్ఞానం -
Question 23 of 50
23. Question
Ncf 2005 ప్రకారం ఆంగ్ల భాషా బోదనోద్దేశము దీన్ని నిర్మించడం
1. బహు భాషా వాదము
2. ఆంగ్లం మాత్రమే
3. ద్విభాషా వాదము
4 ఏక భాషా వాదము -
Question 24 of 50
24. Question
జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం బోధన యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి
1.శిశువు తన సామర్ధ్యాల కంటే ఎక్కువగా సాధించినట్లు చేయడం
2.జ్ఞాన నిర్మాణము
3.విద్యార్థులను పరీక్షలకు తయారు చేయడం
4.విద్యార్థులకు సరైన జ్ఞానమును అందించుట -
Question 25 of 50
25. Question
జాతీయ విద్యా ప్రణాళిక చట్రం 2005 అభ్యసనాన్ని తరగతి గది నాలుగు గోడల మధ్య కాకుండా దీనికి మారాలని సూచించింది
1.గ్రేడు ఆధారిత అభ్యసనము
2. ఆర్థిక లాభాల సంబంధిత అభ్యసనము
3. విశాల సాంఘిక సందర్భ అభ్యసనము
4. పాఠ్య పుస్తక అభ్యసనము -
Question 26 of 50
26. Question
శాసన మండలికి గవర్నర్ మొత్తం సభ్యులలో ఎన్నవ వంతు సభ్యులను నామినేట్ చేస్తాడు?
A) 1/3 వ వంతు
B) 1/12 వ వంతు
C) 1/4 వ వంతు
D) 1/2 వ వంతు -
Question 27 of 50
27. Question
బేటీ బచావో బేటీ పఢావో’ ప్రచారంను ప్రారంభించిన సంవత్సరం
A) 2012
B) 2013
C) 2014
D) 2015 -
Question 28 of 50
28. Question
అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు తీసిన మహిళా క్రికెటర్
A) సచిన్ టెండూల్కర్
B) మిథాలీ రాజ్
C) గీతా ‘పోగట్
D) సీమా రావు -
Question 29 of 50
29. Question
ఆనంద్ పూర్ జ్యోతి అనే సెంటర్‌ను ప్రారంభించింది. .
A) రాజ్ కుమారి దేవి
B) వందనా శివ
C) లక్ష్మీ అగర్వాల్
D) అద్దాల సూర్యకళ -
Question 30 of 50
30. Question
మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయానికి ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేసినవారు.
A) కల్పనా చావ్లా
B) నందిని హరినాథ్
C) అర్చనా సోరెంగ్
D) కాదంబరి గంగూలీ -
Question 31 of 50
31. Question
ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని శాసనసభ నియోజక వర్గాలు కలవు?
A) 175
B) 157
C) 158
D) 58 -
Question 32 of 50
32. Question
లోక్ అదాలత్ కు చట్టబద్ధమైన హోదా ఇవ్వబడిన లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ చేయబడిన సంవత్సరం.
A) 1985
B) 1986
C) 1997
D) 1987 -
Question 33 of 50
33. Question
ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే ముందు గవర్నర్ (ముందస్తు) అనుమతి తీసుకోవాలి.
A) ప్రభుత్వ బిల్లు
B) ప్రైవేట్ బిల్లు
C) ఆర్థిక బిల్లు
D) మహిళా బిల్లు -
Question 34 of 50
34. Question
భారతదేశంలో రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఈ నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుంది.
A) జనవరి
B) ఫిబ్రవరి
C) మార్చి
D) ఏప్రిల్ -
Question 35 of 50
35. Question
ఈ వయస్సు వారు ఎక్కువగా ప్రమాదాలకు గురౌతున్నారు.
A) 20 – 25
B) 25 – 35
C) 30 – 35
D) 35 – 40 -
Question 36 of 50
36. Question
అంతర్జాతీయ మార్కెటు కల వస్తువు కానిది.
A) ఆభరణాలు
B) గోధుమలు
C) పెట్రోలియం
D) బంగారం -
Question 37 of 50
37. Question
ఋణ సౌకర్యాన్ని వినియోగించుకుని వస్తువులు కొనుగోలు చేయుటకు ఆర్థిక సంస్థలు జారీ చేసే కార్డు.
A) క్రెడిట్ కార్డ్
B) డెబిట్ కార్డ్
C) గిఫ్ట్ కార్డ్
D) మాస్టర్ కార్డ్ -
Question 38 of 50
38. Question
క్రింది వానిలో కుటీర పరిశ్రమకు ఉదాహరణ కానిది.
A) అగరుబత్తుల తయారీ
B) చెక్కబొమ్మల తయారీ
C) కలంకారీ అద్దకం
D) సిమెంట్ పరిశ్రమ -
Question 39 of 50
39. Question
జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమీషన్ (ఎసిడిఆర్ సి) యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ కలదు
A) ముంబయి
B) ఢిల్లీ
C) కోల్ కత్తా
D) హైద్రాబాద్ -
Question 40 of 50
40. Question
భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం ఈ రోజున జరుపుకుంటాం.
A) డిసెంబరు 24
B) జనవరి 24
C) నవంబరు 24
D) అక్టోబర్ 24 -
Question 41 of 50
41. Question
క్రింది వాటిలో తప్పుగా జతచేసిన వాటిని గుర్తించండి
గరికపాటి మల్ల అవధాని – విద్యార్థి శతకం
మారద వెంకయ్య -భాస్కర శతకం
పెరుమాళ్ళ మునెప్ప- దాశరధి శతకం
బమ్మెర పోతున్న – నారాయణ శతకం -
Question 42 of 50
42. Question
గడిచిన కాలం తిరిగి రాదు కాలం విలువైనది వృధా చేయరాదు అనే సూచన ఇచ్చేటటువంటి పద్యం ఈయన చే రచించబడింది
గరికపాటి మల్లావుదాని
పక్కి అప్పల నరసయ్య
మాచిరాజు శివరామరాజు
గుండ్లపల్లి నరసమ్మ -
Question 43 of 50
43. Question
నిండు ఇస్తరాకు నిశ్చలంగా ఉంటుంది ఏమీ లేని ఎగిరెగిరి పడుతుంది అని సూచన చేసినటువంటి పద్యం ఈ శతకం నుండి తీసుకోవడం జరిగింది.
దాశరధి శతకం
విద్యార్ధి శతకం
కుమార శతకం
మనుల మూట శతకం -
Question 44 of 50
44. Question
క్రింది వాటిలో నందిపాటి శేషమాంబ విషయంలో సరికాని వాక్యాన్ని గుర్తించండి
ఈమె స్వస్థలం కర్నూలు జిల్లా
ఈమె 1943లో మరణించారు
ఈమె తన పదివ ఏట బాల వితంతువుగా మారింది
ఈమె ప్రహల్లాద చరిత్ర ,తులసి మహత్యము ,ఖాళీయమర్థనము వంటి నాటకాల రచించారు -
Question 45 of 50
45. Question
క్రింది వాటిలో పలుకు అనే పదానికి నానార్థాలు ఏమిటి?
నింద ,చూచు ,తెలియు
ఖండము ,యాగము ,తలపు
బుద్ధి ,మాట్లాడు ,ఇచ్చా
నింద,ఖండము, మాట్లాడు -
Question 46 of 50
46. Question
ప్రపంచ విలువల దినోత్సవం ఈరోజున జరుపుకుంటారు
జనవరి 22
అక్టోబర్ 22
నవంబర్ 22
డిసెంబర్ 22 -
Question 47 of 50
47. Question
క్రింది వాటిలో ఏనుగు లక్ష్మణ కవి యొక్క రచన ఏది
కారణము లేని కలహంబు గరునలేని పరవదు ……….నికరమునకు
జిలిబిలి పలుకుల………. రభాసల
కవుల తుహిన ……తెలుగు లెస్స
జలజలసేవన……….. భుజింపన్ -
Question 48 of 50
48. Question
UI U గణ విభజన గల పదాన్ని గుర్తించండి
గణాలు
మండపం
కళ్యాణి
సాధార -
Question 49 of 50
49. Question
ఆమె ఆలోచనలు ఎదలో ముల్లు వలె కదలాడాయి. ఈ వాక్యంలో సమాన ధర్మం ఏమిటి.
ఆలోచనలు
ముళ్ళు
వలే
కదలాడాయి -
Question 50 of 50
50. Question
మిత్ర సహస్రి శతక రచయిత ఎవరు?
గుండ్లపల్లి నరసమ్మ
మాచిరాజు శివరామరాజు
కొండూరు వీర రాఘవాచార్యులు
పెరుమాళ్ళ మునియప్ప
Leaderboard: AP DSC 2024 Free Model Papers 11/60
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
