AP DSC 2024 Free Model Papers 21/60
AP DSC 2024 Free Model Papers 21/60
Quiz-summary
0 of 48 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
Information
అందరికీ స్వాగతం !
ఈ పరీక్షలు అభ్యర్ధుల స్తాయిని అంచనా వేసుకోవడానికి మాత్రమే నిర్ణయించినవి.
ఈ పరీక్షలు ఎటువంటి న్యాయ వివాదాలకు సహకరించవు.
ప్రశ్న పత్రంలో గాని సమాధానాలో కానీ పొరపాట్లు ఉన్న myteacher4785@gmail.com కు మెయిల్ చేయగలరు.
మీ లక్ష్య సాధనలో మా పరీక్షలు సహాయ పడతాయి అని ఆశిస్తూ ,
శీగ్రమేవ ఉద్యోగ ప్రాప్తి కలగాలని దేవుణ్ణి ప్రార్ధీస్తూ — మీ అడ్మిన్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 48 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
| Average score |
|
| Your score |
|
Categories
- డిఎస్సి 0%
-
ఈ పరీక్షలు మీకు సహకరించాయి అని ఆశిస్తూ ధన్యవాదాలు .
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- Answered
- Review
-
Question 1 of 48
1. Question
పిల్లలను తమ సమవయస్కుల నిష్పాదనతో పోల్చకుందడా వారి పూర్వ సాధనను, ప్రస్తుత సాధనతోనే పోల్పాలి అని చెప్పినది ?
1) వైగాట్స్మీ 2) బ్రూనర్ 3) పియాజే 4) కోల్బర్డ్ -
Question 2 of 48
2. Question
ఈ క్రింది వానిలో సరికాని వాక్యం ఏది?
1), పరిసరాలతో ప్రత్యక్ష పరస్పర చర్య – అనుకూలత
2)పాత అనుభవాలను, కొత్త అనుభవాలతో సరిపోల్పుకొనే ప్రక్రియ – సాంశీకరణం
3) కొత్త స్కీమాటాలను సృష్టించుకొనే ప్రక్రియ – అనుగుణ్యం
4) పాత స్మీమాటాలను దృథపరచుకొనే ప్రక్రియ – – వ్యవస్థీకరణం -
Question 3 of 48
3. Question
ఎప్పుడూ విమానం చూడని పిల్లవాడు మొదటిసారి అకాశంలో విమానం చూసినప్పుడు దానిని తెల్లని పక్షిగా గుర్తించడంలోని సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది?
1) వ్యవస్థీకరణం 2) సాంశీకరణం 3) అనుగుణ్యం 4) సమతుల్యత -
Question 4 of 48
4. Question
పిల్లలు తామున్న ప్రపంచాన్ని అన్వేషించి ఆయా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని పేర్కొన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ?
1) పియాజే 2) చోమ్స్కీ 8) కార్ల్ రోజర్స్ 4) ఫ్రాయిడ్ -
Question 5 of 48
5. Question
పిల్లవాడు వరినరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ?
1) వ్యవస్థీకరణం 2) సాంశీకరణం 3) అనుగుణ్యం 4) సమతుల్యత -
Question 6 of 48
6. Question
పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ?
1) సాంశీకరణం 2) వ్యవస్థీకరణం 3) అనుగుణ్యం 4) సమతుల్యత -
Question 7 of 48
7. Question
పియాజే మరియు బ్రూనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం ?
1) బోధన, ‘పరిపక్వతల మధ్య సంబంధం
2) బోధన, ప్రేరణల మధ్య సంబంధం
3) బోధన, విషయాల మధ్య సంబంధం
4) బోధన, మూల్యాంకనాల మధ్య సంబంధం -
Question 8 of 48
8. Question
పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ని జ్ఞానేంద్రియ చలన దశ ఈ క్రింది , వానిలో దేనికి సంబంధించినది ?
1) సామాజిక విషయాలపై ఆసక్తి
2) పరికల్పనలను ప్రతిపాదించి, విశ్లేషించే సామర్థ్యం
3) తార్మిక పద్ధతిలో సమస్యను పరిష్కరించు సామర్థ్యంను కలిగి వుండడం
4) అనుకరణ, స్మృతి మరియు మానసిక నిరూపణం -
Question 9 of 48
9. Question
భారతదేశానికి రాజధాని. న్యూఢిల్లీ అని చెప్పిన తర్వాత న్యూఢిల్లీ ఏ దేశానికి రాజధాని అని అడిగితే సమాధానం చెప్పలేని. విద్యార్థి .పియాజే సిద్ధాంతంలో ఏ దశకు చెందుతాడు ?
1) ఇంద్రియ ఛాలక దశ – వస్తు స్థిరత్వ భావన
2) పూర్వప్రచాలక దశ – ఎనిమిజం
3) పూర్వ ప్రచాలక దశ – ఏకమితి
4) మూర్త ప్రచాలక దశ – ఆగమనాత్మక ఆలోచన -
Question 10 of 48
10. Question
ఈ క్రింది వానిలో సంజ్ఞానాత్మక వికాసానికిసంబంధించనిది
1) ఉపాధ్యాయుని ప్రవర్తనా నమూనాలు విద్యార్ధి అనుసరించడం
2) తన గురించి పరిసరాల గురించి శిశువు అవగాహన చేసుకోవడం
3) దశపై ఆధారపడుతుంది కానీ వయస్సుపై ఆధారపడదు.
4) వయస్సుపై ఆధారపడుతుంది కానీ దశపై ఆధారపడదు. -
Question 11 of 48
11. Question
ఒకే ఆకారం, పరిమాణం వున్న రెండు మట్టిగోళాలను తీసుకొని వాటిలో ఒకదాని ఆకారాన్ని మార్చినప్పుడు దానిని తిరిగి మొదటి ఆకారంలోకి మార్చగలమని భావించ లేని శిశువులో లోపించిన భావనాలోపం ?
1) అహంకేంద్ర వాదం
2) పదిలపరచుకొనే భావనా లోపం
3) అవిపర్మ్యయాత్మక భావనాలోపం
4) సర్వాత్మవాదం -
Question 12 of 48
12. Question
ఈ క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది ?
1) ప్రతీ తార్మిక ప్రచాలకాన్ని తిరిగి చేయవచ్చు అనే భావన లేకపోవడం – అవిపర్యయాత్మక భావనా లోపం
2) ఒక వస్తువు ఆకారాన్ని మార్చినా, స్థితిని మార్చినా దాని గుణం కూడా మారుతుంది – కన్సర్వేషన్
3)ఒక ఆట వస్తువును. వేరొక ఆట వస్తువులాగ భావించడమే – ‘ప్రతిభాసాత్మక ఆలోచన
4) ప్రాణంలేని వాటికి: ప్రాణాన్ని ఆపాదించడం – సర్వాత్మవాదం -
Question 13 of 48
13. Question
మొదటిసారిగా దేశం మొత్తానికి పది (10) సాధారణ మౌలిక అంశాలను గుర్తించినది ?
1) జాతీయ విద్యావిధానం౼1986
2)జాతీయ విద్యావిధానం౼1968
3)జాతీయ విద్యా ప్రణాళికా చట్రం౼2000
4)పది సం౹౹ల పాఠశాల విద్యాప్రణాళిక౼1975 -
Question 14 of 48
14. Question
“విజ్ఞానశాస్త్రo మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి’ ౼ అని నిర్వచించినవారు ?
1)కార్ల్ పియర్ సన్ 2) హెన్రీ పాయింకర్ 3)ఐన్ స్టీన్ 4)ఎ.డబ్ల్యూ.గ్రీస్ -
Question 15 of 48
15. Question
చంద్రుని చలనాన్ని వివరించే 24 నక్షత్రాల గురించి వివరించిన గ్రంథం ?
1)ఋగ్వేదం 2)సామవేదం 3)అధర్వణవేదం 4)యుజర్వేదం -
Question 16 of 48
16. Question
భావనలు సత్యమని గాని, అసత్యమని గాని నిరూపించలేని పక్షంలో అవి ఈ విధంగా పరిగణించబడతాయి
1)నియమాలుగా 2)సూత్రాలుగా 3) సాధారణీకరణాలుగా 4) సిద్దాంతాలుగా -
Question 17 of 48
17. Question
డిస్టిలేషన్, సబ్లిమేషన్ ప్రక్రియలను గురించి వివరించిన భారతీయ పురాతన శాస్త్రవేత్త ?
1) వరాహమిహిర 2) చరక 3)ధన్వంతరి 4)నాగార్జున -
Question 18 of 48
18. Question
ఎ : క్రీ.శ 1905 సంవత్సరం లో సాంఘికశాస్త్రం అను పదం ఉద్భవించింది
బి : 1916 సంవత్సరం వరకూ సాంఘికశాస్త్రం అనే పదం ఉపయోగించలేదు
1)ఎ సరియైనది, బి సరికానిది
2) ఎ సరికానిది, బి సరియైనది
3) ఎ సరికానిది, బి సరికానిది
4)ఎ సరియైనది, బి సరియైనది -
Question 19 of 48
19. Question
మానవ సంఘమును అభివృద్ధి చేసి, తీర్చిదిద్దగలిగిన, ప్రత్యక్ష, సంబంధములు కలిగిన విషయములు, సాంఘిక వర్గం లోని ఒక నిర్మాణాత్మక మానవునిగా చేయు విషయములు సాంఘికశాస్త్ర పరిధిలోకి వచ్చును అని చెప్పినది ?
1)యు.ఎస్.ఎ సాంఘికశాస్త్ర పునర్వ్యవస్థీకరణ సమాఖ్య 2)కొఠారి కమీషన్
3)మొదలియార్ కమీషన్ 4) విక్టోరియా ‘విద్యాబోర్డు -
Question 20 of 48
20. Question
ఐన్స్టీన్ కు నోబెల్ బహుమతి దీనికి ఇవ్వబడింది
1)ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతము 2) సాధారణ సాపేక్ష సిద్ధాంతము
3) ఫొటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ 4) బ్రౌనియన్ చలనము -
Question 21 of 48
21. Question
మొక్కలలో ప్రత్యుత్పత్తి భాగం ఏది
1)ఆకు 2)వేరు 3)పుష్పం 4)కాండం -
Question 22 of 48
22. Question
డోర్ బెల్ యొక్క స్ట్రైకర్ యొక్క కదలికకు లంబంగా ఉండే దిశలో అయస్కాంత క్షేత్రంలో ఉంచినట్లయితే ఏమి జరుగుతుంది:
(A) స్ట్రైకర్ హార్డ్ ని తాకుతాడు. (బి) స్ట్రైకర్ మరింత కష్టపడి మ్రోగుతుంది .
(C) ఎక్కువ విద్యుత్ ఉపయోగిస్తుంది డి) ఫలితం లేదు. -
Question 23 of 48
23. Question
ఒక సోలనాయిడ్ గుండా విద్యుత్ ప్రవాహం ప్రవహించినప్పుడు, అది
(A) ఇన్సులేటర్ గా పనిచేస్తుంది. బి) విద్యుత్ బెల్.
(C) రెసిస్టర్. (D) బార్ అయస్కాంతం. -
Question 24 of 48
24. Question
తాపన పరికరాల కాయిల్స్ లో ఇవి ఉంటాయి:
(A) పాదరసం (B) నిక్రోమ్ (C) రాగి (D) టంగ్ స్టన్ -
Question 25 of 48
25. Question

A) వోల్ట్ మీటర్ (B) అమ్మీటర్ (C) ఆల్టర్నేటింగ్ కరెంట్ (D) డైరెక్ట్ కరెంట్ -
Question 26 of 48
26. Question
సర్క్యూట్ లో స్విచ్ లు/కీలు ఎందుకు ఉపయోగించబడతాయి?
(A) శక్తిని ఆదా చేయడం (B) సిస్టమ్ ని సంరక్షించడం
(C) పరికరాన్ని నియంత్రించడం (D) పైన పేర్కొన్నవన్నీ -
Question 27 of 48
27. Question
ఫ్యూజ్ ల స్థానంలో ఈ క్రింది వాటిలో ఏది ఉపయోగించబడుతుంది?
ఎ) ఎంసీబీ బి) నిక్రోమ్ సి) ఫిలమెంట్ డి) స్విచ్ -
Question 28 of 48
28. Question
బ్యాటరీ యొక్క రెండు టెర్మినల్స్ నేరుగా ఒక తీగతో కనెక్ట్ చేయబడినప్పుడు:
(A) సెల్ లో ఎక్కువ విద్యుత్ శక్తి నిల్వ చేయబడుతుంది.
(బి) రసాయనాలు చాలా వేగంగా ఉపయోగించబడతాయి.
(C) తీగలో విద్యుత్ ప్రవహించదు.
డి) ఇవేవీ కావు. -
Question 29 of 48
29. Question
ఈ క్రింది వాటిలో ఏ పరికరం జౌల్ నియమం యొక్క సూత్రం ఆధారంగా పనిచేయదు?
ఎ) ఎలక్ట్రిక్ హీటర్ బి) ఎలక్ట్రిక్ ఐరన్
సి) ఎలక్ట్రిక్ బల్బ్ డి) ఎలక్ట్రిక్ ఫ్యాన్ -
Question 30 of 48
30. Question
వాహనాల ప్రయాణ దూరాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం:
(A) ఓడోమీటర్ (B) గ్రాఫ్ (C) స్పీడోమీటర్ (D) వీటిలో ఏదీ లేదు -
Question 31 of 48
31. Question
సరళరేఖలో కదులుతున్న వస్తువు వేగం మారితే ఆ వస్తువు వేగం ఇలా ఉంటుంది:
(ఎ)సమ వేగము (బి) అసమ వేగం (సి) కొన్నిసార్లు ఏకరీతి మరియు ఏకరీతి కాని (డి) వీటిలో ఏదీ లేదు. -
Question 32 of 48
32. Question
ఆవర్తన చలనం లేదా ఆసిలేషన్ చలనానికి అత్యంత సాధారణ ఉదాహరణ:
(A) విరామం (B) పెండ్యులం (C) సరళ లోలకం (D) స్పీడోమీటర్ -
Question 33 of 48
33. Question
ఈ క్రింది దూర-సమయ గ్రాఫ్ లలో ఏది స్థిరంగా లేని వేగంతో కదులుతున్న ట్రక్కును చూపుతుంది?

(A) (i) (B) (ii) (C) (iii) (D) (iv) -
Question 34 of 48
34. Question
బ్రయోఫిల్లమ్ దాని __ద్వారా పునరుత్పత్తి చేయగలదు
(ఎ) కాండం (బి) ఆకులు (సి) వేర్లు (డి) పువ్వు -
Question 35 of 48
35. Question
మొక్కలు విత్తనాలు లేకుండా కొత్త మొక్కలకు జన్మనిచ్చే ప్రక్రియను ఏమంటారు.
(ఎ) లైంగిక ప్రత్యుత్పత్తి. (బి) అలైంగిక ప్రత్యుత్పత్తి.. (సి) శాకీయ ప్రత్యుత్పత్తి (డి)కొరకీ భవనం -
Question 36 of 48
36. Question
మగ, ఆడ బీజ కణాల కలయిక ప్రక్రియను ఏమి అంటారు.
(ఎ) ఫలదీకరణం (బి) పరాగసంపర్కం (సి) పునరుత్పత్తి (డి) విత్తన నిర్మాణం -
Question 37 of 48
37. Question
ఒక బస్సు 90 నిమిషాల్లో 54 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. బస్సు యొక్క వేగం:
(A) 0.6m/s (B) 10m/s (C) 5.4m/s (D) 3.6m/s -
Question 38 of 48
38. Question
చిలుకూరి దేవపుత్ర గారి ఏ రచనకు ఆటా వారి తృతీయ బహుమతి వచ్చింది
A)చివరి మనుషులు
B)పంచమం
C)వంకర టింకర
D) ఏకాకి నౌక చప్పుడు -
Question 39 of 48
39. Question
మమకారం అనే పాఠ్యభాగం చిలుకూరి దేవకత గారి ఈ రచన నుండి తీసుకోవడం జరిగింది.
a)పంచమం
b)వంకర టింకర
c)ఎనిమిది గ్లాసులు
d)పైవేవి కావు -
Question 40 of 48
40. Question
చిలుకూరి దేవప్రతా గారికి ఏ సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం లభించింది
a)2000
b)2001
d)2002
c)1996 -
Question 41 of 48
41. Question
ఆంధ్ర విష్ణు దేవాలయం ఎక్కడ ఉంది
a)గుంటూరు
b)కృష్ణ
c)ప్రకాశం
d)నెల్లూరు -
Question 42 of 48
42. Question
ఒడలు అనే పదానికి అర్థం ఏమిటి
శరీరము
గొంతు
వాడిపోవు
నిరసించు -
Question 43 of 48
43. Question
కుసుమ ధర్మన్న విషయంలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి
a)ఈయన 1900 సంవత్సరంలో రాజమహేంద్రవరంలో జన్మించారు
b) ఈయన తల్లి నాగమ్మ
c) ఈయన హరిజనశతకం రచించారు
D)1948లో స్వర్గస్తులయ్యారు -
Question 44 of 48
44. Question
క్రింది వాటిలో సహనభూతి అనే ఇతివృత్తం గల పాఠ్యాంశం ఏది?
a)మమకారం
b) మేలుకొలుపు,
c)ధర్మ నిర్ణయం
d)త్రిజట స్వప్నం -
Question 45 of 48
45. Question
క్రింది వాటిలో “పుంగవము” అను పదానికి అర్థం ఏమిటి?
a)యుద్ధం
b)గ్రామము
c)నాగలి
d)వ్యాపారము -
Question 46 of 48
46. Question
ఘడియ అనగా ఎన్ని నిమిషాలు
a)60 నిమిషాలు
b)24 నిమిషాలు
c)14 నిమిషాలు
d)64 నిమిషాలు -
Question 47 of 48
47. Question
ధర్మ నిర్ణయం అనే పాఠ్యభాగంలో దుర్గాదేవి ఎందుకు ప్రసన్నరాలయింది?
a)అతి వేగంగా పరిగెత్తే గుర్రాలను రాజకుమారుడు ఉపయోగించినందుకు
b)రాజకుమారుడు కు మరణశిక్ష విధించినందుకు
c)వృద్ధురాలి కొడుకు మరణానికి కుమారుడే కారణమైన మాధవ వర్మ తెలుసుకున్నందుకు
d)పైవేవీ కాదు -
Question 48 of 48
48. Question
ఇంద్ర పుష్కరిణి అనే తటాకము క్రింది ఏ దేవస్థానంలో ఉంది
a)యాగంటి
b)అరసవెల్లి
c)విజయవాడ
d)తిరుపతి
Leaderboard: AP DSC 2024 Free Model Papers 21/60
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
ap dsc 2024 free practice tests pdf download free download,ap dsc 2024 free practice tests online free pdf download,ap dsc 2024 free practice tests online free pdf free,ap dsc 2024 free practice tests pdf free download,ap dsc 2024 free practice tests online free with answers,ap dsc 2024 free practice tests with answers pdf,ap dsc 2024 free practice tests 2,ap dsc 2024 free practice tests 1,ap dsc 2024 free practice tests 2023,ap dsc 2024 free practice tests 2022,ap dsc 2024 free practice tests 2018,ap dsc 2024 free practice tests de,ap dsc 2024 free practice tests delaware,ap dsc 2024 free practice tests deped,ap dsc 2024 free practice tests definition,ap dsc 2024 free practice tests decisions,ap dsc 2024 free practice tests deadline,ap dsc 2024 free practice tests degrees,ap dsc 2024 free practice tests deaths,ap dsc 2024 free practice tests denver,ap dsc 2024 free practice tests delayed,ap dsc 2024 free practice tests detroit,ap dsc 2024 free practice testseite drucken lassen,ap dsc 2024 free practice testseite drucken und,ap dsc 2024 free practice testseite drucken mit,ap dsc 2024 free practice testseite drucken uni,ap dsc 2024 free practice testseite drucken vom,ap dsc 2024 free practice testseite drucken über,ap dsc 2024 free practice testseite drucken online,ap dsc 2024 free practice testseite pdf deutsch,ap dsc 2024 free practice testseite pdf download,ap dsc 2024 free practice testseite pdf kostenlos,ap dsc 2024 free practice testseite pdf reddit,ap dsc 2024 free practice testseite pdf free,ap dsc 2024 free practice testseite pdf para,ap dsc 2024 free practice testseite pdf em,ap dsc 2024 free practice testseite pdf creator,ap dsc 2024 free practice testseite drucker,ap dsc 2024 free practice testseite farbe,ap dsc 2024 free practice testseite hp,ap dsc 2024 free practice teststand download,ap dsc 2024 free practice teststand tutorial,ap dsc 2024 free practice teststand ni,ap dsc 2024 free practice teststand python,ap dsc 2024 free practice teststand labview,ap dsc 2024 free practice teststand sequence,ap dsc 2024 free practice testseite druckenmiller,ap dsc 2024 free practice testseite pdf24,ap dsc 2024 free practice testsieger akku,ap dsc 2024 free practice testsieger waschmaschine,ap dsc 2024 free practice testsieger staubsauger,ap dsc 2024 free practice testsieger kaffeevollautomat,ap dsc 2024 free practice testsieger e,ap dsc 2024 free practice testsieger elektrische,ap dsc 2024 free practice testsieger kredite,ap dsc 2024 free practice testsieger tv,ap dsc 2024 free practice testsieger laptop,ap dsc 2024 free practice teststand教程,ap dsc 2024 free practice teststand工业自动化测试管理,ap dsc 2024 free practice teststand下载,ap dsc 2024 free practice testseites pdf,ap dsc 2024 free practice testseiter,ap dsc 2024 free practice testseitet,ap dsc 2024 free practice testseiten,ap dsc 2024 free practice testseitess,ap dsc 2024 free practice testseitesh,ap dsc 2024 free practice testseitest,ap dsc 2024 mock test,ap dsc 2024 exam date,ap tet mock test 2024 telugu,dsc ro aro test series 2023,latest news about ts dsc 2024,ap dsc 2024 official website,dp 203 practice test microsoft,dp 203 practice test udemy,dp 203 official practice test,ap dsc best test series,ap dsc 2024 exam center,ap dsc 2024 website,ap dsc test series,ap dsc 2024 online application,ap dsc new syllabus 2023,dsc exam time table 2024,latest news about ts dsc 2023,dsc test series app,dsc time table 2024,ap dsc exam 2024,how to apply ap dsc 2024,dp 203 practice questions,ap dsc 2024 application,dsc sa maths test series,dsc time table 2023,ap dsc exam time table,ap dsc time table,dp-203 practice exam,tet dsc time table,about ts dsc latest news,ts dsc online test series,ts dsc sgt test series,about dsc latest news,dsc sa time table,ts dsc test series,dsc biology test series,dsc preparation plan time table,dsc sgt preparation time table,azure dp-203 mock exam,dp-203 exam questions,dp-203 renewal exam,dsc aspirants preparation,dsc syllabus time table,about ts dsc notification,about dsc ts



