4th Class Telugu Content | With Practice Exams from Unit-1 to Unit -5
4th Class Telugu Content | With explanation , nootanamm, ap dsc 2022, ap new telugu content, apt et telugu content, aptet 2022, 4th Class Telugu Content | With explanation , nootanamm, ap dsc 2022, ap new telugu content, apt et telugu content, aptet 2022
4వ తరగతి పాఠ్యపుస్తకం1-4 పాఠ్యాంశాలు
Quiz-summary
0 of 14 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
Information
All The Best
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 14 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
-
Congratulation
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- Answered
- Review
-
Question 1 of 14
1. Question
4వ తరగతి పాఠ్యపుస్తకంలో అభ్యాసాలను ఎన్ని శీర్షికలలో పొందుపరచడం జరిగింది
- ఆరు
- ఏడు
- ఎనిమిది
- తొమ్మిది
Correct
Incorrect
-
Question 2 of 14
2. Question
క్రింది వాటిలో నైతిక విలువలు ఇతివృత్తం గ పాఠ్యాంశం ఏది
- గోపాల్ తెలివి
- సత్య మహిమ
- అ గాంధీ మహత్
- పరివర్తన
Correct
Incorrect
-
Question 3 of 14
3. Question
ఒక విద్యార్థి తన దినచర్యను సక్రమంగా రాసుకో గలుగుతున్నాడు అయితే అతను సాధించిన విద్యా ప్రమాణం ఏమిటి
- పదజాలం
- స్వీయ రచన
- సృజనాత్మకత
- చదవడం వ్యక్తపరచడం
Correct
Incorrect
-
Question 4 of 14
4. Question
ఈ క్రింది వాటిలో స్వీయ రచన విద్యాప్రమాణాలు కి సంబంధం లేనిది
- చదివిన అంశం గురించి అర్థం చేసుకోవాలి సొంత మాటల్లో చెప్పాలి రాయాలి
- తప్పులు లేకుండా విరామచిహ్నాలు ఉపయోగించే గలగాలి
- రాసేటప్పుడు అర్థవంతమైన పదాలను ఉపయోగించి వాక్యాలను రాయాలి
- చదివిన విభిన్న అంశాలను గురించి సొంతంగా రాయాలి
Correct
Incorrect
-
Question 5 of 14
5. Question
క్రింది వాటిలో సరిగా జతచేసిన వాటిని గుర్తించండి
అ ) బసవరాజు అప్పారావు – బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన రచనలు వెలువడ్డాయి
ఆ )ఇంద్రగంటి శ్రీకాంత శర్మ – అనుభూతి గీతాలు ఈయన కవితాసంపుటి
ఇ ) సో దూమ్ రామ్మోహన్ – ఉదయం పత్రికలో 20 ఏళ్ళ పాటు పనిచేశారు
- అ , ఆ
- ఆ , ఇ
- అ , ఇ
- పైవన్నీ
Correct
Incorrect
-
Question 6 of 14
6. Question
ఢిల్లీ సుల్తాను సామంతుల లో జై చంద్రుడు ఈ రాజ్యానికి రాజు
- దక్కన్
- బీజాపూర్
- మాల్వా
- బిక్కనూరు
Correct
Incorrect
-
Question 7 of 14
7. Question
సుల్తానుకు నక్షత్రాల సంఖ్య ను చెప్పడానికి గోపాల్ ఎన్ని గొర్రెలను కొన్నాడు
- 20
- 25
- 30
- 35
Correct
Incorrect
-
Question 8 of 14
8. Question
తల్లి మనసును అర్థం చేసుకున్న కుమారుడు కింది వారిలో ఎవరు
- గాలి
- సూర్యుడు
- చంద్రుడు
- అగ్ని
Correct
Incorrect
-
Question 9 of 14
9. Question
గురజాడ వెంకట అప్పారావు గారి చివరి కాలం ఈ సంవత్సరంలో జరిగింది
- 1914
- 1915
- 1916
- 1917
Correct
Incorrect
-
Question 10 of 14
10. Question
క్రింది వాటిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి
- కాసులపేరు
- జల ప్రళయం
- ప్రతీకారం
- మూడు మంచి కథలు
Correct
Incorrect
-
Question 11 of 14
11. Question
అకలంక చరితుండు అనే పదానికి అర్థం ఏమిటి
- ఆధారం లేని వాడు
- నివాసం లేని వాడు
- వ్యక్తిత్వం లేని వాడు
- చెడు గుణాలు లేని వాడు
Correct
Incorrect
-
Question 12 of 14
12. Question
గోర్కీ కథలు అనేవి ఈయన ప్రసిద్ధి ఖండకావ్యాలు
- వింజమూరి శివరామారావు
- త్రిపురనేని రామస్వామి
- అవధాని రమేష్
- రవీంద్రనాథ్ ఠాగూర్
Correct
Incorrect
-
Question 13 of 14
13. Question
రావూరి భరద్వాజ గారి ఈ రచనకు గాను కేంద్ర జ్ఞానపీఠ పురస్కారం లభించింది
- అపరిచితులు
- కథా సాగరం
- కీలుగుఱ్ఱం
- పాకుడు రాళ్లు
Correct
Incorrect
-
Question 14 of 14
14. Question
ఈ క్రింది వాటిలో పిల్లలమర్రి వేంకట హనుమంతు రావు గారి రచన ఏది
- తేనెల తేటల మాటలతో
- తెలుగు తల్లి
- ఉపాయం
- గొబ్బిళ్ళ పాట
Correct
Incorrect