My Class Notes - For 2020 Academic Text Books

My Class Notes – For 2020 Academic Text Books-   Hello everyone! Everyone is welcome to visit the My Class Notes website. This website gives you a wealth of answers to the questions, tasks, and related topics that are available at various levels in the newly developed textbooks. We hope that the newly introduced English medium will be useful to many teachers and students.

We made these so that they would be a supplementary material for the students during the exam. The advice of teachers who are subject matter experts in making these was taken. And was trying to make it highly authentic. The best results can be achieved if students examine these. They are also designed to be used for competitive examinations.

We hope that students who are preparing for competitive exams will also be able to achieve better results in their exams if they are prepared. Each item in the syllabus is thoroughly read and questions, meanings and concepts are discussed here in context. It was designed to help students collaborate and be useful to them

My Class Notes – For 2020 Academic Text Books-

అందరికీ నమస్కారం! మై క్లాస్ నోట్స్ వెబ్సైట్కు విచ్చేసినందుకు అందరికీ స్వాగతం. నూతనంగా మారిన పాఠ్యపుస్తకాలలో ఉన్న వివిధ స్థాయిలో ఉండేటటువంటి ప్రశ్నలు, కృత్యాలు, సంబంధించిన సమాధానాలు ఈ వెబ్సైట్లో మీకు విపులంగా ఇవ్వడం జరిగింది.

కొత్తగా ప్రవేశపెట్టిన ఆంగ్లమాధ్యమంలో చాలా మంది ఉపాధ్యాయులకు , విద్యార్ధులకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. విద్యార్థులకు పరీక్ష సమయంలో ఇవి ఒక సప్లమెంటరీ మెటీరియల్ గా ఉంటాయని మేము వీటిని తయారు చేయడం జరిగింది. వీటిని తయారు చేయడం లో విషయ నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల సలహాలు తీసుకోవడం జరిగింది.

మరియు అత్యంత ప్రామాణికంగా తయారు చేయడానికి ప్రయత్నించడం జరిగింది. వీటిని విద్యార్థులు పరిశీలించినట్లయితే ఉత్తమ ఫలితాలు సాధించగలరు. పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా కూడా వీటిని తయారు చేయడం జరిగింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు కూడా వీటిని ప్రిపేర్ అయినట్లయితే వారి యొక్క పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించగలరు ఆశిస్తున్నాం.

పాఠ్యాంశాల్లో ని ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చదివి సందర్భోచితంగా, ప్రశ్నలను, అర్ధాలను, భావాలను ఇక్కడ చర్చించడం జరుగుతుంది. ఇది విద్యార్థులు సహకరించడానికి మరియు వారికి ఉపయోగకరంగా ఉండే విధంగా డిజైన్ చేయడం జరిగింది

For Academic Text Books Click here

For Practice Exams click here

For IIT Foundation Click Here