Are you preparing for the AP TET 2022 exams? Do Not Worry, We Have Got You Covered! We are Providing Free Practice Tests for the APTET Exams.
aptet 2022, ap tet practice exams, ap tet 2021 syllabus, aptet 2020 , ap tet notification 2022 in telugu ,
ap tet notification 2022 latest news, ap tet previous question papers with answers,
ap tet syllabus 2022 in telugu, ap tet paper 2 syllabus, ap tet exam 2022, ap tet previous papers pdf,
ap tet syllabus 2022 pdf download, aptet exam date 2022, ap tet previous question papers
AP TET 2022 Daily TEST- 6
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
All The Best
You must specify a text. |
|
You must fill out this field. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
-
Congratulation
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
ఇన్విజిలేటర్ పట్టుకుంటే శిక్షిస్తారు, కాబట్టి విద్యార్థి పరీక్షలో కాపీ కొట్టకుండా ఉండే స్థాయి
- పూర్వ సాంప్రదాయస్థాయి
- సాంప్రదాయస్థాయి
- ఉత్తర సాంప్రదాయస్థాయి
- అసంప్రదాయస్థాయి
Correct
Incorrect
-
Question 2 of 40
2. Question
వైగట్ స్కీ ప్రకారం పిల్లలు తమలో తామే మాట్లాడుకోవడానికి కారణం
- పెద్దలంటే భయం
- స్వీయ మార్గదర్శకత్వం
- ఆత్మ విశ్వాసం పొందుటకు
- ఇతరులతో మాట్లాడుటకు ముందు ప్రాక్టీస్ చేయడం
Correct
Incorrect
-
Question 3 of 40
3. Question
నూతన అనుభవం వల్ల ప్రస్తుత భావనిర్మాణంలో మార్పును ఏమంటారు.
- అనుగుణ్యం
- సాంశీకరణం
- స్కీమాటా
- సమతుల్యం
Correct
Incorrect
-
Question 4 of 40
4. Question
శిక్షను తప్పించుకోవటం కోసం విద్యార్థి పెద్దల ఆదేశాలను పాటించే స్థాయి
- పూర్వ సాంప్రదాయస్థాయి
- సాంప్రదాయస్థాయి
- ఉత్తర సాంప్రదాయస్థాయి
- అసంప్రదాయస్థాయి
Correct
Incorrect
-
Question 5 of 40
5. Question
వైగట్ స్కీ ప్రకారం పిల్లల స్వయం నిర్దేశిత భాష
- వ్యక్తిగత భాష
- అహం కేంద్రీకృత భాష
- బహిర్గత భాష
- సామాజిక భాష
Correct
Incorrect
-
Question 6 of 40
6. Question
పియాజె ప్రకారం వస్తు స్థిరత్వ భావన ఈ దశలో ఉంటుంది.
- పూర్వప్రచాలక దశ
- మూర్త ప్రచాలక దశ
- అమూర్త ప్రచాలక దశ
- సంవేదన చాలక దశ
Correct
Incorrect
-
Question 7 of 40
7. Question
సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించినవారు.
- స్కిన్నర్
- చామ్ స్కి
- థార్నడైక్
- పావ్ లోవ్
Correct
Incorrect
-
Question 8 of 40
8. Question
వైగట్ స్కీ ప్రకారం పిల్లలకు మార్గదర్శకులు ఎవరు
- ట్యూటర్ల పాత్ర వహించే వయోజనులు
- వయోజనులు మరియు పిల్లలు
- తల్లిదండ్రులు
- ఇతర పిల్లలు
Correct
Incorrect
-
Question 9 of 40
9. Question
సాంఘీక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు.
- వైగట్ స్కీ
- చామ్ స్కీ
- స్కిన్నర్
- పియాజె
Correct
Incorrect
-
Question 10 of 40
10. Question
దొరుకుతానేమోనన్న భయంతో, శిశువు దొంగతనం చేయడం తప్పు అని తెల్సుకునే స్థాయి.
- పూర్వ సాంప్రదాయస్థాయి
- సాంప్రదాయస్థాయి
- ఉత్తర సాంప్రదాయస్థాయి
- అసంప్రదాయస్థాయి
Correct
Incorrect
-
Question 11 of 40
11. Question
పిల్లల మెదడును భాషను అర్జించే ఉపకరణం అని అన్నది
- చామ్ స్కీ
- స్కిన్నర్
- పియాజె
- కోల్ బర్గ్
Correct
Incorrect
-
Question 12 of 40
12. Question
ప్రేమ అనే సద్గుణం ఎరిక్ సన్ ప్రకారం ఏ దశ లక్షణం?
- మధ్య వయోజన దశ
- పరిపక్వత దశ
- పూర్వ వయోజన దశ
- కౌమార దశ
Correct
Incorrect
-
Question 13 of 40
13. Question
వ్యక్తిలో వ్యాకులత, చిరాకును కలుగజేసే ఆత్మ కార్ల్ రోజర్స్ ప్రకారం ?
- వాస్తవ ఆత్మ
- ఆదర్శ ఆత్మ
- ఉపచేతన ఆత్మ
- అచేతన ఆత్మ
Correct
Incorrect
-
Question 14 of 40
14. Question
ఛామ్ స్కీ భాషా వికాస సిద్ధాంతానికి చెందనిది?
- స్వీయ సిద్ధాంతం
- మెదడు ఒక భాషను అర్జించే ఉపకరణం
- సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం
- వాక్యక్రమ నిర్మాణాలు
Correct
Incorrect
-
Question 15 of 40
15. Question
హవిగ్ హారస్ట్ ప్రకారం శిశువు ఏ దశలో చదవడం, రాయడం లెక్కించడం లాంటి నైపుణ్యాలతో పాటు నిత్య జీవితానికి కావాల్సిన కనీస అవసరాలను నేర్చుకుంటారు ?
- మధ్య బాల్య దశ
- ఉత్తర బాల్యదశ
- పూర్వ బాల్య దశ
- కౌమార దశ
Correct
Incorrect
-
Question 16 of 40
16. Question
ఒక గ్రామ పంచాయతిలో 20 మంది వార్డు సభ్యులు ఉంటే మెజారిటీ సాధించటానికి కావాల్సిన సభ్యుల సంఖ్య
A) 9
B) 10
C) 11
D) 12Correct
Incorrect
-
Question 17 of 40
17. Question
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రతినిధులకు ఉండవలసిన మెజారిటీ
A) నిర్ణీత మెజారిటీ
B) సాధారణ మెజారిటీ
C) నిర్దేశింపబడిన మెజారిటీ
D) పైవన్నీCorrect
Incorrect
-
Question 18 of 40
18. Question
“ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కోసం నడిచే ప్రభుత్వం” ప్రజాస్వామ్యం అన్నది
A) జార్జి వాషింగ్టన్
B) అబ్రహాం లింకన్
C) థామస్ హాబ్స్
D) బెంథామ్Correct
Incorrect
-
Question 19 of 40
19. Question
ఈ సమాజంలో అందరూ ఆమోదించే విధంగా ఒక సామాన్య పరిష్కారంగానీ, ప్రవర్తనా నియమావళి గానీ రూపొందించడం సాధ్యం కాదు
A) ఒక తెగ ప్రజలు నివసించేది
B) ఒకే మతం ప్రజలు నివసించేది
C) ఒకే కులం ప్రజలు నివసించేది
D) అనేక కులాలు, మతాలు, తెగలు కలిసి బహు ముఖంగా నివసించేదిCorrect
Incorrect
-
Question 20 of 40
20. Question
రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా పోయినపుడు ………. రాజ్యాంగం ప్రకారం ప్రతినిధులను అనర్హులుగా ప్రకటించే అవకాశముంది.
A) న్యాయస్థానాలు
B) ప్రజలు
C) ఓటర్లు
D) ప్రభుత్వంCorrect
Incorrect
-
Question 21 of 40
21. Question
భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ప్రకారం వయోజన ఓటు హక్కు లభిస్తుంది.
A) 236
B) 326
C) 623
D) 263Correct
Incorrect
-
Question 22 of 40
22. Question
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలులో ఉన్న దేశం
A) భారత్
B) అమెరికా
C) బ్రిటన్
D) స్విట్జర్లాండ్Correct
Incorrect
-
Question 23 of 40
23. Question
పార్లమెంట్ స్థానిక సంస్థలలో మహిళలకు ఇంత రిజర్వేషన్ కల్పించింది.
A) 2/3 వంతు
B) 1/3 వంతు
C) 1/4 వంతు
D) 1/6 వంతుCorrect
Incorrect
-
Question 24 of 40
24. Question
ప్రతి వార్డులోని వ్యక్తి గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వేస్తాడు?
A) 1
B) 2
C) 3
D) 4Correct
Incorrect
-
Question 25 of 40
25. Question
ప్రతి గ్రామ పంచాయితీకి జనాభాను బట్టి ఉండవలసిన కనిష్ట – గరిష్ట సభ్యుల సంఖ్య
A) 5-10
B) 5-20
C) 5-21
D) 5-25Correct
Incorrect
-
Question 26 of 40
26. Question
ఉప సర్పంచ్ ను ఎన్నుకునేవారు.
A) గ్రామ సభ సభ్యులు,
B) గ్రామ పంచాయితీ సభ్యులు
C) సర్పంచ్
D) గ్రామ ఓటర్లుCorrect
Incorrect
-
Question 27 of 40
27. Question
నగర పంచాయితీలో ఉండే జనాభా
A) 20,000-40,000
B) 20,000-30,000
C) 20,000-50,000
D) 25,000-50,000Correct
Incorrect
-
Question 28 of 40
28. Question
భారత రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ స్థానిక స్వపరి పాలనను సూచిస్తుంది.
A) 40
B) 45
C) 50
D) 73Correct
Incorrect
-
Question 29 of 40
29. Question
ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ రాజ్ చట్టం చేసిన సం||
A) 1992
B) 1993
C) 1994
D) 1995Correct
Incorrect
-
Question 30 of 40
30. Question
ఆంధ్రప్రదేశ్ లోని మొదటి పురపాలక సంఘం
A) విశాఖపట్నం
B) మచిలీపట్నం
C) ఇబ్రహీంపట్నం
D) భీమునిపట్నంCorrect
Incorrect
-
Question 31 of 40
31. Question
అశోకుడు వేయించిన అన్ని శాసనాల్లో ఈ లిపి ఉపయోగించారు.
A) బ్రహ్మీ
B) దేవనాగరి
C) కరో
D) హిరోగ్లిఫక్Correct
Incorrect
-
Question 32 of 40
32. Question
మొత్తం ఇంతమంది తీర్థంకరులు కలరు.
A) 22
B) 24
C) 26
D) 28Correct
Incorrect
-
Question 33 of 40
33. Question
గౌతమ బుద్ధుని బోధనలను ఇలా పిలుస్తారు.
A) త్రిపీఠికలు
B) త్రిరత్నాలు
C) పంచవ్రతాలు
D) ఆర్యసత్యాలుCorrect
Incorrect
-
Question 34 of 40
34. Question
బుద్ధుడు స్వర్గస్తుడైన ‘కుశినగర్’ ప్రాంతం ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కలదు.
A) మధ్యప్రదేశ్
B) మహారాష్ట్ర
C) ఉత్తరప్రదేశ్
D) బీహార్Correct
Incorrect
-
Question 35 of 40
35. Question
కొత్త కరెన్సీ నోట్లపై ఇన్ని భారతీయ భాషలు ముద్రించబడి ఉన్నాయి.
A) 14
B) 15
C) 16
D) 12Correct
Incorrect
-
Question 36 of 40
36. Question
డా|| బి.ఆర్. అంబేద్కర్ ఈ కులంలో జన్మించారు.
A) మెహర్స్
B) పెరియార్స్
C) దాసులు
D) పల్లారులుCorrect
Incorrect
-
Question 37 of 40
37. Question
‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ అన్న పుస్తకాన్ని రాసినవారు
A) నెల్సన్ మండేలా
B) డా|| ఏ.పి.జె. అబ్దుల్ కలాం
C) మరియప్పన్ తంగవేలు
D) డా|| బి.ఆర్. అంబేద్కర్Correct
Incorrect
-
Question 38 of 40
38. Question
భారతీయ పారా ఒలింపిక్ హైజంప్ క్రీడాకారుడు మరియప్పన్ తంగవేలు 2016లో ఈ దేశంలో జరిగిన పారా ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని సాధించారు?
A) అమెరికా
B) బ్రెజిల్
C) దక్షిణాఫ్రికా
D) చైనాCorrect
Incorrect
-
Question 39 of 40
39. Question
సతీ సహగమనం ను ఈ సం||లో నిషేధించినారు.
A) 1829
B) 1929
C) 1892
D) 1992Correct
Incorrect
-
Question 40 of 40
40. Question
భారతదేశపు తొలి మహిళా వైద్యురాలు.
A) డా|| సావిత్రిబాయి పూలే
B) డా|| ఆనందీ బాయి జోషి
C) డా|| సరస్వతీ గోరా
D) ఎవరూ కాదుCorrect
Incorrect
Take the test as many times as you need.
If you are looking for an online resource to help you prepare for the APTET exam, then you should definitely check out our website. Our website has a variety of resources that will help you prepare for the exams. These resources include practice questions, study guides, and more.
Check your answers and compare them with the official answer keys.
You can also use our practice test software to take practice tests. This software allows you to take multiple choice tests and see how well you did. It also provides feedback so that you can improve your performance.
You will get instant feedback about your performance.
Our practice tests are designed to help you prepare for the APTET exam. They provide you with an opportunity to test yourself against real questions. These practice tests are available online 24/7.
aptet 2022, ap tet practice exams, ap tet 2021 syllabus, aptet 2020 , ap tet notification 2022 in telugu ,
ap tet notification 2022 latest news, ap tet previous question papers with answers,
ap tet syllabus 2022 in telugu, ap tet paper 2 syllabus, ap tet exam 2022, ap tet previous papers pdf,
ap tet syllabus 2022 pdf download, aptet exam date 2022, ap tet previous question papers