AP TET 2022 Daily TEST- 18 | 04-07-1985 7/4/2022 6TH TELUGU 4TH EVS ట్రై మెథడ్ – విద్యా ప్రణాళిక, పాఠ్యపుస్తకం, పథక రచన
6th telugu 7,8,9 4th evs 1-6
AP TET 2022 Daily TEST- 18
Quiz-summary
0 of 30 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
Information
All The Best
You must specify a text. |
|
You must fill out this field. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 30 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
-
Congratulation
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- Answered
- Review
-
Question 1 of 30
1. Question
కరి కులం అనే ఆంగ్ల పదానికి ఆధారము అయిన కరేరీ ఈ భాష పదం
1) గ్రీకు
2) లాటిన్
3) ఫ్రెంచి
4) జర్మనీ
Correct
Incorrect
-
Question 2 of 30
2. Question
పాఠశాల విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించిన వ్యాసక్తుల సముదాయమే విద్యాప్రణాళిక అన్నది ఎవరు
1) సాయి ది న్
2) ఆల్బర్ట్
3) కన్నీంగ్ హాం
4) శామ్యూల్Correct
Incorrect
-
Question 3 of 30
3. Question
విలియం జే బెన్నెట్ ప్రకారము కరికులం లో ఉపాధ్యాయుడు ఒక
1) కళాకారుడు
2) మార్గదర్శి
3) సహాయకుడు
4) స్నేహితుడుCorrect
Incorrect
-
Question 4 of 30
4. Question
ప్రాక్టికల్ కరికులం స్టడీ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు
1) బార్నిస్ & డగ్లస్
2) వాష్ బర్న్
3) ద్రాపర్
4) క్రై గ్Correct
Incorrect
-
Question 5 of 30
5. Question
కార్యక్రమం అంటే పరిసరాల్లోకి ఒదిగిపోవడం అని తెలిపినది ఎవరు
1) అండర్సన్
2) వాష్ బర్న్
3) సాయి దీన్
4) సెకండరీ విద్యా కమిషన్Correct
Incorrect
-
Question 6 of 30
6. Question
NPE 86 ప్రకారం క్రింది వాటిలో సరికానిది ఏమిటి
1) దేశమంతా ఒకే మౌలిక పాఠ్య ప్రణాళిక ఉండాలి
2) 80% పాఠ్యప్రణాళిక దేశమంతా ఒకే విధంగా ఉండాలి
3) 20 శాతం కరికులం స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి
4) డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్న బిఏ విద్యార్థులకు ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ అంశాన్ని అధ్యయనం చేయించాలిCorrect
Incorrect
-
Question 7 of 30
7. Question
సమాజానికి దూరంగా శిశు అభివృద్ధి ఊహించడానికే వీలులేదు అన్నది ఎవరు
1) రేమం ట్
2) జాన్ డ్యూయి
3) ఆల్ బెర్రీ
4) స్పియర్Correct
Incorrect
-
Question 8 of 30
8. Question
క్రింది వాటిలో జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం 10 మౌలికాంశాలు లేనిది ఏమిటి
1) చిన్న కుటుంబ భావన
2) పర్యావరణ పరిరక్షణ
3) బాలల హక్కులు
4) స్త్రీ పురుష సమానత్వంCorrect
Incorrect
-
Question 9 of 30
9. Question
జాతీయ సలహా సంఘం ఏర్పడిన సంవత్సరం
1) 1992
2) 1994
3) 1996
4) 1998Correct
Incorrect
-
Question 10 of 30
10. Question
జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం 2005 ప్రకారం సైన్స్ కరికులం కు సంబంధించ ని అంశాన్ని గుర్తించండి
1) ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చుట
2) సైన్సు సామాజిక శాస్త్రాలను కలిపి పరిసరాల విజ్ఞానం గా బోధించుట
3) గ్రేడులు నిర్ణయించుట
4) అదే తరగతులు మళ్ళీ చదివించ కుండా చుటCorrect
Incorrect
-
Question 11 of 30
11. Question
జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించుట అనే ఉద్దేశంతో సిఫార్సు చేసిన కమీషన్ ఏది
1) సెకండరీ విద్యా కమిషన్
2) కొఠారీ కమిషన్
3) ఈశ్వర్ భాయ్ పటేల్ కమిషన్
4) జాతీయ విద్యా విధానం 86Correct
Incorrect
-
Question 12 of 30
12. Question
శాంతి కోసం విద్య అనే అంశాన్ని సూచించినది
1) NPE 86
2) NCF 2005
3) NCF 2000
4) SSACorrect
Incorrect
-
Question 13 of 30
13. Question
సమగ్రమైన గణిత విద్యా ప్రణాళిక నిర్మాణానికి జాతీయ విద్యా విషయక సంఘం 1964-64 చేసిన సిఫార్సులలో మూడవది ఏమిటి.
1) హేతువాద దృక్పథాన్ని కి ప్రాధాన్యత
2) అభ్యసనం పని అనుభవం అనే సూత్రాలకు ప్రాధాన్యత
3) క్రమశిక్షణ విలువలను పెంపొందించే టట్లు
4) గణిత శాస్త్రాలు లక్ష్యాలను సాధింప చేసేదిగాCorrect
Incorrect
-
Question 14 of 30
14. Question
జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం గణిత కరికులం కు సంబంధించ ని అంశం ఏమిటి
1) కృత్యా దరా బోధన కొనసాగించాలి
2) శిశు కేంద్రీకృతంగా ఉండాలి
3) ఏక కేంద్ర పద్ధతి అనుసరించాలి
4) ఆలోచన హేతువాద నైపుణ్యాలు ప్రాథమిక దశలో విద్యార్థులకు అలవాటు కావాలిCorrect
Incorrect
-
Question 15 of 30
15. Question
ఖండాలు అనే పాఠ్యాంశం బోధించడానికి ఉత్తమమైన పద్ధతి
1) శీర్షిక పద్ధతి
2) ఏకకేంద్ర పద్ధతి
3) సర్పీల పద్ధతి
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 16 of 30
16. Question
క్రింది వాటిలో పునర్విమర్శ కు అవకాశం లేని బోధన పద్ధతి
1) శీర్షిక పద్ధతి
2) ఏకకేంద్ర పద్ధతి
3) సర్పీల పద్ధతి
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 17 of 30
17. Question
గణిత పాఠ్య ప్రణాళికలో విషయాన్ని అమర్చే విధానం అని ఈ పద్ధతిని పిలుస్తారు
1) శీర్షిక పద్ధతి
2) ఏకకేంద్ర పద్ధతి
3) సర్పీల పద్ధతి
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 18 of 30
18. Question
గణిత పాఠ్య ప్రణాళికలు ఏకకేంద్ర పద్ధతి లో ఆరవ సోపానం ఏమిటి
1) విషయ విస్తరణ
2) సహసంబంధం
3) ప్రేరణ
4) ఆవర్తనంCorrect
Incorrect
-
Question 19 of 30
19. Question
శీర్షిక పద్ధతి కి వ్యతిరేకమైన పద్ధతి అని ఈ పద్ధతిని మనం చెప్పవచ్చు
1) ఖండ పద్ధతి
2) ఏకకేంద్ర పద్ధతి
3) సర్పీల పద్ధతి
4) ఎదీకాదుCorrect
Incorrect
-
Question 20 of 30
20. Question
గెస్ట్ ఆల్ వాదుల పునాదుల మీద అనుసరించే ఉపగమం ఏది
1) సహసంబంధ ఉపగమం
2) సమైక్యత ఉపగమం
3) కాలక్రమ ఉపగమం
4) యూనిట్ ఉపగమంCorrect
Incorrect
-
Question 21 of 30
21. Question
విద్యార్థులలో అంతర్లీనంగా దాగి ఉన్న అభిలషణీయమైన ఫలితాలను బయటకు తీయడానికి ఒక క్రమమైన పద్ధతిలో పొందుపరిచిన విషయ అనుభవాల నిర్మాణ అంశమే యూనిటీ అన్నది ఎవరు
1) మోరిసన్
2) వెస్లీ
3) రిచర్డ్
4) ట్ర స్టన్Correct
Incorrect
-
Question 22 of 30
22. Question
పెన్సిల్వేనియా యూనివర్సిటీ చెందిన జీన్స్ తయారు చేసిన యూనిట్ విధానం
1) నిర్మాణాత్మక యూనిట్
2) విషయజ్ఞానం అంశ యూనిట్
3) బోధన యూనిట్
4) అనుభవ ప్రాముఖ్యత యూనిట్Correct
Incorrect
-
Question 23 of 30
23. Question
తెలుగు పూలు అనే శతకాన్ని రచించింది ఎవరు
- కరుణశ్రీ
- పక్కి అప్పల నరసింహం
- నార్ల చిరంజీవి
- మారద వెంకయ్య
Correct
Incorrect
-
Question 24 of 30
24. Question
స్నేహం ఉన్న ప్పుడు తప్పులు కనబడవు. ఇందులో గల విభక్తి ప్రత్యయము దీనికి సంబంధించినది
- ప్రథమా విభక్తి
- ద్వితీయా విభక్తి
- తృతీయా విభక్తి
- చతుర్థి
Correct
Incorrect
-
Question 25 of 30
25. Question
వెలది అనే పదానికి అర్థం ఏమిటి
- కొరత
- అధికం
- స్త్రీ
- త్యాగం
Correct
Incorrect
-
Question 26 of 30
26. Question
క్రింది వాటిలో మైదానంలో సాధారణంగా పెరగని వృక్షం ఏది
- చింత
- బ్లాక్ బెర్రీ
- ఒక్
- మామిడి
Correct
Incorrect
-
Question 27 of 30
27. Question
ఈ సందర్భంలో కుటుంబంలో లో మార్పులు రావు
- వివాహం లేదా పుట్టుక వలన
- వ్యాపారం చదువు కోసం వలస వెళ్లడం
- ముఖ్యమైన వ్యక్తులు మరణం
- ఏదీకాదు
Correct
Incorrect
-
Question 28 of 30
28. Question
వేళ్లను ఆహారంగా తీసుకునే మొక్కలకు ఉదాహరణ ఏది
- అల్లం
- బంగాళదుంప
- క్యారెట్
- పైవన్నీ
Correct
Incorrect
-
Question 29 of 30
29. Question
దోమలను తరిమివేసేమ్దుకు ఉపయోగించే రసాయనాలలో వీటిని ఉపయోగిస్తారు
- వట్టి వేళ్ళు
- నిమ్మ గడ్డి వేలు
- వరి వేర్లు
- దోస వేళ్ళు
Correct
Incorrect
-
Question 30 of 30
30. Question
పుష్పం లో ఉండే ప్రధానమైన భాగాలు ఎన్ని
- 4
- 5
- 2
- 3
Correct
Incorrect
Practice exams are a way to prepare for the aptet exam. They help you understand the exam pattern and prepare for it. It is advisable to take at least one mock test before the actual exam to know what to expect on the day of your aptet.
Aptet daily tests are an excellent way of preparing for your Aptet Exam, as they are designed in such a way that they closely resemble the real Aptet Exam, with questions that cover all topics and difficulty levels.