1. బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఎక్కువ తినాలని ఉంది కానీ ఎక్కువ తింటే నిద్ర వచ్చి చదవలేను అని భయంగా ఉంది అది ఈ సంఘర్షణ
- ఉపగమ- ఉపగమ
- పరిహార -పరిహార
- ద్వి ఉపగమ- పరిహార
- ఉపగమ -పరిహార
2. విద్యార్థులు సెల్ ఫోన్ లో ఆన్లైన్ బోధన వింటున్నప్పుడు సెల్ ఫోన్ లో ఉన్న ఇంటర్నెట్ స్పీడ్ పూర్తిగా తగ్గి పోవడం వల్ల లేదా నెట్వర్క్ ప్రాబ్లం వల్ల వీడియోలు సరిగ్గా చూడలేకపోవడం పూర్తిగా ఆగిపోవడం జరిగితే ఇక్కడ మధ్యస్త చరం దీని గా చెప్పవచ్చు
- సెల్ ఫోన్ లో ఛార్జింగ్
- ఆన్లైన్ క్లాసులు
- సెల్ ఫోన్లో నెట్వర్క్ లేకపోవడం
- సెల్ ఫోన్ కంపెనీ
3. వన్ ప్లస్ కంపెనీ మొబైల్ ని ఇష్టపడిన వినోద్ వన్ ప్లస్ కంపెనీ యొక్క అన్ని ఉత్పత్తులను ఇష్టపడడం ఈ భావన
- ఉన్నత క్రమ నిబంధనం
- విచక్షణ
- సాధారణీకరణం
- ఆయత్న సిద్ధ స్వస్థము
4. డాక్టర్లు పేషంట్లకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేయడం ఈ పరిశీలన గా చెప్పవచ్చు
- సంచరిత పరిశీలన
- ఆ సంచరిత పరిశీలన
- నియంత్రిత పరిశీలన
- సహజ పరిశీలన
5. మాంసాహారం అంటే ఇష్టం లేని అమ్మాయి పెళ్లయ్యాక అత్తగారింట్లో విధిలేక మాంసాహారాన్ని అలవాటు చేసుకుంటే అక్కడ ఆమె ఉపయోగిస్తున్న రక్షణ తంత్రం
- అంతర్లీనం
- వ్యక్తీకరణ
- బౌద్ధికికరణ
- సానుభూతి
6. ఈ క్రింది వానిలో ప్రజ్ఞ లక్షణం కానిది
- ప్రజ్ఞ యొక్క అభివృద్ధి కౌమారదశ వరకు జరిగి ఆగిపోతుంది
- ప్రజ్ఞాపాటవాలలో వైయుక్తిక భేదాలు ఉంటాయి
- విభిన్న ఆలోచన గల వారికి ప్రజ్ఞ అధికం
- ప్రజ్ఞా పై అనువంశిక ప్రభావం ఎక్కువ
7. ప్రజ్ఞ లబ్ది 80 ,మానసిక వయస్సు 12 అయితే శారీరక వయసెంత ?
- 15
- 14
- 13
- 12
8. PWD -1995 యాక్ట్ లో భాగంగా w దేనిని తెలియజేస్తుంది.
- week ness
- wastage
- work
- with
9. Instructional scaffodding అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు..
- వైగట్స్కి
- ఛాంస్కీ
- బ్రూనర్
- ఉడవర్త్
10. Knife కి బాహు వచనం knives అని నేర్చుకున్న విద్యార్థి Leaf కి బహు వచనం Leaves అని నేర్చుకోవడం ఏ బదలాయింపు
- అనుకూల
- ప్రతికూల
- శూన్య
- ఏక పార్శ్వ
11. తరగతి గదిలో విద్యార్థుల స్వీయ అభ్యసనాన్ని మరియు జ్ఞాన నిర్మాణాన్ని పెంపొందించటానికి ఉపాధ్యాయుడు పాటించాల్సింది
- సంస్థాగత నాయకత్వం
- అనుమతి పూర్వక నాయకత్వం
- నిర్దేశిత నాయకత్వం
- ప్రభావం చూపే నాయకత్వం
12. ఒక విద్యార్థి పద్యాన్ని కంఠస్తం చేయడానికి 11 సార్లు చదవాల్సి వచ్చింది. నెల రోజులు గడిచిన తరువాత ఆ పద్యాన్ని అభ్యసనం చేయడానికి 5 సార్లు చదవాల్సి వచ్చింది. అప్పుడు ఆ విద్యార్థి పొదుపు శాతం ఎంత?
- 54
- 95
- 115
- 10
13. రాముడు ఒక ఆటను చూసి అదే ఆటను ఆడుకుంటున్నాడు ఇది ఈ ఆట కు ఉదాహరణ
- సంసర్గ క్రీడ
- సహకార కీడా
- సాంఘిక క్రీడ
- సమాంతర క్రీడ
14. ఉపాధ్యాయుడు డిక్టేషన్ చెప్పారు. రాద రాసింది సరిగా ఉందో లేదో అని అనిత సరిచేస్తే అది……….
- సమాజ సభ్యుల మదింపు
- టీచర్ మదింపు
- సమవయస్కులు మదింపు
- స్వీయ మదింపు
15. కళాకారులు, శిల్పులు ,మరియు, డిజైనర్ లలో ఎక్కువగా ఉండే ప్రజ్ఞ.
- ప్రాదేశిక ప్రజ్ఞ
- భాషా ప్రజ్ఞ
- సంగీత ప్రజ్ఞ
- గతి సంవేదన ప్రజ్ఞ
16. ‘నేను’ ‘ నాది ‘అన్న భావన లను ముందుగా పేర్కొన్నారు…..
- బందూరా
- కార్ల్ రోజర్స్
- వాట్సన్
- అల్ ఫోర్ట్
17. ప్రత్యక్షత సంపూర్ణంగా జరిగే అభ్యసనం
- అంతర్దృష్టి అభ్యసనము
- యత్నదోష అభ్యసనం
- కార్యక్రమయూత అభ్యసనం
- పరికరాల ఆత్మగా అభ్యసనం
18. టెట్ విద్యార్థులకు ఉపాధ్యాయులు ఉచిత పరీక్షలు రాయండి ,నోటిఫికేషన్ వచ్చాక భయపడకండి ,నష్టపోకండి అని చెప్పినా కూడా వారికి నచ్చిన అప్పుడే, వీలైనప్పుడే ఇష్టం ఉన్నప్పుడే పరీక్షలు రాయడం చేస్తే కొల్బర్గ్ ప్రకారం వారు ఈ దశలో ఉన్నట్లు
- ఆరో దశ
- ఐదో దశ
- మూడవ దశ
- రెండోదశ
19. ఈసారీ డి.యస్.సి. పడదు, పడిన తక్కువ పోస్టులు ఉంటాయి, నోటిఫికేషన్ వచ్చిన ఎప్పుడో కాని వాటి ఫలితాలు ఇవ్వరు, ఇలాంటి మాటలు ఎన్ని విన్నా రమ్య మాత్రం బలమైన నమ్మకంతో, ఆశతో ప్రిపరేషన్ మొదలు పెట్టింది అయితే డేనియల్ గోల్మన్ ప్రకారం ఆమె ఎ విశేషాకాన్ని ఉపయోగిస్తున్నట్లు
- స్వీయ అవగాహన
- స్వీయ నియంత్రణ
- స్వీయ ప్రేరణ
- సహానుభూతి
20. కోచింగ్ సెంటర్ లో ఎప్పుడు అల్లర్లు చేసే విద్యార్థులను ఉద్దేశించి ఒకరోజు ఉపాధ్యాయుడు నేను మిమ్మల్ని చాలా రోజులనుంచి పరిశీలిస్తున్నాను మీరు చదవకుండా వేరే వాళ్లను చాలా ఇబ్బంది పెడుతున్నారు మీ వల్ల తరగతి మొత్తం ఇబ్బందికరంగా మారింది అని చెప్పినట్లు అయితే అతడు ఉపయోగించిన పద్ధతి
- సంకీర్ణ పద్ధతి
- వ్యక్తి అధ్యయన పద్ధతి
- తిర్యాక్ పద్దతి
- అను ధైర్య పద్దతి
21. చొంస్కి ప్రకారం LAD అనగా ……
- language adict device
- language Acquisition device
- learning acquire device
- learning adict device
22. ఒక ఒక విద్యార్థి చదువులో కంటే కూడా ఆటలలో ఎక్కువగా రాణిస్తున్నాడు. అయితే అతని తమ్ముడితో పోల్చినప్పుడు చదువులో తమ్ముని కంటే కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు ఈ ఉదాహరణక ఏ వైయక్తిక బేధమును సూచిస్తుంది.
- వ్యక్తంతర బేధం
- వ్యక్తంతర్గత బేధం
- వ్యక్తంతర,వ్యక్తంతర్గత బేధం
- వ్యక్తంర్గత,వ్యక్తంతర బేధం
23. అభ్యసనానికి రాచబాట
- స్మృతి
- ప్రేరణ
- సంసిద్ధత
- అవధానం
24. Ncf -2005 ప్రకారం ఆంగ్ల భాష బోధన ఉదేశ్యం దీనిని నిర్మించుట
- ఏకబాషా వాదం
- ద్వి బాషా వాదం
- బహుభాషా వాదం
- ఆంగ్లం మాత్రమే
25. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఒక్క ఉపాధ్యాయుడికి వారంలో నిర్దేశించిన బోధన గంటలు
- 40 గంటలు
- 42 గంటలు
- 45 గంటలు
- 48 గంటలు
26. శివరంజని అను గణిత ఉపాధ్యాయురాలు గణితానికి సంబంధించిన నూతన విషయాలను తెలుసుకోవడంలో ఎక్కువ అవధానాన్ని కనబరుస్తూ ఎప్పటికప్పుడు నూతన విషయాలు తెలుసుకుంటూ అవసరమైన మేరకు విద్యార్థులకు అందిస్తూ ఉన్నట్లయితే దానిని ఆ ఉపాధ్యాయురా లకు గణితం పట్ల దీని గా భావించవచ్చు.
- అభిరుచి
- అనాసక్తత
- అతి ఆలోచన
- గొప్ప భావన
27. వ్యక్తి వికాసం పై అనువంశికత ప్రభావాన్ని గుర్తించుటకు గోడర్డ్ ఎవరిపై ప్రయోగం చేశాడు.
- ఎడ్వార్డ్ కుటుంబం
- గాల్టన్ కుటుంబం
- జూక్స్ కుటుంబం
- కల్లికక్ కుటుంబం
28. పిల్లలు ప్రణాళికలు ఏర్పరుచుకోవడం, కృత్యాలు చేపట్టడం, లాంటి వికాస కృత్యాలు ‘చొరవ – అపరాధం’ దశ ఫలితంగా జరుగుతాయి అని పేర్కొన్నవారు గుర్తించండి
- సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం -జీన్ పీయజే
- నైతిక వికాస సిద్ధాంతం-కోల్ బర్గ్
- మనో సాంఘిక వికాస సిద్ధాంతం – ఎరిక్ ఎరిక్సన్
- మనోవిశ్లేషణ వాదం- సిగ్మండ్ ఫ్రాయిడ్
29. శేషు అను గణిత ఉపాధ్యాయుడు మూడవ తరగతి విద్యార్థులకు ముందుగా వృత్తాలు గీయడం నేర్పి తర్వాత త్రిభుజం, చతురస్రాలు గీయడం నేర్పుతున్నాడు. ఆయన ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస సూత్రం ఏది ?
- వికాసం అవిచ్చిన్న మైనది
- వికాసాన్ని ప్రగుక్తికరించవచ్చు
- వికాసంలో వైయుక్తిక బేధాలు ఉంటాయి
- వికాసం క్రమానుగత మైనది
30. ఈ క్రింది వానిలో పరిపక్వతకు చెందనిది
- అభ్యాసం ద్వారా ఏర్పడదు
- అనుభవం ద్వారా ఏర్పడుతుంది
- క్రమానుసారంగా జరుగుతుంది
- గుణాత్మక మార్పు
31. వరకవి గా మంత్రకూటం వేమన గా సుప్రసిద్ధుడైన కవి
- పండిత రామసింహ కవి
- రావికంటి రామయ్యగుప్త
- శ్రీ దూపాటి సంపత్కుమారాచార్య
- ఆడెపు చంద్రమౌళి
32. ఉగాది పండుగ ఈ రోజున వస్తోంది
- ఆశ్వయుజ బహుళ అమావాస్య
- చైత్రమాసం మొదటి తిథి పాడ్యమి
- ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి
- చైత్రమాసం శుద్ధ నవమి
33. గంగోధకం, నవోదయం, నగరోత్తముడు, సర్వేశ్వరుడు,అను పదాలలోగల సంధిని గుర్తించండి
- గుణ సంధి
- విసర్గ సంధి
- సవర్ణదీర్ఘ సంధి
- వృద్ధి సంధి
34. చెడు శకునం, కార్యహాని సంకేతం- అను సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు
- పీనుగ సింగారం
- నల్లికుట్లోడు
- చంకలోపిల్లి
- కూసమీడిచిన పాము
35. ‘మాటల ప్రయాణం’ పాఠం అంశంలో గల ఇతివృత్తం, ప్రక్రియలను వరుసగా గుర్తించండి
- సామాజిక స్పృహ, గేయ కథ
- సామాజిక స్పృహ, కథనం
- పర్యావరణ పరిరక్షణ, కథనం
- భాషా అభిరుచి, గేయ కథ
36. ‘సృష్టి ఆది నుండి ఉన్న నీరు’ -అను వ్యుత్పత్యర్థం గల పదం తెలపండి
- జలది
- సాగరం
- మున్నీరు
- ద్రవ్యం
37. వడలకు వాడిపోయి పడి పయ్యెర యూపుకు పట్టువీడి యీ ఈ పద్య పాదం ఏ చందో వర్గానికి చెందినది ?
- శార్దూలం
- ఉత్పలమాల
- చంపకమాల
- మత్తేభం
38. అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసం
- బహువ్రిహి సమాసం
- ద్వంద్వ సమాసం
- రూపక సమాసం
- ద్విగు సమాసం
39. మీ ధైర్య శౌర్యది గుణంబు లనన్య సాధారణంబులు ఈ వాక్యంలోని ‘గుణం ‘ పదానికి నానార్థాలు గుర్తించండి
- పొలం ,సామర్థ్యం, శక్యం
- న్యాయం ,ధర్మం ,తీర్పు
- స్వభావం, వింటినారి, దారం
- మేలు, లాభం ,క్షేమం
40. ‘శత్రువులు భయపడి పారిపోయారు’ ఇది ఏ రకమైన వాక్యం.
- సంశ్లిష్ట వాక్యం
- సామాన్య వాక్యం
- సంయుక్త వాక్యం
- మహా వాక్యం
41. యాక్షగనాలు తెలంగాణకు ఏ రాష్ట్రం నుండి వచ్చాయి
- తమిళనాడు
- మహారాష్ట్ర
- ఒడిస్సా
- కర్ణాటక
42. అయ్యో ! రమ చదువు ఆగిపోయిందా ! ఈ వాక్యంలో అయ్యో! అనునది.
- సర్వనామం
- అవ్యయం
- విశేషణం
- క్రియ
43. ఆదర్శ పఠనం లో ఉపాధ్యాయుడు కఠినమైన పద్యాన్ని ఈ విధంగా చదవాలి ?
- రాగయుక్తంగా భావయుక్తంగా విసంధి పాటిస్తూ , అన్వయ క్రమంతో.
- భావయుక్తంగా ,సందియుక్తంగా ,అన్వయ క్రమంతో
- రాగయుక్తంగా, సందియుక్తంగా, గద్యం వలే
- రాగయుక్తంగా, భావయుక్తంగా, అన్వయ రహితంగా
44. అక్షర పద్ధతి,పదపద్ధతి, వాక్య పద్ధతి, కథ పద్ధతుల ద్వారా పఠనం నేర్పడనికి అనువైన బోధనోపకరణాము ఏమిటి?
- వాక్య పత్రాలు
- మెరుపు అట్టలు
- టెలివిజన్
- కార్టూన్లు
45. స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైనది మరియు ఒక అంశాన్ని బోధించిన వెంటనే పరీక్షించడానికి అనువైన మూల్యాంకన ఉపకరణం
- పరీక్ష
- నికష
- పరిశీలన
- ముఖా ముఖి
46. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే అది వ్యాకరణ పరిభాషలో…… అంటారు
- ద్విత్వాక్షరం
- సంయుక్తాక్షరం
- సంశ్లేషాక్షరం
- ఏదీకాదు
47. ‘రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది’ ఇందులో గల అనుప్రాస అలంకారం.
- వృత్యానుప్రాస
- చేకానుప్రాస
- లాటానుప్రాస
- అంత్యానుప్రాస
48. వానమామలై వరదాచార్యులు గారు రచించిన బుర్ర కథల సంపుటి
- జయ ధ్వజం
- కూలిపోయే కొమ్మా
- రైతు బిడ్డ
- పోతన చరిత్రం
49. ఎంగిలి కెగ్గు లేదు తాగుబోతుకు సిగ్గులేదు- అనునది ఒక
- జాతీయం
- సామెత
- పొడుపు కథ
- సూక్తి
50. ‘అనిత పొలానికి వెళ్ళింది .ఆమె వారి ఫైరు కోసింది’ .ఈ వాక్యం లోని సర్వనామము తెలపండి
- వెళ్ళింది
- అనిత
- ఆమె
- వారి
51. అత్తునకు అచ్చు పరమైతే సంధి………
- ఆగమమగును
- బహుళమగును
- నిత్యమగును
- ఆదేశమగును
52. ఈ రోజు ఎండకాస్తుందో ? లేదో? ఇది ఏ రకమైన వాక్యం?
- ప్రశ్నార్ధక వాక్యం
- నిషేధార్థక వాక్యం
- సందేహర్ధక వాక్యం
- ప్రార్థనార్థక వాక్యం
53. ‘కల్ల గాదు రావికంటి మాట’ ఈ వాక్యంలో లో’ కల్ల’ అను పదానికి సరైన అర్థం తెలపండి?
- అబద్ధం
- నిజాం
- మాట
- కోరిక
54. రాత్రి వికృతి రూపం రాతిరి గాక ,’వర్ణం’ వికృతి రూపం తెలపండి
- వనము
- వన్నె
- వణ్ణం
- వరనము
55. ‘సోపతి’ కి పర్యాయ పదంగా గల పదం
- చెలిమి
- దేహం
- మగువ
- కధనం
56. ఏ భాష విషయంలో నైనా మొట్టమొదట జరిగే భాష కార్యక్రమం?
- పఠనం
- శ్రవణం
- లేఖనం
- బాషణం
57. పరీక్ష విధానంలో అంతర్గత మదింపు, బహుళైచ్ఛిక ,లఘు ప్రశ్నలు ఉండాలని సిఫార్సు చేసినది ?
- మొదలియార్ కమిషన్
- కొఠారి కమిషన్
- రాధాకృష్ణన్ కమిషన్
- ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటి
58. ‘ఉపాయం’ అని అర్థనిచ్చు తెలంగాణ భాష పదం
- ఇమానం
- పైలం
- బిరాన
- ఇగురం
59. LCD యొక్క విస్తృత రూపం ?
- లాప్ టాప్ కంప్యూటర్ డ్రైవ్
- లిక్విడ్ కంపాక్ట్ డిస్క్
- లైట్ కంపాక్ట్ దయోడ్
- లిక్విడ్ క్రిస్టల్ డిస్ ఫ్లై
60. అడవిలో అక్కమ్మ ఆసుబోసింది -పొడుపు కథ విడవండి
- పుట్టగొడుగు
- చల్లకవ్వం
- సాలీడు
- మురళి
61. match the following underlined words with their parts of speech. 1′.vamshi’ complete the. project work last night. a.adverb 2.venu dressed ‘shabbily’ yesterday. b.common noun 3.the students’ answered ‘ all the questions c.proper noun 4.the’ children’ played cricket last Monday d.verb
- 1d,2c,3b,4a
- 1c,2a,3d,4b
- 1d,2a,3b,4c
- 1b,2c,3d,4a
62. choose the sentence which is in present tense.
- They have a white car
- she has a broken glass
- Have they just completed their work ?
- He has a finished project in his hand
63. “This chair is too big to sit on ! ” (change into complex sentence)
- This chair is so big that I cannot sit on
- This chair is so big that i could not sit on
- This chair is so big to sit on
- This chair is very big that i cannot sit on
64. match the following with their suitable preposition 1.one day,the king was….. his court. a.on 2.A dove is…….the branch of a tree. b.in 3.vivekanandha was born…..12th January 1863. c.in 4.I shall meet you….. 5 pm tomorrow. d.on
- 1d,2c,3b,4a
- 1c,2a,3d,4b
- 1d,2a,3b,4c
- 1b,2c,3d,4a
65. match the following with suitable articles 1. can you speak….telugu. a.the 2.she wants to became…. teacher. b.no article 3.I saw….one eyed person. c.an 4.you always speak ……truth. d.a
1d,2c,3b,4a
1c,2a,3d,4b
1d,2a,3b,4c
1b,2c,3d,4a
66. very few indain towns are so big as chennai (choose the correct superlative form)
- chennai is one of the big of indian towns
- chennai is one of the biggest of indian towns
- chennai is biggest town of indian towns
- chennai is one of the biggest of indian town
67. A person who can do anything for money ( choose the correct one word substitution)
- Honorary
- mercenary
- veteran
- optimist
68. match the following with suitable question tags 1.murali doesn’t work hard……….? a .was he 2.The boy wasn’t able to do it alone,…….? b.doesn’t she 3.she comes from the family of nehru…….? c.is it 4.It isn’t very early now ……d.does he
- 1d,2c,3b,4a
- 1c,2a,3d,4b
- 1d,2a,3b,4c
- 1b,2c,3d,4a
69. while changing the voice,one of the options is wrongly changed.find it out A.Activevoice 1.my father will advise you 2.Did she write a story 3.I was taking coffe 4.who saw the theif ? B.passive voice 1.you will be advised by my father 2.was a story written by her? 3.coffe has been taken by me. 4.By whoom was the theif seen?
- 1-a
- 2-b
- 3-c
- 4-d
70. match the following the phrasal verbs with their meanings 1.put up. a.Destroy 2.cover up. b.search 3.look up. c.Hide 4.knock down. d.bear/telerate
- 1d,2c,3b,4a
- 1c,2a,3d,4b
- 1d,2a,3b,4c
- 1b,2c,3d,4a
71. complementary closing of an official letter is………..
- Yours lovingly
- Your’s sincerely
- Your’s faithfully
- Yours faithfully
72. match the following sentences with suitable prefix/suffix for the word given in the brackets 1.He was acting in a very…….way (child). a.-tion 2.This word is very difficult to spell,and even worse its…(pronounce). b.- ness 3.I couldn’t find any…. in his theory (weak). c.-ed 4.He didn’t pass his exam he was….. in the second attempt (succeed). d.ish
- 1d,2c,3b,4a
- 1c,2a,3d,4b
- 1d,2a,3b,4c
- 1b,2c,3d,4a
73. choose the correct meaning for the underlined word I can’t “make both ends meet'” with my salary
- earn a lot of money
- spent a lot of money
- earn just enough money
- give all that one has
74. which of the following is grammatically wrong sentence.?
- once upon a time ,in a very thick forest their lived many animals ,birds,snakes and insects.
- They all lived happily together
- They roamed about the jungle,and played together in the open fields without any fear
- The peacocks were very proud of their dances but admired the melodious songs of the cuckoos
75. It is written in Gita(1)/that god incarnates Himself (2)/in times of trouble.(3)/no error(4) which part of the sentence has an error?
- 1
- 2
- 3
- 4
76. “I have plenty of food ,cousin”said the boy.The reported speech is of this sentence is
- The boy said that he had plenty of food for his cousin
- The cousin said that boy had plenty of food for the boy
- The boy said that his cousin had plenty of food
- The boy told his cousin that he had plenty of food
77. In locating a particular train,in the railway time table ,the reading technique used is
- Extensive reading
- intensive reading
- skimming
- scanning
78. The skills associated with audio-lingual method are….
- spekaing and writing
- listening and speaking
- writing and reading
- speaking and reading
79. curriculum is…
- every thing a learner needs to do while on the course of study
- a specific test of teaching items
- subject specific
- totally different from syllabus
80. combine the following pairs of sentences using the past perfect and simple past. (use after,before,or when as linkers) I brushed my teeth.I took my breakfast.
- After I had brushed my teeth,I had taken my breakfast.
- I had brushed my teeth before I took my breakfast
- when I had taken my break fast ,I had already brushed
- I had brushed my teeth before I had taken my breakfast.
81. If you were swamy……..you exchange your cow for magic beans ? why?
- will
- can
- would
- should
82. what is the idiom in the bellow sentence means : sandeep is on top of the world as he scored very high in his final examination.
- wait for the opportunity and jump towards greener side
- a person or thing that annoys and stops others from doing
- pain in a key part
- to be elated
83. Walking is good for health in the a bove sentence , walking is
- a past participle
- a present participle
- a perfect participle
- a gerund
84. find out the wrongly spelt word from one of the four words in four options.
- jester,denotes,particular,chacolate
- vacation, instantly, temperature, exclamation
- interview, constant, application,formulae
- colleague, sparkling,polythene,spinach
85. I……..(meet)him while I was going to college (choose the correct verb form)
- had met
- met
- have met
- have been met
86. The objective of the Direct method is…..
- to develop personality
- to devlop health
- to increase the powder of comprehension
- to develop a command over the target language
87. A manual of instruction for any class is….
- a dictionary
- a text book
- a question paper
- a lesson plan
88. If the test yeilds dependable scores which do not fluctunate very much ,that test is….
- valid
- reliable
- practical
- scorable
89. A car collided with the……lorry (choose the correct homophone)
- stationary
- stationery
- station
- stated
90. whic of the following sentence has noun definining relative clause ?
- The place ‘which is behind our house’ has been closed to traffic
- This is a fomous engineering college ‘that is found by mr yaswanth’
- my sister,’who has completed her education in Bangalore’has secured a job as a. engineer in BHEL
- The theatre ‘which was built in 2012’was designed by mr.Rao
91. పాఠశాల ఆవరణ చుట్టూ నడిచి రావడానికి రేణు కు 2 1/5 నిమిషాలు కాలం పడుతుంది .అదే పనిచేయడానికి స్నిగ్ద కు 7/4 నిమిషాలు కాలం పడుతుంది. అయితే ఇద్దరిలో తక్కువ కాలంలో ప్రయాణించిన వారు ఎంత తక్కువ కాలంలో ప్రయాణించారు ?
- 1/3
- 3/10
- 9/10
- 11/20
92. ఒకడు ఒక వస్తువును రూ.650 లకు కొన్ని అమ్మడం ద్వారా 6% లాభం పొందేను .ఆయన ఆ వస్తువు అమ్మిన వెల
- రూ 675
- రూ 685
- రూ 690
- రూ 689
93. మొదటి 10 సహజ సంఖ్యల సగట్టు….
- 8.5
- 5.5
- 6.5
- 10
94. రెండు పూరక కోణాల బేధం 12 డిగ్రీలు అయిన వాటిలో పెద్దది ఏదీ .
- 49 డిగ్రీలు
- 61 డిగ్రీలు
- 51 డిగ్రీలు
- 39 డిగ్రీలు
95. 2560 ని ఏ కనిష్ట సంఖ్యచే గుణించగా వచ్చు బాగపలం ఒక సంపూర్ణ ఘనం అగును
- 25
- 5
- 10
- 3
96. 14,36,25,28,35,32,56,42,50 రాశులు గల దత్తంశం యొక్క మధ్యగతం
- 36
- 32
- 42
- 35
97. సమద్విబాహు త్రిభుజం కలిగియుండు సౌష్టవ రేఖల సంఖ్య.
- 2
- 0
- 3
- 1
98. వృత పరిధి 22 సెం.మీ అయిన దాని అర్ధ వృత వైశాల్యం (చ.సెం.మీ.లలో)
- 38.5
- 19.25
- 77
- 9.625
99. 15 మంది కూలీలు ఒక గోడను 48 గంటలలో కట్టగలరు.అదే గోడను 30 గంటలలో కట్టవలెనన్న ఎంత మంది కూలీలు కావలెను ?
- 18
- 28
- 24
- 21
100. ఆరోహణ, అవరోహణ క్రమం లను అవగాహన పరచుటకు ఉపయోగ పడు బోధనోపకరణాము
- నేపియర్ పట్టీలు
- క్యూసినేయారు పట్టీలు
- ఘనాకార కడ్డీలు
- భిన్నాల చట్రం
101. ఈ క్రింది వానిలో ఆరిస్టాటిల్ గణితానికి ఇచ్చిన నిర్వచనం ను గుర్తించండి
- గణితమంటే పరిమాణ శాస్త్రం
- గణితమంటే పరోక్ష మాపనం
- గణితమంటే అవసరమైన నిర్ధారణను రాబట్టు శాస్త్రం
- గణితమంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కల
102. విద్యార్థి పరిసరాలలో ఉన్న త్రిమితీయ ఆ కారణాలను గుర్తించి పేరుతో పిలవడం ద్వారా విద్యార్థులలో నెరవేరే గణిత శాస్త్ర విద్యా ప్రమాణాము ను గుర్తించండి
- సమస్య సాధన
- కారణాలు తెలపడం -నిరూపణలు చేయడం
- భావ వ్యక్తీకరణ /వ్యక్తపరచడం
- అనుసంధానం /అంతర్గత సంబంధాలు
103. ఒక దీర్ఘ చతురస్రాకార నేలా యొక్క పొడవు దాని వెడల్పు కంటే 20 మీటర్లు ఎక్కువ దాని చుట్టుకొలత 280 మీటర్లు అయినా దాని పొడవు ఎంత (మీటర్ల లో)
- 80
- 75
- 100
- 60
104. 25 మరియు 26 సంఖ్యల వర్గాల మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి
- 54
- 52
- 50
- 51
105. ఒక దీర్ఘ ఘనం కలిగియుండు అంచుల సంఖ్య
- 8
- 12
- 6
- 20
106. ఈ క్రింది వానిని జతపరచండి A.కనిష్ట ప్రధాన సంఖ్య p.4 B.కనిష్ట సంయుక్త సంఖ్య. q.2 C.కనిష్ట బేసి ప్రధాన సంఖ్య. r.3 D.కనిష్ట బేసి సంయుక్త సంఖ్య s.9
- A-r,B-s,C-q,D-p
- A-p,B-s,C-q,D-r
- A-q,B-p,C-r,D-s
- ఇది కాదు
107. కింది వానిలో విశ్లేషణ పద్ధతి నందలి ఒక గుణం
- సుదీర్ఘమైన పద్ధతి
- అన్ని సుఖాలను సమానంగా బోధించడానికి వీలుపడదు
- వేగంగా సమస్య సాధనకు వీలుకాదు
- నూతన విషయాలు కనుక్కోవాలని ఉత్సాహాన్ని ఇస్తుంది
108. రెండు సంఖ్యల క.సా.గు 216 మరియు వాటి లబ్ధం 7776 అయినా వాటి గ సా.బా ఎంత
- 48
- 42
- 32
- 36
109. 15 సంవత్సరాల తర్వాత హేమ వయసు ప్రస్తుత వయస్సుకు 4 రెట్లు అగును అయినా ఆమె ప్రస్తుత వయసెంత (సంవత్సరలలో)
- 5
- 8
- 10
- 6
110. 5 -10 తరగతి యొక్క ఎగువ అవది ?
- 5
- 10
- 10.5
- 4.5
111. పటం యొక్క స్కేల్ 1:3000 అని ఇవ్వబడింది పటంలో రెండు పట్టణాల మధ్య దూరం 4 సెంటీమీటర్ల ఉన్నది అయితే ఆ రెండు పట్టణాల మధ్య నిజ దూరం ఎంత ?(కిలో మిటర్లలో)
- 12
- 1.8
- 1.3
- 1.2
112. 15,18,x,6 అనుపాతంలో ఉన్నట్లయితే x విలువ ఎంత ?
- 10
- 5
- 7.5
- 25
113. x=1,y=2 అయినప్పుడు xy+3y-9 విలువ ఎంత ?
- 1
- -5
- -1
- -3
114. ఈ క్రింది వానిలో పైథాగరియన్ త్రికము
- 9,10,11
- 8,15,17
- 2,3,4
- పై వన్నియూ
115. 150 రోజులలో ఎన్ని సంపూర్ణ వారాలు ఉన్నాయి
- 23
- 21
- 25
- 27
116. మిశ్రంవర్తన దశాంశం12.282828 యొక్క p/q రూపం
- 553/90
- 553/45
- 1106/45
- ఎది కాదు
117. త్రిభుజం ABC లో <A=3<B మరియు <C=2<B అయిన త్రిభుజం లోని కోణాలలో గరిష్ట కోణం ఎంత.(డిగ్రీలో)
- 60
- 90
- 30
- 100
118. గణిత పాఠ్య పుస్తకంలో విద్యార్థుల అవగాహన సాధారణికరించుకోవడంను పరీక్షించడానికి ఉద్దేశింపబడిన శీర్షిక ?
- ఇవి చెయ్యండి
- ప్రయత్నించండి
- ఆలోచించండి చర్చించండి
- వ్యాసాల స్వభావం
119. దీర్ఘ చతురస్రాము:(l×b)::చతురస్రాము :……. ఇది ఈ రకమునకు చెందిన ప్రశ్న.
- సంసర్గం
- సదృశ్య రూపం
- వర్గీకరణ రూపం
- మాస్టర్ లిస్ట్ రూపం
120. ఈ క్రింది వానిలో 12 యొక్క కారణంకం కానిది ఏది
- 24
- 8
- 12
- 9
121. కింది వానిని జతపరుచుము A a.ఎలుగుబంటి. 1.మాంసహరులు b.నక్క. 2.ఉభయ హరులు c.సొరచేప. 3.శాఖ హరులు d.జిబ్రా 4.శుభ్రపరిచే తోటిలు
- a-1,b-2,c-4,d-3
- a-4,b-1,c-2,d-3
- a-2,b-4,c-1,d-3
- a-2,b-1,c-4,d-3
122. చర్మం ద్వారా శత్రువులను గుర్తించగలిగే జీవి
- కప్ప
- ఊసరవెల్లి
- బల్లి
- పాము
123. పొట్టిక్కలు వంటకంలో ఉపయోగించే ఆకులు
- మామిడి
- పనస
- జామ
- తమలపాకు
124. చిరుధాన్యాల ఉత్పత్తిలో భారతదేశ స్థానం
- ఒకటవ
- రెండవ
- మూడవ
- నాలుగవ
125. గోండు గిరిజనుల గురించి తెలుపు కింది వాక్యాలు సరికానిది
- గోండుల గుడిసెల పైకప్పును వెదురు బొంగులు అడవి గడ్డితో కప్పుతారు
- గోండులు ఇంటిలో అతి పవిత్రమైన ప్రదేశం- పూజ గది
- గోండుల ఇంటికి వచ్చిన అతిథులకు పండ్లు పొగాకు చుట్టాలు ఇచ్చి మర్యాదలు చేస్తారు
- గోండుల గ్రామ దేవత నాగోబా
126. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోటలు – అవి గల జిల్లాలను తెలుపు క్రింది జతలో సరికానిది
- గద్వాల కోట – జోగులంబ జిల్లా
- రాచకొండ కోట -నల్లగొండ జిల్లా
- ఫలక్ నుమా – వికారాబాద్
- గోల్కొండ కోట – హైదరాబాద్
127. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది చే వీరు చేయబడుతున్న జిల్లాలను గుర్తించుము A .నిర్మల్ -జగిత్యాల B.నిర్మల్ -నిజామాబాద్ C.మంచిర్యాల-జగిత్యాల D.మంచిర్యాల-పెద్దపల్లి
- A,B,C,D
- A,B,C
- B,C,D
- A,B,D
128. కుటుంబం గురించి కింది వాక్యాలను పరిశీలించండి A. కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల వివరాలతో రాసిన పట్టికను వంశ వృక్షం అంటారు B. కుటుంబం యొక్క ఇంటి పేరు కుటుంబ చరిత్రను తెలుపుతోంది
- A,B రెండు సరికావు
- A,B రెండు సరైనవి
- A మాత్రమే సరైనది
- B మాత్రమే సరైనది
129. ఈ క్రింది వానిలో భారతదేశం తరఫున ఒలంపిక్స్ క్రీడలలో పాల్గొని పథకాలు సాధించిన వారు A. సైనా నెహ్వాల్, కరణం మల్లేశ్వరి B. మేరీ కోమ్ ,లియాండర్ పేస్ C. విజేందర్ సింగ్ ,గగన్ నరాంగ్ D. పివి సింధు, సాక్షి మాలిక్.
- A,B,C,D
- A,B,C
- B,C,D
- A,B,D
130. ఈ క్రింది చెరువులను సరిగా జతపరుచుము 1.రామప్ప చెరువు a.నల్గొండ జిల్లాలో ఉంది 2. పనగల్లు చెరువు. b.మూసి ఉపనది పై ఉంది 3.గండిపేట చెరువు. c.జయశంకర్ (ప్రస్తుతము ములుగు ) జిల్లాలో ఉంది
- 1c,2b,3a
- 1c,2a,3b
- 1a,2c,3b
- 1a,2b,3c
131. మౌర్యుల గురించి తెలుపు కింది వాక్యాల లో సరికానిది
- చంద్రగుప్తుడి ఆస్థానంలో గల గ్రీకు రాయబారి -మెగస్థనిస్
- చంద్రగుప్తుని మంత్రి గా ఉండే కౌటిల్యుడు రాసిన గ్రంథం – అర్థశాస్త్రం
- శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొదటి రాజు -చంద్రగుప్తుడు
- చక్రవర్తి అయిన 8 సంవత్సరాలకు అశోకుడు చేసిన యుద్ధం -కళింగ యుద్ధం
132. రాష్ట్రాలు తీరాలను సరిగ జతపరుచుము 1.కొంకన్ తీరం a. కర్ణాటక 2.కెనరా తీరం. b. మహారాష్ట్ర గోవా 3.కొరమండల్ తీరం c. కేరళ 4.మాలబరు తీరం d. తమిళనాడు
- 1b,2a,3c,4d
- 1b,2a,3d,4c
- 1a,2b,3d,4c
- 1a,2b,3c,4d
133. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించుము A. భారత రాజ్యాంగ సభ అధ్యక్షుడు బి ఆర్ అంబేద్కర్ B. భారత రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ C. భారత దేశానికి మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్
- A,B,C వాస్తవం
- A,B వాస్తవం,C,అవాస్తవం
- A,B అవాస్తవం,C వాస్తవం
- A వాస్తవం,B,C వాస్తవం
134. బాలల హక్కుల పరిరక్షణ కేంద్రము గురించి సరైన గుర్తించుము. A. బాలలకు విద్య హక్కు చట్టం 2009 ప్రకారం బాలల హక్కులకు భంగం కలిగించిన వారిపై చర్యలు చేపడతారు B. బాలల హక్కులకు భంగం కలిగించి నట్లయితే 18004253525 నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు చెప్తే చర్యలు తీసుకుంటారు C. బాలల హక్కుల పరిరక్షణ కేంద్రము సమగ్ర శిక్ష కార్యాలయం హైదరాబాదులో ఉంది
- A,B,C
- A,B
- B,C
- A,C
135. ఈ క్రింది వానిలో విజ్ఞానశాస్త్ర లక్షణం కాని దానిని గుర్తించండి
- వివిధ దేశాల ను కనుగొన్నది
- వివిధ జాతుల మధ్య, దేశాల మధ్య అభివృద్ధికి కారణమైంది
- శాస్త్ర ఆవిష్కరణలు ఏ శాస్త్రం పైన ఆధార పడవు
- ఈనాటి మానవ జీవితం అంతా విజ్ఞాన శాస్త్రమే
136. స్థానిక శాస్త్ర అధ్యయనం వలన విద్యార్థులలో తమ హక్కులు విధులు, బాధ్యతలు తెలుసుకోవడం ఓటు హక్కును, వినియోగించుకోవడం న్యాయాలు, చట్టాలను ,గౌరవించడం లాంటివి ఏ విలువను సమర్థిస్తాయి?
- బౌద్ధిక విలువ
- ఉపయోగిత విలువ
- సాంస్కృతిక విలువ
- నైతిక విలువ
137. బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థి ఎలా నేర్చుకున్నాడు ప్రగతి ఎలా ఉంది అని పరిశీలించే మూల్యాంకనం ఏది ?
- లోప నిర్ధారణ మూల్యాంకనం
- సంగ్రహణాత్మక మూల్యాంకనం
- నిర్మాణాత్మక మూల్యాంకనం
- ప్రాగుక్తిక మూల్యంకనం
138. కిందివాటిలో’ గుల్మా’ మొక్కలకి ఉదాహరణ
- ద్రాక్ష
- గులాబీ
- తులసి
- గుమ్మడి కాయ
139. ప్రపంచ ఆహార దినోత్సవం
- 1945 నవంబర్ 26
- 1945 అక్టోబర్ 26
- 1945 నవంబర్ 16
- 1945 అక్టోబర్ 16
140. ద్రవాలలో కరిగియున్న పదార్థాలను ఏ ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు .
- ఉత్పతనం
- స్పటికికరణం
- స్వేదనం
- వడపోత
141. ఈ క్రింది వాటిలో జంతువుల నుండి లభించే సహజ దారం ఏది
- రేయాన్
- నూలు
- జనపనార
- పట్టు
142. ఈ క్రింది వానిలో అసత్య ప్రకటన గుర్తించుము
- కళ్ళు లేని వారు చదవడం కొరకు బ్రెయిలీ లిపిని వాడతారు
- అక్టోబర్ 1 నీ నీ వృద్ధుల దినోత్సవం గా జరుపుకుంటారు
- డిసెంబర్ 3 ని ప్రపంచ దివ్యంగుల దినోత్సవం గా జరుపుకుంటారు
- బ్రెయిలీ లిపి ని కనిపెట్టింది హెలెన్ కెల్లర్
143. భారత రాజ్యాంగ ప్రవేశిక గురించి సరైన వాక్యాలు గుర్తించుము A. భారత రాజ్యాంగం ప్రవేశిక తో ప్రారంభమవుతుంది B. ప్రవేశిక రాజ్యాంగానికి ఉపోద్ఘాతం, పరిచయం, గుండె వంటిది C. భారత రాజ్యాంగ ప్రవేశిక జాతీయ లక్యాల గురించి తెలుపుతుంది D. భారత రాజ్యాంగ ప్రవేశిక’ భారత దేశ ప్రజలమైన మేము ‘అనే పదాలతో ప్రారంభమైంది
- A,B,C,D
- A,B,C
- B,C,D
- A,C,D
144. నేలలు, రకాలు గురించి అధ్యయనం చేయడానికి ఎడ్గర్ డేల్ అనుభవ శంకువు లో ఏ సోపానం ఉత్తమమైనది
- నాటకీకరణ అనుభవాలు
- ప్రదర్శనాలు
- క్షేత్ర పర్యటనలు
- చలనచిత్రాలు
145. విద్యార్థి తాను పరిశీలించిన లేదా చదివిన భావనలను గాని, చూసిన సంఘటనలను కానీ కృత్యం గురించి సరైన శాస్త్రం సాంకేతిక పదాలను ఉపయోగిస్తూ వివరించినట్లైతే ఆ విద్యార్థి లో నెరవేరిన విద్యా ప్రమాణాముము ఈ క్రింది వానిలో గుర్తించండి
- విషయ అవగాహన
- ప్రశ్నించడం- పరికల్పన చేయడం
- ప్రయోగాలు- క్షేత్ర పరిశీలనలు
- సమాచార సేకరణ- ప్రాజెక్టు పనులు
146. ఈ క్రింది వానిలో ఆగమన పద్ధతి గురించి సరి అయిన దానిని గుర్తించండి
- ఉదాహరణల నుండి సూత్రాలను తెలుపుతుంది
- నూతన జ్ఞానానికి దారితీయదు
- ఇది నిరూపణకు వివరణకు ఉపయోగించే పద్ధతి
- బోధన పద్ధతి అనవచ్చు
147. కస్కూట ఒక
- స్వయం పోషణ
- పరాన్నజీవి
- పుతికాహారి
- సహజీవకలు
148. చందు తల్లి కమల. కమల సోదరుడు రాఘవ, సోదరి జ్యోతి. రాఘవ భార్య ఉష, ఉషా కుమారుడు రవి, కుమార్తె హేమ. అయినా చందు హేమ ల మధ్య గల బంధుత్వం గుర్తించుము.
- సోదరి
- మేనకోడలు
- వదిన మరదలు
- కుమార్తె తల్లి తల్లి
149. ఈ కింది వాక్యాల లో అసత్యమైన దానిని గుర్తించుము
- తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలు కలవు
- లాక్సేటిపెట్ మండలంకు దక్షిణ వైపు ప్రవహిస్తున్న నది -గోదావరి
- తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడింది
- భారతదేశంలో తెలంగాణ 27వ రాష్ట్రంగా ఏర్పడింది
150. తెలంగాణ రాష్ట్రం దిక్కుల గురించి తెలుపు కింది వాక్యలలో సరికానిది
- మహబూబ్ నగర్ జిల్లా వికారాబాద్ జిల్లా కు దక్షిణ దిక్కులో ఉంది
- హైదరాబాద్ జిల్లాకు యాదాద్రి జిల్లా ఉత్తరం దిక్కున ఉంది
- సూర్యాపేట జిల్లాకు ఖమ్మం జిల్లా తూర్పు (ఈశాన్యం) దిక్కు లో ఉంది
- అదిలాబాద్ జిల్లాకు కొమరం భీమ్ జిల్లా తూర్పు దిక్కున ఉంది