1. లక్ష్మణుడు అను శిశువు 11 నెలల సమయం లో మాట్లాడడం ,జగదీష్ అను శిశువు 15 నెలల వయసులో మాట్లాడడం, శశికాంత్ అను శిశువు 18 నెలల వయస్సులో మాట్లాడడం.అను ప్రవచనంను సమర్థించు……… వికాస నియమమును ఈ క్రింది వాటిలో గుర్తించండి.

 1. వికాసం రెండు నిర్ధేశ పోకడలను అనుసరిస్తుంది
 2. వికాసంపై అనువంశికత ,పరిసరాల ప్రభావం ఉంటుంది
 3. వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంభిస్తోంది
 4. వికాసంలో వైయుక్తిక భేదాలు ఉంటాయి

2. అన్ని మతాల సారం ఒక్కటే అని నమ్మిన వ్యక్తి ఏ…….. నైతిక వికాస స్థాయికి చెందుతాడు ?

 1. పూర్వ సాంప్రదాయ స్థాయి
 2. సాంప్రదాయ స్థాయి
 3. ఉత్తర సాంప్రదాయ స్థాయి
 4. నియత సాంప్రదాయ స్థాయి

3. ఈ క్రింది వాటిలో స్కిమాట కానిది ?

 1. పుట్టగానే ఏడవడం
 2. పుట్టగానే పాలు తాగడం
 3. శబ్దాన్ని గ్రహించి ప్రతిస్పందించడం
 4. వస్తువులను అందుకోవడం

4. “ఎడ్యుకేషనల్ డిటెర్మినిజం ” అనే గ్రంధ రచయిత…..

 1. స్కోడాక్
 2. w.c బాగ్లే
 3. వాట్సన్
 4. పియర్సన్

5. యుద్ధాలన్నీ మానవ వినాశనానికే అని నమ్మిన విద్యార్థి ప్రవర్తన లో మార్పు…..

 1. అభిరుచి
 2. వైఖరి
 3. ఆసక్తి
 4. ప్రజ్ఞ

6. ఈ క్రింది వానిలో వ్యక్తి అంతర్గత భేదాన్ని గుర్తించండి

 1. కవిత సంగీతం పట్ల ఆసక్తి కనబరిస్తే తన చెల్లెలు గీత చిత్ర లేఖనం పట్ల ఆసక్తి కనపరచడం
 2. తరగతులను విద్యార్థులను ప్రజ్ఞా స్థాయిలకు అనుగుణంగా గ్రూపులుగా ఏర్పాటు చేయడం
 3. సంకీర్తన తరగతి పిల్లలందరిలో తెలివైన విద్యార్థి
 4. మేఘన సంగ్రహణాత్మక మూల్యాంకనం లో వివిద సబ్జెక్టులలో వివిధ గ్రేడ్లలో ఉత్తీర్ణత సాధించడం

7. లక్ష్మణ్ అనే పిల్లవాడు తనకిష్టమైన చాక్లెట్, ఐస్ క్రీమ్ లలో ఏది కొనుక్కోవాలో నిర్ణయించుకోలేని స్థితి.

 1. ఉపగమ- ఉపగమ
 2. ఉపగమ -పరిహార
 3. పరిహార- పరిహార
 4. ద్వి ఉపగమ- పరిహార

8. అభ్యసనానికి సంబంధించి ………సరికానిది

 1. అభ్యసనం ప్రతి వ్యక్తి లో జరుగుతుంది
 2. అభ్యసనం అంటే ఒక ఫలితం మాత్రమే
 3. శారీరకంగా వచ్చే మార్పులు అభ్యాసం కాదు
 4. అభ్యసనం జీవిత పర్యంతం జరుగుతుంది

9. సంగీతానికి అనుగుణంగా నాట్యం చేయడం.

 1. కార్యక్రమయుత అభ్యసనం
 2. సాంఘిక అభ్యసనం
 3. నిబందిత అభ్యాసనం
 4. అంతర్ దృష్టి అభ్యసనం

10. కింది వానిలో పరిశీలనను గుర్తించండి

 1. విద్యార్థులు ఆట స్థలం లో ఆటలు ఆడేటప్పుడు వారి సాంఘిక ప్రవర్తనను పరిశీలించుట
 2. విద్యార్థుల సాంఘిక ప్రవర్తన ప్రత్యేకంగా పరిశీలించడం కోసం ఆటల పోటీలు ఏర్పాటు చేయడం
 3. అడవి జంతువులను చెట్టు చాటు నుంచి చూడడం
 4. అమ్మ ఎదురుగా ఉన్నప్పుడు పసి పాప ఎలా ప్రవర్తిస్తుందో పరిశీలించడం

11. ఉద్యోగం రాలేదా అని అడిగితే, అది చిన్న ఉద్యోగం అందుకే నేను పెద్దగా పట్టించుకోలేదు సమర్థించుకోవడం….

 1. నిరాకరణం
 2. హేతుకికరణం
 3. ప్రక్షేపణం
 4. బౌద్ధికికరణం

12. స్కాపొల్డింగ్ అనగా…..

 1. ఇతరులను అనుసరిస్తూ నేర్చుకోవడం
 2. అభ్యాసన సామర్ధ్యం
 3. ఇతరులు అందించే సహాయం
 4. అధిక జ్ఞానం కలిగిన ఇతరులు

13. పావులోవ్ ప్రయోగంలో గంట శబ్దం అనేది…

 1. సహజ ఉద్దీపన
 2. నిర్నిబంధిత ఉద్దీపన
 3. నిబందిత ప్రతిస్పందన
 4. నిబందిత ఉద్దీపన

14. ఉపాధ్యాయుల మెప్పు పొందడం కోసం విద్యార్థి రోజు అందరికంటే ముందు బడికి వెళ్ళడం

 1. బహిర్గత ప్రేరణ
 2. సహజ ప్రేరణ
 3. అంతర్గత ప్రేరణ
 4. సాధన ప్రేరణ

15. ఆటల్లో రాణించే విరాట్ కోహ్లీ లాంటి వారిలో అభివృద్ధి చెందిన రంగం……

 1. జ్ఞానాత్మక రంగం
 2. భావావేశ రంగం
 3. మానసిక చలనాత్మక రంగం
 4. సేమంటిక్ రంగం

16. వరుణ్ పరుగుపందెంలో పాల్గొనాలి అనుకుంటున్నాడు కానీ అతని కాలు బెణికింది వరుణ్ ఎదుర్కొంటున్న…… ఆటంకం

 1. భౌతిక
 2. సామాజిక
 3. శారీరక
 4. 2&3

17. ఈ క్రింది వాటిని పరిశీలించండి 1.ప్రాథమిక పాఠశాల దశ అని దేనిని పిలుస్తారు 2.పూర్వ ప్రాథమిక పాఠశాల దశ అని దేనిని పిలుస్తారు సరైన సమాధానం గుర్తించండి

 1. ఉత్తరబాల్యదశ ,పూర్వబాల్యదశ
 2. పూర్వబాల్యదశ ,కౌమరదశ
 3. శైశవదశ, పూర్వబాల్యదశ
 4. పూర్వబాల్యదశ ,ఉత్తరదశ

18. పిల్లలు పుట్టుకతోనే భాషను ఆర్జించే ఉపకరణం ఉంటుందని ,పరికల్పన చేసిన సిద్ధాంతకర్త

 1. కార్ల్ రోజర్స్
 2. నోము ఛాంస్కీ
 3. కొల్బర్గ్
 4. జిన్ పియజె

19. శిశువు అభ్యసనానికి సన్నద్ధతకు చూపాలంటే తప్పనిసరిగా ఉండవలసిన

 1. శారీరక పెరుగుదల
 2. మానసిక వికాసం
 3. పరిణితి
 4. పైవన్నీ

20. ఏ జబ్బు అనగా

 1. గతంలో చూసిన దానిని ప్రస్తుతం చూస్తున్న భావన కలగడం
 2. ప్రస్తుతం చూస్తున్నదాన్ని గతంలో చూసినట్లుగా అనిపించడం
 3. ప్రస్తుతం చూస్తున్న విషయాన్ని అంతగా ముందు చూడలేదు అనిపించడం
 4. ఏది చూసినా కొత్తగా అనిపించడం

21. గార్డెనార్ ప్రకారం కవులు రచయితలు…… ఈ వర్గానికి చెందుతారు

 1. పద నేర్పరులు
 2. సంగీత నేర్పరులు
 3. పకృతి నేర్పరులు
 4. శారీరక నేర్పరులు

22. పిల్లలు పెరిగిన గృహ వాతావరణానికి వారి మూర్తిమత్వానికి సంబంధం ఉంటుందని పరిశోధించి తెలిపిన వారు

 1. డెవిస్
 2. రాడుకె
 3. వైల్
 4. అల్ పోర్ట్

23. వ్యక్తి వివిధ దశలలో సాధించవలసిన వికాస ప్రకార్యాలను వివరించిన వారు?

 1. గెస్టాల్ట్
 2. హావీగ్ హర్ట్స్
 3. బోనీ
 4. హాలపిల్ మాన్

24. గ్లేన్ మాక్స్ వెల్ కుడిచేతితో ఎంత బాగా ఆడగలడో ,ఎడమ చేతితో కూడా అంత బాగా ఆడగలడు….

 1. ఏక పార్శ్వ బదలాయింపు
 2. ద్వి పార్శ్వా బదలాయింపు
 3. శూన్య బదలాయింపు
 4. ప్రతికూల బదలాయింపు

25. వార్షిక ప్రణాళిక ను రూపొందించవలసినది

 1. విద్యా సంవత్సరం ఆరంభంలో ఉపాధ్యాయుడు
 2. విద్యా సంవత్సరం ఆరంభం లో ప్రధానోపాధ్యాయుడు
 3. విద్యా సంవత్సరం మధ్యలో ప్రధానోపాధ్యాయుడు
 4. విద్యా సంవత్సరం మధ్యలో తరగతి ఉపాధ్యాయుడు

26. NCF 2005 చైర్మన్ గా వ్యవహరించింది…

 1. కృష్ణ కాంత్
 2. అశోక్ గంగూలీ
 3. యశ్ పాల్ శర్మ
 4. రాకేష్ శర్మ

27. Mpps ఎలకపల్లి బి పాఠశాలలో 120 మంది విద్యార్థులు కలరు విద్య హక్కు చట్టం2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య?

 1. 4
 2. 5
 3. 5+1
 4. 4+1

28. నోట్ పుస్తకాలు ,ఇంటిపని మొదలగునవి నిర్మాణాత్మక మూల్యాంకన భాగంగా ఏ సాధన కి చెందును.

 1. పిల్లల ప్రతి స్పందన- భాగస్వామ్యం
 2. లఘు పరీక్ష
 3. రాత అంశాలు
 4. ప్రాజెక్టు పనులు

29. 25 సంవత్సరాల వ్యక్తిని తనను ఎప్పుడు అడిగినా తన చిన్నప్పుడు చదివిన ఉప్పు కప్పురంబు పద్యంను చెప్పగలగడం ఈ స్మృతి ఉదాహరణ…

 1. రెడెంట్ గ్రేటివ్ 
 2. దీర్ఘకాలిక 
 3. సంసర్గ 
 4. క్రియాత్మక 

30. మానసిక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి లక్షణం కానిది

 1. వాస్తవాలను గ్రహించే శక్తి ఉంటుంది
 2. ఆశావాద దృక్పథం ఉంటుంది
 3. వ్యాకులతను కలిగి ఉంటాడు
 4. శారీరక ఆరోగ్యానికి కల్గి ఉంటాడు

31. ఖ,ఘ,ఛ,ఝ,ఠ,ఢ,థ,ధ,ఫ,భ లను వ్యాకరణ పరి భాషలో ఏమని వ్యవహరిస్తారు……

 1. మహా ప్రాణాలు
 2. వర్గయుక్కులు
 3. అనునాసికాలు
 4. 1 మరియు 2

32. ‘కార్మిక వృద్ధులు’ సమాసం పేరు గుర్తించండి

 1. ఉపమాన ఉత్తరపద కర్మధారయ
 2. విశేషణ ఉత్తరపద కర్మధారయ
 3. విశేషణ పూర్వపద కర్మధారయ
 4. విశేషణ ఉభయ పద కర్మధారయ

33. నాయనమ్మ అను పాఠ్యాంశం ఈ ప్రక్రియకు చెందినది….

 1. వచన కవిత
 2. బుర్రకథ
 3. గేయ కథ
 4. కథానిక

34. ‘పుణ్యముల్’ గురు లఘువులను గుర్తించండి

 1. IUII
 2. UIU
 3. IUU
 4. UUU

35. అచ్చోటు,ఇవ్విధము,ఎక్కాలము -ఈ పదలలో గల సంధి…..

 1. అత్వ సంధి
 2. ఆమ్రేడిత సంధి
 3. సరళాదేశ సంధి
 4. త్రిక సంధి

36. ‘హంస’ పదం యొక్క నానార్థం కానిది

 1. పరమాత్మ
 2. అంచ
 3. తెల గుఱ్ఱము
 4. ముత్యం

37. క్రింది ప్రకృతి-వికృతి లలో సరికానీ జత…..

 1. స్తంభం-కంబం
 2. కార్యం-కైత
 3. కుల్య-కాలువ
 4. ఆహారం-ఓగిరం

38. నక్క నదిల కొట్టుకపోతూ….ఈ సామెత ద్వితీయ అర్థం

 1. ప్రపంచమంతా మునుగుతుంది అన్నదట
 2. తడక వేసుకొని పనట్లు
 3. చెరువుల పడవాన్ని తీసి బావి లో వేసినట్లు
 4. గడ్డపారలు కొట్టుకుపోయినయట

39. సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రంను వాడుకునే వాడు- అను వ్యుత్పత్యర్థం గల పదం

 1. అచ్యుతుడు
 2. నృపాలుడు
 3. తనుజుడు
 4. పాశండుడు

40. ఏకలవ్యుడు అర్జునుని వలె గురితప్పని విలుకాడు- ఇందులోగల అలంకారం

 1. అతిశయోక్తి అలంకారం
 2. ఉపమాలంకారం
 3. రూపక అలంకారం
 4. ఉత్ప్రేక్ష అలంకారం

41. క్రింది వానిలో నపుంసక లింగం కానిది.

 1. పిల్లి
 2. కోతులు
 3. చెట్టు
 4. నాన్న

42. పులనన్నింటినీ హారంగా కూర్చండి -ఇది ఏ రకమైన వాక్యం…..

 1. నిషేధార్థక
 2. ప్రశ్నార్ధక
 3. ఆశ్చర్యార్థక
 4. విద్యార్థక

43. అలుగు,చెరువు నిండినప్పుడు నీరు పొంగి బయటకు వచ్చే స్థలం- అను అర్థానిచ్చు పదాన్ని గుర్తించండి

 1. చెలిమే
 2. బింకము
 3. మత్తడి
 4. నా రాజు

44. మొగం లేనిది బొట్టు పెట్టుకోంది-ఈ పొడుపుకథను విడవండి….

 1. తిరగాలి
 2. నది
 3. పిడక
 4. గడప

45. ‘కాలికి బుద్ది చెప్పు’ అనునది ఒక

 1. జాతీయం
 2. సామెత
 3. పొడుపు కథ
 4. శబ్ద పల్లవం

46. బాషా నైపుణ్య సాధనాలో సరైన వరుస క్రమం….

 1. భాషణం, శ్రవణం ,పఠనం, లేఖనం
 2. శ్రవణం, భాషణం, లేఖనం ,పఠనం
 3. పఠనం, శ్రవణం, భాషణం ,లేఖనం
 4. శ్రవణం భాషణం,పఠనం,లేఖనం

47. ఉపవాచకం భాష స్థాయి ఇలా ఉంటుంది

 1. వాచక భాష స్థాయికి ఎక్కువగా ఉంటుంది
 2. వాచక భాష స్థాయికి సమానంగా ఉంటుంది
 3. వాచక భాష స్థాయికి తక్కువగా ఉంటుంది
 4. భాష భాష స్థాయికి చాలా ఎక్కువగా ఉంటుంది

48. ప్రధానోపాధ్యాయుని సలహాలు, సూచనలు ,నెలల వారీగా పాఠల విభజన, CCEకి సంబంధించిన వివరాలు ఉండి ప్రణాళిక….

 1. వార్షిక ప్రణాళిక
 2. పీరియడ్ ప్రణాళిక
 3. సంస్థాగత ప్రణాళిక
 4. పాఠ్య పథకం

49. మొక్కజొన్న,చక్రాకేళి అను పదాలు ఏ అర్థ విపరిణామనికి సంబంధించింది

 1. లోక నిరుక్తి
 2. అర్ధ సంకోచం
 3. అర్థ గ్రామ్యత
 4. అర్ధ సౌమ్యత

50. పద్య పాదంలో మొదటి అక్షరాన్ని…..అంటారు

 1. యతి మైత్రి
 2. ప్రాస
 3. యతి
 4. ప్రసా నియమం

51. ‘ బిరాన’ అను పదానికి సరైన అర్థాన్ని తెలపండి

 1. తొందరగా
 2. సున్నితంగా
 3. గర్వంగా
 4. మెల్లగా

52. “పాప వచ్చి భోజనం చేస్తూ ఉన్నది” ఇది ఏ కాలాన్ని తెలుపుతుంది

 1. తద్ధర్మ కాలం
 2. వర్తమాన కాలం
 3. భూతకాలం
 4. భవిష్యత్తు కాలం

53. “నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్” ఈ వాక్యాన్ని పరోక్ష కథనం లోనికి మార్చగా వచ్చిన రూపం

 1. తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు
 2. తాను నా దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు
 3. నేను మన దేశాన్ని ప్రేమిస్తున్నాను అని శ్రీనివాస్ అన్నాడు
 4. శ్రీనివాస్ తాను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని అన్నాడు

54. “ప్రత్యుత్తరం’పదాన్ని విడదీయగా వచ్చిన రూపం…..

 1. ప్రతు+ఉత్తరం
 2. ప్రతి+ ఉత్తరం
 3. ప్రతి +వుతారం
 4. ప్రత్యుత +ఉత్తరం

55. చార్టులు, ప్లాష్ కార్డులు, చిత్రాలు, దేశ పటాలు, పట్టికలు ,నమూనాలు ,బొమ్మలు, గోడ పత్రికలు అనునవి…..

 1. శ్రావ్య బోధనాభ్యాసన ఉపకరణాలకు చెందినవి
 2. దృశ్య బోధన అభ్యసన ఉపకరణాలకు చెందినవి
 3. దృశ్య శ్రవణ బోధనాభ్యసన ఉపకరణాలకు చెందినవి
 4. ప్రత్యేక విద్యార్థులకు అవసరమైన బోధనోపకరణాలకు చెందినవి

56. ఇల్లు ,నివాసం ,మందిరం. అను పర్యాయ పదాలు గల పదం

 1. సదనం
 2. వనది
 3. వంశం
 4. భూమి

57. ఆరో రోజు అలిగిన బతుకమ్మకి గల మరో పేరు…..

 1. అర్రేమి
 2. ఉరడీ
 3. సాక
 4. రంగ మెక్కుడు

58. ఆశించిన సామర్థ్యాలు ఈ మేరకు విద్యార్థులకు లభించాయని తెలుసుకోవడానికి చేసే మూల్యాంకనం

 1. ప్రాగుక్తిక మూల్యాంకనం
 2. సామర్ధ్య ఆధారిత మూల్యంకనం
 3. లక్షాధార మూల్యాంకనం
 4. అంతర్గత మూల్యకనం

59. అంగికాభినయం ,వాచికాభినయం ఈ పద్ధతి చాలా ముఖ్యమైనవి…

 1. సంభాషణ పద్ధతి
 2. నాటకీకరణ పద్ధతి
 3. వివరణ పద్ధతి
 4. ప్రశ్నోత్తర పద్ధతి

60. ‘బుద్ధిహీనుడు’ విగ్రహ వాక్యం రాయండి

 1. బుద్ధి వలన హీనుడు
 2. బుద్ధి కొరకు హీనుడు
 3. బుద్ధుని గురించి హీనుడు
 4. బుద్ధి చేత హీనుడు

61. which of the following is not a compound sentence.

 1. Jhon suffers from Asthama but attend school regularly
 2. we like songs but they like games
 3. japan attacked chaina in 1937 and wounded many solders
 4. The shops were closed because there was a strike

62. which of the following is grammatically right sentence?

 1. No sooner had I turned then a fat snake wriggled over the back of the chair
 2. No sooner do I turned than a fat snake wriggled over the back of the chair
 3. No sooner had I returned than a fat snake wriggled over the back of the chair
 4. No sooner had I returned than a fat snake have wriggled over the back of the chair

63. The jupiter is the biggest plannet in our solar system.(change into camparative degree)

 1. The jupiter is not so big as some other planets in our solar system
 2. very few planents in our solor system are as big as the jupiter
 3. No other planet in our solor system is so big as the jupiter
 4. The jupiter is bigger than any other plannet in our solar system

64. what is the pharsal verb to the undelined word in the below sentence means? the police tried to ‘break in’ but the terrorists stopped them successfully.

 1. stop functioning because of some fault
 2. make important discoveries
 3. to leave a political party or state especially to form a new one
 4. enter a building by force

65. choose the suffix that suits the word ‘manage’to form a noun.

 1. -ment
 2. -tion
 3. -sion
 4. -ance

66. what is the idiam in bold letters in the below sentence means? ‘she is so lazy that she hardly able to make both ends meet each mouth’

 1. to go on spending surplus of money
 2. make sufficient money to survive on
 3. borrowing some money from others
 4. stealing money from others

67. The teacher was not injured….. This sentence is…….

 1. in active voice
 2. an imparative sentence
 3. a complex sentence
 4. in passive voice

68. Ram says to sita,”I like coffee” choose the reported speech of the sentence a bove

 1. Ram asks sita if she likes coffee
 2. Ram says that sita likes coffee
 3. Ram said to sita that she liked coffee
 4. Ram tells sita that he likes coffee

69. The tests that aim at identifying learners stengths and weaknesses…….

 1. Diagnostic tests
 2. proficiency tests
 3. placement tests
 4. Aptitude tests

70. choose the list of words with all nouns…..

 1. busy,house,lock,tea
 2. exhibition, respect,dear, happy
 3. school, request, permission,fast
 4. place, approach, permission,conductor

71. match the following phrases with their meanings 1 have a heart. 2.broken herat 3.heavy heart. 4.take to heart a.take seriously. b.be merciful c.lost love. d.sadness

 1. 1d,2c,3b,4a
 2. 1c,2a,3d,4b
 3. 1d,2a,3b,4c
 4. 1b,2c,3d,4a

72. In which of the following sentences,the prepositions-in,on,at are placed wrongly ?

 1. Sharathchandra was born on 25 th April in 2000
 2. keerthana was born on december 2,2001
 3. They live in jendaguda,a small village in kb asifanad distict
 4. They play games at school

73. vowel phonemes in English are:

 1. 5
 2. 21
 3. 20
 4. 24

74. The child’s ability to re produce the language depends upon the extent of…….

 1. reading
 2. writing
 3. exposure
 4. understanding

75. Identify the correct statement…..

 1. NCERT was established in 1972
 2. NCERT was established by govt of Andhrapradesh
 3. NCERT assists the central and state government in the implementation of the policies on education
 4. NCERT brings qualitative changes in medical and engineering education

76. Its quite time you…..to live with us

 1. come
 2. have come
 3. came
 4. will come

77. The man who takes another man’s freedom to a prisoner .the word ‘who ‘ is……

 1. A reciprocal pronoun
 2. An indefinite pronoun
 3. An intergotive pronoun
 4. A realative pronoun

78. Everyone can see me……….rich and……poor……young and……old,whereever they live, whatever languages they speak, people living in cuties and villages

 1. the,the,the,the
 2. the,an,a,no article
 3. a,an, the,the
 4. the,the,the,no article

79. Oliver was frightened at the sight of so many gentelemen,which made his terrible choose the antonym of the word’many’

 1. sevaral
 2. some
 3. any
 4. a few

80. I would like to meet my friend.This sentence indicates…..

 1. an obligation
 2. an offer
 3. a wish
 4. a moral suggestion

81. can I leave this place ? The above sentence indicates

 1. Expressing possibility
 2. Taking permission
 3. Giving permission
 4. seeking information

82. Transformational generative grammar was developed by:

 1. Horold palmer
 2. Noam chamsky
 3. Canale and swain
 4. Hymes

83. It is a golden…..if you miss it (choose the correct option, collocation)

 1. chance
 2. offer
 3. opportunity
 4. both 1&2

84. Reading news paper headlines is reading startegy called…..

 1. deeply reading
 2. intensive reading
 3. scanning
 4. skimming

85. Let’s play this game. choose the right question tag.

 1. we shall?
 2. shall you ?
 3. shall we ?
 4. will you ?

86. You seldom…..(visit)the temple.? choose the right answer with suitable tense :

 1. visits
 2. visit
 3. visiting
 4. had visiting

87. choose the most appropriate sentence.

 1. vimala likes signing and dancing
 2. vimala likes singing but dancing
 3. vimala likes singing and vimala like dancing
 4. vimala like singing but vimala likes dancing
  88. Identify the wrongly splelt word.

89. A……of wolves.identify the correct gruop name.

 1. cattle
 2. flock
 3. pack
 4. herd

90. The young one of goat is a……..

 1. lamb
 2. calf
 3. kid
 4. chick

91. aమరియు b లు రెండు పూర్ణ సంఖ్యలు అయిన సంకలనంలో స్థిత్యంతర ధర్మం.

 1. a-b=b-a
 2. a×b=b×a
 3. a+(b+c)=(a+b)+c
 4. ఏదీ కాదు

92. ఒక త్రిభుజంలో ఒక బాహ్య కోణం 120 డిగ్రీలు మరియు దాని అంతర అభిముఖ కోణాలు 1:5నిష్పత్తి లో ఉన్న అంతరభిముఖ కోణాలలో పెద్దది ఏది?

 1. 60
 2. 90
 3. 100
 4. 50

93. వృత్తం యొక్క చుట్టుకొలత 264 సెంటీమీటర్లు అయినా దాని వ్యాసార్థం ఎంత ?(సెం.మీ.లలో)

 1. 42
 2. 21
 3. 84
 4. 63

94. చతుర్భుజం లోని కోణాలు x,x+10,x+20,x+30 డిగ్రీలు అయిన ఆ కోణాలలో కనిష్ట కోణం విలువ ?

 1. 85
 2. 75
 3. 65
 4. 60

95. ఒక బల్లను 2142 రూపాయలకు అమ్మగా 5 శాతం లాభం వచ్చింది దానిపై 10 శాతం లాభం రావాలన్నా దానిని ఎంతకు అమ్మవలెను….

 1. 2312 రూపాయలు
 2. 2244 రూపాయలు
 3. 2344 రూపాయలు
 4. 2484 రూపాయలు

96. మూడు టేపులు 64 సెంటిమీటర్, 72 సెంటి మీటర్ ,మరియు 96 సెంటిమీటర్. కొలతలు కలిగి ఉన్నాయి. ఏ కనిష్ట కొలతను ఆ మూడు టేపులు ఖచ్చితంగా కొలవగలవు ?(సెం.మీ లలో)

 1. 576
 2. 536
 3. 484
 4. 524

97. ఒక వృత్తము కలిగి ఉండు సౌష్టవ రేఖల సంఖ్య…..

 1. 0
 2. 1
 3. 4
 4. అనంతం

98. 8 రాశుల అంకగణిత మధ్యమము 25. వాటినుండి 11 అను రాశిని తొలగించగా మిగిలిన రాశుల అంకగణిత మద్యమము.?

 1. 25
 2. 14
 3. 23
 4. 27

99. రాంబస్ యొక్క రెండు కర్ణాల పొడవులు వరుసగా 7 సెంటి మీటర్లు మరియు 6 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం(చ.సెం.మీ లలో)

 1. 42
 2. 21
 3. 84
 4. 63

100. ఒక వ్యక్తి రెండు సైకిళ్లను ఒక్కొక్కటి 3000 రూపాయలకు అమ్మెను ఒకదానిపై 20% లాభం రెండోవ దానిపై 20% నష్టం వచ్చినా మొత్తం మీద అతనికి లాభమా? నష్టమా ? ఎంత శాతం ?

 1. 4% లాభం
 2. 2 %లాభం
 3. 4% నష్టం
 4. 2% లాభం

101. రాము యొక్క తండ్రి వయసు, రాము ప్రస్తుత వయసుకు 3 రెట్లు .5 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల మొత్తం 70 సంవత్సరాలు అయిన ప్రస్తుత వయసుల మధ్య బేధం ఎంత ? (సంవత్సరలలో)

 1. 30
 2. 24
 3. 18
 4. 20

102. ఒక కుటుంబం తమ నెల ఆదాయం 9000 రూపాయల్లో విద్య పై 750 రూపాయలు ఖర్చు చేస్తుంది. ఖర్చులను వృత రేఖ చిత్రంలో చూపినప్పుడు విద్య పై చేసిన ఖర్చును సూచించు సెక్టార్ కోణం ఎంత …? (డిగ్రీలలో)

 1. 60
 2. 30
 3. 45
 4. 75

103. 95 డిగ్రీల యొక్క సంపూరక కోణం.

 1. 265 డిగ్రీలు
 2. 95 డిగ్రీలు
 3. 75 డిగ్రీలు
 4. 85 డిగ్రీలు

104. -3/5 యొక్క సంకలన మరియు గుణకర విలోమల మొత్తం ఎంత ?

 1. – 15/16
 2. 16/15
 3. -16/15
 4. -6/5

105. ఒక సంఖ్యను మూడు రేట్ల నుండి 22 ను తీసివేయగా 68 వచ్చింది అయినా ఆ సంఖ్య ఏది ?

 1. 30
 2. 32
 3. 36
 4. 40

106. ఒక సాధారణ చరుర్బుజం నిర్మించడానికి కావలసిన కనీస కొలతల సంఖ్య.

 1. 2
 2. 3
 3. 4
 4. 5

107. 1240 నకు అత్యంత సమీపంలో గల 11 యొక్క గుణిజం

 1. 1243
 2. 1265
 3. 1210
 4. 1331

108. 7:5 మరియు 8:x ల బహుళ నిష్పత్తి 84: 60 అయిన x విలువ ఎంత ?

 1. 12
 2. 9
 3. 16
 4. 8

109. రెండు సంఖ్యల లబ్దము 3276 అయిన వాటి గ.సా.కా 6 అయిన వాటి క.సా.గు ఎంత ?

 1. 548
 2. 448
 3. 432
 4. 546

110. 7776 ను ఏ కనిష్ట సంఖ్యచే భాగించిన,వచ్చు ఫలితం ఒక పరిపూర్ణ వర్గం అగును.

 1. 6
 2. 2
 3. 3
 4. 4

111. నాలుగు అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య నుండి, మూడంకెల మిక్కిలి చిన్న సంఖ్యను తీసివేయగా వచ్చు ఫలితము.

 1. 9000
 2. 9989
 3. 9899
 4. 9799

112. ఈ క్రింది వానిలో కవల ప్రధాన సంఖ్యల జత ఏదీ…..

 1. 17,19
 2. 5,7
 3. 11,13
 4. పై వన్నియూ

113. 4m square+7m-3 నుండి 4+3m square ను తీసివేయగా వచ్చు ఫలితం

 1. m square+7m-7
 2. m square-7m+7
 3. m square-7m-7
 4. ఏదీ కాదు

114. 3/6 బిన్నంకు సమానమైన భిన్నం

 1. 5/12
 2. 4/8
 3. 6/18
 4. 12/36

115. సమబాహు, సమద్విబాహు త్రిభుజంలను ఏర్పాటు చేయుటకు వీలయ్యే బోధనోపకరణాము

 1. పూసల చట్రం
 2. ఘనాకార కడ్డీలు
 3. డామినో కార్డులు
 4. నేపియర్ పట్టీలు

116. విద్యార్థి కోణ సమద్విఖండన రేఖ గీయడం ద్వారా విద్యార్థులలో నెరవేరే గణిత శాస్త్ర విద్యా ప్రమాణం ను ఈ క్రింది వాటిలో గుర్తించండి

 1. సమస్య సాధన
 2. కారణాలు తెలపడం – నిరూపణలు చేయడం
 3. ప్రాతినిధ్య పరచడం
 4. అనుసంధానం/ అంతర్గత సంబంధాలు

117. సంకలనం బోధన తర్వాత గుణకారం, తరువాత వ్యవకలనం తర్వాత బాగాహరం బోధించాలి అని తెలియజేయు గణిత శాస్త్ర లక్షణామును ఈ క్రింది వానిలో గుర్తించండి.

 1. గణితము అమూర్తమైనది
 2. గణిత భావనలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి
 3. గణితాన్ని సరి చూసుకునే అవకాశం ఉంది
 4. గణితం తార్కికమైనది

118. అన్వేషణ పద్ధతి కింది సూత్రంపై ఆధారపడి ఉంది

 1. ఆచరణ ద్వారా అభ్యసనం
 2. జీవించుట ద్వారా అభ్యసనం
 3. పరిశీలించుట ద్వారా అభ్యసనం
 4. పై వన్నియూ

119. మూల్యాంకనము లోని మూడు ముఖ్య అంశాలు

 1. లక్ష్యాలు ,కృత్యాలు, బోధనోపకరణాలు
 2. లక్ష్యాలు ,అభ్యసన అనుభవాలు ,మూల్యాంకన పరికరాలు
 3. కృత్యాలు, లక్ష్యాలు ,అభ్యసన అనుభవాలు
 4. మాపనం, లక్ష్యాలు, అభ్యసా అనుభవాలు

120. గణిత పాఠ్యపుస్తకంలో విద్యార్థులు నేర్చుకున్న భావనల పరిధిని దాటి పరీక్షించడానికి ఉద్దేశింపబడిన శీర్షిక ?

 1. ఇవి చేయండి
 2. ప్రయత్నించండి
 3. ఆలోచించండి చర్చించండి
 4. అభ్యాసాల స్వభావం

121. పుస్తకాల బైండింగ్ లో ఉపయోగించే గుడ్డను ఏమని పిలుస్తారు….

 1. నూలు
 2. టెర్లిన్
 3. పాలిస్టర్
 4. కాలికో

122. టై &డై లేదా జమాధావి పట్టు అని ఈ పట్టుకు పేరు….

 1. పోచంపల్లి
 2. వెంకటగిరి
 3. ఉప్పాడా
 4. మదనపల్లి

123. గిరిజనుల గురించి తెలుపు ఈ క్రింది అంశాలను సరిగా జతపరచండి 1 అకిపెన్ ను గ్రామ దేవతగా భావించేవారు 2.అడవిని తల్లిగా భావించేవారు 3.డబ్బులు అంటే ఏమిటో తెలియనివారు a.చెంచు ప్రజలు b.బోండా ప్రజలు c.గోండు ప్రజలు

 1. 1a,2c,3b
 2. 1a,2b,3c
 3. 1c,2a,3b
 4. 1c,2b,3a

124. గోదావరి నది గురించి అసత్య ప్రవచనం ను గుర్తించుము

 1. గోదావరినది తెలంగాణలో ప్రవహించే ప్రదేశం- కందకుర్తి
 2. గోదావరి నది పొడవు- 1465 కిలోమీటర్లు
 3. గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం- దివిసీమ
 4. గోదావరి ప్రారంభమైన ప్రదేశం పశ్చిమ కనుమలలోని నాసిక్ వద్ద గల -బ్రహ్మగిరి కొండలు

125. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కోటలు నిర్మాతలను సరిగ్గా జతపరుచుము 1.గద్వాల్ కోట 2.రాచకొండ కోట 3.దోమకొండ కోట 4.మెదక్ కోట a. రేచర్ల సింగమనాయకుడు b. ప్రతాపరుద్రుడు c. సోమనాద్రి d. కామినేని వంశస్థులు

 1. 1a,2c,3d,4b
 2. 1a,2b,3c,4d
 3. 1c,2a,3d,4b
 4. 1c,2a,3b,4d

126. నా పేరు శివ .మా ఇంట్లో అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, పెద్దమ్మ ,పెద్ద నాన్నా, చిన్నమ్మ ,చిన్నాన్న, అక్కలు,అన్నయ్యలు అందరూ ఉంటారు మాది…….

 1. చిన్న కుటుంబం
 2. పెద్ద కుటుంబం
 3. ఉమ్మడి కుటుంబం
 4. వ్యష్టి కుటుంబం

127. దిక్కులను గురించి గెలుపు కింది వాక్యాలలో అసత్యమైనది.

 1. పడమర,దక్షిణం మధ్య ఉన్న మూల-నైరుతి
 2. ఉత్తరం,తూర్పుల మధ్య ఉన్న మూల-ఈశాన్యం
 3. తూర్పు,దక్షిణం ల మధ్య ఉన్న మూల-ఆగ్నేయం
 4. పడమర,ఉతరం ల మధ్య గల మూల-నైరుతి

128. పానగల్లు చెరువుకు సంబంధించి సత్య ప్రకటనలను గుర్తించుము. A. పానగల్లు చెరువుకు కేసరి సముద్రం అని పేరు B. కాకతీయ పాలకుడు ప్రతాపరుద్రుడు ఈ చెరువును నిర్మించాడు C. ఇచ్చట ప్రసిద్ధ ఛాయా సోమేశ్వర ఆలయం ఉంది D. నల్గొండ జిల్లా కేంద్రం నుండి 3 కిలో మీటర్ల దూరంలో ఉంది

 1. A,B,C,D
 2. A,B,C
 3. B,C,D
 4. A,C,D

129. బాలల హక్కుల గురించి సరైన వాక్యాలను గుర్తించుము A. బాలల హక్కుల పరిరక్షణ క్లబ్బులు పాఠశాలలో ఏర్పాటు చేస్తారు B. బాలల హక్కుల పరిరక్షణ క్లబ్ ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష చేయాలి C. చైల్డ్ లైన్ యొక్క ఉచిత ఫోన్ నెంబర్1098

 1. A,B,C
 2. A,B
 3. B,C
 4. A,C

130. i. ద్రాక్ష ఎగబ్రాకే మొక్కకు ఉదాహరణ ii. గుమ్మడికాయ గుల్మా మొక్కకు ఉదాహరణ

 1. i,ii సరైనవి
 2. i సరైనది,ii సరికాదు
 3. i సరికాదు,ii సరైనది
 4. i,ii సరికావు

131. సాధారణంగా వేర్లు ఏ రంగులో ఉంటాయి

 1. బూడిద
 2. పసుపు
 3. ఎరుపు
 4. గోధుమ రంగు

132. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి నిశ్చిత వాక్యం(A) ఏ భారతదేశం ఉపఖండం గా ప్రసిద్ధి చెందింది. వివరణ(R) భారతదేశం వివిధ భూస్వరూపాలు, సంప్రదాయాల సమ్మేళనంతో భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంది.

 1. A,R రెండు వాస్తవాలే Aకు R సరైన వివరణ
 2. A,R రెండు వాస్తవాలే A కు R సరైన వివరణ కాదు
 3. A వాస్తవం R అవాస్తవం
 4. A అవాస్తవం R వాస్తవం

133. వనపర్తి సంస్థాన రాజధానులని వరుస క్రమంలో గుర్తించండి 1.పాతపల్లి 2.కొత్తకోట 3.సూగూరు 4.పెద్ద జనంపేట 5.శ్రీ రంగపురం 6.వనపర్తి

 1. 1,4,3,5,2,6
 2. 1,3,4,5,2,6
 3. 1,3,4,2,5,6
 4. 1,3,4,2,6,5

134. కాకతీయ పాలకులకు సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచండి 1.రుద్ర దేవుడు 2.గణపతి దేవుడు 3. రుద్రమదేవి 4.ప్రతాపరుద్రుడు a.మార్కోపోలో పర్యటన b. మహమ్మద్ బిన్ తుగ్లక్ c. మొట్టుపల్లి శాసనం జారి d. వేయి స్థంబాల దేవాలయం నిర్మాణం

 1. 1d,2c,3a,4b
 2. 1c,2d,3a,4b
 3. 1c,2d,3b,4a
 4. 1d,2a,3c,4b

135. భారత రాజ్యాంగంలో పేర్కొనబడిన భావాలను సరిగ్గా జతపరుచుము 1. దేశ ప్రజలందరూ కలిసి సంపద సృష్టించి దాన్ని అందరూ సమానంగా అనుభవించుట 2. ప్రభుత్వానికి మతంతో సంబంధం లేని విధానం 3 రాజులు రాణులు లేకుండా ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు పరిపాలన చేయు విధానం 4. మనం ఏమి చెయ్యాలో మనమే నిర్ణయించుకుంటాము మనం ఏమి చేయాలో ఇతర దేశాలకు చెప్పటం వీలు లేదు a ప్రజాస్వామిక గణ తంత్ర రాజ్యం b. సర్వసత్తాక రాజ్యం c. సామ్యవాదం d. లౌకిక రాజ్యం

 1. 1c,2d,3b,4a
 2. 1c,2d,3a,4b
 3. 1d,2c,3a,4b
 4. 1d,2c,3b,4a

136. విసర్జక వ్యవస్థ లోని భాగాలు a. చర్మం b. మూత్రపిండాలు c. కాలేయం d. ఊపిరితిత్తులు

 1. a,b
 2. a,b,c
 3. a,c,d
 4. a,b,c,d

137. రైలు రవాణా గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది

 1. మన రాష్ట్రంలో రైలు మార్గాలు నడుపు సంస్థ – దక్షిణరైల్వే
 2. రైళ్లలో సీటు పొందుటకు అప్పటికప్పుడు టిక్కెట్లు ఇచ్చే విధానం-తత్కాల్
 3. రైలు లో టికెట్లు తనిఖీ చేయు వ్యక్తి -టి.సి
 4. రైలు జాతీయ సమైక్యత చాటుతాయి

138. చదివే సమయంలో కంటికి,పుస్తకానికి మధ్య కనిస దూరం

 1. 30 మీ.మీ
 2. 3 మీ
 3. 30 సెం.మీ
 4. 30 అంగుళాలు

139. అయోడీన్ పిండి పదార్థాన్ని ఏ రంగుగా మార్చును

 1. నీలి
 2. నలుపు
 3. పచ్చ
 4. ఎరుపు

140. సభలు సమావేశాలలో పాల్గొనేలా ప్రోత్సహించబడిన విద్యార్థుల లో నెరవేరిన సాంఘీక శాస్త్ర విద్యా ప్రమాణామను ఈ కింది వాటిలో గుర్తించండి

 1. విషయ అవగాహన
 2. పట నైపుణ్యం
 3. సమాచార నైపుణ్యాలు
 4. ప్రశంశ /అభినందన -సున్నితత్వం

141. భూకంప తీవ్రతను దీనితో కొలుస్తారు……

 1. అనిమోమీటర్
 2. లాక్టోమిటర్
 3. రాడార్
 4. రిక్టర్ స్కేల్

142. పెనుగొండ కోట చిత్రాన్ని పరిశీలించడం అనేది ఎడ్గార్ డెల్ శంకువులో ఏ సోపాననికి చెందుతుంది

 1. ప్రత్యక్ష అనుభవాలు
 2. దృశ్య చిహ్నాలు
 3. శాబ్దిక చిహ్నాలు
 4. ప్రదర్శనాలు

143. బొద్దింకలో శ్వాస అవయవం

 1. ఊపిరితిత్తులు
 2. మొప్పలు
 3. స్పైరికల్స్
 4. టేంటికల్స్

144. మండల పరిషత్ సమావేశాలకు ఈ క్రింది వారిలో ఆహ్వానించబడని వారిని గుర్తించండి.

 1. మండలంలోని జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు
 2. మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు
 3. మండలంలోని అన్ని గ్రామపంచాయతీ సర్పంచ్లు
 4. మండలంలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల చైర్మన్లు

145. విజ్ఞాన శాస్త్రం గురించి సరి కాని దానిని క్రింది వానిలో గుర్తించండి

 1. నిరంతరం కొనసాగేది
 2. స్వీయ మూల్యకననికి లోనవుతుంది
 3. అభివృద్ధి చెందుతూనే ఉంటుంది
 4. విజ్ఞాన శాస్త్రం జ్ఞానం పూర్తిగా శాశ్వతమైనది

146. ‘అంటువ్యాధుల నివారణ ‘అనే అంశం ఏ బోధన పద్ధతి ద్వారా బోధించాలి

 1. ఉపన్యాస ప్రదర్శన
 2. ఉపన్యాస
 3. నియోజన
 4. ప్రకల్పన

147. ఈ క్రింది జాతీయోద్యమ సంఘటనలను సరైన కాలక్రమ వరుసలో ఉంచుము A. ప్రత్యక్ష కార్యచరణ దినం B. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం C. చౌరి చౌర సంఘటన D దండి యాత్ర E.సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదం

 1. C,A,D,A,E
 2. C,B,E,D,A
 3. C,D,B,E,A
 4. C,D,E,A,B

148. జ్ఞాన,జ్ఞానేతర రంగాలలో విద్యార్థి సర్వతో ముఖ ఆభివృద్ధిని అంచనా వేసేది

 1. అభ్యాసం కొరకు అంచనా వేయడం
 2. పాఠశాల ఆధారిత మూల్యాంకనం
 3. సమగ్ర మూల్యాంకనం
 4. బోధన మధ్యలో జరిపే మూల్యాంకనము

149. కింది వాటిని జతపరచండి 1 నదులు,సముద్రాలు 2. పల్లపు ప్రాంతం మైదానాలు 3 పర్వతాలు 4.పీఠభూములు a.నీలం రంగు b.తెలుపు రంగు c.పసుపు రంగు d.గోధుమ రంగు e.ఆకుపచ్చ రంగు

 1. 1a,2e,3d,4c
 2. 1a,2c,3d,4e
 3. 1b,2e,3c,4a
 4. 1d,2b,3a,4c

150. మన శరీరంలోని అవయవ వ్యవస్థలన్నిటినీ కాపాడే వ్యవస్థ.

 1. నాడీ వ్యవస్థ
 2. జీర్ణ వ్యవస్థ
 3. ప్రసరణ వ్యవస్థ
 4. ఆస్తి పంజర వ్యవస్థ