APDSC 2025 Free Test_8
✔ 100% ఫ్రీ టెస్టులు✔ అన్ని సబ్జెక్టుల కోసం ప్రత్యేకమైన టెస్టులు✔ పరీక్ష తరహా ప్రశ్నలతో సరైన ప్రాక్టీస్✔ తెలుగు మాధ్యమ అభ్యర్థులకు అనుకూలమైన కంటెంట్
1 / 50
ప్రాక్ పాఠశాల దశగా ఏ దశను పేర్కొంటూరు ?
2 / 50
సాముహిక ప్రమాణాలకు, సాంప్రదాయాలకు, విలువలకు లోనై సక్యత పరస్పర సంభాషణ సహకార స్వభావాలను పెంచుకోవడం సామాజికరణం అని అన్నది
3 / 50
భాషా వికాసానికి సంబంధించి సరికానిది?
4 / 50
సమాజం హర్షించే విధంగా ఉద్యోగ పరిపక్వత గల వ్యక్తులు లక్షణాలను పరిశీలించి సరైనవి కనుక్కోండి? ఎ) ఆత్మ విశ్వాసాన్ని, నైతిక ప్రవర్తన కలిగి ఉంటారు. బి ) తన శక్తి సామర్థ్యాలను గుర్తించ కలిగి ఉంటారు.
5 / 50
వ్యక్తి సమూహ ప్రమాణాలను అనుసరించడం నేర్చుకును ప్రక్రియనే సామాజీకరణ అని నిర్వచించింది ?
6 / 50
క్రింది వాటిలో కోపానికి గల కారణాలు కానివి గుర్తించండి?
7 / 50
భయాన్ని గురించి వివరించి దానిని 4 వర్గాలుగా విభజించిన శాస్త్రవేత్త?
8 / 50
ఉద్వేగ ప్రకటనలో స్వీయ క్రమబద్ధత ను పాటించే దశ ?
9 / 50
ఈ దశలో ఉద్వేగాలు ఎక్కువ తీవ్రంగా తరుచుగా వస్తు ఉంటాయి . కాబట్టే వీరితో వ్యవహరించడం కష్టం ?
10 / 50
: ఉద్వేగం లేదా (Emotion) ఎమోషన్ అనే పదం ఏ భాష పదం?(
11 / 50
ఉద్వేగ వికాసమునకు సంబంధించి సరికానిది ?
12 / 50
మానవుడు సృష్టించే పరిసరమే సంస్కృతి అని అన్నది ?
13 / 50
సామాజీకరణంలో కుటుంబం పాత్రకు సంబంధించి సరికానిది
14 / 50
దౌర్జన్యం అనేది కుంఠనం వల్ల సంభవిస్తుందనే ప్రాకల్పనను పేర్కొన్నవారు ?
15 / 50
శారీరక వికాసానికి సంబంధించి సరియైనవి? ఎ) శారీరక పెరుగుదలలో మొదటి సంవత్సరం బరువు, ఎత్తుకంటే వేగంగా పెరుగుతుంది బి) రెండవ సంవత్సరంలో పెరుగుదల, బరువులోని పెరుగుదల కంటే హెచ్చుగా ఉంటుంది.
16 / 50
make - Believe play ఆటకు సంబంధించి పిల్లవాడు ఏ దశలో ప్రారంభిస్తాడు?
17 / 50
: పదాల అర్థాలను అధ్యయనం చేయడం, పదాలు లేదా పదాల సమాఖ్యను ఉపయోగించి భాషను వ్యక్త పరచడాన్ని ఏమంటారు
18 / 50
భాషా వికాసానికి సంబంధించి సరికానిది ?
19 / 50
శిశువు భాషకు బదులుగా ఇంగితాలను ఉపయోగించడం ఏ వయస్సులో జరుగుతుంది?
20 / 50
నైతిక వికాసానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది?
21 / 50
సాంఘిక వికాసానికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి? ఎ) విశ్వవిద్యాలయ కమీషన్ (1948-49) ప్రకారం సంస్కృతి అనేది మనిషి మేధస్సులోని దృక్పథము, ఔన్నత్యము , అత్యున్నతమైన మానవ విలవలను తెలియజేసేది బి) జాతీయ విద్యావిధానం - (1986) అనుసరించి విద్యాప్రణాళిక ద్వారా, విషయ భోధన ద్వారా సంస్కృతి బోధింపబడాలి
22 / 50
: సాంఘిక వికాసంలో భాగంలో క్రింది వాటిలో సరియైనది ? ఎ) పిల్లలు ఇతర పిల్లలతో కలిసి వారి ప్రక్కనే స్వతంత్రంగా ఆడుతారు దీనినే సమాంతర క్రీడ అంటారు బి) సమాంతర క్రీడ పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యమని చెప్పవచ్చు
23 / 50
క్రింది వాటిలో సాంఘీక వికాసానికి సంబంధించి సరికానిది గుర్తించండి
24 / 50
జైవిక వ్యక్తి, మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియనే సాంఘిక వికాసం అని నిర్వచించిన వారు ?
25 / 50
జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరిగేదశ ఏది?
26 / 50
వన్డేప్రపంచ కప్ ఒక మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్?
27 / 50
కామన్వెల్త్ గేమ్స్ కి సంబంధించి సరికానిది?
28 / 50
శీతాకాలపు ఒలంపిక్ క్రీడలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు.
29 / 50
అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ (IOC) యొక్క అధికార భాషలు ఏవి?
30 / 50
మేరి కోమ్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి
31 / 50
: క్రింది వాటిలో ఆసియా క్రీడలకు సంబంధించి సరియైనవి? ఎ) ఆసియా క్రీడలు మొదటిసారి 1951 లో న్యూఢిల్లీలో జరిగాయి. బి) క్రీడల చిహ్నం - ముడివేసుకున్న రెండు వృత్తాల మధ్య వెలుగుతున్న సూర్యుడు సి) ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు డి) ఎక్కువసార్లు ఆసియా క్రీడలు నిర్వహించిన దేశం - థాయ్ లాండ్
32 / 50
ప్రపంచకప్ పుట్ బాల్ పోటీలలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు ?
33 / 50
: 2023 ICC 20- 20 మహిళల ప్రపంచకప్ విజేత ఎవరు ?
34 / 50
ఆసియా క్రీడల పితామహుడు
35 / 50
ICC 20-20 పురుషుల క్రికిట్ వరల్డ్ కప్ - 2024 కు సంబంధించి సరికానిది
36 / 50
అభినవ్ బింద్రా క్రీడకారుడు ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి?
37 / 50
: క్రీడలు - ట్రోఫీలకు సంబంధించి, నెహ్రూట్రోఫీ ఏ క్రీడకు చెందినది?
38 / 50
: రగ్బీ క్రీడలో ఆటగాళ్ళ సంఖ్య ఎంత ?
39 / 50
టచ్ లైన్, కార్నర్ స్టిక్ క్రీడా పదజాలంకు సంబంధించిన ఆట
40 / 50
దేశం జాతీయ క్రీడలకు సంబంధించి సరియైనది?
41 / 50
: దేశం- జాతీయ క్రీడలకు సంబందించి సరికానిది?
42 / 50
విలువిద్య సాంప్రదాయక క్రీడగా గల రాష్ట్రం ఏది ?
43 / 50
రాగాల వెంకట రాహుల్ ఏ క్రీడకు చెందినవాడు ?
44 / 50
టెన్నిస్ కు సంబంధించి గ్రాండ్ స్లామ్ పేరు - కోర్టురకం జతపరచండి? ఎ) ఆస్ట్రేలియన్ఓపెన్ ( ) A) గ్రాస్ కోర్టు బి ) వింబుల్టన్ ( ) B) హార్డ్ కోర్టు సి ) U. S ఓపెన్ ( ) C) క్లే కోర్టు
డి ) ఫ్రెంచ్ ఓపెన్ ( ) D) గ్రాస్ కోర్టు
45 / 50
చెస్ లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలంటే ఎన్ని పాయింట్ల ఎల్లోరేటింగ్ సాధించాలి?
46 / 50
క్రింది వాటిని పరిశీలించి సరియైనని తెల్పండి? ఎ) అత్యధిక వన్డే వికిట్లు తిసిన మహిళా బౌలర్ జులన్ గోస్వామి. బి) అంతర్జాతీయ క్రికెట్ వ్యవహారాలను BCCI పర్యవేక్షిస్తుంది సి) ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం దుబాయ్ లో కలదు
47 / 50
2022 ఫిఫా ప్రపంచకప్ రన్నారప్ గా నిలిచిన దేశం ?
48 / 50
2026 ప్రపంచకప్ ఫుట్ బాల్ ఏ దేశంలో జరగనుండి?
49 / 50
: కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి 2022 లో ఇండియా గురించి సరికానివి ?
50 / 50
ఒలంపిక్ పతాకంలోని ఒక్కొక్క వలయం ఒక్కోక ఖండాన్ని సుంచిస్తుంది అయిన ఎరుపు రంగ వలయం గల ఖండం పేరు ?
Your score is
The average score is 32%