APDSC 2025 Free Test_7

100% ఫ్రీ టెస్టులు
అన్ని సబ్జెక్టుల కోసం ప్రత్యేకమైన టెస్టులు
పరీక్ష తరహా ప్రశ్నలతో సరైన ప్రాక్టీస్
తెలుగు మాధ్యమ అభ్యర్థులకు అనుకూలమైన కంటెంట్

1 / 50

క్రింది వాటిలో ప్రధాన సంఖ్య ఏది?

2 / 50

1 మరియు 10 మధ్య ఉన్న పెద్ద ప్రధాన సంఖ్య ఏది?

3 / 50

క్రింది వాటిలో సరియైనది ?
ఎ) మూడు బేసి సంఖ్యల మొత్తం సరిసంఖ్య
బి) రెండు బేసి సంఖ్యలు మరియు ఒక సరిసంఖ్య యొక్క మొత్తం సరిసంఖ్య

4 / 50

2 యొక్క కారణాంకాల సంఖ్య ?

5 / 50

క్రింది వాటిలో సరికానిది పరిశీలించి తెలపండి?

6 / 50

క్రింది వాక్యాలను పరిశీలించి సరియైనవి తెలపండి ?
ఎ) సున్నా అనేది అతిచిన్న సహజ సంఖ్య
బి) అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు
సి) పూర్ణాంకాలన్ని సహజ సంఖ్యలు
డి) సహజ సంఖ్య 1 కి పూర్వ సంఖ్యలేదు

7 / 50

: A) 2440701
B) 2345670
A, B ల యొక్క ఉత్తర సంఖ్యల మొత్తం ఎంత?

8 / 50

32 మరియు 53 మధ్య పూర్ణాంకాలు ఎన్ని ఉన్నాయి ?

9 / 50

స్కూలు మరియు విద్యార్థి ఇంటికి మధ్యదూరము 1 కి. మీ 875 మీటర్లు ప్రతిరోజు ఆమె రెండు సార్లు నడుస్తుంది.
ఆరురోజుల్లో ప్రమాణించిన మొత్తం దూరం కనుగొనండి ?

10 / 50

ఒక పాత్రలో 4 లీటర్ల 500 మి.లీ పెరుగు ఉంది. ఒక్కోక్కటి 25 మి.లీ సామర్థ్యం కలిగిన ఎన్ని గ్లాసుల్లో దీనిని నింపవచ్చు ?

11 / 50

: ఒక విద్యార్ధి 7236 ను 56 తో గుణించడానికి బదులుగా 65 తో గుణించాడు
సరైన సమాధానం కంటే అతని సమాధానం ఎంత ఎక్కువగా ఉంది?

12 / 50

: ఒక ఎన్నికలో విజయవంతమైన వ్యక్తికి 5,77,500 ఓట్లు మరియు అతని సమీప ప్రత్యర్థికి 3,48,700 ఓట్లు వచ్చాయి
విజయవంతమైన అభ్యర్థి ఎన్నికలలో ఎంత ఆధిక్యంతో విజయం సాధించాడు ?

13 / 50

1991 లో సుందర్ నగర్ జనాభా 2,35,471, 2001 సంవత్సరంలో ఇది 72,958 పెరిగినట్లుగా కనుగొనబడింది.
2001 లో నగర జనాభా ఎంత ?

14 / 50

ఈ క్రింది వాటిలో సరియైన విలువ ?     

15 / 50

: ఒక బిలియన్ విలువ ?

16 / 50

8, 3,9,2 మరియు 5 అంకెలను పునరావృతం చేయకుండా 5 అంకెల
మిక్కిలి పెద్దసంఖ్య మరియు చిన్న సంఖ్యలను వ్రాయండి ?

17 / 50

బక గ్రామంలో పురషుల కంటే స్త్రీలు 250 మంది ఎక్కవ ఉన్నారు .
పురుషులు సంఖ్య 1590 అయితే ఆ గ్రామ జనాభా ఎంత?

18 / 50

రెండు సంఖ్యల లబ్దం 560 అందులో ఒక సంఖ్య 10 అయితే రెండవ సంఖ్య ఎంత?

19 / 50

/8,8/3ల మొత్తం నుండి 21/4 ను తీసివేయండి?

20 / 50

ఒక నీటి ట్యాంకులో 9/10 వ వంతు నీరు ఉన్నది ఒకరోజు 3/5 వ భాగం ఉపయోగించబడింది అయిన ఇంకనూ ట్యాంకులో నిల్వ ఉన్న నీటిభాగం ఎంత?

21 / 50

: సీతమ్మ పుస్తకంలో 1/5వ భాగం సోమవారం నాడు, 4/10 వ భాగం మంగళవారం నాడు చదివెను అయితే ఆమె ఆ 2 రోజల్లో చదివిన భాగం ఎంత?

22 / 50

: క్రమభిన్నం యొక్క విలువ ఎల్లప్పుడూ ?

23 / 50

: సమాన హారాలను కలిగి ఉన్న భిన్నాలను ఏమంటారు.?

24 / 50

: ఈ రెండు భిన్నాలలో పెద్దది ఏది ?
1/12 , 1/10

25 / 50

క్రింది వాటిలో భిన్నాలకు సంబంధించి సత్యప్రవచనాలు ఏవి?
ఎ) భిన్నము అనేది ఒక వస్తువు యొక్క తదా సమూహం యొక్క స్వభావాన్ని తెలియజేయదు
బి) వస్తవులో లేదా సమూహంలో పరిమాణాన్ని పరిగణలోనికి తీసుకున్న భాగాన్ని తెలియజేస్తుంది

26 / 50

క్రింది అర్థాలకు సంబంధించి సరికానిది?

27 / 50

: "అయిదో ఫారము " అనగా క్రింది వాటిలో సరియైనణ? 

28 / 50

పాఠ్యభాగం - పాత్రలకు సంబందించి సరికానిది?

29 / 50

ఉన్న వర్ణాలకు అదనంగా క్రొత్త వర్ణం మిత్రునివలె వచ్చి చేరడం అనేది ఏ విధంగా పిలవబడుతుంది?

30 / 50

క్రింది వానిలో అచ్చులకు సంబంధించి ఇలా కూడా పిలవబడతాయి?

31 / 50

క్రింది ఇచ్చిన వాటిని పరిశీలించి సరికాని దాన్ని గుర్తించండి?

32 / 50

: తెలుగు సాహిత్యంలో వాడుకభాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేసింది? (

33 / 50

: పాఠ్యభాగాలకు, ఇతివృత్తాలకు సంబంధించి సరికానిది?

34 / 50

: క్రింది పాఠ్యభాగాలు - ప్రక్రియలకు సంబంధించి సరియైనవి?
A. బారిస్టర్ పార్వతీశం - కథ
B. సత్యమహిమ - గేయం
C.గాంధీ మహాత్ముడు - గేయం
D.రాజు - కవి - పద్యకథ

35 / 50

: క్రింది కవులలో కవిరాజు బిరుదాంకితుడు ఎవరు ?

36 / 50

క్రింది పద్యాన్ని సరియైన క్రమంలో అమర్చండి?
ఎ) తెలుగు వారల కత్తి దెబ్బలు
చి) కొండవీటను నెగిరినపుడు
సి) తెలుగు బావుట కన్ను చెదరగ
డి) గండికోటను కాచినపుడు.

37 / 50

క్రింది పదాలకు సంబంధించి అర్థాలలో సరికానిది?

38 / 50

పరుల కొరకె నదులు ప్రవహించు,
గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు
పై పద్యానికి సంబంధించిన మకుటం నూ తెల్పండి ?

39 / 50

మొదలు చూచిన కడుగొప్ప పిదప కుఱుచ
అది కొంచెము తరువాత నధికమగుచు ......
పై పద్యాన్ని గురించి వివరించిన రచయిత ఎవరు ?

40 / 50

: అర్ధవంతమైన రెండు పదాలు కలిసి, ఒకే పదంగా ఏర్పడటాన్ని ఏమంటారు?

41 / 50

: క్రింది వాటిలో విశేషణము సంబంధించి సరియైనవి?
ఎ) ఒక వాక్యంలో నామవాచకం, రంగు, రుచి, స్థితి మొదలైన గుణాలను తెలియజేసే పదాలను విశేషణాలు అంటారు.
బి) వాక్యంలో విశేషణం సాధారణంగా నామవాచకానికి ముందు వస్తంది

42 / 50

: ముగ్గుల్లో సంక్రాంతి పాఠ్యాంశంలో క్రింది మాటలు ఎవరు అన్నారు ?
నెల రోజుల నుండి ఆవుపేడ పిడకలు ఎండబెట్టి, దండ గుచ్చి ఉంచాను"

43 / 50

క్రింది ఇవ్వబడిన అర్థాలను జతపరచండి?
1) తత్తరం ( ) A) మచ్చలేని
2) మిసిమి ( ) B) దారిద్య్రం
3) దీనత ( ) C) గాబరా
4) అకలంక ( ) D) బుద్ధి
E) నూతన కాంతి

44 / 50

వింజమూరి శివరామారావు గారి బిరుదుకు సంబంధించి సరైనది తెల్పండి

45 / 50

రావూరి భరద్వాజ గురించి క్రింది వాటిని పరిశీలించి సరికానిది తెలపండి?

46 / 50

రావూరి భరద్వాజ వ్రాసిన తొలికథ ?

47 / 50

లింగాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ?

48 / 50

క్రింది వాటిని పరిశీలించి అన్నమయ్య కవిత్వం లక్షణాలు కానిది కనుగొనండి? 

49 / 50

క్రింది ఇవ్వబడిన అర్థాలలో సరియైనవి ?)
ఎ) సొకు = తగులు
బి) యోగం =అదృష్టం
సి) ఆసక్తి =అపేక్ష
డి) మేట = చిన్న ఏరు

50 / 50

ఈ క్రింది పద్యాన్ని వరస క్రమంలో అమర్చండి?
ఎ) పరమయోగీంద్రులకు భావగోచరమైన
బి ) తిరు వేంకటాచలాధిపు చూడగంటి
సి) సరిలేని పాదంబుజములు గంటి
డి ) తిరమైన గిరిచూపు దివ్య హస్తము గంటి

Your score is

The average score is 54%