APDSC 2025 Free Test _6

100% ఫ్రీ టెస్టులు
అన్ని సబ్జెక్టుల కోసం ప్రత్యేకమైన టెస్టులు
పరీక్ష తరహా ప్రశ్నలతో సరైన ప్రాక్టీస్
తెలుగు మాధ్యమ అభ్యర్థులకు అనుకూలమైన కంటెంట్

1 / 49

అంతరాళము, సంఖ్యకు సంబంధించిన శాస్త్రము గణితం అన్నది?

2 / 49

గణితానికి, కళా విద్యకు మధ్యగల  సహసంబంధం ?

3 / 49

కింది వాటిలో  సరికానిది ఏది?

4 / 49

క్రింది వాటిలో గణిత శాస్త్ర లక్షణాలకు సంబంధించి సరియైనవి ?
ఎ) నిగమన పద్ధతి ద్వారా అమూర్త భావన రూపంలో , వివిధ గణిత శాఖలలో సుత్రాలను రూపొందించు శాస్త్రము
బి) స్వతంత్రమైన నిర్ణయాలను, అభి ప్రాయాలను వృక్తపరుచుటలో ఉవయోగపడే శాస్త్రము

5 / 49

గణితంలో సమస్యలను వ్యక్తి తార్కిక ఆలోచనా శక్తి, సృజనాత్మకత శక్తి ఆధారంగా
సాధించాల్సి ఉంటుంది .అనే గణిత స్వభావం

6 / 49

గణితాన్ని భావనల నిచ్చెన పద్దతి లో భోదించాలి
దీనికి ఆధారమయిన గణిత స్వభావం

7 / 49

గణితమంటే అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రం అని నిర్వచించింది?

8 / 49

క్రింది వాటిలో సరియైనవి? )
ఎ) కరణ కుతుహలం భాస్కరాచార్యుడు రచించిన గ్రంధం
బి ) భాస్కరాచార్యుడు గోళాధ్యాయం మొత్తం 18 భాగాలుగా ఉంటుంది

9 / 49

సున్నా '0' కు చెందిన నియమాలను వివరించిన వారు?

10 / 49

క్రింది వాటిలో సరియైనవి ?
ఎ) యూక్లిడ్ వ్రాసిన ఎలిమెంట్స్ గ్రంథంలో 13 భాగాలు ఉన్నాయి
బి) అలెగ్జాండ్రియన్ విశ్వ విద్యాలయంలో యూక్లిడ్ గణిత పాఠాలు బోధించేవారు
సి) ఎలిమెంట్స్ అనే పుస్తకం గ్రీకు భాషలో వ్రాయ బడింది

11 / 49

పైథాగరస్ సిద్దాంతం (కర్ణం = భుజం + భుజం) నూతన ఘాతాలకు మార్చి నిరూపించడం సాధ్యమవుతుందా ? అనే విషయం పై పరిశోధనలు చేసింది?

12 / 49

 " బపెరా మ్యాథమెటికా " అనే గ్రంధాన్ని  రచించినది(

13 / 49

క్రింది వాటిలో సరియైనవి?
ఎ) మానవ వైజ్ఞానిక అభివృధికి సంబంధించిన అనేక అంశాలకు గణితం పునాది
బి) గణితశాస్త్ర చరిత్రతో ప్రత్యేక పాఠాలను తయారు చేసి విద్య భోదించవచ్చు.

14 / 49

Manthanein అనేది ఏ భాషకు చెందిన పదం ?

15 / 49

రెండుకు, మూడు కలపడానికి రెండు గోళీలు, మూడు గోళీలు చూపించి మొత్తం ఐదు గోళీలు అని చెప్పి, రెండు మూడుల మొత్తం ఐదు అని రాబట్టడం అనేది?

16 / 49

నిర్మాణాత్మక వాదానికి సంబంధిం సరి కానిది

17 / 49

క్రింది వాటిలో సరియైనది?
ఎ) విద్యార్థులలో వేగం కచ్చితత్వం పెంపొందించడం గణిత శాస్త్ర ముఖ్య లక్షణం
బి ) గణిత శాస్త్ర స్వభావం అనుసారం గణితంలో అంశాలన్నీ ఒక క్రమంలో బోధించాలి

18 / 49

సంభావ్యత శాస్త్రంలో అనేక అంశాలను కనుగొన్నది
క్రింది వారిలో ఎవరు ?

19 / 49

పైథాగరస్ త్రికాలను ఉపయోగించి అనేక సంఖ్య సిద్ధాంతాలు
నిరూపించే ప్రయత్నం చేసింది

20 / 49

భూమి నీడల వలన చంద్రగ్రహణం, చంద్ర కళలు ఏర్పడతాయని చెప్పింది?

21 / 49

భారత ప్రభుత్వం విడుదల చేసిన ఏ నోటు మీద
ఆర్యభట్ట ఉపగ్రహ ఛాయ చిత్రాన్ని మంద్రించారు?

22 / 49

ఏదయినా ఒక విషయంలోని సమస్యను మరొక విషయంతో
పరిష్కరించడమే సహసంబంధం అని నిర్వచించింది

23 / 49

కింది వాటిలో సరియైనది?
ఎ) గణితానికి నిత్య జీవితంతో సహ సంబంధం ఆనేది అంతర్గత సహ సంబంధం
బి ) గణితంలో వివిధ శాఖల మధ్యగల సంబంధాన్ని బాహ్య సహ సంబంధం అంటారు

24 / 49

గణితానికి మరియు వ్యాయామ విద్యకు గల సహసంబంధం

25 / 49

ఒక త్రిభుజంలోని రెండు కోణాలు 80°,40° అయిన మూడవ కోణం కనుగొనండి?
దీనిలో ఉన్న గణిత స్వభావం

26 / 49

గణితమంటి వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అని నిర్వచించింది

27 / 49

గణితశాస్త్ర స్వభావానికి సంబంధించి సరియైనవి ?)
ఎ) అమూర్త భావనలకు రూపకల్పన చేయదు
బి) ప్రమాణిక బద్ధమైన ఆలోచనలను వ్యక్తం చేసే స్వభావం కలది
సి) వివేచన పరమైన తార్కిక జ్ఞానానికి శిక్షణ నిచ్చే శాస్త్రం గణితం

28 / 49

గణితశాస్త్ర స్వభావానికి సంబంధించి సరియైనవి?
ఎ) వస్తువుల మధ్యగల సంబంధాన్ని గణితం తెలియజేస్తుంది.
బి) మానసిక లక్షణాలకు శిక్షణను ఇచ్చి బుద్ధిని వృద్ధిచేసే స్వభావం కలదు.

29 / 49

"గణితంలో సందిగ్ధతకు తావు ఉండదు. పరిస్థితులకు అనుగుణంగా ఫలితాలు మారే అవకాశం లేదు" అనేది
ఏ గణిత స్వభావానికి చెందును

30 / 49

"రెండు లంబకోణాల మొత్తం ఒక సరళ కోణం అవుతుంది " అనే విషయంలో దాగి ఉన్న గణిత స్వభావం?

31 / 49

రెండు బేసి సంఖ్యల మొత్తం సరిసంఖ్య అని చెప్పడం
ఏ గణిత స్వభావానికి చెందును?

32 / 49

పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పునిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ గణిత శాస్త్రం అన్నది?

33 / 49

ఒక ప్రవచనాన్ని ఊహించి సత్యమో, అసత్యమో చెప్పటాన్ని ఏమంటారు

34 / 49

గణితశాస్త్రంకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ?

35 / 49

వక్రరేఖలకు దృశ్యరేఖలు గీయటం, ప్రమేయాల గరిష్టం, కనిష్ట విలువలు కనుగొనడం
తదితర అంశాలలో గణిత భావాలను న్యూటన్ కంటే ముందుగా వ్యక్తపరిచింది?

36 / 49

క్రింది వాటిలో యూక్లిడ్ కు సంబంధించి సరైనది? (2nd y - 33)
ఎ) యూక్లిడ్ 'డాటా' అనే గ్రంథాన్ని రచించాడు
బి) యూక్లిడ్ రాసిన ఎలిమెంట్స్ గ్రంథంలో పదవ భాగంలో జ్యామితి భావనలతో కూడిన అంకగణిత వివరణలున్నాయి
సి) ఎలిమెంట్స్ గ్రంథంలో మొదటి భాగం లో నిర్వచనాలు, స్వీకృతాలు మొదలైన ప్రాథమిక విషయాలు ఉన్నాయి.
డి) బైబిల్ తర్వాత అత్యంత ఎక్కువ ప్రతులు అమ్ముడయిన పుస్తకం ఎలిమెంట్స్

37 / 49

క్రింది వాటిలో సరియైనవి ?
ఎ) యూక్లిడ్ రాసిన ఎలిమెంట్స్ గ్రంథంలో మొదటిభాగంలో వైశాల్యాలు బీజ గణిత సంబందమైన విషయాలున్నాయిు
బి) రెండవ భాగంలో జ్యామితికి సంబంధించిన ప్రాథమిక విషయాలు, త్రిభుజాలు, చతుర్భుజాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి

38 / 49

క్రింది వాటిలో సరియైనవి ?
ఎ) యూక్లిడ్ రాసిన ఎలిమెంట్స్ గ్రంథంలో మొదటిభాగంలో వైశాల్యాలు బీజ గణిత సంబందమైన విషయాలున్నాయిు
బి) రెండవ భాగంలో జ్యామితికి సంబంధించిన ప్రాథమిక విషయాలు, త్రిభుజాలు, చతుర్భుజాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి

39 / 49

భూమికి ఆకర్షణశక్తి ఉందని వివరణ ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరు ?

40 / 49

సెకండ్ ఆర్డర్ ఢిపరెన్స్ లు ప్రయోగించిన మొదటి గణిత శాస్త్రవేత్త

41 / 49

రావూరి భరద్వాజ గురించి క్రింది వాటిని పరిశీలించి సరికానిది తెలపండి?

42 / 49

బ్రహ్మస్ఫుట సిద్ధాంతానికి సంబంధింది సరియైనవి
ఎ) ఈ గ్రంథంలోని 12 వ అధ్యాయాన్ని కుట్టక అంటారు
బి) ఈ గ్రంథంలోని 18 వ అధ్యాయాన్ని 'గణిత' అనే పేరుతో వ్యవహరిస్తారు.

43 / 49

బ్రహ్మస్ఫుట సిద్దాంతం సింద్ - హింద్ పేరుతో ఏ భాషలోకి అనువదించబడింది ?

44 / 49

క్రింది వానిలో ఆర్యభట్టకు సంబంధించి సరియైనవి
ఎ) అంక శ్రేఢిలో 'n' పదాల మొత్తానికి సూత్రాన్ని తెలియజేశాడు.
బి) ax²+bx+c=0 అనే వర్గ సమీకరణం సాధించాడు.

45 / 49

ఆర్యభట్టీయం లోని గణిత పాదంలో ఎన్ని శ్లోకాలు కలవు?

46 / 49

ఆర్య భట్టకు సంబంధించి సరియైనవి?
ఎ) ఆర్యభట్ట తన 23 వ ఏట "ఆర్య భట్టియం" అనే గ్రంథాన్ని రచించాడు.
బి) నలంద విశ్వ విద్యాలయంలో విద్యాభాసం పూర్తి చేసాడు .

47 / 49

గ్రామ ప్రాంతాల్లో నిత్యజీవితంలో ఉపయోగించే గణిత విలువలకు సంబంధించి సరియైనవి
ఎ) కుచ్చి - 4
బి) కట్టు - 6
సి) మూడు చేతులు - 15
డి) రెండు చేతులు - 1
ఇ) ఒక చేయి -10

48 / 49

ఒక దేశ అభివృద్దిని అంచనా వేయాలంటే ఆదేశంలో జరిగిన గణితశాస్త్ర అభివృద్ధిని పరిశీలిస్తే సరిపోతుందని అన్నది ఎవరు?

49 / 49

Mathematics అనే పదానికి లాటిన్ భాషలో మూల రూపం ఏమిటి?

Your score is

The average score is 27%