AP DSC SGT FREE MOCK TEST-1: Your First Step Toward Success
1 / 155
ఈ క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) ప్రపంచ ప్రసిద్ధి చెందిన పంచతంత్ర కథలు మొదట సంస్కృత భాషలో పరవస్తు చిన్నయసూరి రచించాడు బి ) పరవస్తు చిన్నయసూరి తెలుగులో నీతిచంద్రిక పేరుతో పంచతంత్రాన్ని అనువదించాడు
2 / 155
క్రింది వాటిని పరిశీలించండి ఎ ) వరదలు తుఫాన్లు భూకంపాలు మొదలైన ప్రకృతి విపత్తులు వలసలకు ఆర్థిక కారణాలు బి ) మెరుగైన జీవనం కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్లడాన్ని వలస అంటారు
3 / 155
క్రింది వాటిని పరిశీలించండి? ఎ ) గాంధీజీ 1931లో బేసిక్ విద్యా విధానాన్ని సూచించారు బి ) జాతీయ విద్యా విధానం 1986 SUPW ను కొనసాగించవచ్చు అని సూచించింది
4 / 155
భూమి ఉపరితలం నుండి సహజవాయువులను వెలికితీయడాన్ని ఉపయోగించే పద్ధతి?
5 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) శతక పద్యాల చివర మకుటం ఉంటుంది. పద్యాలు ముక్తకాలుగా ఉంటాయి బి ) మకుటం ఉండటం వలన శతక కవి ఏ పద్య చంధస్సులో ఎన్నుకుంటాడో అదే చందస్సులో అన్ని పద్యాలు రాయనవసరం లేదు
6 / 155
క్రింది వాటిని పరిశీలింపుము ఎ )NCF -2005 మరియు భాషా బోధన అర్థ పత్రం ఆధారంగా పిల్లల భాషాభివృద్ధి తో పాటు సహజ అవసరాలకు అనుగుణంగా ఇతివృత్తాలను ఎంపిక చేస్తారు బి ) పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంసాలు ఆధునిక ప్రామాణిక భాషా రూపంలో ఉండాలి
7 / 155
కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం మంచి బాలుడు- బాలిక నేపద్యనీతి ఏ దశకు సంబంధించింది
8 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) పిల్లలు ఉపయోగించడానికి బహుళ పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తేవాలని యస్.పాల్ కమిషన్ చెప్పింది బి )శాస్త్రవేత్తల సృజనాత్మక శక్తులను ప్రదర్శించడానికి గోడ పత్రికలు ఉపయోగ పడతాయి
9 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) కణకవచం వృక్ష కణాలలో కణత్వం పైన ఉండే అదనపు పొర బి ) బ్యాక్టీరియా కణాలు కణకవచాన్ని కలిగి ఉండవు
10 / 155
శాబ్దిక ప్రవచనాలను, సాంకేతిక ప్రవచనాలుగాను, సాంకేతిక ప్రవచనాలను శాబ్దిక ప్రవచనాలుగా అనువదిస్తాడు అనేది ఏ విద్యా లక్ష్యానికి చెందును?(
11 / 155
పాయకా అనే యుద్ధ విన్యాస నాట్య రీతి ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం?
12 / 155
Match the following poet / author with their poem / lesson. Column-A(Poet/author) Column-B 1.Carol Moore a)A House,A Home 2.Lorraine M.Halli b)The Kite 3.Harry Behn c)The Quarrel 4.Eleanor Farjeon d)Who Did Patrick's Homework?
13 / 155
రచయితలు - రచనలకు సంబంధించి సరికానిది?
14 / 155
ప్రతిభావంతులైన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నవోదయ విద్యాలయాలు స్థాపించాలి వాడి గుణాత్మకతను పెంచాలి అని చెప్పిన వారు?
15 / 155
రాజా రాంమ్మోహన్ రాయ్ మొదటి ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ఎక్కడ స్థాపించారు?
16 / 155
పాఠ్యపుస్తకం విషయ లక్షణాలకు గురించి పరిశీలించండి? ఎ ) ప్రాథమిక దశలో వాచకాలలో రసవత్తరమైన కథలను ప్రవేశపెట్టాలి బి ) ప్రాథమిక దశలో హాస్య,కరుణ,వీర, శాంత రసాలకు సంబంధించిన గద్య పద్య పాఠ్యభాగాలు ఉండాలి
17 / 155
. బోధన లక్ష్యాల లక్షణాలకు సంబంధించి సరైనది? ఎ. లక్ష్యాలలో విషయభాగం, ప్రవర్తన మార్పు భాగం అని రెండు భాగాలు ఉండాలి. బి. లక్ష్యాలు క్లిష్టమైన వాక్యాలలో మాత్రమే రాయాలి
18 / 155
17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2025లో ఏ దేశంలో జరుగుతుంది?
19 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) మంచి ఉపాధ్యాయుడు కేవలం పాఠ్యపుస్తకంలోని విషయాలను మాత్రమే చెబుతాడు. బి ) పిల్లలు జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండాలని సూచించినది
20 / 155
UN యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?
21 / 155
I am sure I am sorry for it. The underlined word refers to ___ parts of speech.
22 / 155
What is the plural form of the Greek word "axis"?
23 / 155
cక్రింది వాటిని పరిశీలించండి? ఎ ) ఎడారి మొక్కలు వంటి కొన్ని మొక్కలలో బాహ్య చర్మం దళసరి మైనం పూతగల క్యూటిన్ ను బాహ్య పరితలంపై కలిగి ఉంటుంది బి ) ఒకే రకమైన కణాలతో ఏర్పడిన భిన్న రకాల కణజాలాలను సరళ శాశ్వత కణజాలాలు అంటారు
24 / 155
ప్రకృతి నుండి సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పులకు లోను కాకుండా ఉపయోగించబడే వనరులు?
25 / 155
క్రింది వాటిని పరిశీలింపుము ఎ)శిశువు చను పాలు త్రాగడం,పట్టుకోవడం మొదలైన పుట్టుకతో వచ్చే స్కీమాటాలు బి)తన్నడం, చూడటం, కొట్టటం వంటివి అనుభవాల ద్వారా వచ్చే స్కీమాటాలు
26 / 155
ప్రాథమి కొన్నత స్థాయిలో లక్ష్యాలకు సంబంధించిన సరైనది? ఎ. రేఖాచిత్రాలను గీయడం, కొలవడం, అంచనా వేయడం, ప్రదర్శించడం లాంటి నైపుణ్యాలను పెంపొందించడం. బి. సంఖ్యల పరిజ్ఞానం, ఆకరణీయ సంఖ్యల సమితి, చతుర్విధ ప్రక్రియల వాస్తవ సంఖ్యల జ్ఞానాన్ని తెలియజేయాలి.
27 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ )గ, హ,ఆ- అనేవి కంఠ్యాలు బి )ప, ష, బ, భ- దంత్యాలు సి )ఞ, య, శ - తాలవ్యాలు
28 / 155
పాఠ్య పుస్తకం కు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి? ఎ ) పిల్లల్లో సృజనాత్మకత, కాల్పనికత, భాషాభివృద్ధి పెంపొందించడానికి పాఠాలు ఉండాలి బి ) భాషాభివృద్ధిని పెంపొందించడానికి గాను వివిధ వ్యవహార రూపాలలో పాఠాలను పెంపొందించాలి
29 / 155
జ్ఞానాత్మక రంగంలో రెండవ లక్ష్యం ఏది ?
30 / 155
అకరణీ సంఖ్య 25/45 ను ప్రామాణిక రూపంలో వ్రాయండి
31 / 155
ఔరా ఓరియోన్ జాతి పక్షిని ఆంధ్ర ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారు?
32 / 155
క్రింది వాటిని పరిశీలింపుము ? ఎ. జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాలను మూడు రకాలైన మార్పులు సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో చేయడం జరిగింది. బి. RH దవే (2001) సంవత్సరంలో జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలను ప్రస్తుత విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడేటట్లు సవరించాడు
33 / 155
ఆసియాలోనే అతిపెద్ద ఏరోషో ఏరో ఇండియా- 2025 ను ఎక్కడ నిర్వహించనున్నారు?
34 / 155
క్రింది వాటిలో ప్రకాశం జిల్లా ప్రధాన పంట ఏది?
35 / 155
Who wrote'A Different kind of School'?
36 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) పనిచేసే వయస్సు గల జనాభా 18 - 60 సంవత్సరాల మధ్య వయసు వారు. బి ) ఆంధ్రప్రదేశ్,కర్ణాటక,మహారాష్ట్ర, తమిళనాడు వంటి నాలుగు రాష్ట్రాలు మాత్రమే అధిక సంఖ్యలో వైద్య కళాశాలలను కలిగి ఉన్నాయి
37 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) ద్రావిత గాఢత తక్కువ ఉన్న వైపుకు నీటి నికర వ్యాపనాన్ని ద్రవాభి సరణం అంటారు బి ) ద్రవాబిసరణ ద్వారా కణం నీటిని గ్రహిస్తుంది అటువంటి ద్రావణం ఐసోటోనిక్ ద్రావణం
38 / 155
క్రింది అర్థాల జాతలలో సరికానిది ఏది?
39 / 155
అబ్దుల్ కలాం భారతదేశానికి ఎన్నో రాష్ట్రపతిగా పనిచేశారు?(
40 / 155
కార్యచరణ ప్రణాళిక - 1992 కు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి? ఎ ) సర్వజనని ఎలిమెంటరీ విద్య విజయవంతం కావాలంటే నియత విద్యను సమీక్షించాలని సూచించింది బి ) మహిళ సశక్తీకరణ, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి ప్రత్యేక మహిళా అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలి
41 / 155
క్రింది వాటిని పరిశీలింపుము ఎ)వ్యక్తి సంజ్ఞానాత్మక వికాసాన్ని ,నిర్మాణాన్ని, నిర్వహణను ,అవగాహనను చేసుకోవడానికి జాన్ పియాజే ఒక చట్రాన్ని రూపొందించాడు బి) వ్యక్తి పుట్టినప్పటి నుండి తన పరిసరాలతో ప్రతి చర్యలు జరుపుతూ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదిస్తాడు
42 / 155
రాష్ట్రాలకు జానపద నృత్యాలకు సంబంధించి సరికానిది?
43 / 155
భారతదేశ తూర్పు తీరంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం?
44 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థమే ఖనిజం బి ) రసాయనిక ధర్మం అయిన ద్రావణీయత, భౌతిక ధర్మాలైన రంగు సాంద్రత, కాటిన్యతల ఆధారంగా ఖనిజాలను గుర్తించాలి
45 / 155
జ్ఞానాత్మక రంగానికి సంబంధించి సరైనది? ఎ. జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలను నిర్దిష్టంగా కొలవచ్చు బి. జ్ఞానాత్మక రంగంలో ప్రజ్ఞాభివృద్ది నైపుణ్యానికి చెందిన 5 రంగాలు ఉన్నాయి
46 / 155
గోడ పత్రికలకు సంబంధించి సరియైనవి ఎ ) పిల్లలు సృజనాత్మక శక్తులను ప్రదర్శించడానికి గోడ పత్రికలు తోడ్పడతాయి బి ) పిల్లలు వేసిన కార్టూన్లు, ప్రాస గేయాలు, పద్యాలు,చిన్ని చిన్ని కథలు ఈ గోడ పత్రికలపై ప్రదర్శించవచ్చు
47 / 155
ఏమి మహిమంబు గలదో నీ నామమందు బాపు అనే పేరు వీనులబడిన యంత " ఈ కవితను వ్రాసిన రచయిత?
48 / 155
భారతదేశంలో అతి పొడవైన అతి తక్కువ రేఖ తీరాల గల ప్రాంతాలు వరుసగా?
49 / 155
పాఠ్య పుస్తకం యొక్క అంతర్లక్షణాలకు సంబంధించి సరియైనది ఎ ) ప్రాథమిక దశలో ఒక్కొక్క తరగతికి చెందిన వాచకం భిన్న రచయితలు కూర్చినదై ఉంటే శైలి వైవిధ్యం ఏర్పడి పిల్లలు నేర్చుకుంటారు బి )మాధ్యమికోన్నత స్థాయిలో విద్యార్ధులు స్వియా సైలులను ఎర్పరుచుకోవడానికి వివిధ రచయితల శైలీ వైవిధ్యాన్ని పరిచయంచేయాలి.
50 / 155
క్రింది వాటిలో లక్ష్యాలకు సంబంధించి సరికానిది
51 / 155
క్రింది వాటిలో సరికానిది?
52 / 155
ఇరాన్ తన రాజధాని టెర్హాన్ నుంచి ఎక్కడికి మార్చనున్నట్లు ప్రకటించింది?
53 / 155
పాఠ్యపుస్తకం యొక్క బాహ్య లక్షణాలకు సంబంధించి సరికానిది
54 / 155
లారెన్స్ కోల్బర్గ్ వివిధ నైతిక సందిగ్ధత పరిస్థితులను పెంపొందించి వయస్సు ఉన్న పిల్లలకు ఇచ్చి వారి తీరు ఆధారంగా సంజ్ఞానాత్మక నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు
55 / 155
ఈ దేశం నాకేమిచ్చింది అని బాధపడడం కన్నా దేశానికి నేనేమి చేయగలుగుతాను అని ఆలోచించేవాడు నిజమైన దేశభక్తుడు "అని అన్నది ఎవరు?
56 / 155
ప్రాణం లేని వాటికి ప్రాణం ఉందని భావించి శిశు ప్రవర్తన పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారం ఏమంటారు
57 / 155
క్రింది వాటిని పరిశీలింపుము.? ఎ. ఉద్దేశం లక్ష్యం అనే రెండు సాధారణ సందర్భాల్లో సమానార్థకంగా వాడే పదాలు బి. విద్య క్షేత్రంలో ఉద్దేశం లక్ష్యాలు రెండు పదాలు వాటి అర్థాలు , భావనాల లోని తేడాలను కలిగి ఉన్నాయి
58 / 155
విద్యార్థి తల్లిదండ్రులు నన్ను సినిమాకు తీసుకు వెళ్తేనే నేను పాఠశాలకు వెళ్తాను అని అనడంలో విద్యార్థి కోల్బర్గ్ నైతిక వికాస స్థాయి ప్రకారం ఏ దశలో ఉంటాడు
59 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) భాష , విద్యా ప్రణాళికను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రధాన వనరు పాఠ్యపుస్తకం బి ) అభ్యాస పుస్తకాలు అదనపు సామాగ్రి ఆసక్తికరంగానూ నూతనంగాను సవాళ్లు విసిరేవిగా ఉండకూడదు. సి ) అభ్యసన పుస్తకాలు పునరుక్తి అబ్యాసాల రూపంలో గాని, పాఠ్యపుస్తకాలలోని అభ్యాసాల రూపంలో కాని ఉండకూడదు .
60 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ. నిర్దిష్టమైన కాలంలో పొందే అవకాశం ఉన్నటువంటి ఆశించిన ఫలితాలను ఉద్దేశాలు అంటాం. బి. ఆశించిన ఉద్దేశ్యాలను విద్యార్థి పూర్తిగా సాధించాడో లేదో అని మూల్యాంకనం చేయడం ఉపాధ్యాయుడికి సాధ్యం కాదు
61 / 155
I am amazed at you Victoria. The underlined word refers to____ parts of speech.
62 / 155
ఏదైనా కొత్త అనుభవాన్ని పొందినప్పుడు ప్రస్తుతం ఉన్న స్కీమాటలతో పోల్చి ఆవస్తువుతో ప్రవర్తన చెందడం ను ఏమంటారు?
63 / 155
క్రింది వాటిని పరిశీలించండి? ఎ ) మనం కుటుంబ సభ్యులు లేదా ఇతర రక్త సంబంధీకుల పోలికలు కలిగి ఉంటాం బి ) అన్నదమ్ములు మరియు అక్క చెల్లెలు తోబుట్టువులని అంటారు
64 / 155
క్రింది వాడిని పరిశీలించండి? ఎ ) కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనే కణ సిద్ధాంతాన్ని ష్లీడన్ మరియు ష్వాన్ సమర్పించారు బి ) రాబర్ట్ బ్రౌన్ కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించాడు
65 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవడం ద్వారా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడం సుస్థిర అభివృద్ధి బి ) విద్యా ,ఆరోగ్యం ప్రజలను విలువైన వనరులుగా తయారుచేస్తాయి కావున ప్రజలే మానవ వనరులు
66 / 155
When was Rabindranath Tagore awarded a "Knighthood"?
67 / 155
ఒక సమస్య సాధనకు విద్యార్థి వివిధ పద్ధతులు తెలుపుతున్నాడు.ఇది ఏ విద్యా లక్ష్యానికి తెలియజేయను?
68 / 155
పదజాలం కు సంబంధించి క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) భాష అంటే పదజాల సమూహం బి )అర్థవంతమైన పదాల వరుస క్రమంమ సి ) నూతన పదాల అర్థాలను గ్రహించేవిగా ఉండాలి
69 / 155
మానసిక చలనాత్మక రంగంలో లక్ష్యాలకు సంబంధించనిది?
70 / 155
బడి మానివేసి బడిలో చేరని విద్యార్థులకు వారికి అవకాశం ఉన్న సమయంలో చదువుకోవడానికి అనిత విద్యా కేంద్రాలు స్థాపించి బలోపేతం చేయాలని సూచించినది?
71 / 155
ఈ క్రింది వాటిలో 9 చే భాజనియతా సూత్రెం చే నిశ్శేషంగా భాగించబడనిది ?
72 / 155
క్రింది వాటిని పరిశీలించుము? ఎ ) మొక్కలలో వంగే గుణానికి కారణమైన కణజాలం హరిత కణజాలం బి ) మృదు కణజాలం సాధారణంగా కనిపించే సరళ కణజాలం ఇది మందపాటి కనకవచాలు కలిగి ఉంటుంది
73 / 155
క్రింది వాటిని పరిశీలించండి? ఎ ) ఇంటి వైద్య చిట్కాలకు వాణిజ్య విలువ ఉంటుంది బి ) ఇంటి వైద్య చిట్కాలను వైద్య సంస్థ పేటెంట్ చేసి విక్రయిస్తే అవి ఆర్థికంగా లాభసాటిగా మారతాయి
74 / 155
Why did Rabindranath Tagore surrender Knighthood in 1919?
75 / 155
A మరియు B అంకెల విలువను కనుగొనండి ? 4 A + 9 8 _______________ C B 3
76 / 155
77 / 155
Who wrote the poem "Where Do All the Teachers Go"?
78 / 155
క్రింది వాటిని పరిశీలింపుము ? ఎ.విద్యా ప్రక్రియలో విద్యా లక్ష్యాలు ప్రధానమైనవి. వీటి ఆధారంగానే అభ్యాసన అనుభవాలు, మూల్యాంకనం ఏర్పాటు చేసుకోవచ్చని బ్లూమ్స్ వివరించారు. బి. లక్ష్యాలను ఆధారంగా చేసుకుని అభ్యాసన అనుభవాలు కల్పించడం. లక్ష్యాలు ఎంత మేరకు సాధించాయో మూల్యాంకనం ద్వారా తెలుసుకోవచ్చు
79 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) కోడిగుడ్డు ఏక కణానికి ఉదాహరణ బి ) పేరామీషియం బహు కణ జీవి.
80 / 155
మూర్త ప్రచాలక దశకు సంబంధించి పియాజే ప్రకారం సరైనవి ఎ)తర్కంతో కూడిన ఆలోచనలు ఉంటాయి కానీ అవి మూర్త విషయాలకే పరిమితం బి)నిగమనాత్మక, ఆగమనాత్మక ఉపగమాలను ఉపయోగిస్తారు
81 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) రెండు మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు - దీర్ఘాలు బి ) ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు - హ్రస్వాలు
82 / 155
క్రింది వాటిని పరిశీలింపుము ? ఎ. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో నిర్మాణం త్రిమితీయ రూపంలో ఉంటే పాత బ్లూమ్స్ వర్గీకరణలో ఏకమితి రూపంలో నిర్మాణం ఉంది బి. విద్యా ప్రణాళిక, బోధన, మదింపులలో సాధికారికంగా ఉపయోగించే విధంగా లక్ష్యాల ప్రాధాన్యతలో మార్పు చేయడం జరిగింది
83 / 155
. సౌలభ్యకర్తగా ఉపాధ్యాయుడు చేయవలసిన పనులను పరిశీలించండి? ఎ ) పిల్లలకు ఎన్ని భాషలు అయినా అభ్యసించే సామర్థ్యం ఉందని గ్రహించాలి బి ) విడిగా పదాలు వాక్యాలను బోధనలో తగ్గించి సంభాషణలు చర్యలు పాఠ్య పఠనం లాంటి కీలక అంశాలతో సమగ్రంగా హోలిస్టిక్ గా బోధన జరపాలి
84 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) ప్రథమేతర విభక్తి శత్రర్ధక చువర్ణములందున్న ఉకారమునకు సంధి వైకల్పికముగా వస్తుంది బి ) సంధి జరిగే సమయంలో మొదటి పదం చివరి అచ్చుపోయి రెండో పదం రెండో అచ్చు మిగులుతుంది
85 / 155
జ్ఞానాత్మక రంగంలో ఉన్నతమైన లక్ష్యం ?
86 / 155
Who wrote the poem, "A House, A Home"?
87 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) కుటుంబంలో కొత్తగా సభ్యులు చేరినప్పుడు మాత్రమే మార్పులు సంభవిస్తాయి బి ) కుటుంబంలో ఎవరైనా మరణించడం వల్ల కుటుంబంలో మార్పులు కలుగుతాయి
88 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ )1986 జాతీయ విద్యా విధానం దేశంలోని అన్ని రాష్ట్రాలు పాఠశాలల వారందరూ సాధించవలసిన కనీస అభ్యసన స్థాయిలను నిర్దేశించింది బి )1986 జాతీయ విద్యా విధానం అన్ని వర్గాల ప్రజలకు జీవిత పర్యంత విద్యను అందిస్తుంది
89 / 155
క్రింది వాటిని పరిశీలించండి? ఎ. దీర్ఘకాలిక గమ్యాలే ఉద్దేశాలు బి. దీర్ఘకాలంలో ఆశించిన ఫలితాలు పొందే అవకాశం ఉండేవే ఉద్దేశాలు
90 / 155
జాత్రా అనే జానపద నృత్యం ఏ రాష్ట్రానికి ప్రసిద్ధి చెందింది?
91 / 155
పాఠ్యపుస్తకంలోని యూనిట్ నిర్మాణాన్ని పరిశీలించుము? ఎ ) భాషా పాఠ్యపుస్తకంలో ఒక పాఠాన్ని ఒక యూనిట్ గా పరిగణిస్తాము బి ) నేనివి చేయగలనా ? అనే మూల్యాంకన కృత్యం పిల్లలే తమ ప్రగతిని స్యయంగా అంచనా వేసుకోవడాని సహాయపడుతుంది.
92 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) శిశు మరణాల రేటు అనగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయసులో మరణించిన పిల్లల శాతం బి ) 1804 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 300 కోట్లు
93 / 155
క్రింది వాటిని పరిశీలించండి? ఎ ) కణకవచం ప్లాస్మాపార లోపల ఉంటుంది మొక్క కణకవచం ప్రధానంగా సెల్యులోజ్ తో నిర్మితమై ఉంటుంది బి ) కణాలను రంజనం చేయడానికి శాఫ్రినిన్ ద్రావణం లేదా మిథలిన్ బ్లూ ద్రావణాన్ని ఉపయోగించవచ్చు
94 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ. పాత బ్లూమ్స్ వర్గీకరణలో అత్యున్నత స్థాయి లక్ష్యం మూల్యాంకనాన్ని సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో రెండవ అత్యున్నత స్థాయి లక్ష్యం "మూల్యాంకనం చేయడం" గా మార్పు బి. పాత బ్లూమ్స్ వర్గీకరణలో రెండో అత్యున్నత స్థాయి లక్ష్యమైన సంశ్లేషణను సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో అత్యున్నత స్థాయి లక్ష్యం స్పష్టించుట గా మార్పు చేశారు
95 / 155
Who wrote the National Anthem of Bangladesh?
96 / 155
పూర్వ ప్రచాలక దశకు సంబందించి సరైనవి తెలుపండి ఎ)ఈ దశ 2 సంవత్సరాల నుండి 7 సంవత్సరాలవరకు ఉంటుంది బి)ఈ దశలో సర్వాత్మక భావన ఎర్పడుతుంది
97 / 155
క్రింది అర్థాలకు సంబంధించి సరికాని జత? స్వాంతం- మనస్సు హేల- ఆశందం సారయశ – అందమైనబయటకు వచ్చాను అనుకో నాకు ప్రాణగండం తప్పదని తెలుసు " అని పలికింది క్రింది వారిలో ఎవరు?
98 / 155
99 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) మనుషులు బ్రతకడానికి కావలసిన కనీస సదుపాయాలు సౌకర్యాలు బి ) సుఖవంతమైన జీవితం గడపడానికి అవసరమైన సదుపాయాలు విలాసాలు
100 / 155
క్రింది వాటిని పరిశీలింపుము ఎ) పిల్లల్లో గాని మరియు జంతువుల్లో గాని అంతరాత్మ ఉండదు బి)ఉత్తర బాల్యంలో నైతిక విలువలు వృద్ది చెందుతాయి
101 / 155
Who wrote the book "The Room on the Roof"?
102 / 155
వంగా తీరం అని ఏ రాష్ట్ర తీరాన్ని అంటారు?
103 / 155
సుస్థిరాభివృద్ది యొక్క సూత్రాలకు సంబంధించి సరికానిది?
104 / 155
Who wrote the poem "My Independence"?
105 / 155
వస్తుస్థిరత్వ భావన"అనే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం ఏ వయసులో ఏర్పడుతుంది
106 / 155
ఈ క్రింది వాటిలో 3 చే భాజనియతా సూత్రం చే నిశ్శేషంగా భాగించబడనిది?(
107 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) విద్యా ప్రణాళికను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు రూపొందిస్తుంది బి )NCF-2005, భాష ఆధారిత పత్రం సిఫార్సుల మేరకు రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ సంస్థ వారి ఆధ్వర్యంలో పాఠ్యపుస్తకాలు సిద్ధం చేస్తారు.
108 / 155
కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం న్యాయం ,కరుణ, సమానత్వం వంటి అమూర్త సూత్రాలపై ఆధారపడి ఉండే దశ
109 / 155
ఈ క్రింది వాటిని పరిశీలింపుము. ఎ. జ్ఞానాత్మక రంగంలో అన్నిటికంటే ప్రాథమిక స్థాయి లక్ష్యం జ్ఞానం బి.జ్ఞానంలో భావనలు, నిర్దిష్ట యదార్థాలు, పారిభాషక పదాలు, సంప్రదాయాలు, సూత్రాలు పద్ధతులకు సంబంధించిన సమాచారం యదాతధంగా గుర్తించడం జరుగుతుంది.
110 / 155
ఉన్నత విద్యను బలోపేతం చేయడానికి రాష్ట్రస్థాయి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలని చెప్పింది?
111 / 155
భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది?
112 / 155
,q లు పూర్ణ సంఖ్య మరియు q not equals to 0 అయితే 0.3333----------0.333333……ను p/q రూపంలో చూడండి?(
113 / 155
ఈశ్వర్ భాయ్ పటేల్ ఏ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేశారు
114 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) లోహ ఖనిజాలు కఠినంగా ఉండి తమ గుండా వేడిని, విద్యుత్ను ప్రసారింపచేస్తాయి బి) అలోహ ఖనిజాలకు ఉదాహరణగా ఇంధన ఖనిజాలు చెప్పవచ్చు
115 / 155
పెద్దల నుండి శిక్షణ తప్పించుకోవడానికి వారికి లొంగిపోయే దశగా ఏ దశను పరిగణిస్తారు
116 / 155
రెండు త్రిభుజాల లోని కోణాలు సరూపాలైతే అవి సర్వసమానం అవుతాయా ఎందుకు? అనేది ఏ విద్యా ప్రమాణాన్ని తెలియజేయను?
117 / 155
Who wrote "Fair play"?
118 / 155
-45/30 ను ప్రామాణిక రూపంలో వ్రాయండి?
119 / 155
క్రింది వాటిని పరిశీలించుము? ఎ ) దృఢకణజాలం "ఇది మొక్కలను గట్టిగా దృఢంగా చేస్తుంది" కొబ్బరి పీచులో దృడకనజాలం ఉంటుంది బి ) నీటి మొక్కలలో మృదుకణజాలంలో పెద్దపెద్ద వాయు కుహరాలు ఉండి నీటిపై తేలియడడానికి ఉపయోగపడతాయి దీనిని స్థూల కణజాలం అంటారు
120 / 155
7/12 / (-2/13) విలువ కనుక్కోండి ?
121 / 155
క్రింది వాటిని పరిశీలించండి ఎ)కోల్బర్గ్ రెండవ స్థాయిని సాంప్రదాయ స్థాయి బద్ధమైన నైతికతగా పేర్కొన్నారు బి) ఈ స్థాయిలో బాలలు సాంఘిక /సామాజిక నియమాలకు కట్టుబడి ఉండటం ముఖ్యమని భావిస్తారు
122 / 155
క్రింది వాటిలో ఒకే అకరణీయ సంఖ్యను సూచించని జత ?
123 / 155
What is the plural form of the Latin word "datum".
124 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) తిరుపతి దేవస్థానం శంకరంబాడి సుందరచారి జ్ఞాపకార్థం ఆయన విగ్రహం వద్ద మైకు ద్వారా " మా తెలుగు తల్లికి మల్లెపూదండ " గేయం నిరంతరం ధ్వనించే ఏర్పాటు చేసింది బి ) 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో శంకరంబాడి సుందరచారి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది
125 / 155
గద్యతిక్కన" బిరుదాంకితుడు క్రింది వారిలో ఎవరు?
126 / 155
ఏ దేశంలో ఎటువంటి ఖనిజనిక్షేపాలు లేవు?
127 / 155
పాఠ్యపుస్తకాలను రచనలో దృష్టిలో ఉంచుకోవాలిసిన అంశాలు ఏవి? ఎ ) జాతీయ విద్యా విధానంలో(1986) సూచించిన పది మౌలిక అంశాలకు అనుగుణంగా ఉండాలి బి ) ఆలోచనలకు వ్యక్తీకరణలకు ప్రాధాన్యం ఉండేలా సృజనాత్మకత , కాల్పనికల తావిచ్చేవిగా పాఠ్యపుస్తకాలు ఉండాలి
128 / 155
క్రింది వాటిని పరిశీలించండి? ఎ ) 1665 వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ సూక్ష్మ దర్శినిలో బెండు ముక్కలను పరిశీలించాడు బి ) భవనంలో ఇటుకలు ,సజీవులలో కణాలు రెండు కూడా ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు
129 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) ప్రపంచంలో ఇనుప ధాతు ఉత్పత్తిలో ఆసియా అగ్రగామిగా ఉంది బి ) రష్యా,ఉక్రేనియా, స్వీడన్,ఫ్రాన్స్లలో అధిక ఇనపదాతు నిక్షేపాలు ఉన్నాయి
130 / 155
Eh? What's that? Who's gone dead? Identify the interjection / exclamation used in the given sentence.
131 / 155
గణితంలోని వేర్వేరు పాఠ్యాంశాలకు సంబంధించిన భావనలను అనుసంధానం చేయడం అనేది ఏ విద్యా ప్రమాణాన్ని తెలియజేస్తుంది?
132 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) భూమి ఉపరితల పొరను తక్కువ లోతులో తొలగించడం ద్వారా ఖనిజాలను వెలికి తీయడాన్ని షాఫ్ట్ మైనింగ్ అంటారు బి ) లోతులో ఉన్న ఖనిజాలను చేరడానికి లోతైన బోరులను వేసి వెలికి తీయడాన్ని ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటారు
133 / 155
ఈ క్రింది వాటిని పరిశీలింపుము.? ఎ. మానసిక చలనాత్మక రంగం మానసిక చలన విషయాలకు సంబంధించిన మానసిక - చలన , కండరాల సమన్వయ సాధింపు స్థాయిలపై ఆధారపడుతుంది. బి. సమన్వయం స్థాయి పెరిగే కొలది చేతులు, కాళ్లు వేగంగాను, అనాలోచితంగాను, యాంత్రికంగాను ఉపయోగించుతాడు.
134 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) 90 శాతానికి పైగా ప్రజలు దాదాపు 30% భూ ఉపరితలం మీద మాత్రమే నివసిస్తున్నారు బి ) భూమధ్యరేఖకు దక్షిణంగా కంటే ఉత్తరాన ఉన్న ప్రాంతాలలో ఎక్కువ మంది ప్రజలను నివసిస్తున్నారు
135 / 155
పాఠ్యభాగం ఇతివృత్తాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది?
136 / 155
నిందను తప్పించుకోవటానికి సంఘం ఆమోదించే నియమాలను గుడ్డిగా అనుకరించే దశ
137 / 155
z అనేది ఒక అంకె అయినపుడు 31z5 అనునది 3 యొక్క గుణిజం అయ్యేటట్లు z విలువ ఏమై ఉండవచ్చు ?
138 / 155
సైకిల్ నడపాలన్న ఆలోచన కలిగి ,నడిపిన తరువాత ఆనందాన్ని అనుభవించడం ఏ ప్రవర్తన మార్పులకు సంబంధించింది ?
139 / 155
Mrs. Slater rose briskly at length in a business-like tone.
140 / 155
కింది వాటిని పరిశీలించుము? ఎ. ప్రతి ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విషయాన్ని బోధించడం సాధించాల్సిన లక్ష్యాలే బోధన లక్ష్యాలు బి. లక్ష్యాలు స్పష్టికరణల నుండి ఆవిర్భవించాయి.
141 / 155
పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారం ఒక వస్తువు యొక్క ఆకారాన్ని మార్చిన స్థితిని మార్చిన దాని గుణాలు మారని తెలుసుకోలేకపోవడం
142 / 155
ప్రాథమిక స్థాయిలో గణిత బోధన ఉద్దేశాలకు సంబంధించి సరైనది ఎ.క్రమత, శుభ్రత, ఖచ్చితత్వం స్పష్టతకు సంబంధించిన విలువలు ,వైఖరులు అలవరచడం బి.తార్కిక ఆలోచన, వివేచనా లాంటి ఆలోచన నైపుణ్యాలు పెంపొందించడం ద్వారా మానసిక క్రమశిక్షణ తగ్గించడం
143 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) విలువ అంటే వినియోగ అర్హత కలిగి ఉండడం బి ) మానవ అవసరాలను తీర్చలేనిది ఏదైనా వనరుగా పరిగణించవచ్చు
144 / 155
క్రింది వాటిని పరిశీలించండి? ఎ ) ఐక్యరాజ్యసమితి దినోత్సవం - అక్టోబర్ 24 బి ) ఐరాస తొలి సమావేశం జరిగిన ప్రదేశం - న్యూయార్క్
145 / 155
రాష్ట్రానికి - తీరానికి సంబంధించి సరికానిది?
146 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) పాఠ్య పుస్తకంలోని అభ్యాసాలు పిల్లల తరగతి కృత్యాలు,జట్టు కృత్యాలు,వ్యక్తిగత కృత్యాలు నిర్వహించడానికి వీలుగా రూపొందించాలి బి ) పిల్లల స్థాయికి అనుగుణంగా తరగతి వారీగా సందర్భానుగుణ్యమైన వ్యాకరణం శైలిపై అభ్యాసాలు ఉండాలి
147 / 155
: ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీకి సంబంధించి క్రింది వాటిని పరిశీలింపుము ఎ ) ఈ కమిటీ " పనిలో పని ద్వారా విద్య " అనే పదాన్ని ఉపయోగించింది బి )SUPW ద్వారా తయారయ్యే ఉత్పత్తులు వినియోగించడానికి అమ్మడానికి గాని వీలు లేదు
148 / 155
క్రింది వాటిని పరిశీలింపుము? ఎ ) ప్రపంచ సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్లు 61 గా ఉంది బి ) దక్షిణ మధ్య ఆసియా అధిక జనసాంద్రతను కలిగి ఉంది సి ) భారతదేశంలో సగటున జనసాంద్రత కిలోమీటర్కు 382
149 / 155
ఈ క్రింది అభ్యాసాల స్వభావాలను పరిశీలింపుము? ఎ)సొంతంగా చేసేవిగా ఉండాలి బి) భాషా సామర్ద్యాలను పెంపొందించడానికి అనుకూలంగా ఉండాలి
150 / 155
క్రింది వాటిలో సత్యం శంకరమంచి రచనలు కానిది?
151 / 155
క్రింది వాటిలో ఒకే అకరణీయ సంఖ్యను సూచించే జత ?
152 / 155
-2 1/3 + 4 3/5 విలువ కనుక్కోెండి?
153 / 155
ఈ క్రింది పాఠ్యభాగాలు - ప్రక్రియలకు సంబంధించి సరికానిది?
154 / 155
క్రింది వాటిని పరిశీలించండి? ఎ ) నానాజాతి సమితి రద్దు చేయబడిన సంవత్సరం - 1929 బి ) నానాజాతి సమితిలోని అంగాలు - 5
155 / 155
మొట్టమొదటి ఖో - ఖో వరల్డ్ ప్రపంచ కప్ లో ఎన్ని పురుష జట్లు పాల్గొంటున్నాయి?
Your score is
The average score is 39%