AP TET 2024 Mock Test - Psychology
Total 30 Questions
1 / 29
కొఠారి కమిషన్ (1964-66) సమాన అవకాశాల పై చేసిన సూచనల్లో ఒకటి
2 / 29
మధ్యయుగంలో మదరసాలు అంటే
3 / 29
PWD Act (2016) ప్రకారం క్రొత్తగా చేర్చబడిన ప్రత్యేక అవసరాల పిల్లల రకం
4 / 29
'మధ్యాహ్న భోజనం' అమలుకు గల కారణం....
5 / 29
భారత దేశంలో మొదటి ఉపాధ్యాయ కళాశాల ఎక్కడ ఏర్పాటు చేయబడింది.
6 / 29
DPEP కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయ సాధికారతను ప్రోత్సహించింది
7 / 29
ఉపాధ్యాయులకు LTC సౌకర్యమును కల్పించా లని సూచించినవారు.
8 / 29
ఆరోగ్య కేంద్రాలను అందరికీ అందుబాటులోకి తీసుకురాగల్గిన సం॥ ము
9 / 29
మధ్యయుగ భారతదేశంలో 'మక్షబ్' లు అనగా..
10 / 29
కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ అధ్యక్షులు
11 / 29
BOT పద్ధతి అనగా
12 / 29
NIOS యొక్క ప్రధాన ఉద్దేశ్యం
13 / 29
NHM ను ఎప్పుడు ప్రారంభించారు?
14 / 29
ఆర్టిరియోస్టికొరిస్టిక్ అనగా
15 / 29
కొద్దిపాటి వైకల్యం గల పిల్లలను తరగతి గదిలో సమ వయస్సుగల సాధారణ పిల్లలతో కలిపే విద్య నందించు నమూనా
16 / 29
శిశువులో భాషా వికాసానికి మొదటి సూచనగా దీనిని చెప్తారు?
17 / 29
మనీషా 20 ఇంగ్లీష్ పదాల స్పెల్లింగ్స్ ను నేర్చుకోవడానికి 48ని||ల సమయం పట్టింది తర్వాత వాటిని మళ్ళీ పటించేటప్పుడు ఆమెకు కేవలం 12 ని॥ల సమయమే పట్టింది అక్కడ మనీషాకు జరిగిన పొదుపు ఎంత?
18 / 29
క్రింది వానిలో పరిసరాల వాదులకీ సంబంధించి సరికాని జత
19 / 29
బోధనలోని దశలను తెలిపిన వ్యక్తి
20 / 29
ఒక విషయంలోని నైపుణ్యం మరొక విషయం నేర్చుకొనుటలో ఉపయోగపడితే బదలాయింపు అంటారు.
21 / 29
స్మృతి యొక్క ముఖ్య లక్షణం
22 / 29
కౌమార దశకు సంబంధించి సరికానిది?
23 / 29
ఇతరులు భయముతో, దుఃఖముతో బాధపడుతున్నప్పుడు కలుగు కరుణ -
24 / 29
శిక్షణ ద్వారా ప్రత్యేక జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పొందగల లక్షణాల సముదాయంని ఏమని పిలుస్తారు.
25 / 29
భావనోద్భము దీనితో ప్రారంభమవుతుంది?
26 / 29
సృజనాత్మకత గుణాన్ని తెలుపునది?
27 / 29
. WISC ప్రజ్ఞా పరీక్షకు చెందని ఉపపరీక్ష?
28 / 29
శిశుప్రాయ వయస్సు
29 / 29
కుటుంబములో తండ్రికున్నది.......... నాయకత్వం.
Your score is
The average score is 45%