AP TET 2022 Daily TEST- 7 | AP TET 2022 Practice Exam Questions & Answers
AP TET 2022 Daily TEST- 7
Quiz-summary
0 of 35 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
Information
All The Best
You must specify a text. |
|
You must fill out this field. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 35 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
-
Congratulation
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- Answered
- Review
-
Question 1 of 35
1. Question
మన దేశంలో అడవులకు పెరుగుదలకు, వర్షపాత విస్తరణకు మద్య గల సంబంధాలను విద్యార్థులు గుర్తించగలిగితే వారు పొందే లక్ష్యం?
- జ్ఞానం
- అవగాహన
- వినియోగం
- వైఖరి
Correct
Incorrect
-
Question 2 of 35
2. Question
విద్యార్థులకు దేశ నాయకుల గూర్చి పాఠం బోధించిన తర్వాత వారు నాయకుల జీవిత చరిత్రలను తెలుసుకోవాలని ఆసక్తి చూపిత్ఏ వారు పొందిన లక్ష్యం?
- వైఖరి
- అభిరుచి
- ప్రశంస
- వినియోగం
Correct
Incorrect
-
Question 3 of 35
3. Question
విషయాలను బట్టి మారుతూ ఉండి స్వల్ప కాలిక సాధితాలుగా వేటిని పేర్కొన్నారు?
- ఆశయాలు
- గమ్యాలు
- లక్ష్యాలు
- ఉద్దేశ్యాలు
Correct
Incorrect
-
Question 4 of 35
4. Question
‘వ్యక్తి లక్ష్యాలే అతని యొక్క విద్యావిలువ’ అని అన్నదెవరు?
- కన్నింగ్హామ్
- జాన్డ్యూయి
- జేఎస్ బ్రూబేచర్
- ఆల్బర్ట్ ఐన్స్టీన్
Correct
Incorrect
-
Question 5 of 35
5. Question
పాఠశాల కార్యక్రమాల్లో క్రమశిక్షణను నిబద్దతను పెంచేవి ఈ క్రింది వాటిలో ఏవి?
- ఆశయాలు
- వినియోగం
- వైఖరి
- అవగాహణ
Correct
Incorrect
-
Question 6 of 35
6. Question
విద్యార్థులు సామాజిక కార్యకలపాల్లో చురుకుగా పాల్గొనడం అనే స్పష్టీకరణ ఏలక్ష్యానికి చెందినది?
- అభిరుచి
- అవగాహన
- వినియోగం
- వైఖరి
Correct
Incorrect
-
Question 7 of 35
7. Question
డిమాండ్ సిద్ధాంతం గూర్చి 8వ తరగతి విద్యార్థులకు బోధించిన తర్వాత వారు డిమాండ్ సూత్రం గూర్చి వివరించినట్టయితే వారు పొందే లక్ష్యం?
- జ్ఞానం
- అవగాహన
- వినియోగం
- వైఖరి
Correct
Incorrect
-
Question 8 of 35
8. Question
విద్యార్తులు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఇతరులకు సహాయపడతారు’ అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందినది?
- వినియోగం
- వైఖరి
- అభిరుచి
- ప్రశంస
Correct
Incorrect
-
Question 9 of 35
9. Question
కింది వాటిలో అవగాహనకు చెందని అంశం ఏది?
- వ్యాఖ్యానం
- ఎక్స్ట్రాపోలేషనణ్
- విశ్లేషణ
- వివరణ
Correct
Incorrect
-
Question 10 of 35
10. Question
విద్యార్థులు శివాజీ విజయాలను గూర్చి విశ్లేషించినట్టయితే వారు పొందిన లక్ష్యం?
- వినియోగం
- జ్ఞానం
- అవగాహన
- వైఖరి
Correct
Incorrect
-
Question 11 of 35
11. Question
గణిత పరంగా విద్యా విలువలను ఆరు రకాలుగా వర్గీకరించారు ఎవరు
1) యంగ్
2) బ్రేస్లిచ్
3) స్కా ర్లిం గ్
4) మున్నిక్Correct
Incorrect
-
Question 12 of 35
12. Question
విజ్ఞాన శాస్త్రం అభ్యసించిన ఒక విద్యార్థి తనకు కావలసిన సమాచారం ను కంప్యూటర్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా సందేహించాడు అయితే ఇది విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఈ విలువ కు చెందుతుంది
1) శాస్త్రీయ వైఖరులు అభివృద్ధి
2) ఉపయోగ క విలువ
3) విరామ సమయం వ్యాపక విలువ
4) ఉన్నత జీవితానికి భూమిక విలువCorrect
Incorrect
-
Question 13 of 35
13. Question
విద్యార్థి గుండె నమూనాను విరివిగా తయారు చేస్తున్నాడు ఇది లక్ష్యానికి కు చెందుతుంది
1) అభిరుచి
2) వైఖరి
3) హస్తలాఘవం
4) వినియోగంCorrect
Incorrect
-
Question 14 of 35
14. Question
మానసిక చలనాత్మక రంగం లో అత్యంత క్లిష్టమైన లక్ష్యము
1) అనుకరణ
2) సహజ కరణం
3) సు నిశి తత్వం
4) హస్తలాఘవంCorrect
Incorrect
-
Question 15 of 35
15. Question
జ్ఞాన రంగంలో బోధనా లక్ష్యం కానిది
1) జ్ఞానము
2) అవగాహన
3) వినియోగము
4) సంశ్లేషణCorrect
Incorrect
-
Question 16 of 35
16. Question
సోడియం కార్బనేట్అనే ఫార్ములాను చూసి దాని లోని మూలకాలు సంఖ్యను పరమాణు భారాల ను అనుభారాలను విశ్లేషించి రాము. చెప్పాడు . అయితే రాము సాధించిన లక్ష్యం ఏమిటి
1) జ్ఞానము
2) విశ్లేషణ
3) వినియోగము
4) సంశ్లేషణCorrect
Incorrect
-
Question 17 of 35
17. Question
వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీటిని త్రాగడం అనే అంశం విద్యార్థి గ్రహించాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన.
1) జ్ఞానము
2) అవగాహన
3) వినియోగము
4) అనుప్రయుక్తంCorrect
Incorrect
-
Question 18 of 35
18. Question
బెంజిమెన్ బ్లూమ్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ఏ సంవత్సరంలో జరిగింది.
1) 1948
2) 1956
3) 1958
4) 1962Correct
Incorrect
-
Question 19 of 35
19. Question
గెగ్నే అనే విద్యావేత్త లక్ష్యాలను వర్గీకరించి టప్పుడు అభ్యసనాన్ని ఆధారంగా వివరించాడు. ఇతని ప్రకారం ఎన్ని రకాలుగా అభ్యసనాన్ని విడమర్చి చెప్పాడు.
1) 5
2) 8
3) 9
4) 10Correct
Incorrect
-
Question 20 of 35
20. Question
ఎవరి అభిప్రాయం ప్రకారం ఉద్దేశాల వ్యూహాన్ని తెలియపరిస్తే లక్షలు కార్యసాధన ఉపాయాలను సూచిస్తాయి
1) ఎగ్లే స్టన్
2) రాబర్ట్ యెగల్
3) థర్బర్
4) కొల్లెట్Correct
Incorrect
-
Question 21 of 35
21. Question
ఆంధ్రభాష యమృత మాంద్రాక్షరంబులు
————————–
భాంద్రజాతి నీతి ననుసరించి – అను పద్యమును రచించినదిCorrect
Incorrect
-
Question 22 of 35
22. Question
జంధ్యాల పాపయ్య శాస్త్రి విషయంలో సరికానిది గుర్తించండి
1.కరుణశ్రీ గా సుప్రసిద్ధులు
2.రచనలు – ఉదయశ్రీ, కరుణశ్రీ, విజయశ్రీ, అరుణకిరణాలు
3.పిల్లల కోసం తెలుగు బాల శతకం రచించారు
4. 1913-1993 జీవిత కాలంCorrect
Incorrect
-
Question 23 of 35
23. Question
పాలేరు నుండి పద్మ శ్రీ వరకు అనేది వీరిస్వీయ చరిత్ర.
Correct
Incorrect
-
Question 24 of 35
24. Question
తథాగతుడు అనగా
Correct
Incorrect
-
Question 25 of 35
25. Question
క్రింది వాటిలో సరిగా అర్ధం జత చేయని దాన్ని గుర్తించండి
Correct
Incorrect
-
Question 26 of 35
26. Question
సెలవటి దరి నొక్క చెంగల్వ బాట
బాట వెంటనె పోతె పువ్వుల్ల తోట
తోటలో ఒక పెద్ద దొరలుండు కోట
కోటలో రతనాలు కూరిచిన పీట —- లో గల అలంకారం ఏదిCorrect
Incorrect
-
Question 27 of 35
27. Question
సముద్రపు రామ చిలకల పండుగ ప్రతీ సంవత్సరం ఈ నెలలో జరుపుకుంటారు
Correct
Incorrect
-
Question 28 of 35
28. Question
ఒక సంఖ్య నుండి 625 ను తీసివేసిన 375 వచ్చును. అదే సంఖ్య నుండి 600 ను తీసివేసిన వచ్చు సంఖ్య
1.300 3.500
2. 400 4. 600Correct
Incorrect
-
Question 29 of 35
29. Question
ఒక సంఖ్య 50 మరియు 60 మధ్య ఉంది. ఆ సంఖ్యను 7 చే భాగించగా శేషం 1 వస్తుంది. అయిన ఆ సంఖ్య
Correct
Incorrect
-
Question 30 of 35
30. Question
శివ తన వద్ద గల 64 కోళ్ళలో 3/4 భాగం కోళ్ళను అమ్మివేసినాడు. అయిన అతడు అమ్మిన కోళ్ళ సంఖ్య ఎంత?
Correct
Incorrect
-
Question 31 of 35
31. Question
రమ్య 2004 ఫిబ్రవరి 29 న పుట్టింది. అయిన తను ఇప్పటి వరకు ఎన్నిసార్లు పుట్టిన రోజు వేడుక జరుపుకుంది
Correct
Incorrect
-
Question 32 of 35
32. Question
భవ్య ఉదయం గం 7.30 ని తన ప్రయాణం ప్రారంబించి , 390 ని ప్రయాణించి గమ్యాన్ని చేరుకుంది. అయిన తన చేరినప్పుడు సమయం
Correct
Incorrect
-
Question 33 of 35
33. Question
3, 4, 2, 9 లలో ఏర్పడే మిక్కిలి పెద్ద సంఖ్య, మిక్కిలి చిన్న సంఖ్యలు ఏవి ?
1. 3249, 9423
2. 9423, 3249
3. 9432, 2349
4. 2349, 9432Correct
Incorrect
-
Question 34 of 35
34. Question
ఒక తరగతిలో,3/5 విద్యార్థులలో బాలికలు మరియు మిగిలినవారు బాలురు. ఉంటే 2/9 అమ్మాయిలు మరియు 1/4 అబ్బాయిలు గైర్హాజరయ్యారు. మొత్తం విద్యార్థుల సంఖ్యలో ఎంత భాగం ఉన్నారు?
1. 17/25
2. 18/49
3. 23/36
4. 23/30Correct
Incorrect
-
Question 35 of 35
35. Question
కాప్రేకర్ స్థిరాంకం అని ఏ సంఖ్యను పిలుస్తారు
Correct
Incorrect
ap dsc 2022, ap new telugu content, apt et telugu content, aptet 2022, Dsc 2022, tet 2022 AP Telugu Practice Test is a free online exam preparation tool that helps students prepare for the AP Telugu exams. The tool includes questions from all three sections of the AP Telugu exams, which include English Language, Mathematics, and General Science TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి అలంకారాలు Usefull for TS AND AP Best Notes
|