4Th CLASS EVS CONTENT

కంటెంట్

• రేషన్ కార్డు కొరకు ఎవరికీ దరకాస్తు చేసుకోవాలి – తహసిల్దార్ 

ఐరిష్ అనగా – కనుగుడ్డు పై ఉన్న వలయాకార భాగం

* ఐరిష్ కెమెరా ను కనుగొన్నవాడు – మిమిజోయ్

* చౌకధరల దుకాణం ద్వారా సరుకులు సక్రమంగా అందడం లేదని తెలిస్తే ఎవరికీ ఫిర్యాదు చేయాలి – తహసిల్దార్ కు

 * తహసీల్దార్ కార్యాలయం మరోపేరు – మండల రెవెన్యూ కార్యాలయం.

* తహశీల్దార్ కార్యాలయం విధులు – గ్రామాల్లోని కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వడం, భూమిశిస్తు పన్ను వసూలు చేయడం వంటి పనులను నిర్వహిస్తుంది

మండల పరిషత్ కార్యాలయం ఎవరి ఆధ్వర్యములో పని చేస్తుంది – మండల పరిషత్ అభివృద్ధి

 * ప్రాథమిక విద్యను అందించే భాధ్యత – మండల పరిషత్ కార్యాలయం

 *మండల పరిషత్ కార్యాలయం – విధులు

 1. ప్రాథమిక విద్యను అందించడం

 2. వ్యవసాయం, పశుపోషణ అభివృద్ధి చేయడం

 3. రోడ్ల నిర్మాణం, వాటికి మరమత్తులు 

4. సాగునీటి సరఫరా 

5. ఆరోగ్యం, శిశు సంక్షేమం, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం మొదలుగునవి

*తహసిల్దార్ కార్యాలయం – విధులు

1. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేటట్లు చూడడం.

 2. కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం

 3. వెట్టిచాకిరి నుండి ప్రజలను విముక్తి చేయడం 

4. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడం.

 5. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను విచారణ చేయడం, భూ వివాదాలను పరిష్కరించడం

*ప్రాథమిక ఆరోగ్య కేంద్రం – విధులు

1.రోగులను ప్రతిదినం పరీక్షించడం 

2. ఆరోగ్య ఉపకేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ

3. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను అమలుచేయడం

4. మాతా – శిశు సంరక్షణ కింద కాన్పులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే చేయడం

5. రోగాల తీవ్రతను బట్టి రోగులను జిల్లా ఆసుపత్రికి సిఫారసు చేయడం

*మండల వనరుల కేంద్రం – విధులు

1. మండలంలో వందశాతం బడి ఈడు పిల్లలను బడిలో నమోదు చేయడం

 2. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేలా చూడడం 3. పాఠశాలను పర్యవేక్షించడం

 4. సకాలంలో హాజరుకాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం 

5. మధ్యాహ్న భోజన నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు చూడడం

మండల పరిధిలోని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ఎన్ని నెలలకొకసారి సమావేశాలు జరుగుతాయి మూడునెలకొకసారి

మండల పరిధిలోని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ఎవరి ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతాయి – మండల పరిషత్ అధ్యక్షులు *

* మండల పరిషత్ సర్వ సభ్య సమావేశానికి వచ్చు సభ్యులు – మండలం పరిధిలోని ZPTC, MPTC,సర్పంచులు, కో అప్టెడ్ సభ్యులు, అధికారులు.

* ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే మనం వెంటనే ఏ నెంబర్ కు ఫోన్ చేయాలి – 108

సమాచార హక్కు చట్టం ఎప్పటినుండి అమలులోకి వచ్చింది – 12 అక్టోబర్ 2005

* * * గ్రామస్థాయిలో సమాచారం పొందుటకు ఎంత రుసుము చెల్లించాలి – ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. వీరు సమాచారం పొందుటకు ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు – దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారు దరఖాస్తు చేసుకొన్న ఎన్ని రోజుల్లోగా సంబంధిత అధికారి సమాచారం అందించాలి – 30రోజుల్లోగా

* జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినదైతే ఎన్ని గంటల్లో సమాచారం ఇవ్వాలి- 48 గంటల్లో

సమాచార కమీషన్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది – కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో సమాచార కమీషన్ స్వతంత్రంగా పనిచేస్తుంది. *

సమాచార హక్కు చట్టం 2005, సెక్షన్ 6 (1) – ప్రజా సమాచార అధికారి ను సమాచారం అడిగే హక్కు సమాచార హక్కు చట్టం 2005, సెక్షన్ 4 (4) – భాష

సమాచార హక్కు చట్టం 2005, సెక్షన్ 2(J) ii – ధృవీకరణ

 * మట్టి ఇల్లులు 

నీటితో కలిపి ముద్దలుగా చేసి, మట్టి ముద్దలనే పేర్చుతూ గోడ కట్టారు. నాలుగు గోడలు, ఆరడుగుల ఎత్తు లేచిన తర్వాత నల్లమద్ది దూలాలపైన, మరు గడలను పరిచి తాటి ఆకులకప్పువేశాం.

* మట్టి మిద్దెలు

మట్టి మిద్దెలు గోడలు మట్టితో కడతారు. ఇసుక, సున్నాన్ని ‘గానుగ’లో వేసి బాగా తిప్పిన ఉపయోగించి గోడలు కడతారు,

* డాబాలు

కాల్చిన ఇటుకలు, సున్నంతో చాలా గోడలను ఇసుక, సున్నం మిశ్రమంతో ప్లాస్టరింగ్ చేస్తారు టేకు, మద్దికర్ర, వేగిస దూలాలు పేర్చి బెంగుళూరు పెంకుతో పై కప్పు వేస్తారు నేల పైన తాండూరు, షాబాద్ బండలను వేస్తారు.

* డూప్లెక్స్ ఇల్లు

సిమెంట్ కాంక్రీట్ తో బెడ్ వేసి, ఇనుప ఊచల్లో కాంక్రీటు వేసి పిల్లర్లు పోస్తారు. సిమెంట్ ఇటుకలతో గోడలు కట్టి,స్లాబు చేసేందుకు లిఫ్ట్, వైబ్రేటర్ వాడతారు. 

గోడలను మొదట సిమెంట్ తో ప్లాస్టరింగ్ చేసి, తర్వాత వాల్ కేర్ పెట్టి మరింత నునుపు చేస్తారు.

 గదులు చల్లగా ఉండడానికి పైకప్పు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షీట్లతో సీలింగ్ చేస్తారు.

 నేలపై రాజస్థాన్ నుండి తెప్పించిన చలువరాతి బండలు,వంటగదిలో, బాత్ రూంలో సిరామిక్ టైల్స్ వేస్తారు.

* రూఫ్ గార్డెన్ – ఇంటి పై కప్పుపై ప్లాస్టిక్ షీట్లు పరిచి మట్టిలో మడులను చేసి కూరగాయలు, పూల మొక్కలు పెంచేలా ఏర్పాటుచేశాం. దీన్నే రూఫ్ గార్డెన్ అని పిలుస్తున్నారు.

ఇటుకలు తయారుచేయడంలో దశలు(M.IMP)

1. బంకమట్టిని సేకరించడం 

2. బంకమట్టిని బూడిదతో కలపడం

3. దీనిని నీటితో కలిపి పశువులతో తొక్కించి మెత్తగా చేయడం

4. మట్టి ముద్దలను ఇటుక ఆకారంలో అచ్చులలో వేసి, తీయడం

 5. పచ్చి ఇటుకలను రెండు రోజులపాటు ఎండబెట్టడం

6. ఎండిన ఇటుకలను బట్టీలో పేర్చి కట్టెలు, వరి పొట్టుతో కాల్చడం (ఇటుక బట్టీ 30 రోజుల వరకు కాలుతుంది)

7. ఇటుకలు ఎర్రగా కాలగానే వారం రోజుల పాటు చల్లార్చిన తర్వాత ఇండ్లు కట్టేవారికి అమ్మడం

 * నేలపై పరిచే బండలు మన రాష్ట్రంలో ఏయే ప్రాంతాలలో లభిస్తున్నాయి . తాండూర్, ఖమ్మం, షాబాధు, రాజస్థాన్

 * ఈశాన్య రాష్ట్రాలలో బ్రిటీష్ వారు ఇళ్ల నిర్మాణం ఎప్పుడు ప్రారంభించారు – 1826 

* ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువగా కనిపించే ఇళ్ళు 

*చెక్కతో నిర్మించిన ఇళ్ళు (వెదురు బొంగులను పేర్చి గొడవలే ఉపయోగిస్తారు. .

*వీటికి ఆవుపేడను కలిపిన బంకమట్టిని పూస్తారు. ఇండ్ల పై కప్పులు రేకులతో ఏటవాలుగా ఉంటాయి కింది భాగంలో స్లీట్ నిర్మిస్తారు

* స్లిట్ అనగా వర్షం నీరు వెళ్లే మార్గం

*డోంగా* – (శ్రీనగర్ లో దాల్ సరస్సు పై యాత్రికులు విహరించే ఇళ్ళు) పడవ ఇళ్ళు రంగు బండలు ఎక్కువగా ఎక్కడ లభిస్తాయి – తాండూరు ప్రాంతంలో ఈ ప్రాంతం లో ఇంటి గోడలు, పై కప్పు, ఫ్లోరింగ్ మొత్తం రాళ్ళతోనే నిర్మిస్తారు – తాండూరు ప్రాంతంలో 

* నట్ట అనగా ఏలికపాములు ఇవి

*కలుషిత నీరు త్రాగడం వల్ల జబ్బులు – కలరా, టైఫాయిడ్, నట్టలు

* కడుపులో నట్టలు ఉంటే వచ్చే వ్యాధి – రక్తహీనత

* కడుపులోని నులిపురుగులు నివారణకు డీవార్మింగ్ మాత్రలు సంవత్సరానికి ఎన్ని సార్లు వేసుకోవాలి – రెండు సార్లు

 * పారిశుద్ధ్య విప్లవానికి కారకురాలు – అనితాబాయి

జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన పారిశుద్ధ్య విప్లవం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది – మధ్యప్రదేశ్ (బేతుల్ జిల్లా చిచౌలి గ్రామం) 

సులబ్ శానిటేషన్ అవార్డు క్రింద ఎంత నగదును బహుమతిగా అందజేస్తారు – రూ 5,00,000

 అనితాబాయి సులబ్ శానిటేషన్ అవార్డు ఎవరి చేతుల మీదుగా అందుకొంది – అప్పటి కేంద్ర గ్రామీణభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ *

100 శాతం పారిశుద్ధ్యం ఉన్న గ్రామాలు అనగా ప్రధానంగా గ్రామంలోని అన్ని ఇండ్లలో మరుగుదొడ్డి సౌకర్యం ఉండి గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా ఉంటే ఆ గ్రామానికి లభించే అవార్డు – నిర్మల్ పురస్కార్ * 

 *నిర్మల్ పురస్కార్ ఎవరి చేతుల మీదుగా బహుకరిస్తారు – రాష్ట్రపతి

 * చండీగడ్ రాష్ట్రంలో ‘రాక్ గార్డెన్’ ను నిర్మించినవాడు – లేక్ చంద్

* పర్యావరణ పరిరక్షణకై చెత్తను తగ్గించడానికి ప్రతి ఒక్కరు పాటించాల్సిన మూడు సూత్రాలు చెత్తను – తగ్గించడం, తిరిగి వాడడం, రీ సైక్లింగ్ ( Reduce, Reuse, Recycle )

నాగాలు చెరువు నిర్మించిన ఇంజినీర్ – అబ్దుల్ బారి * –

అలుగు అనగా – చెరువునకు నీరెక్కువైనపుడు ఆ నీరుపోవుటకు ఏర్పరచినదారి

 * రామప్ప చెరువు ఎక్కడ ఉంది – జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా

 * రామప్ప చెరువును ఎన్నవ శతాబ్దంలో నిర్మించారు – 13 వ శతాబ్దం

 * రామప్ప చెరువు విస్తీర్ణం – 24 చ.కి.మీ.

*పానగల్లు చెరువు ఎక్కడ ఉంది – నల్గొండ జిల్లా కేంద్రం నుండి 3కి.మీ దూరంలో ఉంది

 * పానగల్లు చెరువు మరో పేరు – ఉదయ సముద్రం 

*పానగల్లు చెరువు నిర్మించింది – ప్రతాపరుద్రుడు

 * పానగల్లు చెరువు దగ్గర గల ఆలయం – ఛాయ సోమేశ్వర ఆలయం