1)క్రింది వాటిలో సరైంది ?

1)టమాటాలలో  కెరోటినాయిడ్స్,లైక పినోళ్ళు సమృద్దిగా ఉండును.

2)లైక పినోళ్ళు గల ఆహారాన్ని తీసుకోవడం వల్ల కాన్సర్ కు గురయ్యే ప్రమాదం తగ్గును .

1)1,2            2)1           3)2           4)ఏదికాదు

2.కెరోటినాయిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో సమృద్ధిగా ఉంటాయి    ?

1. ఉల్లిపాయలు             2.బీట్రూట్లో

3. బఠానీలు                   4. చిలగడదుంపలు

 1)1,2,3    2)2,3     3)1 మాత్రమే   4)4 మాత్రమే

3. క్రింది వానిలో సరైనవి?

1.శక్తివంతమైన అయస్కాంతాలను ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్ అల్యూమినియం మిశ్రమాలతో చేస్తారు.

2.ఉక్కు కడ్డీ  చుట్టూ రాగి తీగ చుట్టి విద్యుత్ అయస్కాంతoని తయారు చేస్తారు.

3.స్వేచ్ఛగా వేలాడ దీయ బడ్డ అయస్కాంతం అప్పుడప్పుడు ఉత్తర దక్షిణ దిక్కు లను సూచిస్తుంది

4.ఉత్తర, దక్షిణ ధ్రువాలను చూపించే ధర్మాన్ని అయస్కాంతదిశా  ధర్మం అంటారు.

 1)1,2,4     2)2,3,4      3)1,3,4      4)1,2,3,4

4. ఒక వ్యక్తి చికోరి ని ఎక్కువగా ఆహారంగా తీసుకోవడం వల్ల అతని ఈ వ్యవస్థలు సక్రమంగా పని చేస్తాయి?

1.జీర్ణవ్యవస్థ ,శ్వాసవ్యవస్థ

2.విసర్జక వ్యవస్థ ,జీర్ణ వ్యవస్థ

3.రక్త ప్రసరణ వ్యవస్థ ,జీర్ణ వ్యవస్థ

4.శ్వాస వ్యవస్థ ,రక్త ప్రసరణ వ్యవస్థ

5. భూ అయస్కాంత తీవ్రత,శీతల అయస్కాంత తీవ్రత కన్నా ఎన్ని రెట్లు శక్తివంతమైనది?

1.40                                 2.20

3. 30                                4.10

6. క్రింది వానిలో సరికానివి,?

1)చక్కెర పాకం , తేనెలను, పండ్లను నిలువ చేయడానికి ఉపయోగిస్తారు .

2)టమాటాల లో ఉండే విటమిన్-C

3)కూరగాయలను వివిధ రకాల డిజైన్లలో కత్తిరించి అలంకరించడాన్నీ “ చాపింగ్” అంటారు

4)తీర ప్రాంతంలో చేపలు నిల్వ చేసే పద్ధతి తంపటం వేయడం

1)1,3   2)1,2,3   3)2,4  4)ఏదికాదు

7. ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఈ గుణాలు కలిగి ఉంటాయి.

  1.యాంటీవైరస్

  2.యాంటి ఫంగస్

  3.యాంటీ ఎలర్జీ

  4.యాంటీ హిస్టమి

 1)1,3,4      2)2,3,4

 3)1 only     4)1,2,3

8. క్రింది వానిలో సరికానిది?

1)అయస్కాంతాలలో బలమైనది lodstones

2)సహజ అయస్కాంతాన్ని కనుగొన్నది మాగ్నస్

3)సహజ అయస్కాంత o నియోడైమియం

4)శత్రువుల నౌకల ను ముంచి వేయడానికి ఉపయోగపడే అయస్కాంతం lodestone

 1) 1,2     2)2,3        3)3,4        4)1,3

9. క్రింది వానిలో సరికానివి ఏవి?

1)అరటి పండులో మన శరీరానికి పనికి వచ్చే ఖనిజలవణo పొటాషియం

2)బీట్రూట్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తరచుగా తీసుకోవాలి .

3)ఉల్లిపాయలో ఉండే కెరోటినాయిడ్స్  మనల్ని రోగాల బారి  నుండి కాపాడతాయి.

1)1,2,3     2)2,3     3)3,1        4)1,2

10. సలాడ్ అనేది ఏ భాషా పదం?

1)గ్రీకు                             2)ఫ్రెంచ్

3)లాటిన్                         4)ఇంగ్లీష్

11. ఈ క్రింది వానిలో ఆవశ్యక అంశాలు ఏవి?

 1) కార్బోహైడ్రేట్స్.             2) ప్రోటీన్లు

 3) కొవ్వులు.                       4) పైవన్నీ

12. కార్బోహైడ్రేట్స్ నిర్ధారించే పరీక్షలో ఉపయోగించే ద్రావణం?

  1) సజల అయోడిన్.        2) ఘాడ హైడ్రోజన్

  3) ఘాడ అయోడిన్.         4) ఏదీకాదు

13.ప్రోటీన్లను నిర్ధారించే పరీక్షలో ద్రావణాలు శాతాలు?

1)10% కాపర్ సల్ఫేట్, 2% సోడియం హైడ్రాక్సైడ్

2)2% కాపర్ సల్ఫేట్, 5% సోడియం హైడ్రాక్సైడ్

3)5% కాపర్ సల్ఫేట్, 2% సోడియం హైడ్రాక్సైడ్

4) 2% కాపర్ సల్ఫేట్, 10% సోడియం హైడ్రాక్సైడ్

14.పిండి పదార్థాలు నిర్ధారణకు అయోడిన్ స్పటికాలకు నీటినీ కలుపుతూ ఏ రంగు వచ్చే వరకు సజలం చేస్తారు?

  1) ముదురు నీలి.               2) పసుపు.

   3) గోధుమ.                         4)2or 3

15.ఒక పదార్థంలో మాంసకృత్తులు ఉన్నాయి అని తెలియజేసే పరీక్షలకు ఉపయోగపడే ద్రావణాలు?

1) సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం

2) కాపర్ సల్ఫేట్ ద్రావణం

3) ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణం

4) అయోడిన్.

1) 1  2 3.     2)1 2 మాత్రమే   3)3 4 1.     4)1 2 4

16. ఒక పేపర్ ప్లేట్ లో దోసేను తినడం ద్వారా అది పారదర్శకంగా మారింది దానికి కారణం?1

    1) కార్బోహైడ్రేట్స్.            2) ఫ్యాట్స్

    3) ప్రోటీన్స్.                       4) ఖనిజలవణాలు

17. క్రింది వాటిలో సరైనది ఏది?

1) తృణధాన్యాలు ,పప్పులు, పాలు, తగినంత తీసుకోవాలి.

2) పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.

3) నూనె పదార్థాలు, జంతు సంబంధిత, పదార్థాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి.

4) నెయ్యి వెన్న జున్ను వంటి పదార్థాలు అప్పుడప్పుడు అవసరం మేరకు తీసుకోవాలి.

1)1 2 3.    2)1 2 3 4 . 3)3 4 1. 4)1 2 4

18.10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ దాదాపు ఎన్ని సోడియం హైడ్రాక్సైడ్ పెలెట్లకు లకు సమానం?

 1)6.                                      2)60

 2)10.                                    4)30

 

19. ఈ క్రింది వానిలో సరికానిది ఏది.

1) స్కర్వి అనే వ్యాధి తాజా కూరగాయలను పండ్లను తినడం ద్వారా నయమవుతుంది

2) దీనిని కనుగొన్నది జేమ్స్ లిండ్

3) దీనిని కనుగొన్న సంవత్సరం 1952

4) తరువాత 1952 లో కొన్ని రకాల వ్యాధులు కొన్ని రకాల ఆహార పదార్ధాలు తినడం ద్వారా నయం చేయవచ్చు.

20. ఈ క్రింది వాటిని జతపరుచుము?

     A)పీచు పదార్థాలు.    (     )   1) శక్తిని ఇస్తాయి

     B) ప్రోటీన్లు.                (    ) 2) శరీర నిర్మామ కాలు

     C) కార్బోహైడ్రేట్స్.    (    )3) మలబద్ధకాన్ని తొలగిస్తాయి

  1)3 2 1    2)1   2  3     3) 2 1 3   4)none

21)ఆధునిక వైజ్ఞానిక పోషణ శాస్త్రవేత్త అయిన

 లెవోయిజర్ ఏ దేశస్థుడు?

1) ఇటలీ.                               2) ఇంగ్లాండ్

3) గ్రీకు.                                      4) ఫ్రెంచ్

 

 

Answer Key:-

1)1  2)4   3)1  4)3  5)2  6)4  7) 1  8) 4  9)2  10)4 11)3  12)1  13)4  14)4   15)2  16)2 17)2   18)2   19)3  20)1  21) 4