APTET 2022 Daily Practice Test- 5 | Best Practice Test for Home Preparation,
Here we are preparing practice Exams for APTET 2022 aspirants. We are following all norms as given in the syllabus and as per notification. We hope these practice tests help you prepare and give good feedback.
aptet 2022, ap tet practice exams
AP TET 20222 Daily Quiz -5 | Home practice exams
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
All The Best
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
-
Congratulation
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
దాదాపు ఎన్ని సం||రాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు సంభవించాయి.
A) 10,000 సం॥లు
B) 12,000 సం||లు
C) 14,000 సం||లు
D) 24,000 సం||లుCorrect
Incorrect
-
Question 2 of 40
2. Question
ప్రఖ్యాత బెలూమ్ గుహలు ఈ జిల్లాలో కలవు.
A) కడప
B) కర్నూలు
C) నెల్లూరు
D) చిత్తూరుCorrect
Incorrect
-
Question 3 of 40
3. Question
ఎముకలతో చేసిన పనిముట్లు ఈ గుహలలో తప్ప భారత ఉపఖండంలో ఎక్కడా దొరకలేదు.
A) కర్నూలు జిల్లా గుహలలో
B) YSR కడప జిల్లా గుహలలో
C) అనంతపురం జిల్లా గుహలలో
D) చిత్తూరు జిల్లా గుహలలోCorrect
Incorrect
-
Question 4 of 40
4. Question
ఆది మానవులు సంచార జీవనం చేయడానికి కారణం కానిది.
A) ఆహారాన్వేషణ కోసం
B) ఆవాసం కోసం
C) వ్యవసాయం కోసం
D) నీటికోసంCorrect
Incorrect
-
Question 5 of 40
5. Question
హరప్పా నాగరికత ఈ సం||రాల మధ్య వికసించింది.
A) క్రీ.పూ. 1700-2500
B) క్రీ.పూ. 2500-1700
C) క్రీ.పూ. 1700-2500
D) క్రీ.పూ. 2500-1900Correct
Incorrect
-
Question 6 of 40
6. Question
హరప్పా నాగరికత నాటి అతిపెద్ద నౌకాశ్రయం ఈ ప్రాంతంలో కలదు.
A) మొహంజోదారో
B) హరప్పా
C) లోథాల్
D) కాలిబంగన్Correct
Incorrect
-
Question 7 of 40
7. Question
ఈ వేదంలో సరస్వతి నది గురించి పలుసార్లు ప్రస్తావించడం జరిగింది.
A) యజుర్వేదం
B) ఋగ్వేదం
C) సామవేదం
D) అధర్వణవేదంCorrect
Incorrect
-
Question 8 of 40
8. Question
‘ఆది కావ్యం’ అని దీనిని పిలుస్తారు.
A) వేదంను
B) రామాయణం
C) మహాభారతం
D) ఉపనిషత్తులనుCorrect
Incorrect
-
Question 9 of 40
9. Question
హరప్పా నాగరికత నాటి అతిపెద్ద నౌకాశ్రయం ఈ ప్రాంతంలో కలదు.
A) మొహంజోదారో
B) హరప్పా
C) లోథాల్
D) కాలిబంగన్Correct
Incorrect
-
Question 10 of 40
10. Question
మహాజనపదాల రాజులను వీరితో పోల్చవచ్చు.
A) సర్పంచ్
B) సేనా నాయకుడు
C) పట్లా
D) పంచాయత్Correct
Incorrect
-
Question 11 of 40
11. Question
మహాజనపదాల కాలానికి చెందని పుస్తకం
A) ఉపనిషత్తులు
B) ధర్మసూత్రాలు
C) స్వారోచిష మనుసంభవం
D) దిగానికాయCorrect
Incorrect
-
Question 12 of 40
12. Question
భర్తుకాలు అనగా
A) యుద్ధాల్లో ఓడినవారు
B) బందీ గావింపబడ్డవారు
C) కూలీ ఇచ్చి పొలంలో, ఇంటిలో పని చేయించుకునేవారు
D) పై వారందరూCorrect
Incorrect
-
Question 13 of 40
13. Question
గణరాజ్యాలు ఎన్ని సం||రాల పాటు మనగలిగాయి?
A) 1000
B) 1500
C) 2000
D) 2500Correct
Incorrect
-
Question 14 of 40
14. Question
రామాయణంలోని రాముని వంశానికి చెందిన వారమని వీరు చెప్పుకున్నారు.
A) శాతవాహనులు
B) ఇక్ష్వాకులు
C) విష్ణుకుండినులు
D) చాళుక్యులుCorrect
Incorrect
-
Question 15 of 40
15. Question
జాతీయ చిహ్నంలోని “సత్యం జయిస్తుంది” అనే వాక్యం ఈ ఉపనిషత్ లోనిది
A) మండూ కోపనిషత్
B) కఠోపనిషత్
C) ఈశావ్యాపనిషత్
D) పైవన్నీCorrect
Incorrect
-
Question 16 of 40
16. Question
వీరి దండయాత్రల వలన భారతదేశంలో గుప్త సామ్రాజ్యం అంతరించింది.
A) హూణుల
B) గ్రీకుల
C) పల్లవుల
D) తురుష్కులCorrect
Incorrect
-
Question 17 of 40
17. Question
ఐహోలు శాసనాన్ని తయారు చేసినవారు
A) రవికీర్తి
B) సుప్తి కీర్తి
C) చంద్రకీర్తి
D) మహా కీర్తిCorrect
Incorrect
-
Question 18 of 40
18. Question
ఈ పల్లవ రాజు రెండవ పులకేశి యుద్ధంలో ఓడించి కావేరి నదిని దాటి వెళ్ళాడు.
A) మొదటి మహేంద్ర వర్మ
B) మొదటి నరసింహ వర్మ
C) రెండవ మహేంద్ర వర్మ
D) రెండవ నరసింహ వర్మCorrect
Incorrect
-
Question 19 of 40
19. Question
ఇక్ష్వాకుల రాజధాని ఈ నది ఒడ్డున కలదు.
A) గోదావరి
B) నర్మదా
C) కృష్ణా
D) పెన్నాCorrect
Incorrect
-
Question 20 of 40
20. Question
ఈ నంబరు రాతి శాసనంలో అశోకుడు కళింగ యుద్ధం గురించి ప్రస్తావించడం జరిగింది.
A) 11వ
B) 12వ
C) 13వ
D) 14వCorrect
Incorrect
-
Question 21 of 40
21. Question
సాంఘిక శాస్త్రం అనేది ఈ దేశంలో ఉద్భవించింది
1.అమెరికా
2. ఇంగ్లాండ్
3.రష్యా
4.భారతదేశంCorrect
Incorrect
-
Question 22 of 40
22. Question
లక్ష్మణ స్వామి మొదలియార్ కమిషన్ కు మరో పేరు
1.ప్రాథమిక విద్య కమిషన్
2.మాధ్యమిక విద్య కమిషన్
3.ఉన్నత విద్య కమిషన్
4. ఏది కాదుCorrect
Incorrect
-
Question 23 of 40
23. Question
ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయిలో పరిసరాల పట్ల సాంకేతిక అవసరాల పట్ల అవగాహన భూగోళం చరిత్ర పౌరనీతి ఆర్థిక అంశాలను పరిచయం చేయాలని సూచించిన కమీషన్ ఏది
1.కొఠారి కమిషన్
2.ఈశ్వర్ భాయ్ పటేల్ కమిషన్
3.లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్
4.జాతీయ విద్యా విధానం 1986Correct
Incorrect
-
Question 24 of 40
24. Question
ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్రం అనేది పరిసరాల విజ్ఞానం ఒకటిగా బోధించాలని తెలియజేసిన కమీషన్ ఏది
1.కొఠారి కమిషన్
2.ఈశ్వర్ భాయ్ పటేల్ కమిషన్
3.లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్
4.జాతీయ విద్యా విధానం 1986Correct
Incorrect
-
Question 25 of 40
25. Question
బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలు సాంఘిక శాస్త్రం అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు
1.జేమ్స్ హేంమింగ్స్
2.వెస్లీ అండ్ రాన్ స్కీ
3.పారెస్టర్
4.మైకే ల్స్Correct
Incorrect
-
Question 26 of 40
26. Question
కోటారి కమీషన్ ప్రకారం “సామాజిక శాస్త్రం” ఈ స్తాయిలో ప్రవేశ పెట్టాలి.
1.ప్రాథమిక స్థాయి
2. కళాశాల స్థాయి
3. మాధ్యమిక స్థాయి
4.పై అన్ని స్థాయిలలోCorrect
Incorrect
-
Question 27 of 40
27. Question
ఒకటి రెండు తరగతులకు “ సమాజము ప్రకృతి” పట్ల అవగాహన కల్పించాలని సూచించిన కమీషన్ ఏది
1.కొఠారి కమిషన్
2.ఈశ్వర్ భాయ్ పటేల్ కమిషన్
3.లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్
4.జాతీయ విద్యా విధానం 1986Correct
Incorrect
-
Question 28 of 40
28. Question
ఒకటి నుంచి ఐదో తరగతి వరకు EVS-1 ,EVS-2 లను సమ్మిళితం చేసి ఒకే అంశం గా బోధించాలి అని చెప్పినది
1.NPE-86
2.NCF-2005
3.NCF-2013
4.సర్వ శిక్షా అభియాన్Correct
Incorrect
-
Question 29 of 40
29. Question
ఎకనామిక్స్ అనే పదం “ఒకీయో , నామస్ “ అనే రెండు గ్రీకు పదాల నుండి ఉద్భవించింది అయితే దీని అర్థం ఏమిటి
1.గృహ నిర్మాణం
2.గృహ నిర్వహణ
3.గృహ నిర్వహణ అధికారం
4.గృహ నిర్మాణ అధికారంCorrect
Incorrect
-
Question 30 of 40
30. Question
క్రింది వాటిలో సామాజిక శాస్త్రం యొక్క లక్షణాల్లో విభిన్నంగా ఉన్న దానిని గుర్తించండి
1.పరిశోధన అన్వేషణ ఫలితంగా అభివృద్ధి చెందుతుందిఎవరి అభిప్రాయం ప్రకారం సాంఘిక శాస్త్రం పరిధి చాలా విశాలమైంది సాంఘిక శాస్త్రం
2.మానవ జ్ఞానాభివృద్ధి తోడ్పడతాయి
3.విజ్ఞానాన్ని ఉపయోగించే విధానాన్ని తెర పనికి ప్రాధాన్యత ఇస్తుంది
4.మానవ సంబంధాల గురించి కొత్త అంశాలు కనుక్కోవడం వీటి ముఖ్య లక్షణంCorrect
Incorrect
-
Question 31 of 40
31. Question
క్రింది వాటిలో అడవి బాపిరాజు రచన కానిది
- నారాయణ రావు
- గొన గన్నారెడ్డి
- జంట ఎద్దులు
- హిమ బిందు
Correct
Incorrect
-
Question 32 of 40
32. Question
ఒకనాడు గజనీ మహమద్ నిండు కొలువులో మహాకవియైన పిరదౌసిని పిలిచి తన విజయ యాత్రలను (గ్రంథంగా రచించమన్నాడు …… అనే వాక్యాలు ఏ కవిత లోనివి
- షానామా
- పిరదౌసి
- గబ్బిలం
- క్రీస్తు చరిత్ర
Correct
Incorrect
-
Question 33 of 40
33. Question
అతని రాజదండ మధికార ధన మయం
బితని కలము కావ్యశతతమమ్ము
అతని యిల్లు మేటి రతనాల రుచి మయం
బితని యిల్లు గండ వితతి మయము
ఈ పాధ్యము ప్రకారము కవి ఇల్లు దేనితో నిండినది
- కావ్యాలు
- శ్రోతలు
- రాళ్ళు
- సంపదలు
Correct
Incorrect
-
Question 34 of 40
34. Question
క్రింది వాటిలో సరికాని వాక్యము ఏది
- బిరుదురాజు రామ రాజు వరంగల్ లో జన్మించారు
- ఈయన జానపద కధా సాహిత్యం పై మొదటి సారి పరిశోధన చేశారు
- ఈయన రచనలలో తెలుగు జాన పద రామాయణం ఒకటి
- అన్నీ సరైనవే .
Correct
Incorrect
-
Question 35 of 40
35. Question
కా కీక కాకికి కాక , కేకినా ?— ఈ వాక్యం లో కేకి అంటే
- కాకి
- పిల్ల కాకి
- కోకిల
- నెమలి
Correct
Incorrect
-
Question 36 of 40
36. Question
ఏ కార్తె లో నువ్వు విత్తనాలు వేస్తే మచి పంట దిగుబడి వస్తుంది
- అశ్విని
- భరణి
- కార్తీకం
- మృగశిర
Correct
Incorrect
-
Question 37 of 40
37. Question
క్రింది వాటిలో తప్పుగా ఉన్న జత ను గుర్తించండి
- సూత పురాణం – త్రిపురునేని రామస్వామి
- తెలుగు బిడ్డ శతకం – నార్ల చిరంజీవి
- గబ్బిలం – జాషువా
- గణపతి – మొక్క పాటి నరసింహ శాస్త్రి
Correct
Incorrect
-
Question 38 of 40
38. Question
నిగ్రహించి – అను పదానికి అర్ధం
- ఓపిక పట్టి
- సాధన తో సాదించి
- ఎదిరించి
- అనుసరించి
Correct
Incorrect
-
Question 39 of 40
39. Question
తలలో నాలుక – అనే జాతీయానికి అర్ధం ఏమిటి
- అనుభవం ఉన్న
- ప్రముఖమైన
- నోట్లో నాలుక
- మాటకారి
Correct
Incorrect
-
Question 40 of 40
40. Question
మంచివారితో స్నేహమును ఏనుగు లక్ష్మణ కవి వేటితో పోల్చారు
- ఉదయ కాల నీడ
- మధ్యాహ్నం నీడ
- సాయంకాలం ఎండ
- సాయంకాల నీడ
Correct
Incorrect
AP New 6th Class Social -1st Lesson Our Earth in the Solar System Best Notes, AP New Class 6 Social, VI Class Social New textbook, Our Earth in the Solar System imp bits, Our Earth in the Solar System bits for aptet, Our Earth in the Solar System for APDSC, Our Earth in the Solar System for aptet 2022, Our Earth in the Solar System bits for tet paper2