AP TET 2022 Practice Test-1 Day -1 Best Exams For Home Practice,
Here we are giving free Practice exams for APTET 2022 for home preparation. We are working 24/7 for your better scoring. As we are working on for your success, sometimes some errors will occur. We request all feel free to send your comments if there is any key errors.
ap tet 2022 practice exams, will ap tests be online 2022, ap tet 2022,ap tet 2022 notification,ap tet notification 2022 latest news, ap tet notification 2022 in telugu, ap tet syllabus 2022 in telugu, ap tet 2022 syllabus, ap tet latest news today, ap tet notification 2022 syllabus, ap tet syllabus 2022 pdf download in telugu, ap tet 2022 exam date, ap tet 2022 apply online
AP TET 2022 Daily Mock test-1
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
All The Best
You must specify a text. |
|
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
-
Congratulation
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
క్రింది అర్థాలలో తప్పుగా జత చేసిన వాటిని గుర్తించండి
- రేడు = రాజు
- చంద్రశాల = చలువరాతి మేడం
- అనుంగు = సుదూరం
- కల్పవల్లి = కోరిన కోర్కెలు తీర్చేది
Correct
Incorrect
-
Question 2 of 40
2. Question
దాశరధి కృష్ణమాచారి ఈ విషయంలో లో సరి అయిన వాక్యాలు ఏవి
- నిజాం రాచరికం – తెలంగాణ విమోచన కు మేలుకొలుపు పాడిన రచయిత
- ఈయన జీవిత చరిత్ర యాత్రాస్మృతి
- అగ్నిధార రుద్రవీణ మహాంధ్రోదయం తిమిరంతో సమరం అనేవి వీరి రచనలు
- ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు
- A,B,C
- A,C,D
- A,B,D
- A,B,C,D
Correct
Incorrect
-
Question 3 of 40
3. Question
తెలుగుతల్లి పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి
- దేశభక్తి
- భాషా అభిరుచి
- నైతిక విలువలు
- తల్లి ప్రేమ
Correct
Incorrect
-
Question 4 of 40
4. Question
శ్రీరంగం శ్రీనివాసరావు గారి ఆత్మకథ పేరేమిటి
- మహాప్రస్థానం
- మరో ప్రస్థానం
- అనంతం
- ఖడ్గసృష్టి
Correct
Incorrect
-
Question 5 of 40
5. Question
ప్రసిద్ధ కథా రచయిత లియో టాల్స్టాయ్ ఈ దేశానికి చెందినవారు
- అమెరికా
- జర్మనీ
- రష్యా
- ఇటలీ
Correct
Incorrect
-
Question 6 of 40
6. Question
“గురువు గారి ఇల్లు కాలి పోతుంది రా” అనుకుని గబగబా తలుపులు తీసుకుంటూ లోపలికి వచ్చింది ఎవరు?
- శిష్యులు
- రాజభటులు
- దొంగలు
- గ్రామస్తులు
Correct
Incorrect
-
Question 7 of 40
7. Question
పరమానందయ్య ఇంటికి వచ్చిన దొంగలు ఎంత మంది శిష్యులు చూసి భయపడ్డారు
- 4
- 5
- 12
- 18
Correct
Incorrect
-
Question 8 of 40
8. Question
క్రింది వాటిలో సరైన వాక్యాలు ఎంచుకోండి
a.ఈసప్ కథలు గ్రీకు పురాణ కథలు
b.ఇవి ఇప్పటికీ మూడు వేల సంవత్సరాల క్రితం నాటి వి
c.ఈసప్ కథలు ప్రపంచంలోని అన్ని భాషల్లోకి అనువదించబడ్డాయి
1.a,b
2.b,c
3.a,c
4.a,b,c
Correct
Incorrect
-
Question 9 of 40
9. Question
క్రింది వాటిలో ఆలూరి బైరాగి గారి రచన కానిదేది
- చీకటి మే డలు
- నూతిలో గొంతుకలు
- నిగమగీతి
- దివ్య భవనం
Correct
Incorrect
-
Question 10 of 40
10. Question
క్రింది వాటిని సరిగా జతచేయండి
అ) జోరున A)గడగడ వణికింది
ఆ) నేల అంత B)వాన కురిసింది
ఇ )ముసలమ్మ C) బురదగా మారింది
ఈ )పిల్లవాడు D)అభినందించారు
ఉ )అందరూ E)చేయి పట్టుకొని నడిపించాడు
- అ-E ఆ-A ఇ -B ఈ -C ఉ-D
- అ-B ఆ-C ఇ-A ఈ -D ఉ -E
- అ-B ఆ-C ఇ-A ఈ -E ఉ -D
- అ -C ఆ -D ఇ-E ఈ -B ఉ -A
Correct
Incorrect
-
Question 11 of 40
11. Question
క్రింది నిర్వచనాల లో సరిగా జత చేయని దానిని గుర్తించండి.
- గణితమంటే పరోక్ష మాపనం – ఆగస్ట్ కొంటె
- గణితమంటే పరిమాణ శాస్త్రం- అరిస్టాటిల్
- సంఖ్యలు మేధస్సుకు సాక్షాలు అది మానవ జాతికి మాత్రమే పరిమితం – బాల్టిక్
- గణితం అంటే వివిధ వస్తువులను ఒకటి పేరుతో సూచించే కళ- మేరీ పియరీ
Correct
Incorrect
-
Question 12 of 40
12. Question
ప్రాథమిక సాయి విద్యా గమ్యాలను సంకుచిత గమ్యాలు, ఉన్నత గమ్యలుగా వర్గీకరించింది
- డేవిడ్ వీలర్
- బెంజిమెన్ పియర్స్
- బెట్రాండ్ రస్సెల్
- జార్జ్ పోల్య
Correct
Incorrect
-
Question 13 of 40
13. Question
క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి
- విద్వాన్ తెన్నేటి తెలుగులో సారమతి అనే పేరుతో గణిత సార సంగ్రహం ను అనువదించారు.
- మ్యాథమెటిక్స్ మ్యాథమేటిక గ్రీకు పదం నుండి ఉద్భవించింది.
- ఆల్ఫ్రెడ్ రెన్వి – తన సంతోషం పొందడానికి గణితం చేస్తానని ప్రకటించాడు
- పాస్కల్ ప్రకారం- ప్రపంచ వృత్తిల అన్నింటిలోనూ గణితం అభ్యాసం చక్కనిది.
Correct
Incorrect
-
Question 14 of 40
14. Question
బెంజిమన్ పీర్స్ నిర్వచనం ప్రకారం గణితమంటే
- పరిమాణ శాస్త్రం
- ప్రత్యక్ష మాపన శాస్త్రము
- పరోక్ష మాపన శాస్త్రం
- అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రము
Correct
Incorrect
-
Question 15 of 40
15. Question
సంఖ్య రాశులు మాపనాలు విజ్ఞానమే గణితం అని నిర్వహించిన గణిత శాస్త్రవేత్త ఎవరు
- పాస్కల్
- బెల్
- బెంజిమెన్ పియర్స్
- ఆర్కిమెడిస్
Correct
Incorrect
-
Question 16 of 40
16. Question
సంఖ్య రేఖపై రుణ ధన సంఖ్యలను గుర్తించుట అనేది గణితం యొక్క ఈ స్వభావాన్ని సూచిస్తుంది
- సరిచూసే స్వభావం
- కచ్చితత్వం
- సౌందర్య లక్షణం
- గణితం యొక్క తార్కిక విధానం
Correct
Incorrect
-
Question 17 of 40
17. Question
ప్రముఖ గణిత శాస్త్రవేత్త రస్సెల్ ప్రకారం గణిత భావనలు పూర్తిగా వీటి నిర్మాణం వలన ఏర్పడుతుంది?
- ఆగమన హేతువాదం
- తార్కిక ఆలోచన విధానం
- నిగమన హేతువాదం
- ఆగమన నిగమన హేతువాదం
Correct
Incorrect
-
Question 18 of 40
18. Question
క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి
- నిరూపణ అవసరం లేని స్వయం నిరూపిత ప్రతిపాదనను స్వీకృతం అంటారు
- యూక్లిడ్ తాను పరిశీలించిన స్వానుభవ విషయాలను స్వీకృతాలు గా అభివృద్ధి పరిచాడు
- అన్ని లంబ కోణాలు సమానం అనేది ఒక స్వీకృతం
- స్వీకృతాలు ఎల్లప్పుడూ సత్యము గా ఉంటాయి కాబట్టి వీటిని నిత్యసత్యాలు అంటాము.
Correct
Incorrect
-
Question 19 of 40
19. Question
వాస్తవ సాక్ష్యాలను ఒక క్రమపద్ధతిలో ప్రదర్శించి ఒక విషయం సత్యమని నిరూపించడానికి సూచించే గణిత సత్యం అనేది
- ఏకాభిప్రాయము
- అనురూపత
- సంబద్ధత
- సాధికారిత
Correct
Incorrect
-
Question 20 of 40
20. Question
యూక్లిడ్ స్వీకృతాలను మనం సార్వత్రికంగా సత్యాలుగా స్వీకరిస్తున్నాను. ఇందుకు సహరించే గణిత సత్య నియమము
- అనురూప త
- సంబద్ధత
- ఏకాభిప్రాయం
- చారిత్రిక ఆధారాలు
Correct
Incorrect
-
Question 21 of 40
21. Question
బ్రహ్మగుప్తుడు రచించిన బ్రహ్మస్పుట సిద్ధాంతానికి ప్రభావితుడై గణిత పరిశోధన ప్రారంభించిన గనిణితవేత్త?
- భాస్కరాచార్య
- ఆర్యభట్ట
- రామానుజన్
- ఫెర్మా
Correct
Incorrect
-
Question 22 of 40
22. Question
భారతీయ గణిత ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన గణిత గ్రంధం?
- కరణ కతూహలం
- బ్రహ్మస్పుట సిద్ధాంతం
- సిద్ధాంత శిరోమణి
- ఆర్యభట్టీయం
Correct
Incorrect
-
Question 23 of 40
23. Question
ఆర్యభట్టీయానికి చెందిన “గోళపాదం” నందు చర్చించని అంశం ?
- గ్రహగతుల గూర్చి వివరణ
- గ్రహగతులను లెక్కకట్టే పద్ధతులు
- ఉత్తరాయణ, దక్షిణాయనాలు
- సాపేక్ష సిద్ధాంత భావనలు
Correct
Incorrect
-
Question 24 of 40
24. Question
భూమి, సూర్యుడు, చంద్రుడుల వ్యాసం, గ్రహాల కాంతి నిక్షేపాలు వివరణ ఇవ్వబడిన ఆర్యభట్టీయంలోని భాగం?
- గోళపాదం
- గణితపాదం
- గీతికాపాదం #
- కాలపాదం
Correct
Incorrect
-
Question 25 of 40
25. Question
బ్రహ్మస్పుట సిద్ధాంతంలో 18 వ భాగం “కుట్టుక” లో వివరణ
- విశ్లేషణ
- సంశ్లేషణ
- జ్యామితి
- శ్రేడులు
Correct
Incorrect
-
Question 26 of 40
26. Question
GPS అనగా
Correct
Incorrect
-
Question 27 of 40
27. Question
తూర్పు – ఉత్తర మధ్య కు వ్యతిరేఖ దిశలో గల మూల ఏది
Correct
Incorrect
-
Question 28 of 40
28. Question
జట్టులో ఆటగాళ్లు పరస్పరం ఒకరిని ఒకరు సహకరించుకోవడం
Correct
Incorrect
-
Question 29 of 40
29. Question
క్రింది వాటిలో భూమిం శుభ్రపరిచే తోటీలు అని వీటిని పిలుస్తారు .
A . నక్క B. రాబందు C. కాకి D. చేప
1.ABC
2.BCD
3.C మాత్రమే
4.ఏదీకాదు
Correct
Incorrect
-
Question 30 of 40
30. Question
ఆరోగ్యముగా ఉండటానికి మంచి అలవాట్లు లో భిన్నమైన దానిని గుర్తించండి
A . రోజు రెండుసార్లు దంతాలను తోమడం
B. రోజూ స్నానం చేయడం
C. రోజూ పరిమితం గా నీరు త్రాగడం
D. పండ్లు కూరగాయలు తినడం
Correct
Incorrect
-
Question 31 of 40
31. Question
క్రింది వాటిలో సముద్ర ఆహారం కానిది .
A . పీత B. రొయ్య C. నత్త D. చేప
1.A B C
2.B C D
3.C మాత్రమే
4.ఏదీకాదు
Correct
Incorrect
-
Question 32 of 40
32. Question
ప్రకృతిలో మనకు ప్రసాదింపబడిన మొక్కలలో ఎక్కువ పోషక విలువలు ఉన్న భాగం ఏది ?
1.కాయ
2.వేరు
3.కాండం
4.ఆకు
Correct
Incorrect
-
Question 33 of 40
33. Question
క్రింది వాటిలో తాత్కాల నివాసము ఏది ?
A .కారావాన్ B. గుడారం C. కచ్చా ఇల్లు D. గుడిసె
Correct
Incorrect
-
Question 34 of 40
34. Question
పురాతన కాలం లో నావికులు దిక్కులను కనుగొనడం లో సహాయం చేయనిది ?
1.దిక్సూచి
2.సూర్యుడు
3.నక్షత్రాలు
4.పవనాల దిశ
Correct
Incorrect
-
Question 35 of 40
35. Question
ఆటల వలన ఉపయోగాలలో వేరుగా ఉన్నది ?
1.ఆనందం ఆరోగ్యం పొందుతారు .
2.ఏకాగ్రత , అసహనం అలవాటు చేసుకుంటారు
3.జట్టు పని అలవాటు అవుతుంది
4. జీవన నైపుణ్యాలు పెంపొందుతుంది
Correct
Incorrect
-
Question 36 of 40
36. Question
సిగ్నల్ లైట్స్ లో లేని రంగు ఏది ?
Correct
Incorrect
-
Question 37 of 40
37. Question
క్రింది వాటిల్లో బొరియాల్లో నివసించెవి
Correct
Incorrect
-
Question 38 of 40
38. Question
ప్రపంచ జల దినోత్సవం ఈ రోజు జరుపు కొంటారు
Correct
Incorrect
-
Question 39 of 40
39. Question
సాదారణంగా వంట చేసే సమయంలో గ్రిల్ విధానం అంటే
Correct
Incorrect
-
Question 40 of 40
40. Question
హస్తం ఆకారం లో ఆకుల గల మొక్క ఏది
Correct
Incorrect
ap tet 2022 practice exams, will ap tests be online 2022, ap tet 2022,ap tet 2022 notification,ap tet notification 2022 latest news, ap tet notification 2022 in telugu, ap tet syllabus 2022 in telugu, ap tet 2022 syllabus, ap tet latest news today, ap tet notification 2022 syllabus, ap tet syllabus 2022 pdf download in telugu, ap tet 2022 exam date, ap tet 2022 apply online