AP TET 2022 Daily TEST- 14
AP TET NOTIFICATION 2022,AP TET SYLLABUS 2022 IN TELUGU,Ap Dsc Notification 2022,Ap Tet Latest Updates Today,Ap Tet Latest News,Ap Tet Syllabus 2022,Ap Tet Syllabus 2022 in Telugu,telugu etutor,dsc live quiz,ap tet live quiz,live quiz,how to prepare DSC,tet live quiz,dsc planing,dsc,dsc telugu,subjects weighted in dsc,ap tet latest news today,ap dsc latest news today,ap tet
AP TET 2022 Daily TEST- 14
Quiz-summary
0 of 30 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
Information
All The Best
You must specify a text. |
|
You must fill out this field. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 30 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
-
Congratulation
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- Answered
- Review
-
Question 1 of 30
1. Question
ఒక ఉపాధ్యాయుడు తనకు కేటాయించిన తరగతి యందు ఒక విద్యార్థికి బొమ్మలు గీసే సామర్థ్యం ఉందా? లేదా? అని తెలుసుకొనుటకు ఒకవేళ ఆ సామర్ధ్యాన్ని కలిగి ఉంటే అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకొనుటకు ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించవలసిన మూల్యాంకన సాధనాలు వరుసగా
1) నిరాకార మాపని, శోధనా సూచిక
2) శోధనా సూచిక, నిర్ధారణ మాపని
2) సామర్ధ్య నిర్ణయ నికష, శోధన సూచిక
4) నిర్ధారణ మాపని, సామర్థ్యా నిర్ధారిత నికషCorrect
Incorrect
-
Question 2 of 30
2. Question
నిర్మాణాత్మక మదింపు, సంగ్రహణాత్మక మదింపులలో భాగంగా ప్రగతి నమోదు రిజిస్టరు నందు నమోదు చేయవలసిన మార్కులు వరుసగా
1) 800, 1200
2) 400, 1200
3) 800, 100
4) 400, 1000Correct
Incorrect
-
Question 3 of 30
3. Question
మూల్యాంకన ప్రక్రియకు సంబంధించి సరైనది కానిది
1) నిస్త్రమైనది
2) సమగ్రమైనది
3) గుణాత్మకమైనది
4) పరిమాణాత్మకం మాత్రమేCorrect
Incorrect
-
Question 4 of 30
4. Question
ఒక పాఠ్యాంశంలో కొంతభాగం నందు విద్యార్థుల సాధనా స్థాయిని తెలుసుకొనుటకు నిర్వహించు అంశం
1) నికష
2) పరీక్ష
3) మూల్యాంకనం
4) మాపనంCorrect
Incorrect
-
Question 5 of 30
5. Question
ఒక విద్యార్థికి ఒక పరీక్షను నిర్వహించి సమాధాన పత్రాన్ని దిద్ది మార్కులను తెలియజేశాం. ఈ ప్రక్రియ
1) నికష
2) పరీక్ష
3) మూల్యాంకనం
4) మాపనంCorrect
Incorrect
-
Question 6 of 30
6. Question
మాపనంతో పాటు నిర్వహించే గుణాత్మక ప్రక్రియ
1) నికష
2) పరీక్ష
3) మూల్యాంకనం
4) మాపనంCorrect
Incorrect
-
Question 7 of 30
7. Question
వంటవాడు వంటను రుచిచూస్తే నిర్మాణాత్మక మూల్యాంకనం అతిధులు రుచిచూస్తే సంకలనాత్మక మూల్యాంకనం
1) రాబర్ట్ స్టేక్స్
2) బ్లూమ్స్
3) క్వీన్
4) రాస్Correct
Incorrect
-
Question 8 of 30
8. Question
రమేష్ అనే విద్యార్థికి ఒక పరీక్షకు ఎన్నిసార్లు నిర్వహించిన ఒక గణన రావడం జరిగింది. అయితే ఆ పరీక్షకు గల కారణం లక్షణం
1) సప్రమాణత
2) విశ్వసనీయత
3) లక్ష్యాత్మకత
4) విచక్షణCorrect
Incorrect
-
Question 9 of 30
9. Question
ఏ ఉద్దేశంతో పరీక్షను నిర్వహించామో అది నెరవేరినట్లయితే ఆ పరీక్షకు గల లక్షణం
1) సప్రమాణత
2) విశ్వసనీయత
3) లక్ష్యాత్మకత
4) విచక్షణCorrect
Incorrect
-
Question 10 of 30
10. Question
ఒక విద్యార్థి రాసిన సమాధాన పత్రాన్ని ఎంతమంది ఉపాధ్యాయులు గణన చేసిన ఒకే మార్కులు వస్తే ఆ పరీక్షకు గల లక్షణం
1) సప్రమాణత
2) విశ్వసనీయత
3) లక్ష్యాత్మకత
4) విచక్షణCorrect
Incorrect
-
Question 11 of 30
11. Question
రేణుకు అనే విద్యార్థిని రాసిన సమాధాన పత్రాన్ని ABCD అనే నలుగురు ఉపాధ్యాయులు గణన చేసినప్పుడు వచ్చిన మార్కులు వరుసగా 45/50, 46/50, 47/50, 41/50 ఈ పరీక్షలో లోపించిన లక్షణం
1) విశ్వసనీయత
2) లక్ష్యాత్మకత
3) సప్రమాణత
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 12 of 30
12. Question
లోప నిర్ధారణ మూల్యంకాన్ని నిర్వహించు సందర్భం
1) పాఠ్యాంశ బోధనకు ముందు
2) పాఠం జరుగుతున్నప్పుడు
3) పాఠం పూర్తయిన తర్వాత
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 13 of 30
13. Question
బహుళైచ్ఛిక ప్రశ్న నందు సరికాని సమాధానాలు
1) మూలం
2) నికర్షణీయాలు
3) కీ
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 14 of 30
14. Question
విద్యార్థుల్లో అనుమతి, తర్కాన్ని పెంపొందించడంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉన్నతమైనవి
1) థార్ణ్ డైక్
2) యంగ్
3) కొఠారి
4) లిండిక్విస్ట్Correct
Incorrect
-
Question 15 of 30
15. Question
నమ్యత గల మూల్యాంకన రకం
1) లోపనిర్ధారణ
2) రూపణ
3) సంకలన
4) స్థాన నిర్దేశితCorrect
Incorrect
-
Question 16 of 30
16. Question
అనియత రూపంలో జరుగుతుంది అనే గుణం గల పరీక్షలు
1) మౌఖిక
2) వ్యాసరూప
3) సంక్షిప్త
4) లఘుCorrect
Incorrect
-
Question 17 of 30
17. Question
ఉమ్మడి సంబంధాన్ని గాన్ని ఉమ్మడి ధర్మం ఆధారంగా రూపొందించబడే ప్రశ్నలు
1) ప్రష్ణారూపం
2) పూరణ ప్రశ్నలు
3) సంసర్గ ప్రశ్నలు
4) సాదృశ్య ప్రశ్నలుCorrect
Incorrect
-
Question 18 of 30
18. Question
లూయి పాశ్చర్.. అలెగ్జాండర్ : పెన్సిలిన్ ప్రశ్నారూపం
1) ప్రష్ణారూపం
2) పూరణ ప్రశ్నలు
3) సంసర్గ ప్రశ్నలు
4) సాదృశ్య ప్రశ్నలుCorrect
Incorrect
-
Question 19 of 30
19. Question
పరిమాణాత్మకం + గుణాత్మకం
1) మాపనం
2) మూల్యాంకనం
3) పైరెండూ
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 20 of 30
20. Question
అభ్యసన ప్రగతిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి నిర్వహించు మూల్యాంకనం
1) లోప నిర్ధారణ
2) సంకలన
3) రూపణ
4) స్థాననిర్దేశితCorrect
Incorrect
-
Question 21 of 30
21. Question
నిర్ణీత కాలనాంతరం విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకొనుటకు ఉపయోగపడు మూల్యాంకనం
1) లోప నిర్ధారణ
2) సంకలన
3) రూపణ
4) స్థాననిర్దేశితCorrect
Incorrect
-
Question 22 of 30
22. Question
విద్యార్థుల గురించి నిరంతర పరిపుష్టిని అందజేస్తుందనే గుణం గల మూల్యాంకనం
1) లోప నిర్ధారణ
2) సంకలన
3) రూపణ
4) స్థాననిర్దేశితCorrect
Incorrect
-
Question 23 of 30
23. Question
ఉత్తమ మూల్యాంకన లక్షణం కానిది
1) విశ్వసనీయత
2) సప్రమాణత
3) లక్ష్యాత్మకత
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 24 of 30
24. Question
విద్యార్థిలో గుణం ఉందా లేదా అని గుర్తించుటకు ఉపయోగపడు మూల్యాంకన సాధనం
1) శోధనా సూచికలు
2) నిర్ధారణ మాపనులు
3) రికార్డు
4) ప్రశ్నావళిCorrect
Incorrect
-
Question 25 of 30
25. Question
ఒక విద్యార్థిలో ఒక గుణం ఏ స్థాయిలో ఉందో తెలుసుకొనుటకు ఉపయోగపడే మూల్యాంకన సాధనం
1) శోధనా సూచికలు
2) నిర్ధారణ మాపనులు
3) రికార్డు
4) ప్రశ్నావళిCorrect
Incorrect
-
Question 26 of 30
26. Question
2, 4, 6, 9 ప్రశ్న రూపం
1) మాస్టర్ సిల్ట్ ప్రశ్నలు
2) బహుళైచ్ఛిక ప్రశ్నలు
3) వర్గీకరణ ప్రశ్నలు
4) జతపరచడంCorrect
Incorrect
-
Question 27 of 30
27. Question
లోపాలను గుర్తించవచ్చు కానీ నివారించలేం అనే పరిమితి గల మూల్యాంకనం
1) రూపణ
2) సంకలనం
3) లోపనిర్ధారణ
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 28 of 30
28. Question
లోపాలను నిర్ధారించి నివారించుటవల్ల అభ్యసనం కార్యక్రమంలో మార్పు చేర్పులకు అవకాశం కల్పిస్తుందనే గుణం గల మూల్యాంకనం
1) రూపణ
2) సంకలనం
3) లోపనిర్ధారణ
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 29 of 30
29. Question
విద్యార్థుల జ్ఞానావగాహనలను తొందరగా గుర్తించుటకు ఉపయోగపడు పరీక్షలు
1) మౌఖిక
2) వ్యాసరూప
3) సంక్షిప్త
4) విషయనిష్టCorrect
Incorrect
-
Question 30 of 30
30. Question
భాషా నైపుణ్యాలను పెంపొందించే పరీక్షలు
1) మౌఖిక
2) వ్యాసరూప
3) సంక్షిప్త
4) విషయనిష్టCorrect
Incorrect
telugu etutor,dsc live quiz,ap dsc live quiz,ap tet live quiz,live quiz,how to prepare DSC,tet live quiz,dsc planing,dsc,dsc telugu,subjects weighted in dsc,subject weighted in tet,plan for dsc 2020,how to crack DSC in first atempt,ts tet live quiz,aptet new syllabus,ap tet telugu notes,ap dsc live classes,ap tet live classes,ap dsc lie coaching,ap tet new books,ap dsc new text boks,ap dsc telugu study meterial,dsc 2022,tet 2022,ap trt 2022,ap tet notification 2022 latest news today,ap tet notification 2022 latest news in telugu,ap tet notification 2022 in telugu syllabus,aptet notification 2022 syllabus pdf,apset 2022 notification,ap tet 2022 notification latest news,apset exam 2022 notification,ap tet 2022 notification date,ap tet august 2022 exam dates,APTET AUGUST-2022 NOTIFICATION,telugu etutor,tet paper IA,ap tet paper IB,aptet paper IIA,aptet paper IIB,telugu e tutor,aptet 2022
AP TET NOTIFICATION 2022,AP TET SYLLABUS 2022 IN TELUGU,Ap Dsc Notification 2022,Ap Tet Latest Updates Today,Ap Tet Latest News,Ap Tet Syllabus 2022,Ap Tet Syllabus 2022 in Telugu,telugu etutor,dsc live quiz,ap tet live quiz,live quiz,how to prepare DSC,tet live quiz,dsc planing,dsc,dsc telugu,subjects weighted in dsc,ap tet latest news today,ap dsc latest news today,ap tet